Telangana
-
Barrelakka: లోక్ సభ ఎన్నికల్లో బర్రెలక్క పోటీ, ఎక్కడ్నుంచో తెలుసా
Barrelakka: ఇప్పటికే అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసినా బర్రెలక్క లోక్ సభ కు పోటీ చేయాలని భావిస్తుందట. అయితే కాంగ్రెస్ నాయకుడు మల్లు రవి లోక్ సభ ఎన్నికల్లో పోటీ చేయాలని నిర్ణయించుకున్నారు. ఈ నేపథ్యంలో తెలంగాణలో అధికారంలో ఉన్న కాంగ్రెస్‌తో బర్రెలక్కకు గట్టి పోటీ ఉండబోతోంది. బర్రెలక్క అలియాస్ కర్నె శిరీష నిరుద్యోగ సమస్యపై వీడియో చేసి పాపులర్ అయ్యారు. దాంతో ఆమెకు సోషల్ మీడియాలో
Published Date - 01:08 PM, Tue - 23 January 24 -
First Govt Engineering College : తొలి గవర్నమెంట్ ఇంజినీరింగ్ కాలేజీ.. ఎక్కడ ఏర్పాటవుతుందో తెలుసా?
First Govt Engineering College : తెలంగాణలో తొలి ప్రభుత్వ ఇంజినీరింగ్ కాలేజీ ఏర్పాటు కాబోతోంది.
Published Date - 12:25 PM, Tue - 23 January 24 -
Medigadda: మేడిగడ్డ బ్యారేజీ నిండా అన్నీ సమస్యలే.. తేల్చేసిన విజిలెన్స్
Medigadda: ప్రస్తుతం పని చేయని మేడిగడ్డ బ్యారేజీ నిర్మాణంలోగానీ, ఇంజినీర్లకు గానీ వృత్తి నైపుణ్యం లేదని రాష్ట్ర పోలీసు విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ విభాగం కొనసాగుతున్న విచారణలో వెల్లడైంది. అన్నారం, సుందిళ్ల బ్యారేజీలు మేడిగడ్డకు ఎగువన ఉన్నాయి. ఇవి మేడిగడ్డ మార్గంలో వెళ్తాయని అన్నారు. అక్టోబరు 21, 2023న, బ్యారేజ్‌లోని 7వ బ్లాక్‌లోని ఒక పిల్లర్‌లో కొంత అభివృద్ధి జరిగిందని,
Published Date - 11:25 AM, Tue - 23 January 24 -
Adilabad: షాకింగ్.. బిడ్డకు జన్మనిచ్చిన 9వ తరగతి బాలిక!
Adilabad: పుస్తకాలతో కుస్తీ పట్టాల్సిన బాలిక ఓ బిడ్డకు జన్మనిచ్చింది. సోమవారం ఆలస్యంగా అందిన సమాచారం ప్రకారం.. 9వ తరగతి చదువుతున్న ఓ మైనర్ బాలిక మంచిర్యాల ప్రభుత్వ ఆసుపత్రిలో పాపకు జన్మనిచ్చింది. ఆమె ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్నట్లు తెలిసింది. సోమవారం సాయంత్రం బాలిక డెలివరీ కోసం చేరింది. ఈ విషయాన్ని స్థానిక పోలీసులకు తెలియజేసినట్లు ఆసుపత్రి అధికారులు తెలిపారు. కడుపునొప్
Published Date - 11:01 AM, Tue - 23 January 24 -
Ayodhya Ram Mandir : ఘనంగా అయోధ్య రామ మందిర విజయ్ దివస్ ఉత్సవాలు
అయోధ్యలో రామ మందిరం (Ayodhya Ram Mandir) ప్రారంభోత్సవ వేళ కృష్ణ ధర్మ పరిషత్ (Krishna Dharma Parishad)ఆధ్వర్యంలో హైదరాబాద్ లో విజయ్ దివస్ ఉత్సవాలు నిర్వహించారు. కృష్ణ ధర్మ పరిషత్ వ్యవస్థాపకులు టీ అభిషేక్ గౌడ్ (Abhishek Goud)అయోధ్య రామ మందిరం కల సాకారం కావటం పట్ల సంతోషం వ్యక్తం చేసారు. శతాబ్దాల కాలంగా కోట్లాది హిందువులు ఈ మధుర క్షణాల కోసం వేచి చూసారని చెప్పారు. భారత్ లో నేటి కొత్త కాల చక్రం […]
Published Date - 11:00 AM, Tue - 23 January 24 -
CM Revanth: లోక్ సభ ఎన్నికలకు ముందే మహాలక్ష్మీ, అమలుపై రేవంత్ ఫోకస్
CM Revanth: దావోస్, లండన్, దుబాయ్‌లలో వారం రోజుల పాటు పర్యటించి తిరిగి వచ్చిన ముఖ్యమంత్రి ఎ. రేవంత్‌రెడ్డి అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ ఇచ్చిన ఆరు హామీల అమలుపై దృష్టి సారించారు. ముఖ్యమంత్రి నగరానికి తిరిగి వచ్చిన వెంటనే డిసెంబర్ 28 నుంచి జనవరి 6 వరకు నిర్వహించిన ప్రజాపాలన కార్యక్రమంలో ఆరు హామీల పథకాలు పొందేందుకు ప్రజలు సమర్పించిన దరఖాస్తుల డేటా ఎంట్రీ పురోగతిపై
Published Date - 10:46 AM, Tue - 23 January 24 -
BRS New Plan : లోక్‌సభ పోల్స్‌కు కేసీఆర్ ‘న్యూ’ ప్లాన్.. ఏమిటది ?
BRS New Plan : లోక్‌సభ ఎన్నికలకు బీఆర్ఎస్ పార్టీ ‘కొత్త’ స్కెచ్ గీస్తోంది. లోక్‌సభ అభ్యర్థుల ఎంపిక విషయంలో కేసీఆర్ ప్రత్యేకంగా కసరత్తు చేస్తున్నారట.
Published Date - 09:21 AM, Tue - 23 January 24 -
Metro Rail Phase Two Plan: హైదరాబాద్ మెట్రో ఫేజ్-2 రూట్ మ్యాప్ ఖరారు.. కొత్తగా 70 కిలోమీటర్లు, కొత్త మెట్రో రూట్ మ్యాప్ ఇదే..!
ఎయిర్పోర్ట్ కనెక్టివిటీకి భరోసా కల్పిస్తూ హైదరాబాద్ మెట్రో రైలు ఫేజ్-2 (Metro Rail Phase Two Plan)విస్తరణ కోసం కొత్త రూట్లు ఖరారు చేయబడ్డాయి.
Published Date - 09:08 AM, Tue - 23 January 24 -
TSPSC Chairman: టీఎస్పీఎస్సీ ఛైర్మన్‌గా మాజీ డీజీపీ.. సీఎం రేవంత్ నిర్ణయం..?
తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (TSPSC Chairman) ప్రక్షాళనపై సీఎం రేవంత్ సర్కార్ ఫోకస్ పెట్టింది. అందులో భాగంగానే కొత్తవారిని నియమించేందుకు అధికారులు కసరత్తు షురూ చేసింది.
Published Date - 08:30 AM, Tue - 23 January 24 -
Ayodhya Ram Mandir Inauguration : వెల్లివిరిసిన మతసామరస్యం..
