Telangana
-
Shock To BRS: కారు పార్టీకి మరో షాక్.. కాంగ్రెస్ లోకి ఎంపీ పసునూరి
తెలంగాణలో లోకసభ ఎన్నికలకు ముందు పార్టీ ఫిరాయింపుల పర్వం కొనసాగుతుంది. అధికార పార్టీ కాంగ్రెస్ లోకి భారీగా చేరికలు వచ్చి పడుతున్నాయి. ముఖ్యంగా గులాబీ పార్టీ నేతలు కాంగ్రెస్ కండువా కప్పుకునే వారి సంఖ్య నానాటికి పెరుగుతుంది
Published Date - 11:57 AM, Sun - 17 March 24 -
Lasya Nandita: కేసీఆర్ ను కలవనున్న లాస్య నందిత సోదరి
త్వరలో జరగనున్న కంటోన్మెంట్ అసెంబ్లీ నియోజక వర్గ ఉప ఎన్నికల్లో పోటీ చేయనున్నట్టు సికింద్రాబాద్ కంటోన్మెంట్ దివంగత ఎమ్మెల్యే లాస్య నందిత సోదరి నివేదిత ప్రకటించారు. శనివారం కార్యకర్తలు, మద్దతుదారులతో సమావేశం
Published Date - 11:46 AM, Sun - 17 March 24 -
Basti Dawakhana: దయనీయ స్థితిలో బస్తీ దవాఖానాలు
బడుగు బలహీన వర్గాలకు అవసరమైన వైద్యసేవలు అందించేందుకు ఉద్దేశించిన బస్తీ దవాఖానలు జిల్లాలో నిర్లక్ష్యానికి గురవుతున్నాయి. సాధారణ వ్యాధులతో బాధపడుతున్న రోగులకు ఆరోగ్య సంరక్షణ పరిష్కారాలను అందించడానికి నిర్దేశించిన ఈ గల్లీ ఆసుపత్రులు
Published Date - 11:31 AM, Sun - 17 March 24 -
KTR and Harish Rao : ఢిల్లీకి కేటీఆర్, హరీష్ రావు
ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత (Kalvakuntla Kavitha) అరెస్టైన విషయం తెలిసిందే. అయితే.. ఎమ్మెల్సీ కవితను కలిసేందుకు ఎమ్మెల్యేలు కేటీఆర్ (KTR), హరీష్ రావు (Harish Rao), ప్రశాంత్ రెడ్డి (Prashanth Reddy) ఢిల్లీకి బయల్దేరారు. శంషాబాద్ ఎయిర్‌పోర్టు నుంచి కొద్దిసేపటి క్రితమే ఢిల్లీకి పయనమయ్యారు. వారితో పలువురు బీఆర్ఎస్ నేతలు కూడా ఉన్నారు. సాయంత్రం 6 నుంచి 7 గంటల మధ్య వీరు కవితతో భేటీ కల
Published Date - 11:17 AM, Sun - 17 March 24 -
Hyderabad Water Crisis: కేసీఆర్ నందినగర్ నివాసంలో నీటి సమస్య
తాగునీటి రిజర్వాయర్ల స్థాయిలు వేగంగా తగ్గుముఖం పట్టడం, భూగర్భజలాలు అడుగంటిపోవడం ఈ వేసవి ప్రారంభంలోనే హైదరాబాద్ నగరవాసులను నీటి కొరత వేధిస్తుంది
Published Date - 11:06 AM, Sun - 17 March 24 -
Kavitha Vs ED : కేజ్రీవాల్, సిసోడియాతో కవిత డీల్.. ఈడీ సంచలన రిపోర్టు
Kavitha Vs ED : ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో అరెస్టయిన బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత 14 పేజీల రిమాండ్ రిపోర్టులో ఈడీ అధికారులు కీలక వివరాలను వెల్లడించారు.
Published Date - 09:35 AM, Sun - 17 March 24 -
Group 1 : రెండు రోజుల్లోనే 1.33 లక్షల గ్రూప్-1 దరఖాస్తులు.. వాట్స్ నెక్ట్స్
Group 1 : తెలంగాణలో గ్రూప్-1 పోస్టుల దరఖాస్తు గడువు శనివారం ముగిసింది.
Published Date - 08:46 AM, Sun - 17 March 24 -
Kavitha – Elections : కవిత అరెస్ట్.. బీఆర్ఎస్కు ప్లస్సా ? మైనస్సా ?
Kavitha - Elections : ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితను అరెస్ట్ చేస్తారనే ప్రచారం ఎప్పటి నుంచో జరుగుతోంది. ఎట్టకేలకు అదే జరిగింది.
Published Date - 08:21 AM, Sun - 17 March 24 -
Exams Vs Election Dates : ఎన్నికల తేదీల్లో ఎన్నో ‘పరీక్షలు’.. విద్యార్థులు, అభ్యర్థుల్లో ఆందోళన
Exams Vs Election Dates : దేశంలో ఎన్నికల నగారా మోగింది. లోక్‌సభ ఎన్నికల షెడ్యూల్ వచ్చేసింది.
Published Date - 07:46 AM, Sun - 17 March 24 -
Telangana: కార్పొరేషన్ల ఛైర్మన్ల నియామకాల ప్రక్రియ వేగవంతం
కాంగ్రెస్ ప్రభుత్వం కార్పొరేషన్లకు సంబంధించి ఛైర్మన్ల నియామకాల ప్రక్రయ వేగవంతం చేయనుంది. ఈ మేరకు సీఎం రేవంత్ రెడ్డి 35 లేదా 36 కార్పొరేషన్ల ఛైర్మన్లపై నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది.
Published Date - 11:14 PM, Sat - 16 March 24 -
BRS: బీఆర్ఎస్కు షాక్.. కాంగ్రెస్‌లోకి ఎంపీ పసునూరి దయాకర్
MP Pasunuri Dayakar : లోక్‌సభ ఎన్నికలకు ముందు వరంగల్(Warangal)లో బీఆర్ఎస్(BRS)కు మరో షాక్ తగిలింది. బీఆర్ఎస్ పార్టీకి చెందిన వరంగల్ సిట్టింగ్ ఎంపీ పసునూరి దయాకర్(Sitting MP Pasunuri Dayakar) కాంగ్రెస్(Congress)లో చేరారు. కాంగ్రెస్ పార్టీలో చేరిన వరంగల్ బీఆర్ఎస్ ఎంపీ పసునూరి దయాకర్. https://t.co/txcLLnAXJF pic.twitter.com/T2Ax4QVf6O — Telugu Scribe (@TeluguScribe) March 16, 2024 మంత్రి కొండా సురేఖ, పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, ఎంఎల్సీ మహేష్ కుమార్ గౌడ్ సమక్షంలో ఆ
Published Date - 07:09 PM, Sat - 16 March 24 -
Kavitha: కవిత భర్త, పీఆర్వో రాజేశ్ కి ఈడీ నోటీసులు జారీ
BRS MLC Kavitha: బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత భర్త అనిల్(Kavitha husband Anil), పీఆర్వో రాజేశ్(PRO Rajesh), మరో ముగ్గురు అసిస్టెంట్లకు(assistants) ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(Enforcement Directorate) నోటీసులు(Notices) ఇచ్చింది. సోమవారం(Monday) తమ ఎదుట విచారణకు( inquiry) హాజరు కావాలని ఈడీ సూచించింది. ఈ మేరకు రౌస్ అవెన్యూ కోర్టుకూ ఈడీ వెల్లడించింది. నిన్న కవిత ఇంట్లో సోదాలు చేసిన సమయంలో కవిత ఫోన్లతో పాటు భర్త అనిల్ ఫోన్, పీఆర్వో రాజేశ్‌కు చె
Published Date - 06:57 PM, Sat - 16 March 24 -
Kavitha : ఈడీ కస్టడీలో పలు మినహాయింపులు కోరిన కవిత.. కోర్టు ఆమోదం
MLC Kavitha : బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత రౌస్ అవెన్యూ కోర్టు(Rouse Avenue Court)ను ఈడీ కస్టడీ(ED Custody)లో తనకు పలు మినహాయింపులు కావాలని శనివారం కోరారు. అయితే కోర్టు వీటికి ఆమోదం తెలిపింది. ఈడీ కస్టడీ సమయంలో ప్రతిరోజు తాను బంధువుల(Relatives)ను కలిసేందుకు అనుమతివ్వాలని, తన లాయర్‌ను కలిసేందుకు అవకాశం ఇవ్వాలని కవిత కోర్టుకు విజ్ఞప్తి చేశారు. ఇందుకు కోర్టు అంగీకరించింది. We’re now on WhatsApp. Click to Join. అలాగే తనకు […]
Published Date - 06:18 PM, Sat - 16 March 24 -
Owaisi: సీఏఏ అమలుపై స్టే ఇవ్వాలంటూ సుప్రీంకోర్టులో ఒవైసీ పిటిషన్
Asaduddin Owaisi: పాకిస్థాన్, బంగ్లాదేశ్, ఆఫ్ఘనిస్థాన్ దేశాల నుంచి 2014 డిసెంబరు 31కి ముందు భారత్ లో ప్రవేశించిన హిందూ, సిక్కు, క్రైస్తవ, జైన, పార్శీ వర్గాల ప్రజలకు భారత పౌరసత్వాన్ని అందించే పౌరసత్వ సవరణ చట్టం(Citizenship Amendment Act) (సీఏఏ) అమలును నిలిపివేయాలంటూ మజ్లిస్ పార్టీ అధినేత అసదుద్దీన్ ఒవైసీ(Asaduddin Owaisi) సుప్రీంకోర్టు(Supreme Court)ను ఆశ్రయించారు. We’re now on WhatsApp. Click to Join. సీఏఏ అమలు కొనసాగకుండా స్టే ఇవ్వాలంటూ ఒ
Published Date - 03:13 PM, Sat - 16 March 24 -
Revanth Reddy: కవిత అరెస్ట్ ఓ ఎన్నికల స్టంట్ : సీఎం రేవంత్ రెడ్డి
Revanth Reddy: బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత(BRS MLC Kavitha) అరెస్ట్(arrest)పై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(Revanth Reddy) స్పందించారు. ఇదో ఎన్నికల స్టంట్(election stunt) అని విమర్శించారు. ప్రజాపాలనకు రేపటితో వంద రోజులు పూర్తికానున్న నేపథ్యంలో మంత్రులతో కలిసి మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ… తన కూతురు అరెస్టును స్వయంగా బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఖండించలేదని గుర్తు చేశారు.
Published Date - 02:56 PM, Sat - 16 March 24 -
100 Days Of Congress Ruling : 100 రోజుల్లో సరికొత్త చరిత్ర సృష్టించాం – సీఎం రేవంత్ రెడ్డి
కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన 3 నెలల్లోనే 30 వేల ఉద్యోగాలు ఇచ్చి చరిత్రను సృష్టించామన్నారు
Published Date - 02:52 PM, Sat - 16 March 24 -
RS Praveen Kumar : బీఎస్పీకి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ రాజీనామా.. బీఆర్ఎస్లో చేరే ఛాన్స్ ?
RS Praveen Kumar : బహుజన్ సమాజ్ పార్టీ (బీఎస్పీ) తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ పార్టీని వీడారు.
Published Date - 02:43 PM, Sat - 16 March 24 -
PM Modi : తెలంగాణను నాశనం చేసేందుకు హస్తం పార్టీకి ఈ ఐదేళ్లు చాలు: ప్రధాని మోడీ
PM Modi Speech in Nagarkurnool Public Meeting : తెలంగాణ(telangana)లో ప్రధాని నరేంద్ర మోడీ(PM Modi) పర్యటన కొనసాగుతోంది. పార్లమెంట్ ఎన్నికల(Parliament Elections) ప్రచారం(campaign)లో భాగంగా ఈరోజు, ఉమ్మడి పాలమూరు జిల్లాలో ప్రధాని పర్యటిస్తున్నారు. నాగర్‌కర్నూల్ జిల్లా(Nagarkurnool District) కేంద్రంలో ఏర్పాటు చేసే బీజేపీ విజయ సంకల్ప సభకు హాజరైన ప్రధాని, కమలం పార్టీ అభ్యర్ధుల గెలుపే లక్ష్యంగా మోడీ బహిరంగ సభ(BJP Vijaya Sankalpa Sabha) కొనసాగుతుంది. మూడోసారి బీజ
Published Date - 02:20 PM, Sat - 16 March 24 -
Megha Engineering : మేఘ చేతుల్లో ‘దేశ రాజకీయాలు’..అసలు నిజమెంత..?
అసలు 'మేఘ' బ్యాక్ గ్రౌండ్ ఏంటి..? 'మేఘ సంస్థ' ఎవరిదీ..? తెలుగు రాష్ట్రాల్లో ఉండే ఈ సంస్థ..ఇప్పుడు దేశ రాజకీయాలనే మార్చే శక్తి గా మారబోతుందా..?
Published Date - 12:50 PM, Sat - 16 March 24 -
Kavitha : అక్రమ అరెస్టుపై న్యాయ పోరాటం చేస్తా: కవిత
MLC Kavitha : తనపై తప్పుడు కేసు పెట్టారని ఎమ్మెల్సీ కవిత (MLC Kavitha) అన్నారు. ఈడీ(ED) తనను చట్టవిరుద్ధంగా అరెస్టు చేసిందని చెప్పారు. అక్రమ అరెస్టుపై( illegal arrest) న్యాయ పోరాటం చేస్తానని స్పష్టం చేశారు. లిక్కరు కేసు ఒక కట్టుకథ అన్నారు. భారీ భద్రత నమడుమ ఈడీ అధికారులు ఎమ్మెల్సీ కవితను ఢిల్లీ(Delhi)లోని రౌస్ అవెన్యూ కోర్టు(Rouse Avenue Court)లో హాజరు పరిచారు. ఈ సందర్భంగా కోర్టు ప్రాంగణంలో ఆమె మీడియాతో అన్నారు.
Published Date - 12:47 PM, Sat - 16 March 24