HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy

  • Telugu News
  • >Telangana
  • >Raja Singh Suggests Revanth Not To Become Like Kcr

Telangana: రేవంత్ నువ్వు కేసీఆర్ లా మారకు: రాజా సింగ్

ప్రధాని నరేంద్ర మోడీని పెద్దన్నగా భావించిన సీఎం రేవంత్ రెడ్డిని రాజకీయంగా ప్రశంసిస్తున్నారు. విపక్షాలు మాత్రం బీజేపీకి లోగిపోయినట్లు చిత్రీకరిస్తున్నారు. ఏదేమైనా ప్రధాని రాష్ట్రాలకు పెద్దన్న పాత్ర పోషిస్తాడన్నది వాస్తవం.

  • By Praveen Aluthuru Published Date - 08:53 PM, Mon - 4 March 24
  • daily-hunt
Telangana
Telangana

Telangana: ప్రధాని నరేంద్ర మోడీని పెద్దన్నగా భావించిన సీఎం రేవంత్ రెడ్డిని రాజకీయంగా ప్రశంసిస్తున్నారు. విపక్షాలు మాత్రం బీజేపీకి లోగిపోయినట్లు చిత్రీకరిస్తున్నారు. ఏదేమైనా ప్రధాని రాష్ట్రాలకు పెద్దన్న పాత్ర పోషిస్తాడన్నది వాస్తవం. ఈ రోజు ప్రధాని మోడీ కార్యక్రమంలో పాల్గొన సీఎం రేవంత్ మాట్లాడుతూ.. మోడీని అన్నగా భావించి కేంద్రంతో సత్సంబంధాలు కొనసాగిస్తామని చెప్పుకొచ్చారు. ఈ క్రమంలో బీజేపీ నేతలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ సీఎం రేవంత్ వ్యాఖ్యలపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

కేంద్రంతో సత్సంబంధాలు కొనసాగితేనే తెలంగాణ అభివృద్ధి చెందుతుందని రాజా సింగ్ అన్నారు. గత సీఎం కేసీఆర్ మాదిరిగా రేవంత్‌రెడ్డి వ్యవహరించకూడదన్నారు . ప్రధాని నరేంద్ర మోదీని కేసీఆర్ పొగడ్తలతో ముంచెత్తారని అన్నారు . ఆ తర్వాత కనీసం ప్రొటోకాల్ కూడా పాటించని విషయాన్నీ గుర్తు చేశారు. ఈ సందర్భంగా కేసీఆర్ లాగా రేవంత్ వ్యవహరించవద్దని సూచించారు. కేంద్రంతో ఐక్యంగా ఉంటేనే తెలంగాణ అభివృద్ధి సాధ్యమని అన్నారు.

బీఆర్‌ఎస్ ప్రభుత్వం , నాయకులు చేసిన అవినీతిని ప్రజల ముందుకు తీసుకురావాలని రేవంత్ ను కోరారు ఎమ్మెల్యే రాజాసింగ్ . ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రధాని మోదీని అన్న అని సంబోధించడం మంచి పరిణామమని రాజా సింగ్ అన్నారు.

Also Read: Galaxy S24 FE: సామ్‌సంగ్ నుంచి కొత్త ఫోన్‌ వచ్చేస్తోంది.. ఫీచర్స్‌ ఎలా ఉండనున్నాయంటే..


Follow us
HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • bjp
  • CM Revanth Reddy
  • congress
  • kcr
  • MLA Rajasingh
  • telangana

Related News

Cm Revanth Reddy

CM Revanth Reddy : నిమజ్జనంలో సడన్ ఎంట్రీ ఇచ్చిన సీఎం రేవంత్ రెడ్డి

CM Revanth Reddy: గణేష్ నిమజ్జన ఏర్పాట్లను స్వయంగా పరిశీలించేందుకు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ట్యాంక్ బండ్‌కు ఆకస్మికంగా వచ్చారు.

  • Heavy Rains

    Alert : 13న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు!

  • Cbi Director

    CBI : హైదరాబాద్ కు సీబీఐ డైరెక్టర్.. కారణం అదేనా..?

  • Hyderabad

    Hyderabad: గ్రేటర్‌లో నిమజ్జనానికి సర్వం సన్నద్ధం!

  • Harish Rao

    Harish Rao: లండ‌న్‌లో జ‌రిగిన మీట్ అండ్ గ్రీట్ కార్య‌క్ర‌మంలో పాల్గొన్న హ‌రీష్ రావు!

Latest News

  • Ghaati : అనుష్క ‘ఘాటి’కి షాకింగ్ కలెక్షన్స్!

  • India – US : దిగొచ్చిన ట్రంప్..ఇక భారత్-అమెరికా వైరం ముగిసినట్లేనా?

  • Shreyas Iyer: ఆసియా క‌ప్‌కు ముందు టీమిండియా కెప్టెన్‌గా అయ్య‌ర్‌!

  • Canada : ఖలిస్థానీ ఉగ్రవాదులకు కెనడా నుంచే నిధుల సరఫరా: కెనడా నివేదికలో వెల్లడి..!

  • ‘Mahindra’ Bumper offer : కార్లు కొనే వారికి ‘మహీంద్రా’ బంపరాఫర్

Trending News

    • Chandra Grahan 2025 : 7న సంపూర్ణ చంద్రగ్రహణం..జ్యోతిష్య ప్రభావంతో ఏ రాశులకు శుభం? ఏ రాశులకు అశుభం?..!

    • Yograj Singh: ధోనితో సహా చాలా మంది ఆటగాళ్లు వెన్నుపోటు పొడిచారు: యువ‌రాజ్ తండ్రి

    • Sara Tendulkar: సచిన్ కుమార్తె సారా టెండూల్కర్‌కు నిజంగానే ఎంగేజ్‌మెంట్ జ‌రిగిందా?

    • IPL Tickets: క్రికెట్ అభిమానులకు తీపి, చేదు వార్త.. ఐపీఎల్‌పై జీఎస్టీ పెంపు, టికెట్లపై తగ్గింపు!

    • New GST: జీఎస్టీలో కీల‌క మార్పులు.. రూ. 48,000 కోట్లు న‌ష్టం?!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2025 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd