Telangana
-
Video Viral : గలీజు చేష్ట.. ఐస్‌క్రీమ్ బండి వద్దే ‘హస్త ప్రయోగం’
Video Viral : సమ్మర్ వచ్చిందంటే చాలు.. మనం ఎంతో ఇష్టంగా ఐస్ క్రీమ్ తింటుంటాం.
Published Date - 12:13 PM, Wed - 20 March 24 -
CP Radhakrishnan : తెలంగాణ గవర్నర్‌గా సీపీ రాధాకృష్ణన్ ప్రమాణం
ప్రమాణస్వీకారోత్సవం అనంతరం ఇన్ఛార్జ్ గవర్నర్తెలంగాణ ఇన్ఛార్జ్ గవర్నర్ (Telangana Governor)గా సీపీ రాధాకృష్ణన్ (CP Radhakrishnan) బాధ్యతలు స్వీకరించారు. ఈరోజు ఉదయం రాజ్‌భవన్ (Raj Bhavan)లో ప్రధాన న్యాయమూర్తి లోక్ ఆరాధే ఆయనతో ప్రమాణం చేయించారు. ఈ కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy), హర్యానా గవర్నర్ దత్తాత్రేయ, రాష్ట్ర సీఎస్‌తో పాటు పలువురు ఉన్నతాధికారులు హాజరయ్యారు. రాధాకృష్ణన్‌తో సీఎం ర
Published Date - 12:03 PM, Wed - 20 March 24 -
Radhakrishnan : నేడు తెలంగాణ గవర్నర్‌గా బాధ్యతలు స్వీకరించనున్న రాధాకృష్ణన్
తెలంగాణ గవర్నర్ (Telangana Governor)గా నేడు సీపీ రాధాకృష్ణన్ (CP Radhakrishnan) బాధ్యతలు స్వీకరించనున్నారు. సీపీ రాధాకృష్ణన్ తమిళనాడుకు చెందినవారు.
Published Date - 10:41 AM, Wed - 20 March 24 -
Delhi Liquor Scam : ‘ఢిల్లీ లిక్కర్ స్కామ్’లో కీలక పరిణామం.. కేసు విచారిస్తున్న జడ్జి బదిలీ
Delhi Liquor Scam : ఢిల్లీ, తెలంగాణ, ఏపీ రాజకీయాలను ఓ కుదుపు కుదుపుతున్న ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది.
Published Date - 07:55 AM, Wed - 20 March 24 -
Phone Tapping Case : ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో మీడియా సంస్థ అధినేత, ఓ కీలక నేత!
Phone Tapping Case : గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ప్రతిపక్ష నేతలు టార్గెట్‌గా జరిగిన ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో మరిన్ని విషయాలు విచారణలో వెలుగుచూశాయి.
Published Date - 07:31 AM, Wed - 20 March 24 -
KTR: అమెరికాలోని మరో ప్రతిష్ఠాత్మక యూనివర్సిటీ నుంచి కేటిఆర్ కు ఆహ్వానం
KTR: అమెరికాలోని నార్త్ వెస్టర్న్ యూనివర్సిటీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఇండియా బిజినెస్ కాన్ఫరెన్స్ కు హాజరు కావాలని రాష్ట్ర మాజీ మంత్రి కేటిఆర్ కు ఆహ్వానం అందింది. ఇల్లినాయ్ రాష్ట్రంలో ఏప్రిల్ 13న జరగబోతున్న ఈ సదస్సులో భారత పారిశ్రామిక రంగంలో నెలకొన్న అవకాశాలు, సవాళ్లు అనే అంశంపై జరిగే చర్చలో పాల్గొని ప్రసంగించాలని ఆహ్వానించారు. రాష్ట్ర ప్రభుత్వంలో ఐటీ, పారిశ్రామిక
Published Date - 11:28 PM, Tue - 19 March 24 -
Untimely Rain : అకాల వర్షం.. మామిడి రైతులు ఆందోళన
వేసవి కాలం వచ్చిందంటే చాలా ప్రాంతాల్లో మామిడి సాగు చేస్తున్న రైతులు ఈ ఏడాది దిగుబడిపై ఆశాజనకంగా లేరు. విస్తారమైన తెగుళ్లు, అకాల వర్షాలు, తక్కువ ఉత్పత్తికి రైతులు వివిధ కారణాలను పేర్కొంటున్నారు.
Published Date - 08:27 PM, Tue - 19 March 24 -
BRS : 2028 నాటికి బీఆర్ఎస్ “దుకాణ్ బంద్”?
భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) (BRS) పతనం జాతీయ రాజకీయాల్లోకి రావాలని ఆకాంక్షిస్తున్న ఏ ప్రాంతీయ పార్టీకైనా గుణపాఠం. ఏడాది క్రితం తెలంగాణలో బీఆర్ఎస్ బలమైన శక్తిగా ఉండేది. మూడోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అధికారం వచ్చింది. అయితే పార్టీ అధినేత కేసీఆర్ (KCR) జాతీయ స్థాయికి వెళ్లాలని నిర్ణయించుకోవడంతో పరిస్థితులు మారాయి.
Published Date - 08:14 PM, Tue - 19 March 24 -
BRS Party: పార్టీని వీడి వెళ్లినవారిని తిరిగి రానిచ్చేదిలేదు.. బీఆర్ఎస్ మాజీ మంత్రి వార్నింగ్
BRS Party: పార్టీని వీడి వెళ్లిన వారిని తిరిగి రానిచ్చేదిలేదని.. భారాస నేత, మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ తెలిపారు. అధికారంలో ఉన్నప్పుడు లాభపడి… స్వార్థం కోసం ఇప్పుడు కొందరు పార్టీని వీడుతున్నారని ఆయన మండిపడ్డారు. భారాసతోనే బహుజనులకు న్యాయం జరుగుతుందన్న ఆయన.. అందుకే ఆర్ .ఎస్ .ప్రవీణ్ తమ పార్టీలో చేరారన్నారు. అధికారాన్ని అడ్డు పెట్టుకుని ప్రతిపక్షాలను భయపెడితే.. మరో పోరాటం వస
Published Date - 06:20 PM, Tue - 19 March 24 -
Errabelli Dayakar Rao: నేను కేసీఆర్ సైనికుడిని, పార్టీ మారే ముచ్చటే లేదు
బీఆర్ఎస్ పార్టీని వీడి దానం నాగేందర్, రంజిత్‌రెడ్డి వంటి కీలక నేతలు కాంగ్రెస్‌లోకి ఫిరాయించిన నేపథ్యంలో ఇప్పుడు మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు పేరు తెరపైకి వచ్చింది. ఎర్రబెల్లి బీజేపీలో చేరబోతున్నారనే చర్చ సాగుతోంది.
Published Date - 05:24 PM, Tue - 19 March 24 -
Telangana: రేవంత్ నోరు అదుపులో పెట్టుకో..
భాషను అదుపులో పెట్టుకోవాలని సీఎం రేవంత్ రెడ్డికి బీఆర్ఎస్ మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ సలహా ఇచ్చారు. దూషణలు మానుకోవాలని ఆయన అన్నాడు.
Published Date - 04:58 PM, Tue - 19 March 24 -
Etela Rajender : రేవంత్ సర్కార్ ను నీటి బుడగతో పోల్చిన ఈటెల
కాంగ్రెస్ ప్రభుత్వం నీటి బుడగ లాంటిదని విమర్శించారు. సీఎం రేవంత్ రెడ్డికి దమ్ముంటే వెంటనే తనపై అభ్యర్థిని నిలబెట్టాలని సవాల్ విసిరారు
Published Date - 04:43 PM, Tue - 19 March 24 -
Telangana: అకాల వర్షాల కారణంగా నష్టపోయిన రైతులను ఆదుకోండి: హరీష్
అకాల వర్షాల కారణంగా నష్టపోయిన రైతులకు ఆర్థిక సాయం అందించాలని తెలంగాణ ప్రభుత్వాన్ని కోరారు బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు. పంటలు నష్టపోయిన రైతులకు ప్రభుత్వం ఎకరాకు రూ.10 వేలు పరిహారం అందించాలని డిమాండ్ చేశారు
Published Date - 03:10 PM, Tue - 19 March 24 -
Hyderabad: హైదరాబాద్‌లోని చట్నీస్ హోటల్‌పై ఐటీ దాడులు
చట్నీస్ కు ఐటీ షాక్ ఇచ్చింది. ఆదాయపు పన్ను శాఖ అధికారులు మంగళవారం ఉదయం నగరంలోని పలు చట్నీస్ హోటల్స్, మేఘనా ఫుడ్స్ వంటి ప్రముఖ ఆహార సంస్థలను లక్ష్యంగా చేసుకుని సోదాలు నిర్వహించారు.
