Telangana
-
Revanth Ready: జిల్లాల పర్యటనకు రేవంత్ రెడీ, పార్లమెంట్ ఎన్నికల్లో 12 సీట్లు లక్ష్యం!
Revanth Ready: లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో ఆదిలాబాద్‌లోని ఇంద్రవెల్లిలో జరిగే బహిరంగ సభతో జనవరి 26 తర్వాత ముఖ్యమంత్రి ఎ రేవంత్‌రెడ్డి జిల్లాల పర్యటనకు బయలుదేరనున్నారు. సోమవారం ఎంసీఆర్ హెచ్‌ఆర్‌డీ ఇనిస్టిట్యూట్‌లో ఐదు జిల్లాల ఇంచార్జి మంత్రులు, ఎమ్మెల్యేలతో జరిగిన సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. ఆదిలాబాద్, నిజామాబాద్, మెదక్, మహబూబ్‌నగర్, హైదరాబాద్ జిల్లాలకు చెం
Published Date - 10:51 PM, Mon - 8 January 24 -
TCongress Coordinators: లోక్ సభ ఎన్నికలకు TCongress సమన్వయకర్తలు వీళ్లే!
T Congress Coordinators: త్వరలోనే పార్లమెంట్ ఎన్నికల సందడి మొదలుకానున్నాయి. ఇప్పటికే కేంద్రంలో అధికారంలో ఉన్న మోడీ ప్రభుత్వం మళ్లీ సత్తా చాటాలని భావిస్తోంది. ఇప్పటికే ఆయన ప్రచార కార్యక్రమాలను కూడా సిద్ధం చేసుకున్నారు. ఇక తెలంగాణ బీజేపీ కూడా నియోజకవర్గ బీజేపీ ఇన్ చార్జిలను నియమించింది. అయితే అంతే స్పీడుగా కాంగ్రెస్ కూడా లోక్ సభ స్థానాలపై గురి పెట్టింది. లోక్‌సభ ఎన్నికలకు సిద్ధమవు
Published Date - 09:02 PM, Mon - 8 January 24 -
MLA Yashaswini Reddy : అందరి చేత శభాష్ అనిపించుకుంటున్న పాలకుర్తి ఎమ్మెల్యే..
ఎన్నికల్లో (Elections) ఎంతమంది రాజకీయ నేతలు (Political Leaders) ఎన్నో హామీలు కురిపిస్తుంటారు..వారి హామీలను చూసి జనాలు తెగ సంతోషపడిపోయి..వారిని గెలిపించుకుంటారు..ఇక గెలిచినా తర్వాత హామీలు కాదు కదా..కనీసం ఓటు వేసిన ఓటర్లను కూడా చూడరు..ఏదైనా కావాలన్నా..ఏ పని కోసమైనా ఎమ్మెల్యే దగ్గరికి పోయిన వారు పట్టించుకునే పాపన పోరు..తిరిగి తిరిగి కాళ్ల చెప్పులు అరగాలి కానీ వారి పని మాత్రం అవుతుందనే గ్యారెం
Published Date - 08:39 PM, Mon - 8 January 24 -
CM Revanth: ములుగు జిల్లాకు రేవంత్ గుడ్ న్యూస్, 750 కార్మిక కుటుంబాలకు ఉపాధి!
CM Revanth: ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన రేవంత్ రెడ్డి నెల రోజుల పాలన పూర్తి చేసుకున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో తెలంగాణలో నీరుగారిపోతున్న సమస్యలను పరిష్కారమార్గం చూపే ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పటికే పలు సంచలన నిర్ణయాలు తీసుకున్న సీఎం తాజాగా ములుగు ప్రజలకు అదిరిపోయే వార్తను తెలియజేశారు. ఇవాళ ములుగు జిల్లా కమలాపురంలో “బల్లాపూర్ ఇండస్ట్రీస్ లిమిటెడ్” (BILT) కంపెనీ ప
Published Date - 08:20 PM, Mon - 8 January 24 -
Sonia Gandhi: సోనియాను బరిలో దింపేందుకు టీపీసీసీ పట్టు, అధినేత్రి అంగీకరించేనా!
Sonia Gandhi: తెలంగాణ నుంచి పార్లమెంటు ఎన్నికల్లో పోటీ చేయాలని కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీకి టీపీసీసీ విజ్ఞప్తి చేసినట్లు ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మల్లు తెలిపారు. తెలంగాణపై గౌరవం ఉన్నవారు సోనియాగాంధీకి మద్దతిస్తారని, వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో అభ్యర్థులను నిలబెట్టకుండా ఏకగ్రీవంగా ఎన్నుకుంటారని అన్నారు. ఈ ప్రాంత ప్రజల ఆకాంక్షలను గౌరవిస్తూ ప్రత్యేక తెలంగాణ రాష
Published Date - 06:59 PM, Mon - 8 January 24 -
KTR: సంక్షేమ కార్యక్రమాలను ఆపితే, కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఎండగడతాం: కేటీఆర్
KTR: పేద ప్రజల కోసం గత ప్రభుత్వం ప్రారంభించిన సంక్షేమ కార్యక్రమాలను కాంగ్రెస్ పార్టీ రద్దు చేస్తే ప్రధాన ప్రతిపక్షంగా తమ బాధ్యత నిర్వహిస్తామని, కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఎండగడతామన్నారు భారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ కే. తారకరామారావు తెలిపారు. 50 సంవత్సరాల పాటు అధికారం వెలగబెట్టిన కాంగ్రెస్ పార్టీ గతంలో ఎన్నడూ కూడా పేద ప్రజల కోసం విప్లవాత్మకమైన, వినూత్నమైన కార్
Published Date - 05:57 PM, Mon - 8 January 24 -
Hyderabad: మాజీ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి మేనల్లుడు కారు భీభత్సం
మాజీ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి మేనల్లుడిపై కేసు నమోదైంది. మద్యం మత్తులో కారు నడుపుతూ ఇద్దరిని గాయపరిచినందుకు గాను ఇంద్రకరణ్ రెడ్డి మేనల్లుడుపై హైదరాబాద్ పోలీసులు కేసు నమోదు చేశారు.
Published Date - 05:37 PM, Mon - 8 January 24 -
Bandla Ganesh : కేటీఆర్ కు ఎందుకింత ఈర్ష్య.. అసూయ..? – బండ్ల గణేష్
సినీ నిర్మాత బండ్ల గణేష్ ఇటీవల వరుస కామెంట్స్ తో వార్తల్లో నిలుస్తున్నారు. గతంలో ఎక్కువగా సినిమాలకు సంబదించిన విషయాలు..హీరోలపై కామెంట్స్ చేస్తూ వార్తల్లో హైలైట్ అయ్యేవారు..కానీ ఇటీవల పూర్తిగా పొలిటిషన్ గా మారారు. ముఖ్యంగా కాంగ్రెస్ అంటే ఎంత అభిమానమో..రేవంత్ రెడ్డి అంటే ఎంత పిచ్చో ఆయన మాటల్లోనే అర్ధం అవుతుంది. నిన్న రేవంత్ సీఎం గా ప్రమాణ స్వీకారం చేసిన నెల రోజులు పూర్త
Published Date - 03:30 PM, Mon - 8 January 24 -
Free Bus Travel: ఉచిత ప్రయాణం కోసం ఒరిజినల్ ప్రూవ్స్ తప్పనిసరి
మహిళా ప్రయాణికులు తమ ఒరిజినల్ గుర్తింపు పత్రాలను చూపించాలని తెలంగాణ రోడ్డు రవాణా సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ వీసీ సజ్జనార్ తెలిపారు. అలా కాకుండా జిరాక్స్ కాపీలను లేదా ఫోన్ లలో ఫోటోలను చూపించి ప్రయాణం చేయాలని భావిస్తే టికెట్ తీసుకోవాల్సిందేనని స్పష్టం చేశారు.
Published Date - 03:10 PM, Mon - 8 January 24 -
Hyderabad: ప్రభుత్వానికి దరఖాస్తు చేసుకున్న వారిలో హైదరాబాదీలు టాప్
కాంగ్రెస్ ఎన్నికల హామీలో ఇచ్చినటువంటి ఆరు హామీలలో ఐదు హామీల కోసం రాష్ట్ర ప్రభుత్వం దరఖాస్తు ఫారమ్ విడుదల చేసింది. మహిళలకు ఒక్కొక్కరికి రూ.2,500 చొప్పున నెలవారీ ఆర్థిక సహాయం
Published Date - 02:36 PM, Mon - 8 January 24 -
Telangana BJP: నియోకవర్గాలవారీగా బీజేపీ ఇన్ఛార్జీలు వీళ్ళే
మరో రెండు నెలల్లో లోక్‌సభ ఎన్నికలకు షెడ్యూల్ వెలువడే అవకాశం ఉంది. ఈ సారి ఎంపీ ఎన్నికలను ఆయా రాజకీయ పార్టీలు అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్నాయి.
Published Date - 02:19 PM, Mon - 8 January 24 -
Uppal : బస్ కోసం ఎదురుచూస్తున్న బాలికపై వృద్ధుడు అత్యాచారం
హైదరాబాద్ (Hyderabad) మహానగరంలో మరో దారుణ ఘటన చోటుచేసుకుంది. నిత్యం రద్దీతో ఎప్పుడు కిటకిటలాడే హైదరాబాద్ రోడ్లపై ప్రస్తుతం ఒంటరి మహిళలు, ఆఖరికి చిన్న పిల్లలు కూడా ఉండలేని పరిస్థితి ఏర్పడుతుంది. ముఖ్యంగా కామంతో కామందులు రెచ్చిపోతున్నారు.. పగలు రాత్రి అనే తేడా లేకుండా ఒంటరిగా మహిళ కనిపించిన ఆఖరికి అభం శుభం తెలియని చిన్నారి కనిపించిన వారిపై దాడులు (Rape) చేస్తూ వారి కోరికలు తీర్చ
Published Date - 11:19 AM, Mon - 8 January 24 -
New Ration Cards : కొత్త రేషన్ కార్డుల మంజూరు డేట్ అదేనట ?!
New Ration Cards : కొత్త రేషన్ కార్డుల కోసం తెలంగాణలో దాదాపు 20 లక్షల అప్లికేషన్లు వచ్చాయి.
Published Date - 09:00 AM, Mon - 8 January 24 -
Praja Palana Website: ప్రజాపాలన కోసం వెబ్‌సైట్.. ప్రారంభించనున్న సీఎం రేవంత్ రెడ్డి
తెలంగాణలో ప్రజాపాలనకు అడుగులు పడుతున్నాయి.ఎన్నికల హామీలో భాగంగా ఇచ్చిన వాగ్దానాలకు కట్టుబడి ఉన్నామని కాంగ్రెస్ ప్రభుత్వం చెప్తుంది. ఎన్నికల హామీలో భాగంగా ఇచ్చిన ఆరు గ్యారంటీలను అమలు చేసేందుకు
Published Date - 08:13 AM, Mon - 8 January 24 -
YS Sharmila: పొంగులేటిని కలిసిన షర్మిల.. కుమారుడి వివాహానికి రావాలని ఆహ్వానం
ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ నాయకురాలు వైస్ షర్మిల తన కుమారుడు రాజారెడ్డి వివాహంలో బిజీబిజీగా గడుపుతున్నారు. ఓవైపు రాజకీయాల్లో క్రియాశీలకంగా వ్యవహరిస్తూనే కుమారుడి వివాహానికి సంబంధించి
Published Date - 07:35 AM, Mon - 8 January 24 -
Telangana Crime: లింగమార్పిడి చేయించుకున్న భర్తను హత్య చేయించిన భార్య
లింగమార్పిడి శస్త్ర చికిత్స చేయించుకుని వేధిస్తున్న భర్తను చంపేందుకు ఓ మహిళ రూ.18 లక్షలకు కిరాయి రౌడీలకు సఫారీ ఇచ్చి అంతమొందించింది. ఈ ఘటన తెలంగాణలో చోటు చేసుకుంది.
Published Date - 07:10 AM, Mon - 8 January 24 -
KCR Sends Chadar: అజ్మీర్ దర్గాకు చాదర్ పంపిన కెసిఆర్
అజ్మీర్ దర్గా ఉర్సు ఉత్సవాల్లో సమర్పించే చాదర్ (గిలాఫ్)ను కేసీఆర్ పంపించడం సంప్రదాయకంగా వస్తున్నది. ప్రతియేటా ఆయన చాదర్ ముస్లిం పెద్దలకు అందజేస్తారు. చాదర్ తో పాటు ఎంతోకొంత నజరానా అందజేస్తారు.
Published Date - 06:25 AM, Mon - 8 January 24 -
KTR: బోరబండ ఇబ్రహీం ఖాన్ ఇంటికి కేటీఆర్, ఎందుకో తెలుసా!
KTR: తన ఇంటికి వచ్చి ఆతిథ్యం స్వీకరించాలని కోరిన బోరబండకు చెందిన ఇబ్రహీం ఇంటికి ఈరోజు భారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వెళ్లారు. జనవరి 2వ తేదీన నూతన సంవత్సరాన్ని పురస్కరించుకొని బోరబండకు చెందిన ఇబ్రహీంఖాన్ కేటీఆర్ కి ట్విట్టర్ వేదికగా జనవరి రెండవ తేదీన శుభాకాంక్షలు తెలియజేశారు. గత పది సంవత్సరాలుగా భారత రాష్ట్ర సమితి ప్రభుత్వం ఆధ్వర్యంలో పగలు రాత్రి అనే
Published Date - 08:44 PM, Sun - 7 January 24 -
Praja Palana: ప్రజాపాలనకు దరఖాస్తు చేసుకున్న పరమ శివుడు
కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ప్రజాపాలన దరఖాస్తులకు అనూహ్య స్పందన వస్తుంది. నిన్న శనివారం దరఖాస్తు చేసుకునేందుకు గడువు ముగియడంతో శనివారం ఒక్కరోజే 1.25 కోట్ల దరఖాస్తులతో రికార్డ్ సృష్టించింది.
Published Date - 08:29 PM, Sun - 7 January 24 -
KCR: కేసీఆర్ ను పరామర్శించిన మాజీ గవర్నర్ నరసింహాన్
KCR: బిఆర్ఎస్ అధినేత కె చంద్రశేఖర్ రావు ని తెలంగాణ మాజీ గవర్నర్ ఇ ఎస్ ల్ నరసింహన్ పరామర్శించారు. ఆదివారం మధ్యాహ్నం నందినగర్ చేరుకున్న గవర్నర్ దంపతులు కేసీఆర్ తో మర్యాద పూర్వక భేటీ అయ్యారు. ఈ సందర్భంగా కేసీఆర్ ఆరోగ్యపరిస్థితి వివరాలు తెలుసుకున్నారు. త్వరలో పూర్తిస్థాయి లో కోలుకోవాలని గవర్నర్ ఆకాంక్షించారు. కాసేపు కేసీఆర్ సతీమణి శోభమ్మ తదితర కుటుంబ సభ్యులతో వారు ఇష్టాగ
Published Date - 04:56 PM, Sun - 7 January 24