Telangana
-
KTR: బిజెపిని ఆపగలిగే శక్తి కేవలం ప్రాంతీయ రాజకీయ శక్తులకే ఉంది- కేటీఆర్
KTR: బిజెపిని ఆపగలిగే శక్తి కేవలం బలమైన ప్రాంతీయ రాజకీయ శక్తులకే ఉందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రసిడెంట్ కేటీఆర్ అన్నారు. ‘‘కాంగ్రెస్ పార్టీకి డబ్బుంటే వారణాసిలో పోటీ చేసి గెలవాలని, కాంగ్రెస్ పార్టీ తనకున్న 40 స్థానాలను కూడా ఈసారి నిలబెట్టుకునే అవకాశం లేదంటూ కాంగ్రెస్ పార్టీ పైన బెంగాల్ ముఖ్యమంత్రి, టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీ చేసిన వ్యాఖ్యలతో ఏకీభవిస్తున్నా’’ అని కేటీఆ
Published Date - 02:51 PM, Sat - 3 February 24 -
MLC Kavitha : రేవంత్ రెడ్డి యూ టర్న్ ముఖ్యమంత్రి – కవిత
సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) ఫై బిఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత (MLC Kavitha) ఆగ్రహం వ్యక్తం చేసింది. రేవంత్ రెడ్డి యూ టర్న్ సీఎం అని , రేవంత్ సర్కార్ పబ్లిసిటీ ఎక్కువ అయ్యిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇంద్రవెల్లి సభలో సీఎం రేవంత్ రెడ్డి చేసినా వ్యాఖ్యలపై కవిత ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇంద్రవెల్లిలో ఉదయం ప్రభుత్వ కార్యక్రమం జరిగితే సాయంత్రం పార్టీ సభ నిర్వహించారని , ఇదంతా ప్రజాధనం దుర్విని
Published Date - 02:34 PM, Sat - 3 February 24 -
Khammam MP Seat : ఖమ్మం ఎంపీ సీటు..ఇది చాల హాట్ గురూ..!!
పార్లమెంట్ ఎన్నికలకు తెలంగాణ (Telangana) కాంగ్రెస్ పార్టీ (Congress Party) సిద్ధమైంది..అసెంబ్లీ ఎన్నికల్లో ఘన విజయం సాధించి తెలంగాణ ఇచ్చిన సోనియా కు రిటర్న్ గిఫ్ట్ ఇచ్చిన రేవంత్ (CM Revanth)..ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికల్లోనూ అలాగే విజయం సాధించి మరోసారి సోనియా (Sonia) కు గిఫ్ట్ ఇవ్వాలని చూస్తున్నారు. ప్రస్తుతం గాంధీ భవన్ (Gandhi Bhavan) లో ఎంపీ సీటు (MP Seat) కోసం పోటీ పడే అభ్యర్థులు దరఖాస్తులు చేసుకోవాలని సూచించ
Published Date - 01:58 PM, Sat - 3 February 24 -
Jharkhand MLAs : హైదరాబాద్‌లో జార్ఖండ్ ఎమ్మెల్యేలు.. రంగంలోకి సీఎం రేవంత్.. 300 మందితో భద్రత
Jharkhand MLAs : భూకుంభకోణం, మనీలాండరింగ్ కేసుల్లో హేమంత్ సోరెన్‌ను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అరెస్టు చేయడం.. ఆ వెంటనే ఆయన సీఎం పదవికి రాజీనామా చేయడంతో జార్ఖండ్‌లో రాజకీయ సంక్షోభం ఏర్పడింది.
Published Date - 01:44 PM, Sat - 3 February 24 -
Group 1 Notification : గ్రూప్-1 కొత్త నోటిఫికేషన్.. 660 పోస్టుల భర్తీ ?
Group 1 Notification : తెలంగాణలో లోక్‌సభ ఎన్నికలు సమీపిస్తున్న వేళ నిరుద్యోగ యువతకు సీఎం రేవంత్ సర్కారు మరో గుడ్ న్యూస్ చెప్పనుంది.
Published Date - 11:29 AM, Sat - 3 February 24 -
Thatikonda Rajaiah: బిఆర్ఎస్ కు తాటికొండ రాజయ్య రాజీనామా..కాంగ్రెస్ గూటికి చేరే ఛాన్స్..!!
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో భారీ ఓటమి తర్వాత బిఆర్ఎస్ (BRS) కు వరుస షాకులు తప్పడం లేదు. వరుసపెట్టి నేతలు పార్టీ కి రాజీనామా (Resign) చేసి..కాంగ్రెస్ గూటికి చేరుతున్నారు. ఇప్పటికే పలువురు కింది స్థాయి నేతలు కాంగ్రెస్ కండువా కప్పుకోగా..ఇక ఇప్పుడు మాజీ ఎమ్మెల్యేలు, ప్రస్తుత ఎమ్మెల్యేలు , కీలక నేతలు కాంగ్రెస్ లోకి చేరేందుకు సిద్ధం అవుతున్నారు. తాజాగా తెలంగాణ తొలి డిప్యూటీ సీఎం, మాజ
Published Date - 11:05 AM, Sat - 3 February 24 -
Hiring Mason : తాపీమేస్త్రీ కావలెను.. ఏడాదికి రూ.4.50 లక్షల ప్యాకేజీ
Hiring Mason : ఏ ప్రొఫెషన్ అయినా దానికదే సాటి.. తాపీ మేస్త్రీలకు కూడా మార్కెట్లో ఇప్పుడు ఒక రేంజ్లో డిమాండ్ ఉంది.
Published Date - 10:34 AM, Sat - 3 February 24 -
TS : కాంగ్రెస్ ఎంపీ టికెట్ కు మాజీ హెల్త్ డైరెక్టర్ గడల శ్రీనివాస రావు దరఖాస్తు..
కరోనా (Corona) సమయంలో కరోనా జాగ్రత్తలు చెపుతూ ప్రజలకు సుపరిచితుడైన మాజీ హెల్త్ డైరెక్టర్ గడల శ్రీనివాస రావు (Ex Health Director Dr Gadala Srinivasa Rao)..తాజాగా కాంగ్రెస్ ఎంపీ టికెట్ (Congress MP Ticket) కోసం దరఖాస్తు చేసుకోవడం ఇప్పుడు వార్తల్లో హైలైట్ అవుతుంది. కరోనా సమయంలో జాగ్రత్తలు చెప్పిన శ్రీనివాస్ రావు..ఆ తర్వాత పలు వివాదాల్లో చిక్కుకుని వార్తల్లో నిలిచారు. అలాగే నిత్యం కేసీఆర్ భజన చేస్తూ వార్తల్లో నిలిచ
Published Date - 08:38 PM, Fri - 2 February 24 -
TS : ‘ప్రభుత్వాన్ని పడగొట్టాలని చూస్తే వేపచెట్టుకి కోదండం వేసి కొట్టండి’ – రేవంత్
ఇంద్రవెల్లి సభ (Indravelli Meeting)లో సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) బిఆర్ఎస్ నేతల(BRS Leaders)పై కీలక వ్యాఖ్యలు చేసారు..మరోసారి తన నోటికి పని చెప్పి సంచలన వ్యాఖ్యలు చేసారు సీఎం. ‘ఆరు నెలల్లో ప్రభుత్వం పడగొట్టి కేసీఆర్ సీఎం అవుతారని బీఆర్ఎస్ వాళ్లు అంటున్నారు. నీ అయ్య ఎవడ్రా ప్రభుత్వాన్ని పడగొట్టేటోడు. ఎవడు కొట్టేది..? మీ ఊర్ల ఎవడన్నా ప్రభుత్వాన్ని పడగొట్టాలని చూస్తే వేపచెట్టుకి కోదండం వేసి క
Published Date - 07:30 PM, Fri - 2 February 24 -
KTR: 15 మంది ఆటోడ్రైవర్లు ఆత్మహత్య చేసుకున్నా స్పందించరా?, రేవంత్ కు కేటీఆర్ లేఖ
KTR: ప్రజాపాలన తెస్తామని అడ్డగోలు హామీలతో అధికారంలోకి వచ్చిన మీ ప్రభుత్వం ప్రజావ్యతిరేకిగా మారిపోయింది. అనాలోచిత విధానాలతో, ఒక హామీ అమలుచేసే హడావుడిలో మరో వర్గాన్ని తీవ్రంగా దెబ్బతీస్తున్న తీరు మీ పాలనా వైఫల్యాన్ని కళ్లకు కడుతోంది. అందుకు నిలువెత్తు నిదర్శనమే.. రాష్ట్రంలో రోజురోజుకూ తీవ్రమవుతున్న ఆటోడ్రైవర్ల సంక్షోభం. గత పదేళ్లు తెలంగాణలో సబ్బండవర్గాలు సంతోషంగా ఉం
Published Date - 06:19 PM, Fri - 2 February 24 -
Bandla Ganesh : మల్లారెడ్డి..విద్యార్థుల రక్తాన్ని పీల్చి పీజులు వసూలు చేస్తున్నాడు – బండ్ల గణేష్
సినీ నటుడు , కాంగ్రెస్ నేత బండ్ల గణేష్ ..మాజీ మంత్రి , బిఆర్ఎస్ ఎమ్మెల్యే మల్లారెడ్డి (Malla Reddy) ఫై సంచలన వ్యాఖ్యలు చేసారు. మల్లారెడ్డి..విద్యార్థుల రక్తాన్ని పీల్చి పీజులు వసూలు చేస్తున్నాడని గణేష్ ఆరోపించారు. గత కొంతకాలంగా కాంగ్రెస్ కు సపోర్ట్ చేస్తూ వస్తున్న గణేష్..ఇక ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసేందుకు సిద్దమయ్యాడు. We’re now on WhatsApp. Click to Join. మల్కాజ్
Published Date - 01:35 PM, Fri - 2 February 24 -
Door To Door Survey : అభయహస్తం అప్లికేషన్లపై డోర్ టు డోర్ సర్వే.. ఇవి రెడీ చేసుకోండి
Door To Door Survey : యావత్ తెలంగాణలో ఇప్పుడు డిస్కషన్ జరుగుతోంది ఒకే అంశం గురించి.. అదే 6 గ్యారెంటీలు!!
Published Date - 01:22 PM, Fri - 2 February 24 -
Minister Ponguleti : కాంగ్రెస్ గెలుపులో చంద్రబాబు పాత్రను బయటపెట్టిన మంత్రి పొంగులేటి
అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ పాత్ర గురించి బయటకు తెలియజేసారు రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి (Minister Ponguleti Srinivas Reddy). తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ పార్టీ (TDP) దూరంగా ఉండి, కాంగ్రెస్ (Congress Party) కు మద్దతు (Support) తెలిపిన సంగతి తెలిసిందే. ఓట్లు చీల్చకూడదనే ఉద్దేశంతోనే టీడీపీ దూరంగా ఉందని చెపుతున్న..బిఆర్ఎస్ నేతలు మాత్రం తన శిష్యుడు రేవంత్ ను సీఎం చేసేందుకే పోటీ చేయలేదని
Published Date - 01:20 PM, Fri - 2 February 24 -
Bandla Ganesh : మల్కాజ్ గిరి కాంగ్రెస్ MP అభ్యర్థిగా బండ్ల గణేష్..?
మల్కాజ్ గిరి కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థిగా సినీ నిర్మాత బండ్ల గణేశ్ పోటీ చేస్తున్నట్లు తెలుస్తోంది
Published Date - 10:30 AM, Fri - 2 February 24 -
3rd Death – A Week : వారంలో మూడో మరణం.. అమెరికాలో ఆగని భారత విద్యార్థుల మరణాలు
3rd Death - A Week : ఉన్నత విద్యను అభ్యసించేందుకు అమెరికాకు వెళ్లిన విద్యార్థుల వరుస మరణాలు కలకలం క్రియేట్ చేస్తున్నాయి.
Published Date - 07:43 AM, Fri - 2 February 24 -
CM Revanth: విధ్వంసమైన తెలంగాణను పునర్ నిర్మించాల్సిన అవసరం ఉంది, ఐపీఎస్‌ల గెట్ టు గెదర్ లో రేవంత్
CM Revanth: ఆర్థికంగా, సామాజికంగా విధ్వంసమైన తెలంగాణను పునర్ నిర్మించాల్సిన అవసరం ఉందని, ఇందులో పోలీసులు కీలక పాత్ర పోషించాలని ముఖ్యమంత్రి ఏ. రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు. ఈరోజు హైదరాబాద్‌లో జరిగిన ఐపీఎస్ ఆఫీసర్ల గెట్ టు గెదర్ కార్యక్రమానికి సీఎం ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పోలీసులపై ప్రభుత్వ పెత్తనం ఉండబోదన్నారు. తాము పాలకులం కాబట్టి, పోలీ
Published Date - 10:51 PM, Thu - 1 February 24 -
CM Revanth: ప్రభుత్వ అధికారులకు సీఎం రేవంత్ వార్నింగ్, కారణమిదే!
CM Revanth: ప్రజలను ఇబ్బంది పెట్టి… ప్రభుత్వానికి చెడ్డపేరు తెచ్చేలా ప్రవర్తించే అధికారులపై కఠినంగా ఉంటామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హెచ్చరించారు. ప్రభుత్వ అనుమతి లేకుండా అధికారులు తమకు తోచినట్లుగా సొంత నిర్ణయాలు తీసుకుంటే సహించేది లేదని అన్నారు. ఇటీవల మహబూబ్ నగర్ జిల్లాలో రైతులకు సంబంధించిన వ్యవసాయ కనెక్షన్లపై తనిఖీలు చేయటంపై సీఎం ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈరోజు డా. బి. ఆ
Published Date - 10:33 PM, Thu - 1 February 24 -
Lok Sabha Elections 2024: జహీరాబాద్ ఎంపీ బరిలో చెరకు కరణ్ రెడ్డి.. తప్పకుండా విజయం సాధించాలంటూ?
పార్లమెంటు ఎన్నికల కోలాహలం మొదలవ్వడంతో రాష్ట్ర వ్యాప్తంగా అన్ని పార్టీలు తమ అభ్యర్థులను మోహరించేందుకు ముమ్మర కసరత్తులు చేస్తుండగా, మరోవైపు చాలామంది నేతలు ఎంపీలుగా వారీ అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి ప్రయత్నాలు చేస్తున్నారు.
Published Date - 09:59 PM, Thu - 1 February 24 -
Fire on Auto : మద్యం మత్తులో ప్రజా భవన్ ఎదుట ఆటోకు నిప్పు..
హైదరాబాద్‌లోని ప్రజా భవన్ (Praja Bhavan) ఎదుట ఓ ఆటో డ్రైవర్ (Auto Driver) తన ఆటోకు నిప్పంటించారు. తెలంగాణ (Telangana) లో అధికారం చేపట్టిన కాంగ్రెస్ పార్టీ (Congress Party)..మహిళల కోసం ఫ్రీ బస్సు సౌకర్యం (Free Bus) కల్పించిన సంగతి తెలిసిందే. ఈ పథకం అమల్లోకి వచ్చిన దగ్గరి నుండి ఆటోలకు గిరాకీ తగ్గింది. ప్రతి ఒక్కరు వెయిట్ చేసి మరి బస్సు ఎక్కుతుండడం తో ఆటోలు ఎక్కేవారు తగ్గిపోయారు. దీంతో తమ బ్రతుకులు […]
Published Date - 08:50 PM, Thu - 1 February 24 -
CM Revanth Reddy : రేపు మరో రెండు గ్యారంటీలపై రేవంత్ ప్రకటన..?
తెలంగాణ (Telangana) లో మరో రెండు పథకాలను ( Two more Guarantees ) అమలు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్దమైందా…? అంటే అవుననే తెలుస్తుంది. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత అధికారంలోకి వచ్చిన బిఆర్ఎస్..పదేళ్ల పాటు పరిపాలించింది. మూడోసారి కూడా హ్యాట్రిక్ సాధించాలని బిఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఎన్నో కలలు కన్నాడు..కానీ ప్రజలు మాత్రం తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చిన కాంగ్రెస్ కు ఛాన్స్ ఇచ్చారు.
Published Date - 08:04 PM, Thu - 1 February 24