Telangana
-
Telangana: మధురై కోర్టుకు హాజరైన పాడి కౌశిక్ రెడ్డి, సుధీర్ రెడ్డి
తెలంగాణ రాజకీయాలు హాట్ హాట్ గా సాగుతున్నాయి. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత పరిణామాలు చకచకా జరిగిపోతున్నాయి. సీఎం రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా పదవి బాధ్యతలు చేపట్టిన తర్వాత
Published Date - 05:46 PM, Wed - 10 January 24 -
KTR : కాంగ్రెస్ పార్టీకి అసలైన సినిమా ముందుంది – కేటీఆర్
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర ఓటమి చవిచూసిన బిఆర్ఎస్ (BRS)..త్వరలో జరగబోయే పార్లమెంట్ ఎన్నికల్లో (Lok Sabha Elections) విజయం సాధించి కసి తీర్చుకోవాలని చూస్తుంది. ఈ క్రమంలో పార్టీ వర్కింగ్ ప్రసిడెంట్ కేటీఆర్ (KTR)..వరుసపెట్టి నియోజకవర్గాల నేతలతో సమావేశం అవుతూ..ఎన్నికలకు సిద్ధం చేస్తున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి చెందామని నిరాశ పడొద్దని..ఎక్కడ తప్పు జరిగిందో విశ్లేషించుకుని ముందుక
Published Date - 03:38 PM, Wed - 10 January 24 -
TSRTC : ఆర్టీసీ సిబ్బంది ఫై దాడి చేస్తే..తీవ్ర పరిణామాలు ఎదురుకుంటారు – సజ్జనార్
ఆర్టీసీ సిబ్బంది (TSRTC) ఫై దాడి చేస్తే తీవ్ర పరిణామాలు ఎదురుకోవాల్సి ఉంటుందని ఆర్టీసీ ఎండి సజ్జనార్ (MD Sajjanar) హెచ్చరించారు. తాజాగా సంగారెడ్డి జిల్లా ఆందోల్‌లో ఆర్టీసీ బస్సు, బైక్ ఢీకొన్న ఘటన లో ఆర్టీసీ బస్సు డ్రైవర్‌పై బైక్ డ్రైవర్ దాడి చేసాడు. డ్రైవర్ సీటులోనుండి సదరు డ్రైవర్ ను కిందకు లాగి రోడ్ ఫై ఇష్టం వచ్చినట్లు కొట్టాడు. ఈ దాడికి సంబదించిన వీడియో సోషల్ మీడియా లో వైరల్ గా
Published Date - 03:28 PM, Wed - 10 January 24 -
TSPSC: టీఎస్పీఎస్సీ చైర్మన్, సభ్యుల రాజీనామాలను ఆమోదించిన తమిళిసై
తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం కోల్పోవడానికి కారణమైన టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజి అంశం రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. గత ఎన్నికలకు ముందు పేపర్ లీకేజి అంశాన్ని ప్రధాన అస్త్రంగా తీసుకుని కాంగ్రెస్
Published Date - 03:07 PM, Wed - 10 January 24 -
Revanth Reddy: దావోస్ సదస్సుకు రేవంత్ రెడ్డి, పెట్టుబడులే సీఎం లక్ష్యం
Revanth Reddy: ఇప్పటికే సీఎం గా నెలరోజుల పాలన పూర్తి చేసుకున్న రేవంత్ రెడ్డి తెలంగాణలో పెట్టబడులపై మరింత ఫోకస్ పెడుతున్నారు. ఈ నేపథ్యంలో గోద్రెజ్, అదానీ, ఇతర ప్రముఖ కంపెనీల ప్రతినిధులతో చర్చలు జరిపారు. లోక్ సభ ఎన్నికల ముగింట రేవంత్ పెట్టుబడులపై మరిన్ని ద్రుష్టి సారించబోతున్నారు. జాబ్ నొటిఫికేషన్ తో పాటు వివిధ కంపెనీలను తీసుకొచ్చినట్టయితే పెద్ద ఎత్తున ఉపాధి కల్పించాలని రేవం
Published Date - 01:53 PM, Wed - 10 January 24 -
Adani Drone : హైదరాబాద్‌లో ‘అదానీ డిఫెన్స్’ డ్రోన్ రెడీ.. ప్రత్యేకతలివీ..
Adani Drone : హైదరాబాద్‌లోని అదానీ ఏరోస్పేస్ పార్క్ నుంచి అధునాతన డ్రోన్ విడుదలైంది.
Published Date - 12:40 PM, Wed - 10 January 24 -
Scarlet Fever: చలికాలం జ్వరంతో జర జాగ్రత్త, ఆస్పత్రిలో చేరుతున్న పిల్లలు
Scarlet Fever: గత కొన్ని రోజులుగా స్కార్లెట్ ఫీవర్‌తో బాధపడుతున్న ఐదు నుండి 15 సంవత్సరాల వయస్సు గల పిల్లల సంఖ్య గణనీయంగా పెరిగినట్లు వైద్యులు నివేదించారు. వైద్యులు సూచించిన యాంటీబయాటిక్స్‌తో త్వరగా చికిత్స చేయవచ్చు. ఇన్ఫెక్షన్ అంటువ్యాధి, సోకిన వ్యక్తి దగ్గినప్పుడు లేదా తుమ్మినప్పుడు శ్వాసకోశ బిందువుల ద్వారా వ్యాపిస్తుంది. ఇది ఆహారం, నీరు వంటి వస్తువులను పంచుకోవడం ద్వారా అ
Published Date - 12:20 PM, Wed - 10 January 24 -
Ganja – Donkey : గాడిదల పెంపకం ముసుగులో గంజాయి దందా.. ఇలా దొరికారు
Ganja - Donkey : పేరుకు గాడిదల పెంపకం చేపట్టారు. దాని మాటున గంజాయిని విక్రయించారు. చివరకు పోలీసులకు దొరికిపోయారు.
Published Date - 11:02 AM, Wed - 10 January 24 -
Charminar Express: పట్టాలు తప్పిన చార్మినార్ ఎక్స్‌ప్రెస్.. నాంపల్లిలో ఘటన
చార్మినార్ ఎక్స్‌ప్రెస్ (Charminar Expres) రైలు పట్టాలు తప్పింది. నాంపల్లిలో చార్మినార్ రైలు పట్టాలు తప్పి ఫ్లాట్ ఫారం సైడ్ వాల్ ను ఢీకొట్టగా.. ప్రమాదం చోటు చేసుకుంది.
Published Date - 09:44 AM, Wed - 10 January 24 -
GMR School of Aviation : విమానాల నిర్వహణపై ఇంజినీరింగ్ కోర్సు.. జీఎంఆర్ ఏవియేషన్ స్కూల్ ఏర్పాటు
GMR School of Aviation : జీఎంఆర్ సంస్థ శంషాబాద్ విమానాశ్రయ ప్రాంగణంలో ఏవియేషన్ స్కూల్‌ను ఏర్పాటు చేసింది.
Published Date - 09:00 AM, Wed - 10 January 24 -
Formula E Race: ఫార్ములా ఇ రేస్ ఫెయిల్యూర్ ఈవెంట్: మల్లు భట్టి విక్రమార్క
తెలంగాణ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మల్లు ఫార్ములా ఇ రేస్ పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఫార్ములా ఇ రేస్ అనేది ఒక ఫెయిల్యూర్ ఈవెంట్ గా అభివర్ణించారు ఆయన.
Published Date - 10:35 PM, Tue - 9 January 24 -
CM Revanth Reddy: వికారాబాద్-కృష్ణా రైల్వే లైన్‌పై సీఎం రేవంత్ ఆరా
కృష్ణా జిల్లాల రైల్వేలైన్ అభివృద్ధికి ప్రణాళికలు సిద్ధం చేయాలని దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ అరుణ్‌కుమార్ జైన్‌కు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సూచించారు.
Published Date - 09:24 PM, Tue - 9 January 24 -
Tiger Dead: తెలంగాణలో మరణించిన పులికి విషప్రయోగం
తెలంగాణలోని పులుల మరణాలు ఆందోళన కలిగిస్తున్నాయి. తాజాగా కుమురం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా కాగజ్ నగర్ అడవుల్లో ఓ పులి మరణం అధికారుల్ని విస్మయానికి గురి చేసింది.
Published Date - 08:03 PM, Tue - 9 January 24 -
Kalvakuntla Kavitha: రాయలసీమ ప్రాజెక్టు పనులను సీఎం రేవంత్ రెడ్డి ఆపేయించాలి: కల్వకుంట్ల కవిత
Kalvakuntla Kavitha: పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం ప్రాజెక్టు పనుల టెండర్ల రద్దు చేయాలన్న ఆలోచనను కట్టిపెట్టి ప్రాజెక్టును త్వరగా పూర్తి చేయడంపై సీఎం రేవంత్ రెడ్డి దృష్టి పెట్టాలని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత సూచించారు. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాకు చెందిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకు సంబంధించిన పనులను రద్దు చేసి మళ్లీ టెండర్లను ఆహ్వాన
Published Date - 04:42 PM, Tue - 9 January 24 -
TS : రోడ్డు ఫై అభయహస్తం దరఖాస్తుల ఘటన ఫై ప్రభుత్వం సీరియస్.. ఇద్దరు ఆఫీసర్లపై వేటు
బాలానగర్ ఫ్లైఓవర్ పై ప్రజాపాలన దరఖాస్తులు పడిపోయిన ఘటన ఫై ప్రభుత్వం సీరియస్ అవుతూ..ఇద్దరు అభయహస్తం నోడల్ ఆఫీసర్లపై వేటు వేసింది. తెలంగాణలో అధికారం చేపట్టిన కాంగ్రెస్ పార్టీ..ఎన్నికల హామీలను నెరవేర్చే పనిలో పడింది. రీసెంట్ గా ప్రజా పాలన కార్యక్రమం చేపట్టి ఆరు గ్యారెంటీలకు సంబదించిన దరఖాస్తులను స్వీకరించింది. రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు కోటి 30 లక్షల మంది గ్యారెంటీ పధ
Published Date - 04:21 PM, Tue - 9 January 24 -
KTR: అసంతృప్తికి కారణాలు చర్చించుకుని, పార్లమెంట్ ఎన్నికల్లో సత్తా చాటుదాం!
KTR: తెలంగాణ భవన్‌లో జరుగుతున్న బీఆర్‌ఎస్ పార్టీ ఖమ్మం లోక్‌సభ నియోజకవర్గ సన్నాహక సమావేశం జరిగింది. ఈ సందర్భంగా పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నేతలనుద్దేశించి మాట్లాడారు. ‘‘ఖమ్మం వంటి ఒకటి రెండు జిల్లాల్లో తప్పితే ఎన్నికల్లో ప్రజలు బిఆర్ఎస్ పార్టీ ని పూర్తిగా తిరస్కరించలేదు అనడానికి మనం సాధించిన ఫలితాలే నిదర్శనం. 39 ఎమ్మెల్యే సీట్లను గెలవడం తో పాటు 11 స్థానాలు అత
Published Date - 01:32 PM, Tue - 9 January 24 -
IAS Aravind Kumar : కారు రేసులకు అనుమతిలేకుండా నిధులు.. ఐఏఎస్ అరవింద్‌కు మెమో
IAS Aravind Kumar : ఫార్ములా-ఈ కార్ రేసింగ్ వ్యవహారంలో సీనియర్ ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్‌కు తెలంగాణ సర్కారు మెమో జారీ చేసింది.
Published Date - 01:17 PM, Tue - 9 January 24 -
Abhaya Hastham : బాలానగర్ ఫ్లైఓవర్ పై ప్రజాపాలన దరఖాస్తులు
హైదరాబాద్‌లోని హయత్‌నగర్ సర్కిల్‌కు చెందిన అప్లికేషన్లు బాలానగర్ ఫ్లైఓవర్‌పై చిందరవందరగా కనిపించడంతో వాహనదారులు అవాక్కయ్యారు.
Published Date - 12:08 PM, Tue - 9 January 24 -
IT Raids : హైదరాబాద్‌లో ఐటీ రైడ్స్.. ఫార్మా, రియల్ ఎస్టేట్ కంపెనీల్లో సోదాలు
IT Raids : హైదరాబాద్‌లో మరోసారి ఐటీ రైడ్స్ కలకలం రేపాయి.
Published Date - 10:02 AM, Tue - 9 January 24 -
Mid-Day Meals: మిడ్ డే మీల్స్ లో ‘గుడ్లు’ మాయం, ధరల పెరుగుదలే కారణం!
Mid-Day Meals: గత రెండు వారాలుగా జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో మధ్యాహ్న భోజనంలో గుడ్లు మాయమయ్యాయి. మార్కెట్‌లో గుడ్ల ధరలు విపరీతంగా పెరిగిపోతున్న నేపథ్యంలో మధ్యాహ్న భోజన ఏజెన్సీలు విద్యార్థులకు గుడ్లు అందించడం లేదు. ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులకు పౌష్టికాహారం అందించేందుకు ప్రభుత్వం మధ్యాహ్న భోజనంలో కోడిగుడ్లను అందజేస్తోంది. వారంలో మూడు రోజులు విద్యార్థ
Published Date - 11:07 PM, Mon - 8 January 24