ఎన్నో ఏళ్లుగా ఎదురుచూస్తున్న అపూర్వ ఘట్టం ఆవిషృతమైంది. అయోధ్య లో అభిజిత్ ముహుర్తం 12.29 నిమిషాలకు లామ్ లల్లా ప్రాణ ప్రతిష్ట జరిగింది. 84 సెకన్లపాటు ఈ కార్యక్రమం కన్నులపండుగగా జరిగింది. ఈ వేడుకకు దేశ వ్యాప్తంగా లక్షలాది మంది భక్తులు , వేలాదిమంది VIP లు హాజరై..వేడుకను చూసారు. We’re now on WhatsApp. Click to Join. అయోధ్య లోనే కాదు దేశ వ్యాప్తంగా కూడా రామస్మరణతో మారుమోగిపోయింది. అన్ని రామాయలల్లో ఉదయం
Published Date - 09:49 PM, Mon - 22 January 24 -
MLC : ఎన్నికలు లేకుండానే ఎమ్మెల్సీలుగా మహేష్ , బల్మూరి వెంకట్ ఏకగ్రీవం
తెలంగాణ ఎమ్మెల్యే కోటాలో ఖాళీ అయిన రెండు స్థానాలకు ఎమ్మెల్సీలు(MLC)గా ఎన్ఎస్యూఐ స్టేట్ ప్రెసిడెంట్ బల్మూరి వెంకట్ (Balmoor Venkat), టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ (Mahesh Kumar Goud) ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. బీఆర్ఎస్ పార్టీ ఎన్నికలకు దూరంగా ఉండటంతో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు ఇద్దరు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఎమ్మెల్సీ పదవులకు ఇతర పార్టీల నుండి ఎవరూ నామినేషన్లు దాఖలు చేయక
Published Date - 07:30 PM, Mon - 22 January 24 -
MLC Kavitha: మంత్రి పొన్నం ప్రభాకర్ కు ఎమ్మెల్సీ కవిత కౌంటర్
MLC Kavitha: అసెంబ్లీ ఆవరణలో మహాత్మా జ్యోతిరావు పూలే గారి విగ్రహం ఏర్పాటు చేయాలని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత నిన్న అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కు విన్నవించిన తెలిసిందే. అయితే ఈ వ్యవహరంపై మంత్రి పొన్నం ప్రభాకర్ ఘాటు గా రియాక్ట్ అయ్యారు. అధికారంలో ఉన్నప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వం ఎందుకు ఏర్పాటు చేయలేదని ప్రశ్నించారు. ‘‘అసెంబ్లీ ఆవరణలో మహాత్మా జ్యోతిరావు పూలే గారి విగ్రహం ఏర్ప
Published Date - 04:37 PM, Mon - 22 January 24 -
CM Revanth: రేవంత్ విదేశీ టూర్ సక్సెస్, తెలంగాణకు మరిన్ని పెట్టుబడులు
CM Revanth: ముఖ్యమంత్రి హోదాలో రేవంత్ రెడ్డి తొలిసారి విదేశీ పర్యటన చేసిన విషయం తెలిసిందే. తెలంగాణకు పెట్టుబడులే లక్ష్యంగా ఆయన టూర్ కొనసాగింది. ఈ నెల 15వ తేదీ నుంచి 18వ తేదీ వరకు స్విట్జర్లాండ్‌లోని దావోస్ లో జరిగిన ప్రపంచ ఆర్థిక సదస్సులో ఐటి శాఖ మంత్రి శ్రీధర్ బాబుతో కలిసి సిఎం రేవంత్ రెడ్డి వెళ్లారు. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విదేశీ పర్యటన ముగిసింది. మొత్తం ఏడు రోజుల
Published Date - 04:06 PM, Mon - 22 January 24 -
Lok Sabha Elections 2024: ఏప్రిల్ మొదటి వారంలో లోక్‌సభ ఎన్నికలు
రానున్న లోక్ సభ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని తెలంగాణలోని ప్రధాన పార్టీలన్నీ సమాయత్తమవుతున్నాయి. ప్రధాన పార్టీల కీలక నేతలు జనంలోకి చేరుతున్నారు. అయితే ఏప్రిల్ మొదటి వారంలో లోక్‌సభ ఎన్నికలు జరగనున్నాయని చెప్పారు
Published Date - 11:31 AM, Mon - 22 January 24 -
Fire Accident : దిల్సుఖ్నగర్ ఆర్టీసీ డిపోలో అగ్నిప్రమాదం..దగ్దమైన బస్సులు
హైదరాబాద్ లో మరో అగ్ని ప్రమాదం (Fire Accident) చోటుచేసుకుంది. సోమవారం తెల్లవారుజామున దిల్సుఖ్నగర్ ఆర్టీసీ డిపో (Dilsukhnagar Bus Depot)లో అగ్నిప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో రెండు బస్సులు (2 Bus) పూర్తిగా దగ్ధం కాగా..మరో బస్సు కు అగ్ని అంటుకుంది. అగ్ని ప్రమాద ఘటన విషయాన్నీ అగ్ని మాపక సిబ్బందికి ఆర్టీసీ సిబ్బంది తెలియజేయడం తో వారు ఫైర్ ఇంజన్లతో మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. లేదంటే మరింత ఆస్త
Published Date - 10:40 AM, Mon - 22 January 24 -
Rs 4000 Pension : 4వేల పింఛను అమల్లోకి వచ్చేది ఎప్పుడు.. కొత్త అప్డేట్
Rs 4000 Pension : తెలంగాణలో తాము అధికారంలోకి వస్తే సాధారణ పింఛను రూ.4,000, దివ్యాంగుల పింఛను రూ.6,000 చేస్తామని కాంగ్రెస్ ప్రకటించింది.
Published Date - 09:40 AM, Mon - 22 January 24 -
Hyderabad : అయోధ్య రామమందిరం కార్యక్రమం నేపథ్యంలో హైదరాబాద్‌లో పోలీసులు కట్టుదిట్టమైన భద్రత
నేడు (సోమవారం) అయోధ్యలోని రామమందిరం ప్రాణ ప్రతిష్ట నేపథ్యంలో తెలంగాణ పోలీసులు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు
Published Date - 08:41 AM, Mon - 22 January 24 -
Uttam Kumar Reddy: తెలంగాణలో పంచాయతీరాజ్ వ్యవస్థకు పూర్వ వైభవం తీసుకొస్తా: ఉత్తమ్
Uttam Kumar Reddy: తెలంగాణలో పంచాయతీరాజ్ వ్యవస్థకు పూర్వ వైభవం తీసుకొచ్చేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉందని పౌరసరఫరాలు, నీటిపారుదల శాఖ మంత్రి కెప్టెన్ ఎన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రకటించారు. మట్టంపల్లి మండలంలోని కాల్వపల్లి, దొనబండ, లాలి తండాల్లో పంచాయతీ, అంగన్వాడీ భవనాలను ప్రారంభించిన అనంతరం జరిగిన సమావేశాల సందర్భంగా మంత్రి ఈ వ్యాఖ్యలు చేశారు; మేళ్లచెరువు మండలం వేపలమాధ
Published Date - 09:55 PM, Sun - 21 January 24 -
Shock To BRS: బీఆర్ఎస్ కు గట్టి షాక్.. కీలక నేత రాజీనామా
తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు నేతృత్వంలోని బీఆర్ఎస్ కు గట్టి షాక్ తగిలింది . బీఆర్ఎస్ కు రాజీనామా చేసినట్లు ఆ పార్టీ సీనియర్ నేత పీఎల్ శ్రీనివాస్ ప్రకటించాడు
Published Date - 09:33 PM, Sun - 21 January 24 -
Huge Drugs Caught : శంషాబాద్ ఎయిర్‌పోర్టులో మహిళ నుండి భారీగా హెరాయిన్ పట్టివేత
డ్రగ్స్ (Drugs ) విషయంలో తెలంగాణ ప్రభుత్వం (Telangana Govt) ఉక్కుపాదం మోపింది..ముఖ్యంగా హైదరాబాద్ (Hyderabad) లో డ్రగ్స్ అనేవి కనిపించకూడదని, వినిపించకూడదని..డ్రగ్స్ వాడేవారిపై..సరఫరా చేసేవారిపై అస్సలు వదలొద్దని..దీనివెనుక ఎంత పెద్ద వారు ఉన్న వదిలిపెట్టకూడదని సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) కీలక ఆదేశాలు జారీ చేసారు. దీంతో అధికారులు , పోలీసులు ప్రతి రోజు అనేక సోదాలు చేస్తూ పెద్ద మొత్తంలో మాదకద్రవ
Published Date - 07:46 PM, Sun - 21 January 24