Published Date - 02:48 PM, Tue - 19 March 24 -
Kadiyam Kavya : కడియం కావ్యకి అసమ్మతి సెగ..
ఈ టికెట్ కోసం BRSలోని ముఖ్య నేతలు, ఉద్యమకారులు పోటీ పడ్డారు. కానీ కేసీఆర్ మాత్రం వారందర్ని కాదని కావ్య కు ఇవ్వడం పట్ల వారంతా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు
Published Date - 01:01 PM, Tue - 19 March 24 -
MallaReddy : మల్లారెడ్డి కి మరో షాక్..
కాలేజీ ల్లో మేనేజ్ మెంట్ కోటా సీట్లను ఎక్కువ ఫీజుకు యాజమాన్యం అమ్ముకుంటోందనే ఆరోపణలు రావడంతో ఐటీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు
Published Date - 11:56 AM, Tue - 19 March 24 -
Sukesh Letter To MLC Kavitha : తీహార్ జైలులో కవితను కలుస్తా – సుకేశ్ చంద్రశేఖర్
మా గ్రేటెస్ట్ తీహార్ జైలుకు మీకు స్వాగతం. మీ కోసం అన్ని ఏర్పాట్లు చేసి ఉంటారు. త్వరలోనే మిమ్మల్ని ఇక్కడ కలుస్తా
Published Date - 11:29 AM, Tue - 19 March 24 -
Telangana Governor : తెలంగాణ కొత్త గవర్నర్‌గా సీపీ రాధాకృష్ణన్
Telangana Governor : తెలంగాణ కొత్త గవర్నర్‌గా సీపీ రాధాకృష్ణన్ నియమితులయ్యారు. జార్ఖండ్ గవర్నర్‌గా పని చేస్తున్న సీపీ రాధాకృష్ణన్‌కు తెలంగాణ గవర్నర్‌గా అదనపు బాధ్యతలను అప్పగించారు. పుదుచ్చేరి లెఫ్ట్‌నెంట్ గవర్నర్‌గానూ ఆయనకే అదనపు బాధ్యతలు ఇచ్చారు. తమిళనాడుకు చెందిన సీపీ రాధాకృష్ణన్(Telangana Governor) బీజేపీలో క్రియాశీలకంగా పని చేశారు. ఆయన రెండుసార్లు కోయంబత్తూరు లోక్‌సభ నియోజకవర్
Published Date - 10:58 AM, Tue - 19 March 24 -
Congress MP Candidates : ఇవాళే కాంగ్రెస్ అభ్యర్థుల జాబితా.. మారిన లెక్కలివీ!
Congress MP Candidates : తెలంగాణలోని జహీరాబాద్, మహబూబాబాద్, నల్గొండ, మహబూబ్ నగర్ లోకసభ స్థానాలకు కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే అభ్యర్థులను ప్రకటించింది.
Published Date - 09:46 AM, Tue - 19 March 24 -
CMs Powers : ఎన్నికల కోడ్ టైం.. సీఎంలకు ఉండే పవర్ ఎంత ?
CMs Powers : ఇప్పుడు దేశంలోనే పవర్ ఫుల్ ‘ఎన్నికల కోడ్’ !! ఈ టైంలో సీఎంలు కూడా ఆపద్ధర్మ సీఎంలాగే వ్యవహరించాల్సి ఉంటుంది.
Published Date - 09:05 AM, Tue - 19 March 24