Telangana
-
2008 DSC Candidates : ప్రజా భవన్ వద్ద డీఎస్సీ 2008 బాధితుల ఆవేదన..
హైదరాబాద్‌లోని ప్రజాభవన్ (Praja Bhavan) వద్ద డీఎస్సీ 2008 బాధితులు ఆందోళన చేపట్టారు. సీఎం రేవంత్ రెడ్డి తమను ఆదుకోవాలని వారంతా కోరుతూ ఆవేదన వ్యక్తం చేసారు. తెలంగాణ లో అధికారం చేపట్టిన కాంగ్రెస్ పార్టీ ప్రజా భవన్ లో ప్రజావాణి పేరుతో ప్రతి మంగళవారం ప్రజల నుండి పిర్యాదులు తీసుకునే కార్యక్రమం చేపట్టిన సంగతి తెలిసిందే. We’re now on WhatsApp. Click to Join. ఈ కార్యక్రమం చేపట్టిన దగ్గరి నుండి ప్రతి మంగళవ
Published Date - 12:59 PM, Tue - 5 March 24 -
Modi : దక్షిణ భారత్ కు గేట్ వేలా తెలంగాణ – మోడీ
దక్షిణ భారత్‌కు గేట్‌వేలా తెలంగాణ అన్నారు ప్రధాని మోడీ. తెలంగాణ లో ప్రధాని మోడీ (PM Modi ) పర్యటన కొనసాగుతుంది. సోమవారం ఆదిలాబాద్‌లో రూ.56 వేల కోట్ల అభివృద్ధి పనులు ప్రారంభించిన ప్రధాని.. నేడు సంగారెడ్డి నుంచి మరో రూ.7 వేల కోట్ల అభివృద్ధి పనులను ప్రారంభించారు. సంగారెడ్డి జిల్లా పటేల్‌గూడలో రూ.9021 కోట్ల వ్యయంతో చేపట్టిన పలు అభివృద్ధి పనులకు ప్రధాని మోడీ వర్చువల్‌గా ప్రారంభోత్సవ
Published Date - 12:45 PM, Tue - 5 March 24 -
Narendra Modi : తెలంగాణ అభివృద్ధికి కేంద్రం కట్టుబడి ఉంది
సంగారెడ్డి జిల్లా పటాన్ చెరులోని పటేల్ గూడకు ప్రధాని మోదీ (Narendra Modi) చేరుకున్నారు. రూ.9021 కోట్లతో చేపట్టే వివిధ పనులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేశారు. ఘట్కేసర్-లింగంపల్లి MMTS, మెదక్-ఎల్లారెడ్డి మధ్య 2 లైన్ల హైవే, సంగారెడ్డి X రోడ్స్ నుంచి మదీనాగూడ వరకు 6 లైన్ల విస్తరణకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా సంగారెడ్డిలో ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభలో ప్రధాని మోదీ మాట్లాడుతూ.. తె
Published Date - 12:11 PM, Tue - 5 March 24 -
Old City Metro : హైదరాబాద్ పాతబస్తీ మెట్రోకు మార్చి 8న శంకుస్థాపన
హైదరాబాద్ పాతబస్తీ మెట్రో రైలు ప్రాజెక్టుకు తెలంగాణ ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి మార్చి 8న శంకుస్థాపన చేయనున్నారు. ఫలక్‌నుమాలో శంకుస్థాపన చేయనున్నట్లు హైదరాబాద్ మెట్రో రైల్ లిమిటెడ్ (హెచ్‌ఎంఆర్‌ఎల్) మేనేజింగ్ డైరెక్టర్ ఎన్‌వీఎస్ రెడ్డి ప్రకటించారు. మహాత్మాగాంధీ బస్ స్టేషన్ (MGBS) నుండి ఫలక్‌నుమా వరకు 5.5 కి.మీల విస్తీర్ణంలో మొదటి దశ మెట్రో రైలు పని , కారిడార్ II (గ్రీ
Published Date - 11:30 AM, Tue - 5 March 24 -
pm Modi: సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి ఆలయంలో ప్రధాని మోడీ పూజలు
Ujjaini Mahankali Temple : ప్రధాని నరేంద్ర మోడీ(pm modi) తెలంగాణ(telangana)లో రెండు రోజుల పర్యటన కొనసాగుతుంది. ఈనేపథ్యంలో ఆయన ఈరోజు (మంగళవారం) సికింద్రాబాద్ మహంకాళి(Ujjaini Mahankali) అమ్మవారిని దర్శించుకున్నారు. ఆలయంలో అమ్మవారికి ప్రత్యేక పూజల్లో మోడీ పాల్గొన్నారు. ఆలయ అర్చకులు ప్రధానికి ఘన స్వాగతం పలికి ఆశీర్వచనాలు అందించారు. అమ్మవారి దర్శనానంతరం బేగంపేట విమానాశ్రయానికి మోడీ చేరుకొని, అక్కడి నుంచి సం
Published Date - 11:22 AM, Tue - 5 March 24 -
BJP MP Ticket : డీకే అరుణకు బీజేపీ టికెట్ ఎందుకు రాలేదు ? రెండో లిస్టులోనైనా టికెట్ దక్కేనా ?
BJP MP Ticket : మహబూబ్‌నగర్ ఎంపీ సీటును బీజేపీ ఎందుకు పెండింగ్‌లో పెట్టింది ?
Published Date - 08:58 AM, Tue - 5 March 24 -
Phone Tapping : సీఎం రేవంత్ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం ! ఆ అధికారిపై వేటు
Phone Tapping : బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలోప్రస్తుత తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి సహా పలువురు కాంగ్రెస్, బీజేపీ కీలక నేతల ఫోన్లను ట్యాంపరింగ్ చేసినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న డీఎస్పీ దుగ్యాల ప్రణీత్ రావ్‌ను సస్పెండ్ చేశారు.
Published Date - 07:56 AM, Tue - 5 March 24 -
Telangana: కేసీఆర్ హయాంలో దరఖాస్తులు, రేవంత్ హయాంలో నియామకాలు
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సోమవారం ఎల్బీ స్టేడియంలో 5,192 మంది విద్యార్థులకు ఉద్యోగ నియామక పత్రాలను అందజేశారు. అధికారంలోకి వచ్చిన మూడు నెలల్లోనే 30 వేల మందికి నియామక పత్రాలు ఇచ్చామని ముఖ్యమంత్రి చెప్పారు.
Published Date - 09:59 PM, Mon - 4 March 24 -
KCR : కేసీఆర్‌ది మళ్లీ అదే వ్యూహం.. బెడిసికొడుతుందా.. కలిసివస్తుందా..?
తెలంగాణ స్వరాష్ట్రంలో రెండు పర్యాయాలు అధికారం చేజిక్కించుకున్న బీఆర్‌ఎస్ పార్టీ (BRS) గత అసెంబ్లీ ఎన్నికల్లో ప్రతిపక్ష హోదాలోకి వెళ్లిపోయింది. అయితే.. గత అసెంబ్లీ ఎన్నికల్లో తాము ఓడిపోతామని తెలిసిపోతామని ముందే తెలుసునని బీఆర్‌ఎస్ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ (KCR) ఇటీవల సంచలన వ్యాఖ్యలు చేశారు. పోలింగ్‌కు 15 రోజుల ముందే బీఆర్‌ఎస్ పార్టీ ఓడిపోతుందని తెలిసిన
Published Date - 09:52 PM, Mon - 4 March 24 -
Telangana: రేవంత్ నువ్వు కేసీఆర్ లా మారకు: రాజా సింగ్
ప్రధాని నరేంద్ర మోడీని పెద్దన్నగా భావించిన సీఎం రేవంత్ రెడ్డిని రాజకీయంగా ప్రశంసిస్తున్నారు. విపక్షాలు మాత్రం బీజేపీకి లోగిపోయినట్లు చిత్రీకరిస్తున్నారు. ఏదేమైనా ప్రధాని రాష్ట్రాలకు పెద్దన్న పాత్ర పోషిస్తాడన్నది వాస్తవం.
Published Date - 08:53 PM, Mon - 4 March 24 -
Babu Mohan : వరంగల్ లోక్‌సభ బరిలో బాబు మోహన్.. ప్రజాశాంతి పార్టీలో చేరిక
Babu Mohan : సినీ కమెడియన్, మాజీ మంత్రి బాబుమోహన్.. కేఏ పాల్‌కు చెందిన ప్రజాశాంతి పార్టీలో చేరారు.
Published Date - 04:07 PM, Mon - 4 March 24 -
Narendra Modi : రేపు హైదరాబాద్‌లో రూ. 354 కోట్ల కారో కాంప్లెక్స్‌ను ప్రారంభించనున్న ప్రధాని మోదీ
హైదరాబాద్‌లో పౌర విమానయాన పరిశోధన సంస్థ (కారో) కాంప్లెక్స్‌ను మంగళవారం ప్రధాని నరేంద్ర మోదీ (PM Narendra Modi) ప్రారంభించనున్నారు. ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (AAI) దేశంలో ప్రధాన ఎయిర్‌పోర్ట్ ఆపరేటర్, ఏకైక ఎయిర్ నావిగేషన్ సర్వీస్ ప్రొవైడర్ (ANSP), హైదరాబాద్‌లోని తన R&D సెంటర్ ద్వారా 2013 నుండి నీడ్-బేస్డ్ రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ (R&D) కార్యకలాపాలను ఇప్పటికే ప్రారంభించింది. పౌర విమ
Published Date - 04:03 PM, Mon - 4 March 24 -
Kavitha: తెలంగాణకు ఒక్క రూపాయి ఇవ్వని ప్రధాని మోడీ… పెద్దన్న ఎలా అవుతారు?: కవిత
Kavitha: ఆదిలాబాద్ సభ(Adilabad Sabha)లో ప్రధాని నరేంద్ర మోడీ(pm modi)ని పెద్దన్న అని సంబోధించిన తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిcm Revanth Reddyపై బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత (Kavitha)తీవ్రస్థాయిలో మండిపడ్డారు. తెలంగాణకు ఒక్క రూపాయి ఇవ్వని ప్రధాని మోడీ… పెద్దన్న ఎలా అవుతారని ప్రశ్నించారు. ముఖ్యమంత్రి వ్యాఖ్యలతో కాంగ్రెస్, బీజేపీ ఒక్కటేననే విషయం తేటతెల్లమవుతోందన్నారు. కేంద్ర బడ్జెట్‌లో
Published Date - 02:42 PM, Mon - 4 March 24 -
Passenger Trains : పేదల ప్యాసింజర్ రైళ్లు తిరిగొచ్చాయి.. ఇక పాత ఛార్జీలే
Passenger Trains : పేద ప్రజలు చౌకగా ప్రయాణం చేసే ప్యాసింజర్ రైళ్లు తిరిగి వచ్చాయి.
Published Date - 02:19 PM, Mon - 4 March 24 -
Raja Singh : బిజెపి అధిష్టానం ఫై అసంతృప్తి వ్యక్తం చేసిన రాజాసింగ్
నిత్యం వివాదస్పద కామెంట్స్ తో వార్తల్లో నిలిచే బీజేపీ గోషామహల్ నేత రాజాసింగ్..ఈసారి సొంత పార్టీ పైనే తన అసంతృప్తి ని వ్యక్తం చేసారు. లోక్‌సభ (Lok Sabha) ఎన్నికల సమయం దగ్గర పడుతున్న తరుణంలో బీజేపీ (BJP) 195 మంది అభ్యర్థులతో (MP Candidate List) కూడిన మొదటి లిస్ట్ ను శనివారం సాయంత్రం విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఈ జాబితాలో తెలంగాణ నుంచి 9 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించారు. మల్కాజిగిరి నుంచి ఈటల [&he
Published Date - 02:10 PM, Mon - 4 March 24 -
PM Modi Speech at Adilabad: ఇది ఎన్నికల సభ కాదు..ప్రగతి ఉత్సవాలు: ప్రధాని మోడీ
PM Modi Speech at Adilabad Meeting: నా తెలంగాణ కుటుంబ సభ్యులందరికీ నమస్కారాలు అని ప్రధాని నరేంద్ర మోడీ(pm modi) తెలుగులో ప్రసంగాన్ని(Telugu Speech) ప్రారంభించారు. ఈరోజు ఆదిలాబాద్(Adilabad) లోని ఇందిర ప్రియదర్శని స్టేడియంలో నిర్వహించిన బీజేపీ విజయ సంకల్ప సభ(BJP Vijaya Sankalpa Sabha)లో ప్రధాని మోడీ ప్రసంగించారు. ఇది ఎన్నికల సభ కాదు.. దేశంలో ప్రగతి ఉత్సవాలు జరుగుతున్నాయి. వికసిత్-భారత్ లక్ష్యంగా మా పాలన సాగుతోంది. ఇంత మంది
Published Date - 01:35 PM, Mon - 4 March 24 -
CM Revanth : భద్రాచలంలో ఈ నెల 11 న సీఎం రేవంత్ రెడ్డి పర్యటన..?
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth ) ఈ నెల 11 న భద్రాచలం (Bhadrachalam ) లో పర్యటించబోతున్నట్లు సమాచారం అందుతుంది. సీఎంగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత రేవంత్ తొలిసారి భద్రాద్రి జిల్లా పర్యటనకు రాబోతున్నారు. 11వ తేదీన భద్రాచలం సీతారామచంద్ర స్వామిని దర్శించుకుంటారు. అనంతరం బూర్గంపాడు వద్ద ఇందిరమ్మ ఇళ్ల పథకానికి (Indiramma Housing Scheme) శ్రీకారం చుట్టబోతున్నారు. తర్వాత జరిగే బహిరంగ సభలో ప్రసంగిస్తార
Published Date - 01:25 PM, Mon - 4 March 24 -
Telangana: ఉపాధ్యాయ దంపతుల్ని ఒకే జిల్లాకు బదిలీపై సీఎంకు వినతులు
సుదీర్ఘకాలంగా పెండింగ్ లో ఉన్న ఉపాధ్యాయ పదోన్నతులు, బదిలీలకు సంబంధించి తెలంగాణ ముఖ్యమంత్రికి ఉపాధ్యాయులు వినతిపత్రాలు అందజేశారు. భర్త ఒక జిల్లాలో భార్య మరొక జిల్లాలో విధులు నిర్వహిస్తున్న తమను ఇప్పటికైనా ఒకే జిల్లాకు బదిలీ
Published Date - 01:15 PM, Mon - 4 March 24 -
PM Modi : తెలంగాణ అభివృద్ధికి కట్టుబడి ఉన్నాం – ప్రధాని మోడీ
తెలంగాణ (Telangana) అభివృద్ధికి కట్టుబడి ఉన్నామని పేర్కొన్నారు ప్రధాని మోడీ (Modi). ఆదిలాబాద్లో అభివృద్ధి పనుల ప్రారంభోత్సవ కార్యక్రమంలో మోడీ పాల్గొన్నారు. ఢిల్లీ నుంచి ప్రత్యేక విమానంలో మహారాష్ట్రలోని నాగపూర్‌కు చేరుకున్న ప్రధాని అక్కడి నుంచి ప్రత్యేక హెలికాప్టర్లో ఆదిలాబాద్ చేరుకున్నారు. ఆయనకు గవర్నర్ తమిళిసై సౌందరరాజన్, సీఎం రేవంత్ రెడ్డితో పాటు రాష్ట్ర బీజేపీ నేతలు ఘ
Published Date - 01:06 PM, Mon - 4 March 24 -
CM Revanth – PM Modi : ప్రధాని మోడీ మా పెద్దన్న.. కేంద్రంతో ఘర్షణ పెట్టుకోం: సీఎం రేవంత్
CM Revanth - PM Modi : ఆదిలాబాద్‌లోని ఇందిరా ప్రియదర్శిని మైదానం వేదికగా సోమవారం రోజు అరుదైన ఘట్టం ఆవిష్కృతమైంది.
Published Date - 12:58 PM, Mon - 4 March 24