Telangana
-
Telangana: బీఆర్ఎస్ను నిర్వీర్యం చేసేందుకు కాంగ్రెస్, బీజేపీ కుట్ర
బీఆర్ఎస్ను నిర్వీర్యం చేసేందుకు కాంగ్రెస్, బీజేపీలు కుట్ర పన్నుతున్నాయని బీఆర్ఎస్ నేతలు ఆరోపించారు. ఎలాంటి అభివృద్ధి పనులు చేయనప్పుడు కాషాయ ఎంపీలను ఎందుకు పార్టీలో చేర్చుకున్నారని ప్రశ్నించారు.
Published Date - 09:47 AM, Mon - 18 March 24 -
TSRTC: విద్యార్థులకు అలర్ట్.. టెన్త్ పరీక్షల కోసం ప్రత్యేక బస్సులు
తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (TSRTC) ఒక ముఖ్యమైన ప్రకటన చేసింది. బస్సులు వివిధ ప్రాంతాల నుండి పరీక్షా కేంద్రాలకు విద్యార్థులను రవాణా చేసేందుకు ఉచిత ప్రయాణాన్ని అందించనుంది.
Published Date - 09:46 AM, Mon - 18 March 24 -
Telangana: కాంగ్రెస్ పూర్తిగా గేట్లు తెరిస్తే కారు షెడ్డుకే: సీఎం
కాంగ్రెస్ పూర్తిగా గేట్లు తెరిస్తే కారు షెడ్డుకే అని అన్నారు సీఎం రేవంత్ రెడ్డి. ప్రస్తుతానికి ఒక గేటు మాత్రమే తెరిచామని, పూర్తిగా గేట్లు తెరిస్తే బీఆర్ఎస్ ఖాళీ అవుతుందన్నారు సీఎం.
Published Date - 09:30 AM, Mon - 18 March 24 -
ED Vs Kavitha : లిక్కర్ స్కాం.. ఇవాళ కవిత భర్తను విచారించనున్న ఈడీ
ED Vs Kavitha : ఎన్నికల వేళ ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో కీలక పరిణామాలు జరుగుతున్నాయి.
Published Date - 08:40 AM, Mon - 18 March 24 -
Telangana Rains : తెలంగాణలో నాలుగు రోజులు తేలికపాటి వానలు
Telangana Rains : సమ్మర్ సీజన్ ఆరంభంలోనే ఎండలతో తెలుగు రాష్ట్రాల ప్రజలు అల్లాడిపోతున్నారు.
Published Date - 08:01 AM, Mon - 18 March 24 -
Danam Nagender: దానం నాగేందర్ పై అనర్హత వేటు ?
దానం నాగేందర్ పై అనర్హత వేటు వేయాలని బీఆర్ఎస్ యోచిస్తుంది. తమ పార్టీ ఎమ్మెల్యే కాంగ్రెస్‌లో చేరడంతో ఆగ్రహించిన బీఆర్ఎస్ నేతలు అనర్హత పిటిషన్‌తో తెలంగాణ శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ తలుపు తట్టారు.అయితే స్పీకర్ అందుబాటులో లేకపోవడంతో కలవకుండానే వెనుదిరిగారు.
Published Date - 09:57 PM, Sun - 17 March 24 -
Delhi Liquor Scam: చెల్లి కోసం ఈడీ ఆఫీస్‌కు కేటీఆర్..
దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను ఈడీ అధికారులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. హైదరాబాద్ లోఆమె నివాసానికి వెళ్లిన ఈడీ బృందం కవితను అదుపులోకి తీసుకుని ఢిల్లీకి తరలించింది
Published Date - 07:46 PM, Sun - 17 March 24 -
Telangana: జరుగుతున్న పరిణామాలను గమనిస్తున్న గులాబీ బాస్
తెలంగాణలో రాజకీయ పరిస్థితులు మారిపోతున్నాయి. రాష్ట్రంలో అధికారం చేపట్టిన కాంగ్రెస్ ఆపరేషన్ ఆకర్ష్ మొదలు పెట్టింది. పార్టీలోకి వచ్చే వారికోసం అధినాయకత్వం తలుపు తెరిచి ఉంచింది. ఈ నేపథ్యంలో నేతల చేరికలు ఊపందుకున్నాయి.
Published Date - 07:14 PM, Sun - 17 March 24 -
CM Revanth Flight Emergency Landing : సీఎం రేవంత్ ప్రయాణిస్తున్న విమానంలో సాంకేతిక లోపం..
ఈ సభకు హాజరైందుకు గాను సీఎం రేవంత్ రెడ్డి తో పాటు దీపాదాస్ మున్షీ, భట్టి విక్రమార్క, పొన్నం ప్రభాకర్ తదితరులు శంషాబాద్ ఎయిర్ పోర్ట్ నుండి మధ్యాహ్నం 2.30గంటకు ఫ్లైట్ నంబర్ 6e 5099 ఇండిగో విమానం ఎక్కారు
Published Date - 05:19 PM, Sun - 17 March 24 -
KTR 100 : వంద రోజుల రేవంత్ పాలనకు కేటీఆర్ వంద ప్రశ్నలివీ..
KTR 100 : బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ సంచలన ట్వీట్ చేశారు.
