Telangana
-
Visakha: నేడు విశాఖకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి
Revanth Reddy: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(Revanth Reddy) ఈరోజు ఏపీ(ap)కి వెళ్తున్నారు. సాగర నగరం విశాఖ (Visakhapatnam)కు ఆయన వెళ్లనున్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్(Visakha Steel Plant) ను కేంద్ర ప్రభుత్వం ప్రైవేటీకరించడాన్ని వ్యతిరేకిస్తూ గత రెండేళ్లుగా ఉద్యమం జరుగుతోంది. స్టీల్ ప్లాంట్ పరిరక్షణ కోసం కాంగ్రెస్ పార్టీ కూడా పోరాడుతోంది. ఈ క్రమంలో ఈ ఉద్యమాన్ని ప్రజల్లోకి మరింతగా తీసుకెళ్లేందుకు రేవంత్ వ
Published Date - 11:43 AM, Sat - 16 March 24 -
Karimnagar : పోలీసులకు దొరికిన రూ.6.67 కోట్లు..BRS ఎంపీ అభ్యర్థివేనా..?
ఈ తనిఖీల్లో రూ.6.65 కోట్ల నగదుని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. సీజ్ చేసిన నగదు మొత్తాన్ని పోలీసులు కోర్టులో డిపాజిట్ చేయనున్నారు
Published Date - 11:10 AM, Sat - 16 March 24 -
Electoral Bonds Data : ఎలక్టోరల్ బాండ్ల కు కేరాఫ్ గా మేఘా ఇంజినీరింగ్ సంస్థ..?
ఈ వివరాల ఫై అనేకమంది అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. రాజకీయ పార్టీలకు భారీ ఎత్తున బాండ్లు అందజేసిన వాటి వివరాలు తక్కువగా చూపించిందని ఆరోపిస్తున్నారు
Published Date - 10:35 AM, Sat - 16 March 24 -
TG 09 0001 : టీజీ 09 0001 నంబరుకు రూ.9.61 లక్షలు
TG 09 0001 : కొత్త కోడ్ అమల్లోకి వచ్చింది. అదేనండీ.. తెలంగాణలో వాహనాల రిజిస్ట్రేషన్‌కు సంబంధించి ఈ కోడ్ వచ్చేసింది!!
Published Date - 09:51 AM, Sat - 16 March 24 -
Employees Committee: ఉద్యోగ ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారానికి ప్రత్యేక కమిటీ : సీఎం రేవంత్ రెడ్డి
Employees: రాష్ట్రంలోని ఉద్యోగ ఉపాధ్యాయుల సమస్యలు, ఉద్యోగ ఉపాధ్యాయ సంఘాల ప్రతినిధులు ఇచ్చిన వినతులను పరిశీలించి పరిష్కరించేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ముగ్గురు సభ్యులతో ఒక కమిటీని నియమించారు. రాష్ట్ర ప్రణాళిక సంఘం వైస్ ఛైర్మన్ జి. చిన్నారెడ్డి నేతృత్వంలో జేఏసీ ఛైర్మన్, రిటైర్డ్ ప్రొఫెసర్ కోదండరామ్, ఐఏఎస్ అధికారి దివ్యను సభ్యులుగా నియమించారు. ఈనెల 10వ తేదీన రాష్ట్రంలో
Published Date - 09:46 AM, Sat - 16 March 24 -
CM Revanth: జీవ వైవిధ్యమున్న ప్రాంతాలను ప్రపంచ పర్యాటక ప్రాంతాలుగా తీర్చిదిద్దాలి
CM Revanth: పర్యాటకులను ఆకట్టుకునేలా వైవిధ్యమున్న ప్రాంతాలను గుర్తించి వాటిని అంతర్జాతీయ స్థాయిలో అభివృద్ధి చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులకు దిశానిర్ధేశం చేశారు. రాష్ట్రంలో అటవీ అందాలు, వన్య ప్రాణులు, వలస వచ్చే విదేశీ పక్షులు, విభిన్న జీవ వైవిధ్యమున్న ప్రాంతాలు, హెరిటేజ్ ప్రదేశాలు, సంస్కృతికి అద్దం పట్టే ప్రాంతాలన్నింటినీ గుర్తించి వాటన్నింటినీ పర్యాటక ప్ర
Published Date - 09:39 AM, Sat - 16 March 24 -
RS Praveen Kumar : కవిత అరెస్టుపై ఆర్ఎస్పీ ట్వీట్.. నెటిజన్లు ఏమన్నారో తెలుసా ?
RS Praveen Kumar : ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అరెస్టుపై బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ట్విట్టర్ వేదికగా స్పందించారు.
Published Date - 08:58 AM, Sat - 16 March 24 -
Delhi Liquor Scam : ఢిల్లీ లిక్కర్ స్కాం ఏమిటి ? కల్వకుంట్ల కవితపై అభియోగాలు ఏమిటి ?
Delhi Liquor Scam : ఇవాళ (శనివారం) లోక్‌సభ ఎన్నికల నోటిఫికేషన్ రిలీజ్ కానుంది.
Published Date - 08:33 AM, Sat - 16 March 24 -
Kavithas Arrest : కవిత అరెస్టుపై అమిత్ షా ఏమన్నారో తెలుసా ?
Kavithas Arrest : బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితను ఈడీ అరెస్టు చేయడంపై కేంద్ర హోం మంత్రి అమిత్ షా రియాక్ట్ అయ్యారు.
Published Date - 07:46 AM, Sat - 16 March 24 -
ED Vs Kavitha : ఢిల్లీ ఈడీ ఆఫీసులో కవిత.. కాసేపట్లో విచారణ, మధ్యాహ్నం కోర్టుకు
ED Vs Kavitha : ఢిల్లీ లిక్కర్ స్కాంలో మనీలాండరింగ్ అభియోగాల కింద బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితను శుక్రవారం సాయంత్రం అరెస్టు చేసిన ఈడీ (ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్).. ఆమెను ఢిల్లీకి తరలించింది.
Published Date - 06:30 AM, Sat - 16 March 24 -
CM Revanth Reddy : టీఎస్ నుంచి టీజీగా సీఎం రేవంత్ రెడ్డి కాన్వాయ్ నెంబర్ ప్లేట్లు మార్పు
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) కాన్వాయ్ లోని వాహనాల నంబర్ ప్లేట్లు మార్చారు. భద్రతా సిబ్బంది “TS” అనే అక్షరం ఉన్న నంబర్ ప్లేట్లను “TG” అని ప్రదర్శించే వాటితో భర్తీ చేశారు. నేటి నుంచి తెలంగాణలో వాహనాల రిజిస్ట్రేషన్లు “టీజీ” ఇనీషియల్స్‌తో జరగనున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డి కాన్వాయ్ లోని కార్ల నంబర్ ప్లేట్లను మార్చారు. తెలంగాణ రా
Published Date - 11:06 PM, Fri - 15 March 24 -
Soma Bharath : కవిత అరెస్ట్‌పై లాయర్ సోమ భరత్ ఆగ్రహం
ఢిల్లీ లిక్కర్ కేసులో బిఆర్ఎస్ (BRS) ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత (Kalvakuntla Kavitha)ను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (Enforcement Directorate) అధికారులు శుక్రవారం కస్టడీలోకి తీసుకున్నారు. ఈడీ, ఐటీకి చెందిన 12 మంది అధికారుల బృందం కవిత నివాసంలో సోదాలు చేపట్టింది. ఆమెను అదుపులోకి తీసుకోవడంపై ఈడీ అధికారులు నోటీసులు ఇచ్చారు. ఎన్నికల షెడ్యూల్ ప్రకటనకు ఒకరోజు ముందు, ప్రధాని నరేంద్ర మోదీ (Narendra Modi), రాష్ట్రపతి ద
Published Date - 10:45 PM, Fri - 15 March 24 -
Jithender Reddy : కాంగ్రెస్ గూటికి జితేందర్ రెడ్డి..బిజెపికి భారీ దెబ్బ
లోక్ సభ (Lok Sabha) ఎన్నికల వేళ తెలంగాణ లోని బిజెపి పార్టీకి భారీ దెబ్బ తగిలింది. మహబూబ్ నగర్ ఎంపీ టికెట్ రాకపోవడంతో జితేందర్ రెడ్డి బీజేపీకి రాజీనామా చేసి , ఈరోజు కాంగ్రెస్ పార్టీ లో చేరారు. ఈయనతో పాటు ఈయన కొడుకు కూడా కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. వీరికి సీఎం రేవంత్ రెడ్డి కాంగ్రెస్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. We’re now on WhatsApp. Click to Join. A.P జితేందర్ […]
Published Date - 10:36 PM, Fri - 15 March 24 -
BRS Party: ఎమ్మెల్సీ కవిత అరెస్టు.. రేపు రాష్ట్రవ్యాప్తంగా బీఆర్ఎస్ నిరసనలు
BRS Party: ఎమ్మెల్సీ కవిత అక్రమ అరెస్టుకు నిరసనగా రేపు రాష్ట్రవ్యాప్తంగా పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు చేపట్టాలని బి ఆర్ ఎస్ పార్టీ పిలుపునిచ్చింది. అరెస్ట్ ను తీవ్రంగా ఖండిస్తున్నట్లు ప్రకటించింది. వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో రాజకీయ లబ్ధి కోసమే బిజెపి, కాంగ్రెస్ కలిపి కుట్ర చేసి అరెస్ట్ చేశాయని, దీనిపై రాజకీయంగా, న్యాయ పరంగా పోరాడటానికి సిద్దమని తెలిపింది. కవిత అరెస్ట
Published Date - 10:07 PM, Fri - 15 March 24 -
Narendra Modi : హైదరాబాద్‌లో ప్రధాని మోదీ రోడ్‌షోకు భారీగా జనం
ప్రధాని నరేంద్ర మోదీ (Narendra Modi) శుక్రవారం హైదరాబాద్‌లోని మల్కాజిగిరి లోక్‌సభ నియోజకవర్గంలో రోడ్‌షో నిర్వహించారు. తెలంగాణపై బీజేపీ (BJP) దృష్టి పెంచడంలో భాగంగా, లోక్‌సభ ఎన్నికలకు ముందు రాష్ట్రానికి మరోసారి పర్యటనకు వచ్చారు. మిర్జాల్‌గూడ నుంచి మల్కాజిగిరి ఎక్స్ రోడ్స్ వరకు 1.3 కిలోమీటర్ల మేర జరిగిన రోడ్‌షోకు రోడ్డుకు ఇరువైపులా బారులు తీరిన వేలాది మంది ప్రజల నుంచి అపూర్వ స్
Published Date - 09:52 PM, Fri - 15 March 24 -
JD Lakshminarayana : కవిత అరెస్ట్‌పై సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ విమర్శలు
ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో ఈరోజు ఒక ముఖ్యమైన పరిణామంలో బీఆర్ఎస్ (BRS) ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత (MLC Kavitha)ను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (Enforcement Directorate) అధికారులు అరెస్టు చేశారు. ఆమెను ఢిల్లీకి తరలించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఈ పరిణామాలపై సీబీఐ మాజీ జాయింట్ డైరెక్టర్, జై భారత్ జాతీయ పార్టీ అధ్యక్షుడు వీవీ లక్ష్మీనారాయణ (JD Lakshminarayana)స్పందించారు. సీఆర్పీసీ సెక్షన్ 161 ప్రక
Published Date - 09:24 PM, Fri - 15 March 24 -
LS Polls : హైదరాబాద్‌లో బీఆర్ఎస్ పోటీ చేయడం లేదు..!
లోక్ సభ ఎన్నికలకు తెలంగాణలోని ప్రధాన పార్టీలు సిద్ధమవుతున్నాయి. అయితే.. రానున్న సార్వత్రిక ఎన్నికల్లో గెలిచేందుకు ఆయా పార్టీల అధిష్టానాలు అభ్యర్థుల ప్రకటనపై కసరత్తు చేస్తున్నాయి. అయితే.. తెలంగాణ సిద్ధించిన తర్వాత రెండు పర్యాయాలు అధికారం చేపట్టిన బీఆర్ఎస్ (BRS) పార్టీ హైదరాబాద్‌లోని లోక్ సభ స్థానాలకు పోటీ చేయడం లేదు. రానున్న లోక్‌సభ ఎన్నికలకు ముందు బీఆర్ఎస్ ఇటీవల
Published Date - 08:19 PM, Fri - 15 March 24 -
Kavitha Arrest : ఎప్పటిలాగానే ఈడీ ముందు..వెనుకాల మోడీ – బిఆర్ఎస్ సెటైర్లు
ఏ రాష్ట్రంలోనైనా ఎన్నికలు జరుగుతుంటే అక్కడికి ముందుగా ఈడీ వస్తుందని, ఆ తర్వాత ప్రధాని మోడీ వస్తారంటూ ట్విటర్ వేదికగా బిఆర్ఎస్ ట్వీట్ చేసింది. హైదరాబాద్ మహానగరంలో బిజెపి , బిఆర్ఎస్ , కాంగ్రెస్ లకు సంబంధించి మూడు కీలక పరిణామాలు చోటుచేసుకున్నాయి. బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీ, మాజీ సీఎం కేసీఆర్ కూతురు కవితను ఈడీ అరెస్ట్ చేయడం.. సీఎం రేవంత్ రెడ్డి ఈరోజు ముస్లిం సోదరులకు ఎల్బీ
Published Date - 08:04 PM, Fri - 15 March 24 -
Intimation Memo : అసలు ఎమ్మెల్సీ కవిత ఫై ఈడీ పెట్టిన కేసు ఏంటో తెలుసా..?
బిఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత (MLC Kavitha) ను కొద్దీ సేపటి క్రితం ఈడీ (ED) అధికారులు అదుపులోకి తీసుకొని ఢిల్లీకి తరలిస్తున్న సంగతి తెలిసిందే. అసలు కవిత ఫై ఈడీ అధికారులు ఏ కేసు పెట్టారనేది పార్టీ శ్రేణుల్లో ఆసక్తిగా మారింది. ఈ క్రమంలో ED అధికారులు ఇచ్చిన అరెస్ట్ నోటీసులు బయటకు వచ్చాయి. ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో మనీలాండరింగ్ చట్టం 2022(15 of 2003) కింద కేసు నమోదు చేసినట్లు ఈడీ అధికారులు నోటీసు […]
Published Date - 07:29 PM, Fri - 15 March 24 -
Kavitha Arrest : కవితను ఢిల్లీకి తరలిస్తున్న ఈడీ అధికారులు
ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసు లో బిఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత ను అదుపులోకి తీసుకున్న ఈడీ అధికారులు..ఆమెను ఢిల్లీకి తీసుకెళ్తున్నారు
Published Date - 07:07 PM, Fri - 15 March 24