HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Telangana
  • >Ayodhya Ram Mandir Inauguration

Ram Mandir: అయోధ్యకు చంద్రబాబు.. మరి కేసీఆర్, జగన్ వెళతారా?

రాముడి విగ్రహ ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమానికి ఎంతో మంది ప్రముఖులకు ఆహ్వానాలు అందాయి. తెలుగురాష్ట్రాల నుంచి ముఖ్యమంత్రులకు, మాజీ ముఖ్యమంత్రులకు, రాజకీయ ప్రముఖులకు ఆహ్వానాలు పంపించింది శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్

  • Author : Praveen Aluthuru Date : 21-01-2024 - 11:19 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Ram Mandir
Ram Mandir

Ram Mandir: ఈ నెల 22న కోట్లాది మంది హిందువుల దశాబ్దాల కల నెరవేరబోతోంది. అయోధ్య రామ మందిరంలో రాముడి విగ్రహ ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమం జరగనుంది. ఈ కార్యక్రమానికి ఎంతో మంది ప్రముఖులకు ఆహ్వానాలు అందాయి. తెలుగురాష్ట్రాల నుంచి ముఖ్యమంత్రులకు, మాజీ ముఖ్యమంత్రులకు, రాజకీయ ప్రముఖులకు ఆహ్వానాలు పంపించింది శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్.

జనవరి 22వ తేదీ మధ్యాహ్నం 12.20 గంటలకు విగ్రహ ప్రాణ ప్రతిష్ఠ జరుగనున్న నేపథ్యంలో గురువారం గర్భగుడికి శిల్పి అరుణ్ యోగ రాజ్ చెక్కిన బాల రాముడి విగ్రహాం చేరుకుంది. ఈ బాల బాల రాముడి శిల్పం ఇప్పటికే సోషల్ మీడియాలో దర్శనం ఇవ్వడంతో దేశం యావత్ రామ నామ నినాదంతో మారుమోగుతుంది. ఈ ప్రాణ ప్రతిష్టా మహోత్సవ కార్యక్రమానికి ఇప్పటికే 8 వేల మంది ప్రముఖులకు ట్రస్ట్ ఇప్పటికే ఆహ్వానాలు పంపించింది.. అయోధ్య రాముడు కు రెండు తెలుగు రాష్ట్రాల నుండి కూడా వివిధ రూపాల్లో సేవలు అందుతున్న నేపథ్యంలో తెలుగురాష్ట్రాల నుంచి ముఖ్యమంత్రులకు, మాజీ ముఖ్యమంత్రులకు, రాజకీయ ప్రముఖులకు ఆహ్వానాలు పంపించింది శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్…

ఇందులో భాగంగా రామ్ లల్లా విగ్రహ ప్రాణప్రతిష్ట కార్యక్రమానికి టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ అయోధ్య వెళుతున్నారు. ఈరోజు మధ్యాహ్నం అయోధ్యకు వెళ్లి రాత్రికి అక్కడే బస చేసి.. సోమవారం రామ్ లాలా విగ్రహ ప్రాణ ప్రతష్టకు హాజరవుతారు. ఇక కాంగ్రెస్ పార్టీ ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమానికి హాజరుకాలేము అని ప్రకటించడంతో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా ఈ కార్యక్రమానికి హాజరు కావడం అనుమానమే. మరి ఏపీ ముఖ్యమంత్రి జగన్మోమన్ రెడ్డికి కూడా ఆహ్వన పత్రికను పంపించారు.. జగన్మోమన్ రెడ్డి హాజరవుతారా లేదా అన్న దానిపై ఈ రోజు క్లారిటీ రానుంది.

తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కు 22న అయోధ్యలో ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమంలో పాల్గొనాల్సిందిగా శ్రీరామజన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్టు ప్రతినిధులు ఆహ్వానం పంపించారు అయితే కేసీఆర్ తుంటి ఎముక ఆపరేషన్ చేయించుకుని ఇప్పుడే కర్ర సాయంతో నడవడం మొదలుపెట్టారు. ఇందుకు సంబంధించిన వీడియోలు కూడా బయటకు వచ్చాయి. అయోధ్య ప్రాణ ప్రతిష్టకు ఇంకా కొన్ని గంటలు మాత్రమే ఉండడంతో అయోధ్య కు కేసీఆర్ హజరుకారని, ఆయన లైఫ్ ద్వారా కార్యక్రమాన్ని తిలకించే అవకాశం ఉండొచ్చని తెలుస్తుంది.

Also Read: Ram Mandir: అయోధ్య గురించి త‌ప్పుడు స‌మాచారం ఇవ్వొద్ద‌ని మీడియా సంస్థ‌ల‌కు కేంద్రం వార్నింగ్‌..!


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • ayodhya
  • chandrababu
  • cm jagan
  • January 22
  • kcr
  • Pawan Kalyan
  • PRAN PRATISHTA
  • ram mandir

Related News

Group Notifiation

Jobs : జూన్ లో ఏపీలో గ్రూప్స్ నోటిఫికేషన్?

సుదీర్ఘ కాలం తర్వాత గ్రూప్-1 మరియు గ్రూప్-2 నోటిఫికేషన్లు ఒకేసారి వస్తుండటంతో నిరుద్యోగుల్లో ఆశలు చిగురించాయి. ప్రభుత్వ శాఖల్లో ఖాళీలను భర్తీ చేయడం ద్వారా పాలనను మరింత బలోపేతం చేయాలని ప్రభుత్వం భావిస్తోంది

  • Ap Cm Chandrababu Naidu

    Gas Shortage : గ్యాస్ విషయంలో ఆందోళన వద్దు – సీఎం చంద్రబాబు భరోసా !!

  • Ustaad Bhagat Singh Tiket P

    Ustaad Bhagat Singh : తెలంగాణ లో సాధారణ టికెట్ ధరలతో ‘ఉస్తాద్ భగత్ సింగ్’

  • Ustaad Bhagat Singh Trailer

    ఉస్తాద్ భ‌గ‌త్ సింగ్ ట్రైల‌ర్ వ‌చ్చేసిందోచ్‌!!

  • Janasena 13th Formation Day

    Janasena Formation Day : ‘జనసేన’కు 13 ఏళ్లు.. సామాన్యుడి గొంతుక నుంచి డిప్యూటీ సీఎం వరకు.. ఒక చారిత్రక ప్రయాణం!

Latest News

  • Ugadi 2026 : ఉగాది రోజున ఈ పనులు చేస్తే ఎంతో మంచి జరుగుతుంది !!

  • Ugadi Pachadi: ఉగాది పచ్చడిలో షడ్రుచుల వెనుక ఉన్న రహస్యం ఇదే..!

  • Ugadi 2026 : అనుమానాలు రేకెత్తిస్తున్న ‘ పరాభవ నామ సంవత్సరం ‘..మరి పండితులు ఏమంటున్నారంటే !!

  • Thief : నర్స్ కోర్స్ చేసి చేసే పనులు ఇలాంటివా..? ఛీ..ఛీ !!

  • Telangana Assembly: మూసీ ప్రాజెక్టుపై అసెంబ్లీ లో వాడి వేడి చర్చ

Trending News

    • Ugadi 2026: శ్రీ పరాభవ నామ సంవత్సరం అంటే ఏమిటి.. విశేషాలు, విశిష్టత, రహస్య సందేశం ఏంటో తెలుసా..?

    • మీరు సొంతంగా బిజినెస్ స్టార్ట్ చేయాల‌ని చూస్తున్నారా?

    • వరల్డ్ కప్ 2027.. వెస్టిండీస్‌కు చోటు క‌ష్ట‌మే?!

    • స‌న్‌రైజ‌ర్స్ హైద‌రాబాద్ జ‌ట్టుకు కొత్త కెప్టెన్‌?!

    • పంజాబ్ కింగ్స్‌కు ఆందోళ‌న‌గా మారిన స్టార్ ప్లేయ‌ర్స్‌?!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd