Telangana
-
Kadiyam Kavya : వరంగల్ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థిగా కడియం కావ్య
మాజీ ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి (Kadiyam Srihari) తన కుమార్తె కావ్య (Kadiyam Kavya)తో కలిసి ఆదివారం ముఖ్యమంత్రి, టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి (CM Revanth Reddy), ఏఐసీసీ తెలంగాణ ఇన్చార్జ్ దీపా దాస్‌మున్షీ (Deepa Das Munshi) సమక్షంలో అధికారికంగా కాంగ్రెస్ (Congress)లో చేరారు.
Published Date - 10:40 PM, Mon - 1 April 24 -
Wanaparthy : వనపర్తి జిల్లాలో భారీ అగ్ని ప్రమాదం..70 వేల ధాన్యం బస్తాలు దగ్ధం
మున్సిపల్ కేంద్రంలోని ఆధునిక వ్యవసాయ మార్కెట్ యార్డులో అగ్ని ప్రమాదం చోటుచేసుకొని.. 70 వేల ధాన్యం బస్తాలు అగ్నికి ఆహుతయ్యాయి
Published Date - 10:32 PM, Mon - 1 April 24 -
Sama Ram Mohan Reddy : కాంగ్రెస్ మీడియా కమిటీ చైర్మన్‌గా సామ రామ్మోహన్ రెడ్డి
కాంగ్రెస్ పార్టీ మీడియా, కమ్యూనికేషన్స్ కమిటీ చైర్మన్‌గా సామ రామ్మోహన్ రెడ్డిని నియమిస్తూ ..వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు
Published Date - 08:27 PM, Mon - 1 April 24 -
KCR: కేసీఆర్ పొలంబాట.. 5న కరీంనగర్, రాజన్న-సిరిసిల్లలో పర్యటన
KCR: భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) అధినేత కే చంద్రశేఖర్ రావు (కేసీఆర్) మార్చి 31న ప్రారంభించిన ‘పొలం బాట’ రాష్ట్రవ్యాప్త పర్యటనలో భాగంగా ఏప్రిల్ 5న కరీంనగర్, రాజన్న-సిరిసిల్ల జిల్లాల్లో పర్యటించనున్నారు. ఈ ఏడాది అకాల వర్షాల కారణంగా తీవ్రంగా నష్టపోయిన రైతులతో మాజీ ముఖ్యమంత్రి మాట్లాడనున్నారు. తన పర్యటనలో భాగంగా దెబ్బతిన్న పంటలను పరిశీలించి, వర్షాభావ పరిస్థితులను పరిశీలి
Published Date - 07:55 PM, Mon - 1 April 24 -
T.Congress : 4 స్థానాలకు అభ్యర్థులను ఎంపికపై టీ.కాంగ్రెస్ కసరత్తు
తెలంగాణలోని మిగిలిన నాలుగు లోక్‌సభ స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేసేందుకు కాంగ్రెస్ పార్టీ (Congress Party) చేస్తున్న కసరత్తు సోమవారం ఊపందుకుంది.
Published Date - 07:23 PM, Mon - 1 April 24 -
Harish Rao: సీఎం రేవంత్ కు హరీశ్ రావు లేఖ.. టెట్ ఫీజులు తగ్గించాలని డిమాండ్
తెలంగాణ మాజీ మంత్రి, బీఆర్ఎస్ నేత హరీశ్ రావు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి లేఖను రాశాను. టెట్, ఫీజులు, నిరుద్యోగ సమస్యలపై ప్రస్తావించారు. ‘‘తెలంగాణ ప్రభుత్వం టెట్ ఫీజులను భారీగా పెంచడంతో పాటు.. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగ విద్యార్థులకు ఇచ్చే రాయితీని విస్మరించడం విద్యార్థులు, నిరుద్యోగును మోసం చేయడమే. అనేక కష్టాలకు ఓర్చి ప్రభుత్వ ఉద్యోగాలకు ప్రిపేర్ అయ్యే విద్యార్థులు, నిరు
Published Date - 05:54 PM, Mon - 1 April 24 -
Bhadradri: భక్తుల ఇంటికే భద్రాద్రి సీతారామచంద్రుల కల్యాణ తలంబ్రాలు
Bhadradri: శ్రీరామ నవమి సందర్భంగా భద్రాచలంలో జరగబోయే సీతారామచంద్రుల కల్యాణోత్సవ తలంబ్రాలను భక్తులకు అందజేయాలని తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ(టీఎస్ఆర్టీసీ) యాజమాన్యం నిర్ణయించింది. గత ఏడాది మాదిరిగానే ఈ సారి కూడా తెలంగాణ దేవాదాయ శాఖ సహకారంతో రాములోరి కల్యాణ తలంబ్రాలను భక్తుల ఇళ్ల వద్దకు చేరవేసే పవిత్ర కార్యానికి శ్రీకారం చుట్టింది. ఎంతో విశిష్టత కలిగిన ఈ తలంబ్రాలు
Published Date - 05:39 PM, Mon - 1 April 24 -
KCR : కేసీఆర్ లో భయం మొదలైంది – ఉత్తమ్
కేసీఆర్ (KCR) లో భయం మొదలైందని, అందుకే ఆ భయం తో ఏమాట్లాడుతున్నారో కూడా అర్ధం కావడం లేదని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. తెలంగాణ రాష్ట్రంలో లోక్ సభ ఎన్నికల వేడి మొదలైంది. అసెంబ్లీ ఎన్నికల ఓటమి నుండి బయటకు వచ్చిన కేసీఆర్..లోక్ సభ ఎన్నికల్లో విజయం సాధించి మళ్లీ పట్టు బిగించాలని చూస్తున్నారు. ఈ క్రమంలో నిన్న సూర్యాపేట , నల్గొండ పలు జిల్లాలో పర్యటించి ఎండిన పంట తీరు ఫై రైతు
Published Date - 04:18 PM, Mon - 1 April 24 -
KTR: చేసింది చెప్పకపోవడమే మా తప్పు: కేటీఆర్
చేసిన మంచి పనుల గురించి ప్రచారం చేయాలని బిఆర్ఎస్ నాయకులకు పిలుపునిచ్చారు ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. చేసిన పనిని వివరించలేకపోవడం గత అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమికి దారితీసిందని అన్నారు.
Published Date - 04:08 PM, Mon - 1 April 24 -
Delhi Liquor Case : కవిత బెయిల్ పిటిషన్ విచారణ వాయిదా
ఏప్రిల్-04న మధ్యాహ్నం 2:30 గంటలకు రౌస్ అవెన్యూ కోర్టు విచారణ చేపట్టనున్నది
Published Date - 03:56 PM, Mon - 1 April 24 -
Congress : 17 లోక్ సభ నియోజకవర్గాలకు ఇంఛార్జీలను నియమించిన కాంగ్రెస్
తాజాగా 17 లోక్ సభ నియోజకవర్గాలకు ఇంఛార్జీలను అధిష్టానం నియమించింది
Published Date - 03:45 PM, Mon - 1 April 24 -
Babu Mohan: బాస్ కేసీఆర్ కాదు.. పాలే, వరంగల్ ఎంపీ అభ్యర్థిగా బాబు మోహన్
వరంగల్ తూర్పు నియోజకవర్గం ప్రజాశాంతి పార్టీ రాష్ట్ర అధ్యక్షులు బాబు మోహన్ వరంగల్ ఎంపీ అభ్యర్థిగా పోటీ చేయనున్నారు. కొద్దీ రోజులుగా బాబు మోహన్ బీఆర్ఎస్ పార్టీలోకి జంప్ అవుతున్నారన్న వార్తలు వినిపించాయి
Published Date - 02:37 PM, Mon - 1 April 24 -
Hyderabad : ఖాళీ అవుతున్న రిజర్వాయర్లు.. హైదరాబాద్‌కు ‘జల’గండం!
Hyderabad : తెలంగాణలో తీవ్ర నీటి ఎద్దడి నెలకొంది. వర్షాభావ పరిస్థితుల కారణంగా రాష్ట్రంలోని ప్రధాన రిజర్వాయర్లన్నీ ఎండిపోతున్నాయి.
Published Date - 01:21 PM, Mon - 1 April 24 -
KTR : ‘KCR ఏం చేశారు..’ అనే ప్రశ్నలకు కేటీఆర్ సమాధానం
తెలంగాణ (Telangana) లో లోక్ సభ ఎన్నికల నేపథ్యంలో రాజకీయాలు మరింత వేడెక్కాయి. అధికార పార్టీ – ప్రతిపక్ష పార్టీల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. ముఖ్యంగా బిఆర్ఎస్ – కాంగ్రెస్ పార్టీల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేలా ఉంది. ఇరు పార్టీల నేతలు ఎక్కడ తగ్గేదెలా అంటూ ఒకరిపై ఒకరు ఆరోపణలు, విమర్శలు , సవాళ్లు చేసుకుంటున్నారు. తమ పార్టీ నేతలంతా వారి పార్టీలోకి తీసుకెళ్తుందని ఆగ్రహం తో ఉ
Published Date - 10:59 AM, Mon - 1 April 24 -
Nizamsagar : నిజాంసాగర్ కెనాల్‌కు గండి..ఇళ్లలో నుండి పరుగులుపెట్టిన ప్రజలు
నిజాంసాగర్ ప్రాజెక్టు ద్వారా చెరువులకు నీటిని వదిలే సమయంలో.. నీటిపారుదల అధికారులు కాలువను శుభ్రం చేయాల్సి ఉంటుంది. అయితే ఆర్మూర్ ప్రాంతంలోని అధికారులు అవేవీ పట్టించుకోలేదు
Published Date - 10:49 AM, Mon - 1 April 24 -
Delhi Liquor Case : కవిత కు.. బెయిలా? కస్టడీ పొడిగింపా?
తన చిన్న కుమారుడి పరీక్షల నేపథ్యంలో మధ్యంతర బెయిల్ కోసం ఆమె పిటిషన్ వేశారు. కవితకు బెయిల్ ఇవ్వకూడదని.. ఆమె బయటకు వస్తే సాక్షులను, ఆధారాలను ప్రభావితం చేస్తారని ఈడీ అంటుంది
Published Date - 10:12 AM, Mon - 1 April 24 -
Ayodhya: రామయ్య భక్తులకు గుడ్ న్యూస్.. హైదరాబాద్ నుంచి అయోధ్యకు ఫ్లైట్!
Ayodhya: ప్రధాన మెట్రో నగరాల తర్వాత హైదరాబాద్ ఎంతో డెవలప్ అవుతోంది. తాజాగా ఇప్పుడు ఇక్కడి నుంచి అయోధ్యకు నేరుగా విమాన రాకపోకలు కొనసాగనున్నాయి. కేంద్ర సాంస్కృతిక, పర్యాటక శాఖ మంత్రి జి కిషన్ రెడ్డి సమాచారం ప్రకారం.. హైదరాబాద్, అయోధ్య మధ్య ప్రత్యక్ష విమాన కనెక్టివిటీపై కొన్ని వాణిజ్య విమానయాన సంస్థలతో చర్చలు జరపడానికి పౌర విమానయాన మంత్రిత్వ శాఖ చొరవ తీసుకుందని ఆయన తెలిపారు.
Published Date - 10:11 AM, Mon - 1 April 24 -
Asaduddin Owaisi : పాలకులు ఫారోలుగా మారితే మోసెస్ వస్తాడు : ఒవైసీ
Asaduddin Owaisi : అసదుద్దీన్ ఒవైసీ ఉత్తరప్రదేశ్‌లో మజ్లిస్ పార్టీ విస్తరణపై ఫోకస్ పెట్టారు.
Published Date - 09:29 AM, Mon - 1 April 24 -
KTR: సికింద్రాబాద్ పార్లమెంట్ గెలిచేది గులాబీ పార్టీనే..కిషన్ రెడ్డికి కేటీఆర్ సవాల్
KTR: సికింద్రాబాద్ పార్లమెంటు నియోజకవర్గ ఎంపీ, కేంద్రమంత్రి గత ఐదు సంవత్సరాలలో చేసింది ఏమీ లేదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. రాష్ట్రం నుంచి కేంద్ర మంత్రిగా ప్రాతినిధ్యం వహించిన కిషన్ రెడ్డి హైదరాబాద్ నగరానికిగానీ తెలంగాణకుగానీ ప్రత్యేకంగా తీసుకువచ్చిన అదనపు ప్రాజెక్టుగానీ, ఒక్క రూపాయి అదనపు నిధులు కానీ ఏం లేవని కేటీఆర్ విమర్శించారు. ఇదే అంబర్‌పేట
Published Date - 09:27 AM, Mon - 1 April 24 -
Phone Tapping Case : త్వరలో మాజీ మంత్రులకు నోటీసులు.. ఫోన్ ట్యాపింగ్ కేసులో సంచలన మలుపు
Phone Tapping Case : తెలంగాణలో బీఆర్ఎస్ హయాంలో ప్రతిపక్ష నేతలు టార్గెట్‌గా జరిగిన ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో దర్యాప్తు కొత్త మలుపులు తిరుగుతోంది.
Published Date - 08:56 AM, Mon - 1 April 24