Published Date - 03:28 PM, Sun - 17 March 24 -
CM Revanth Reddy : కేసీఆర్ నాటిన కలుపు మొక్కలను ఏరిపారేస్తున్నాం – సీఎం రేవంత్
నిబద్దతతో వంద రోజులల్లో పాలన పూర్తి చేశామని, సచివాలయం, ప్రగతి భవన్ లోకి ప్రజలకు ప్రవేశం కల్పించి స్వేచ్ఛ ఇచ్చామని, పూలే ప్రజా భవన్ ప్రజలకు వేదిక చేశామని రేవంత్ పేర్కొన్నారు
Published Date - 03:27 PM, Sun - 17 March 24 -
Kavitha Arrest : కవిత అరెస్ట్ తో సంబరాలు చేసుకుంటున్న కేటీఆర్..హరీష్ రావు
కవితను ఈడీ అధికారులు అరెస్ట్ చేసి ఢిల్లీకి తరలిస్తుండగా..పక్కనే ఉన్న హరీష్ రావు , కేటీఆర్ లు నవ్వుకుంటున్నట్లు కనిపించారు
Published Date - 02:44 PM, Sun - 17 March 24 -
Navodaya Jobs 1377 : ‘నవోదయ’లో 1377 జాబ్స్.. అప్లై చేసుకోండి
Navodaya Jobs 1377 : 1377 నాన్ టీచింగ్ పోస్టుల భర్తీకి నవోదయ విద్యాలయ సమితి నోటిఫికేషన్ విడుదల చేసింది.
Published Date - 02:43 PM, Sun - 17 March 24 -
T Congress : కాంగ్రెస్ గూటికి చేరిన దానం నాగేందర్..
చేవెళ్ల ఎంపీ రంజిత్‌రెడ్డి, ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ కాంగ్రెస్ పార్టీలోకి చేరారు
Published Date - 02:16 PM, Sun - 17 March 24 -
Malla Reddy: రేవంత్ రెడ్డి సీఎం అవుతాడని నాకెప్పుడో తెలుసు: మల్లారెడ్డి
తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో మల్లారెడ్డి పేరు వింటే ఎంటర్టైన్మెంట్ పదం గుర్తుకు వస్తుంది. వయసు మీద పడినా ఇంకా తాను కుర్రాడినేనని చెప్పుకుంటూ కిక్ ఇచ్చే డైలాగులతో యువతను ఆకట్టుకుంటాడు. పాలు అమ్మినా అనే ఒక్క డైలాగ్ ద్వారా పాపులారిటీ సంపాదించిన మల్లారెడ్డి ప్రస్తుతం రాజకీయంగా కష్టాలను ఎదుర్కొంటున్నాడు.
Published Date - 01:28 PM, Sun - 17 March 24 -
CM Revanth : ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కేసీఆర్‌తో చేరుతారనుకోను : సీఎం రేవంత్
CM Revanth : ‘‘మీట్ ది ప్రెస్’’ కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు.
Published Date - 01:15 PM, Sun - 17 March 24 -
Yadadri EO: యాదాద్రి ఆలయ నూతన ఈఓగా భాస్కర్‌రావు బాధ్యతల స్వీకరణ
యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం కార్యనిర్వహణాధికారిగా భాస్కర్‌రావు అధికారికంగా బాధ్యతలు స్వీకరించారు. గత ఏడాది డిసెంబరు 21న మాజీ ఈఓ గీతారెడ్డి రాజీనామా చేయడంతో ఆ స్థానం ఖాళీ అయింది.
Published Date - 12:25 PM, Sun - 17 March 24 -
BRS : బీఆర్ఎస్కు మరో షాక్.. ఎంపీ రంజిత్ రెడ్డి రాజీనామా..
బీఆర్ఎస్ (BRS)కు మరో భారీ షాక్ తగిలింది. చేవెళ్ల ఎంపీ రంజిత్ రెడ్డి బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేశారు. బీఆర్ఎస్కు రాజీనామా చేస్తున్నట్లు ఎంపీ రంజిత్ రెడ్డి (MP Ranjith Reddy) పార్టీ అధినేత కేసీఆర్ (KCR)కు లేఖ పంపించారు. ఈ విషయాన్ని ట్విట్టర్ (ఎక్స్) వేదికగా వెల్లడించారు. ప్రస్తుత రాజకీయ పరిణామాల నేపథ్యoలో నేను ఈరోజు బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేశానని ఆయన ట్విట్టర్ వేదికగ
Published Date - 12:19 PM, Sun - 17 March 24 -
TSRTC: టిఎస్ఆర్టిసి నిర్ణయంతో నష్టపోతున్న హైదరాబాద్ ఉద్యోగులు
టిఎస్ఆర్టిసి తమ ఉద్యోగులకు ఇచ్చే ఇంటి అద్దె అలవెన్స్ (HRA)ని 6 శాతం తగ్గిస్తూ శనివారం సర్క్యులర్ జారీ చేసింది. ఈ నిర్ణయం ద్వారా హైదరాబాద్ మరియు సికింద్రాబాద్ రీజియన్లలో పనిచేస్తున్న సిబ్బందిపై భారం పడనుంది
Published Date - 12:13 PM, Sun - 17 March 24 -
Danam Nagender : కాంగ్రెస్‌లోకి దానం నాగేందర్.. క్లారిటీ
భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) (BRS) నుంచి ఫిరాయింపులు కొనసాగుతున్నట్లు తెలుస్తోంది. ఆ పార్టీ సీనియర్ నేత, ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ (Danam Nagender) తెలంగాణ ముఖ్యమంత్రి, టీపీసీసీ చీఫ్ ఏ రేవంత్‌రెడ్డి (CM Revanth Reddy), ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మల్లు (Mallu Bhatti Vikramarka), నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి (Uttam Kumar Reddy), ఏఐసీసీ నేత దీపా దాస్ మున్షీ (Deepa Dasmunsi)తో సమావేశమయ్యారు. అయితే.. దీ
Published Date - 11:58 AM, Sun - 17 March 24