Telangana
-
Gruha Jyothi Scheme : అద్దె ఇంట్లో ఉంటున్న వారికీ ‘గృహ జ్యోతి’ పథకం అమలు అవుతుందా..?
తెలంగాణ లో అధికారం చేపట్టిన కాంగ్రెస్ (Congress) ప్రభుత్వం..ఎన్నికల హామీలను నెరవేర్చే పనిలో ఉంది. అధికారం చేపట్టిన వెంటనే మహిళలకు ఫ్రీ బస్సు, ఆరోగ్య శ్రీ పెంపు వంటి కీలక హామీలను నెరవేర్చి..ప్రజల్లో నమ్మకాన్ని పెంచుకున్న కాంగ్రెస్..ఇప్పుడు మరో రెండు కీలక పథకాలను అమలు చేసేందుకు సిద్ధమైంది. తాజాగా సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన మంత్రివర్గ సమావేశం జరిగింది, ఈ సమావేశంలో మరో రెండు హ
Published Date - 02:44 PM, Tue - 6 February 24 -
TS : కాంగ్రెస్ నేతలు వ్యాపారులను బెదిరించి డబ్బులు వసూలు చేస్తున్నారు – కిషన్ రెడ్డి
కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి (Kishan Reddy)..కాంగ్రెస్ నేతలపై సంచలన ఆరోపణలు చేసారు. కాంగ్రెస్ నేతలు వ్యాపారులను బెదిరించి డబ్బులు వసూలు చేసి డిల్లీకి సూట్ కేసులు మోస్తున్నారని కిషన్ రెడ్డి అన్నారు. కాంగ్రెస్ పార్టీని ఎవ్వరూ నమ్మడం లేదని, రాహుల్ గాంధీపైన దేశ ప్రజలకు విశ్వాసం లేదని చెప్పుకొచ్చారు. రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలం అమీర్ పేటలో బీజేపీ గావ్ చలో(పల్లెకు పోదాం) అభియాన
Published Date - 02:01 PM, Tue - 6 February 24 -
Bodhan Ex MLA Shakeel : బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యేపై లుక్ ఔట్ నోటీసులు
బోధన్ మాజీ ఎమ్మెల్యే షకీల్ (Bodhan Ex MLA Shakeel) ఫై పోలీసులు లుక్ ఔట్ నోటీసులు (Lookout Notice) జారీ చేశారు. హైదరాబాద్ ప్రజాభవన్ వద్ద బారికేడ్‌ను ఢీకొన్న కేసులో కుమారుడిని తప్పించడానికి షకీల్ సహకరించినట్లు గుర్తించిన పోలీసులు.. రాహిల్, షకీల్ ఇద్దరు దుబాయ్ లో ఉన్నట్లు సమాచారం ఉందని అన్నారు. ప్రధాన నిందితుడు రాహిల్ తో పాటు.. మాజీ ఎమ్మెల్యే షకీల్ పై కూడా లుక్ ఔట్ నోటీసులు జారీ చేశామన్నారు. ఈ కేసుల
Published Date - 01:46 PM, Tue - 6 February 24 -
Maoists Letter : సీఎం రేవంత్‌కు మావోయిస్టుల లేఖ.. ఏ అంశంపై అంటే..
Maoists Letter : తెలంగాణలోని సీఎం రేవంత్ సర్కారుకు మావోయిస్టులు లేఖ రాశారు.
Published Date - 01:13 PM, Tue - 6 February 24 -
Balka suman : సుమన్ ఫై కాదు.. రేవంత్ ఫై కేసు పెట్టాలి: కవిత
మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ (Balka Suman)..సీఎం రేవంత్ ఫై పరుష పదజాలం (Controversial Comments) వాడడం తో ఆయనపై మంచిర్యాల పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. 294బీ, 504, 506 సెక్షన్ల కింద పోలీసులు కేసు రిజిష్టర్ చేశారు. ఈ కేసు ఫై BRS MLC కవిత స్పందించారు. ‘దళిత బిడ్డ సుమన్‌పై ప్రభుత్వం FIR నమోదు చేయడం ప్రజాస్వామ్యానికి గొడ్డలిపెట్టు. నాడు ఉమ్మడి APలో కాంగ్రెస్ అవలంభించిన విధానాలనే నేడు తెలంగాణలో ఢిల్లీ రిమోట్ […]
Published Date - 11:35 AM, Tue - 6 February 24 -
BRS MP Venkatesh : కాంగ్రెస్ లో చేరిన బిఆర్ఎస్ ఎంపీ..
అసెంబ్లీ ఎన్నికల ముందే కాదు ఎన్నికల తర్వాత కూడా బిఆర్ఎస్ (BRS) పార్టీ కి వరుస షాకులు తప్పడం లేదు. వరుస పెట్టి నేతలు పార్టీకి రాజీనామా చేసి కాంగ్రెస్ లో చేరుతున్నారు. ఇప్పటికే ఎంతోమంది నేతలు చేరగా..తాజాగా పెద్దపల్లి ఎంపీ బోర్లకుంట వెంకటేష్ (BRS MP Venkatesh Joins Congress Party) సైతం బిఆర్ఎస్ కు రాజీనామా చేసి..కాంగ్రెస్ లో చేరారు. We’re now on WhatsApp. Click to Join. ఢిల్లీలో పర్యటనలో ఉన్న […]
Published Date - 11:03 AM, Tue - 6 February 24 -
Balka Suman : మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్‌పై కేసు నమోదు
మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ (Balka Suman)..సీఎం రేవంత్ ఫై పరుష పదజాలం (Controversial Comments) వాడడం తో ఆయనపై మంచిర్యాల పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. 294బీ, 504, 506 సెక్షన్ల కింద పోలీసులు కేసు రిజిష్టర్ చేశారు. పార్లమెంట్ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో తెలంగాణ లో మరోసారి రాజకీయ పార్టీల మధ్య మాటల వార్ మొదలైంది. అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో ఒకరిపై ఒకరు సవాళ్లు , ప్రతిసవాళ్లు , ఆరోపణలు , ప్రతి ఆరోపణలు […]
Published Date - 11:31 PM, Mon - 5 February 24 -
Telangana CM Meets Sonia : తెలంగాణ నుంచి పోటీ చేయండి – సోనియా కు రేవంత్ రిక్వెస్ట్
* రెండు గ్యారంటీలు అమలు చేస్తున్నాం.. * మరో రెండు గ్యారంటీలు అమలు చేయనున్నాం * పార్లమెంట్ ఎన్నికలకు సిద్ధంగా ఉన్నాం… * సీపీపీ ఛైర్మన్ సోనియా గాంధీకి వివరించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి * ముఖ్యమంత్రి వెంట ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రి పొంగులేటి న్యూ ఢిల్లీ: రానున్న లోక్‌సభ ఎన్నికల్లో తెలంగాణ నుంచి పోటీ చేయాలని కాంగ్రెస్ పార్లమెంటరీ పార్ట
Published Date - 11:21 PM, Mon - 5 February 24 -
Balka Suman : సీఎం రేవంత్ ఫై పరుష పదజాలం తో రెచ్చిపోయిన మాజీ బీఆర్ఎస్ ఎమ్మెల్యే
పార్లమెంట్ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో తెలంగాణ లో మరోసారి రాజకీయ పార్టీల మధ్య మాటల వార్ మొదలైంది. అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో ఒకరిపై ఒకరు సవాళ్లు , ప్రతిసవాళ్లు , ఆరోపణలు , ప్రతి ఆరోపణలు , విమర్శలు , ప్రతివిమర్శలు చేసుకుంటూ నువ్వా..నేనా అన్నట్లు వార్ జరిగింది. ఈ వార్ లో కాంగ్రెస్ విజయం సాధించగా..ఇక ఇప్పుడు లోక్ సభ ఎన్నికలతో మరోసారి వార్ కాకరేపుతుంది. గత ఎన్నికల్లో ఎలాగైత
Published Date - 07:55 PM, Mon - 5 February 24 -
Congress : త్వరలోనే తెలంగాణలో ప్రభుత్వం కూలిపోతుంది – వైసీపీ ఎంపీ విజయసాయి
కాంగ్రెస్ పార్టీ (Congress) తెలంగాణ లో అధికారం చేపట్టిన దగ్గరి నుండి బిఆర్ఎస్ నేతలు (BRS Leaders) వరుసగా అతి త్వరలో ప్రభుత్వం కూలిపోతుందని కామెంట్స్ చేస్తూ వస్తున్నారు. ఈ కామెంట్స్ కు మొన్న రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) గట్టి హెచ్చరికే జారీ చేసారు. ఈ తరుణంలో ఇప్పుడు వైసీపీ ఎంపీ..సైతం త్వరలోనే తెలంగాణలో ప్రభుత్వం కూలిపోతుందంటూ వ్యాఖ్యలు చేయడం ఇప్పుడు మరింత హాట్ టాపిక్ గా మారింది. ఏపీలో తాజాగ
Published Date - 07:38 PM, Mon - 5 February 24 -
Salarjung Museum : దేశంలోనే తొలి ఎపిగ్రఫీ మ్యూజియం మన హైదరాబాద్‌లో
భారతదేశంలోని మొట్టమొదటి డిజిటల్ నేషనల్ మ్యూజియం ఆఫ్ ఎపిగ్రఫీ ఇప్పుడు నగరంలోని సాలార్ జంగ్ మ్యూజియంలో ఉంది. దేశవ్యాప్తంగా కనుగొనబడిన, ఆర్కియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా (ASI)చే భద్రపరచబడిన రాగి ఫలకాలు, రాతి శాసనాలు సహా లక్షకు పైగా శాసనాలు మ్యూజియంలో ప్రదర్శించబడతాయి. ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా ప్రకారం, సుమారుగా 2500 BCE నాటి చరిత్రను నమోదు చేసిన కొన్ని దేశాలలో భారతదేశం ఒకట
Published Date - 06:48 PM, Mon - 5 February 24 -
BRS : బీఆర్ఎస్కు షాక్.. కౌన్సిలర్ల రాజీనామా
బీఆర్ఎస్ (BRS) పార్టీకి వరుసగా రాజీనామాల పర్వం కొనసాగుతోంది. ఇటీవలే బీఆర్ఎస్ సీనియర్ నాయకులు, మాజీ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య (Thatikonda Rajaiah) బీఆర్ఎస్ పార్టీని వీడుతున్నట్లు ప్రకటించారు. అంతేకాకుండా పార్టీ అధ్యక్షుడికి రాజీనామా లేఖను పంపించారు. అయితే.. ఇప్పుడు సంగారెడ్డి జిల్లాలోని పటాన్‌చెరుకు చెందిన కొందరు కౌన్సిలర్లు సైతం బీఆర్ఎస్ పార్టీని వీడారు. We’re now on WhatsApp. Click to Join
Published Date - 06:45 PM, Mon - 5 February 24 -
New Underpass And Flyover : ట్రాఫిక్ కష్టాలకు చెక్.. హైదరాబాద్‌లో మరో అండర్ పాస్, ఫ్లైఓవర్
New Underpass And Flyover : హైదరాబాద్ మహా నగరంలో మరో అండర్‌పాస్ నిర్మాణానికి సీఎం రేవంత్ సర్కార్ ఓకే చెప్పినట్లు తెలుస్తోంది.
Published Date - 03:39 PM, Mon - 5 February 24 -
‘TS’ నంబర్ ప్లేట్ మార్చుకోవాలా..? – అయోమయంలో వాహనదారులు !
ఆదివారం జరిగిన తెలంగాణ మంత్రి వర్గ సమావేశంలో పలు నిర్ణయాలు తీసుకోగా..వాటిలో TS ను TG గా మారుస్తున్నట్లు ( Telangana Name From TS to TG Change) తీసుకున్న నిర్ణయం ఫై ప్రజలు అయోమయం అవుతున్నారు. ఇప్పటికే ఓసారి నెంబర్ ప్లేట్ మార్చడం జరిగింది..ఇప్పుడు మరోసారి మార్చాలా..? ప్రభుత్వం మారినప్పుడల్లా మార్చుకుంటే పోవడమే మా పనా..? అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇదే క్రమంలో ఇప్పుడు TS ప్లేట్ మార్చాలా..వద్దా అన
Published Date - 03:21 PM, Mon - 5 February 24 -
HYD : వేదింపులు తట్టుకోలేక చెన్నై షాపింగ్ మాల్ బిల్డింగ్ పై నుంచి దూకి మహిళ ఆత్మహత్య..
హైదరాబాద్ (Hyderabad) లో ఘోరం జరిగింది. వేదింపులు తట్టుకోలేక రమణమ్మ (50) అనే మహిళా చెన్నై షాపింగ్ మాల్ (The Chennai Shopping Mall ) బిల్డింగ్ ఫై నుండి దూకి ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన కూకట్ పల్లి (Kukatpally) వై జంక్షన్ లోని ది చెన్నై సిల్క్స్ షాపింగ్ మాల్ వద్ద జరిగింది. We’re now on WhatsApp. Click to Join. గత నాలుగు సంవత్సరాలుగా మాల్ లో హౌస్ కీపింగ్ గా […]
Published Date - 02:48 PM, Mon - 5 February 24 -
Punjagutta: డబ్బులకు ఆశపడి కటకటాల పాలైన పంజాగుట్ట ఇన్స్పెక్టర్
బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే షకీల్ అమీర్‌తో కుమ్మక్కయ్యారనే ఆరోపణలపై సస్పెన్షన్‌కు గురైన పంజాగుట్ట ఇన్స్పెక్టర్ దుర్గారావును పోలీసులు అరెస్ట్ చేశారు. వారం రోజులుగా కనిపించకుండా పోయినట్లు సమాచారం
Published Date - 02:33 PM, Mon - 5 February 24 -
MLC Kavitha: బీసీ సంక్షేమానికి 20 వేల కోట్లు కేటాయించండి, భట్టికి ఎమ్మెల్సీ కవిత లేఖ
MLC Kavitha: బీసీ సంక్షేమం కోసం 2024-25 బడ్జెట్ లో రూ. 20 వేల కోట్లు కేటాయించాలని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, ఆర్థిక శాఖ మంత్రి మల్లు భట్టి విక్రమార్కకు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు సోమవారం నాడు రాష్ట్ర మంత్రికి ఎమ్మెల్సీ కవిత లేఖ రాశారు. మహాత్మా జ్యోతిరావు పూలే బీసీ సబ్ ప్లాన్ కు చట్టబద్ధత కల్పిస్తామని ఎన్నికల మ్యానిఫెస్టోలో కాంగ్రెస్ పార్టీ చేర్చిందని
Published Date - 02:23 PM, Mon - 5 February 24 -
TS Change TG : అందుకోసమే టీఎస్‌ను టీజీగా మార్చాల్సి వచ్చింది – రేవంత్‌రెడ్డి వివరణ
నిన్నటి కేబినెట్ సమావేశంలో తెలంగాణ తల్లి విగ్రహ రూపంలో మార్పులు, ప్రస్తుతం టీఎస్‌గా ఉన్న వాహన రిజిస్ట్రేషన్ కోడ్ టీజీ (TG)గా మార్పు, రాష్ట్ర చిహ్నంలో మార్పులు చేయాలని నిర్ణయం తీసుకోవడంపై ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఎక్స్ వేదికగా స్పందించారు. నాలుగు కోట్ల ప్రజల ఆకాంక్ష మేరకే ఈ మార్పులు చేయాలని నిర్ణయించినట్టు తెలిపారు. ఒక జాతి అస్తిత్వానికి చిరునామా భాష, సాంస్కృతిక వా
Published Date - 01:45 PM, Mon - 5 February 24 -
KCR Public Meeting: 2 లక్షల మందితో కేసీఆర్ భారీ బహిరంగ సభ
తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రజాక్షేత్రంలో అడుగుపెట్టబోతున్నారు. ఈ విషయాన్నీ బీఆర్ఎస్ స్వయంగా ప్రకటించింది.
Published Date - 11:58 AM, Mon - 5 February 24 -
MLC Kavitha : సుప్రీంకోర్టులో ఎమ్మెల్సీ కవిత పిటిషన్.. నేడు విచారణ
ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ఈడీ నోటీసులపై బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీ కవిత (MLC Kavitha) సుప్రీంకోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే. అయితే.. ఆమె దాఖలు చేసిన పిటిషన్‌పై నేడు విచారణ జరగనుంది. మహిళల విచారణలో ఎన్ఫోర్స్ మెంట్ డిపార్ట్ మెంట్ (ED) నిబంధనలు పాటించడం లేదని, తనపై ఎలాంటి చర్యలు తీసుకోకుండా ఆదేశించాలంటూ ఆమె సుప్రీంకోర్టు (Supreme Court)ను కోరారు. దీంతో కోర్టు తీర్పుపై ఉత్కంఠ
Published Date - 11:52 AM, Mon - 5 February 24