HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Telangana
  • >Water Maidens In Hyderabad Two Eyes Are Not Enough To See

Water Maidens : హైదరాబాద్‌లో సాగర కన్యల సందడి

హైదరాబాద్‌లో సాగర కన్యలు సందడి చేస్తున్నారు.

  • Author : Pasha Date : 22-05-2024 - 12:51 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Water Maidens
Water Maidens

Water Maidens : హైదరాబాద్‌లో సాగర కన్యలు సందడి చేస్తున్నారు. కూకట్‌పల్లిలోని మెట్రో ట్రక్‌ పార్కింగ్‌ ఏరియాలో ఏర్పాటు చేసిన అండర్‌ వాటర్‌ టన్నెల్‌ డబుల్‌ డెక్కర్‌లో జల కన్యలు విహరిస్తున్నారు. అసలే సమ్మర్ టైం.. సెలవులు కూడా ఉండటంతో పిల్లాపెద్దలు భారీ సంఖ్యలో సాగర కన్యలను చూసేందుకు క్యూ కడుతున్నారు. ఇంతకీ ఎవరీ జలకన్యలు ?

We’re now on WhatsApp. Click to Join

సాగర కన్యల ఎగ్జిబిషన్‌ను ప్రతిరోజూ ఉదయం 11 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు నిర్వహిస్తున్నారు. స్పెయిన్‌ నుంచి హైదరాబాద్‌కు వచ్చిన సాగర కన్యల బృందం మమేడ్‌ షోతో ఆకట్టుకుంటోంది. నడుము వరకు చేప ఆకారమున్న సాగర కన్యలు నీటిలో హల్‌చల్ చేస్తున్నారు. సాధారణంగానైతే  సముద్ర ప్రాంతాలను కలిగి ఉన్న దేశాల్లో జలకన్యల థీమ్‌తో ప్రత్యేక ఎగ్జిబిషన్‌‌లను ఏర్పాటు చేస్తుంటారు. అలాంటి థీమ్‌ కలిగిన ఎగ్జిబిషన్ ఇప్పుడు హైదరాబాద్‌లోనూ ఏర్పాటు కావడం విశేషం.  జలకన్య రూపంలో ఉన్న ముగ్గురు యువతులు నీటిలో విన్యాసాలు చేస్తూ అలరిస్తున్నారు. జలకన్యల రూపంలో ఉన్న యువతులతో సందర్శకులు సెల్ఫీలు దిగుతున్నారు. ఈ ఎగ్జిబిషన్‌ను చూస్తుంటే.. టాలీవుడ్ హీరో విక్టరీ వెంకటేష్ నటించిన సాహస వీరుడు సాగర కన్య(Water Maidens) మూవీ సీన్లు గుర్తుకొస్తున్నాయని సందర్శకులు చెబుతున్నారు.

Also Read : Toll Charges Hike : ‘టోల్‌’ తీసేందుకు ముహూర్తం ఫిక్స్.. ఛార్జీల పెంపు వివరాలివే


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • hyderabad
  • Water Maidens

Related News

Draft Of 'core Urban Region

GHMC : పాత జీహెచ్‌ఎంసీ చట్టానికి స్వస్తి .. హైదరాబాద్‌‌లో కొత్త రూల్స్ ..!

దశాబ్దాలుగా అమలులో ఉన్న పాత పట్టణ పాలన విధానాలకు బదులుగా ఆధునిక నగర అవసరాలకు సరిపోయే సమగ్ర చట్టాన్ని తీసుకురావడానికి ప్రభుత్వం ముందడుగు వేసింది. ఈ క్రమంలో ‘కోర్ అర్బన్ రీజియన్ (ఇంటిగ్రేటెడ్ గవర్నెన్స్) బిల్లు–2026’ ముసాయిదాను అధికారికంగా విడుదల చేసింది.

  • Big shock for Bandla Ganesh... High Court's crucial decision on property auction.

    Bandla Ganesh: బండ్ల గణేశ్‌‌కు బిగ్ షాక్.. ఆస్తి వేలంపై హైకోర్టు కీలక నిర్ణయం

  • Massive blast in Hyderabad's Saroornagar.

    Hyderabad: హైదరాబాద్ సరూర్ నగర్లో భారీ బ్లాస్ట్

Latest News

  • Rain Alert: నేడు ఈ ప్రాంతాల్లో భారీ వర్షాలు

  • jnaneswari: జ్ఞానేశ్వరి అదృశ్యం కేసులో బిగ్ ట్విస్ట్..

  • FIFA 2026: ముగిసిన రొనాల్డో ప్రయాణం.!

  • Tambulam: తాంబూలం ఎందుకు ఇస్తారు? ఏ సందర్భాల్లో ఇస్తారు? వాటి ప్రత్యేకత ఏంటి?

  • CM Revanth: టూరిజం రంగంలో భారీ మార్పులు.. సీఎం రేవంత్ రెడ్డి కీలక ఆదేశాలు

Trending News

    • Kissing Day: ఆవేశపూరితమైన ముద్దు నిమిషానికి 6.4 కేలరీల ఖర్చు చేస్తుంది

    • Kalyan Ram : సంక్రాంతి 2027కు సిద్ధమవుతున్న అనిల్ రావిపూడి.. కళ్యాణ్ రామ్ ఫస్ట్ లుక్‌ పోస్టర్ విడుదల !

    • ఇరాక్‌లో భారీ అవినీతి తిమింగలం! ఆ ఎంపీ ఇంట్లో బంగారు లోదుస్తులు లభ్యం..

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd