Telangana
-
Congress : తెలంగాణలో కాంగ్రెస్ నయా ప్లాన్..!
వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో తెలంగాణలో అత్యధిక సీట్లు సాధించాలని అధికార కాంగ్రెస్ పార్టీ (Congress Party) భావిస్తోంది. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోకి వచ్చే నాలుగు లోక్‌సభ నియోజకవర్గాలపై పార్టీ ప్రత్యేక దృష్టి సారించింది. గ్రేటర్ పరిధిలోని నాలుగింటికి కనీసం మూడింటినైనా కైవసం చేసుకోవాలని కాంగ్రెస్ నేతలు కొత్త ప్లాన్ వేశారు.
Published Date - 09:02 PM, Sat - 30 March 24 -
KCR vs Komatireddy: కేసీఆర్ ఏ ముఖం పెట్టుకుని నల్గొండకు వస్తున్నవ్: కోమటిరెడ్డి
బీఆర్ఎస్ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ మార్చి 31న తెలంగాణలోని కొన్ని జిల్లాల్లో పర్యటించనున్నారు. సాగునీటి కొరతతో ఎండిపోతున్న పంటలను పరిశీలించి, కరువుతో అల్లాడుతున్న రైతులను పరామర్శించి వారిని ఓదార్చనున్నారు
Published Date - 06:30 PM, Sat - 30 March 24 -
CM Revanth Reddy: సీఎం రేవంత్ రెడ్డి నివాసం వద్ద వ్యక్తి ఆత్మహత్యాయత్నం
సీఎం రేవంత్‌రెడ్డి నివాసం వద్ద ఓ వ్యక్తి ఆత్మహత్యాయత్నం చేశాడు. జూబ్లీహిల్స్‌లోని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి నివాసం ఎదుట ఓ వ్యక్తి డీజిల్ పోసుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ఘటన వెలుగుచూసింది.
Published Date - 05:36 PM, Sat - 30 March 24 -
Phone Tapping Case: టాస్క్ ఫోర్స్ వాహనాల్లో అక్రమ కార్యకలాపాలు
తెలంగాణ రాష్ట్రంలో సంచలనం రేపిన ఫోన్ ట్యాపింగ్ కేసులో రోజురోజుకు మరిన్ని విషయాలు వెల్లడవుతున్నాయి. స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్రాంచ్‌లో సమాచార ధ్వంసంపై దర్యాప్తు లోతుగా సాగుతున్న కొద్దీ మలుపులు తిరుగుతోంది.
Published Date - 03:12 PM, Sat - 30 March 24 -
Suhasini: రేవంత్ రెడ్డితో నందమూరి సుహానిసి భేటి..కాంగ్రెస్ లోకి వస్తారా ?
Nandamuri Suhasini: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(CM Revanth Reddy)ని దివంగత నందమూరి హరికృష్ణ కూతురు, టిడిపి(tdp) నాయకురాలు నందమూరి సుహాసి(Nandamuri Suhasini)ని కలిశారు. ఈ ఉదయం ఆమె రేవంత్ నివాసానికి వెళ్లారు. రేవంత్ కు పుష్పగుచ్ఛం అందించారు. రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జీ దీపాదాస్ మున్షీ, మంత్రి కొండా సురేఖ, ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డి సమక్షంలో ఆమె రేవంత్ ను కలిశారు. లోక్ సభ ఎన్నికల సమయంలో రేవ
Published Date - 02:19 PM, Sat - 30 March 24 -
Kadiam : కాంగ్రెస్ నుంచి ఆహ్వానం వచ్చింది… సాయంత్రం అన్ని వివరాలను వెల్లడిస్తా: కడియం శ్రీహరి
Kadiam Srihari:తనకు కాంగ్రెస్ పార్టీ(Congress party) నుంచి ఆహ్వానం వచ్చిందని… సాయంత్రం అన్ని వివరాలను వెల్లడిస్తానని స్టేషన్ ఘనపూర్(Station Ghanpur) ఎమ్మెల్యే కడియం శ్రీహరి(Kadiam Srihari) తెలిపారు. శనివారం ఆయన బంజారాహిల్స్‌లో కార్యకర్తలు, అనుచరులతో సమావేశమయ్యారు. ఈ భేటీలో కడియం శ్రీహరితో పాటు కూతురు కడియం కావ్య పాల్గొన్నారు. సమావేశం అనంతరం కడియం శ్రీహరి మాట్లాడుతూ… తన అనుచరులు, కార్యకర్తలతో పార్ట
Published Date - 01:59 PM, Sat - 30 March 24 -
Maoist : మావోయిస్టు అధికార ప్రతినిధి జగన్ సంచలన లేఖ
Maoist: గడ్చిరోలి(Gadchiroli)లో ఇటీవల జరిగిన ఎన్కౌంటర్(Encounter)పై మావోయిస్టులు సంచలన వ్యాఖ్యలు చేస్తూ లేఖ విడుదల చేశారు. ప్రజాపాలన(Praja Palana) పేరుతో తెలంగాణ(telangana)లో అధికారం చేపట్టిన కాంగ్రెస్(Congress) పార్టీ బీజేపీ(bjp)తో చేతులు కలిపి విప్లవ ప్రజాఘాతుక కగార్ (అంతిమదశ) ఆపరేషన్స్ కొనసాగిస్తున్నాయంటూ మావోయిస్టు అగ్రనేత, ఆ పార్టీ అధికార ప్రతినిధి జగన్(jagan) లేఖ విడుదల చేశారు. గడ్చిరోలి ఎన్‌కౌంటర్‌కు త
Published Date - 12:54 PM, Sat - 30 March 24 -
GHMC Mayor: బీఆర్ఎస్కు భారీ ఎదురుదెబ్బ.. కాంగ్రెస్‌లో చేరిన జీహెచ్ఎంసీ మేయర్
GHMC Mayor: లోక్‌సభ ఎన్నికల ముందు బీఆర్ఎస్కు మరో భారీ ఎదురుదెబ్బ తగిలింది. జీహెచ్ఎంసీ మేయర్ (GHMC Mayor) విజయలక్ష్మి కాంగ్రెస్ పార్టీలో చేరారు. సీఎం రేవంత్ రెడ్డి, మున్షీ సమక్షంలో కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. సీఎం రేవంత్ రెడ్డి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఇప్పటికే పలువురు కీలక నేతలు బీఆర్ఎస్ పార్టీని వీడి కాంగ్రెస్‌లో చేరుతున్నారు. ఎమ్మెల్యే దానం, కడియం శ్
Published Date - 12:00 PM, Sat - 30 March 24 -
KCR : రేపు 3 జిల్లాల్లో పర్యటించనున్న కేసీఆర్
KCR:మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్(brs) అధినేత కేసీఆర్(kcr) రేపు పలు జిల్లాల్లో పర్యటించనున్నారు. నీరు లేక ఎండిపోతున్న పొలాలను ఆయన పరిశీలించనున్నారు. అనంతరం, బాధిత రైతులతో సమావేశమవుతారు. జనగాం, సూర్యాపేట, నల్గొండ జిల్లాల్లో ఆయన పర్యటిస్తారు. పలువురు కీలక నేతలు పార్టీని వీడుతున్న నేపథ్యంలో కేసీఆర్ పర్యటనకు అత్యంత ప్రాధాన్యత ఏర్పడింది. We’re now on WhatsApp. Click to Join. పార్లమెంట్ ఎన్నికల నేపథ్యం
Published Date - 11:29 AM, Sat - 30 March 24 -
Criminal Case Against KTR: కేటీఆర్‌పై క్రిమినల్ కేసు నమోదు.. కారణమిదే..?
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌పై బంజారా హిల్స్ పోలీస్ స్టేషన్లో క్రిమినల్ కేసు (Criminal Case Against KTR) నమోదైంది.
Published Date - 11:18 AM, Sat - 30 March 24 -
Sutanu Guru : బలహీన ప్రతిపక్షమే మోడీ బలం : సీనియర్ జర్నలిస్ట్ సుతను గురు
Sutanu Guru : ‘సీఓటర్’ (Cvoter) సంస్థ యావత్ దేశానికి సుపరిచితం. ఎన్నికల వేళ ఆ సంస్థ నిర్వహించిన సర్వేల ఫలితాలను మనమంతా చూస్తుంటారు.
Published Date - 09:53 AM, Sat - 30 March 24 -
Intermediate Summer Vacation Dates: రేపటి నుంచి సెలవులు.. జూన్ 1న కాలేజీలు ప్రారంభం..!
తెలంగాణ స్టేట్ బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ (Intermediate Summer Vacation Dates) రాష్ట్రవ్యాప్తంగా మొదటి సంవత్సరం ఇంటర్మీడియట్ విద్యార్థులకు 2023–24 విద్యా సంవత్సరానికి మార్చి 30 చివరి పనిదినమని తెలియజేసింది.
Published Date - 07:51 AM, Sat - 30 March 24 -
Phone Tapping: ఫోన్ ట్యాపింగ్ కేసులో సంచలన విషయాలు
తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్న ఫోన్ ట్యాపింగ్ (Phone Tapping) కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఫోన్ ట్యాపింగ్‌లో రాధాకిషన్ రావు పాత్ర ఉన్నట్టు పోలీసులు గుర్తించారు.
Published Date - 07:39 AM, Sat - 30 March 24 -
CM Revanth Reddy: నామినేటెడ్ పదవులపై సీఎం రేవంత్ గుడ్ న్యూస్
కాంగ్రెస్ పార్టీ కోసం పనిచేసిన వారికి తగిన గుర్తింపు ఇస్తోందని అన్నారు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఇప్పటికే కొందరికి నామినేటెడ్ పదవులు ఇచ్చామని, త్వరలో మరిన్ని పోస్టులు పంపిణీ చేస్తామని హామీ ఇచ్చారు.
Published Date - 10:16 PM, Fri - 29 March 24 -
Babu Mohan : అసలు జంపింగ్ మాస్టర్ బాబూ మోహన్..?
పార్టీ ఫిరాయింపులు ఈ రోజుల్లో రాజకీయాలలో భాగమైపోయాయి. కానీ ఒక రాజకీయ నాయకుడు పార్టీ మారడానికి ఒక నిర్దిష్ట పరిమితి ఉంది, అంతకు మించి, ఆయన తీవ్రమైన రాజకీయవేత్తగా ప్రజలచే విస్మరించబడవచ్చు. నటుడిగా మారిన రాజకీయ నాయకుడిగా మారిన బాబు మోహన్ (Babu Mohan) వ్యవహారన్ని పరిశీలిస్తే ఈ విషయం అర్థమవుతుంది.
Published Date - 09:11 PM, Fri - 29 March 24 -
BRS : బీఆర్ఎస్ కష్టకాలంలో వెళ్లడానికి కారణం ఇదేనా..?
వరుసగా రెండుసార్లు గెలిచిన పార్టీ. రెండో టర్మ్‌లో, విపక్షాల కూటమిపై పార్టీ విజయం సాధించగలిగింది. పార్టీలు చేతులు కలిపినా పార్టీ విజయం సాధించి అధికారంలోకి వచ్చింది. అయితే మూడో టర్మ్‌లో బీఆర్ఎస్కు ఎదురుదెబ్బ తప్పలేదు. అయితే.. ఇక్కడ BRS ఎందుకు కష్టకాలంలోకి వెళ్లాల్సి వచ్చింది.. అనే దాని గురించి మాట్లాడుకుంటే... ప్రత్యేక రాష్ట్ర సాధన కోసం ఉద్యమించిన తెలంగాణ రాష్ట్ర సమితి
Published Date - 07:54 PM, Fri - 29 March 24 -
CM Revanth Reddy : కేటీఆర్.. చర్లపర్లి చిప్ప కూడు తింటావు..
తెలంగాణ ఫోన్ ట్యాపింగ్ (Phone Tapping) కేసులో కీలక పాత్ర పోషించిన నాలుగో నిందితుడిని అరెస్ట్ చేశారు. హైదరాబాద్‌లోని బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్లో సుదీర్ఘ విచారణ తర్వాత, కమిషనర్ టాస్క్ ఫోర్స్‌లోని మాజీ డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ పి రాధాకృష్ణా రావు (Radhakrishna Rao)ను అదుపులోకి తీసుకున్నట్లు వర్గాలు తెలిపాయి.
Published Date - 06:13 PM, Fri - 29 March 24 -
Bandi Sanjay : సీఎం రేవంత్ కు బండి సంజయ్ లేఖ
సిరిసిల్ల నేత కార్మికుల బకాయిలను వెంటనే విడుదల చేయాలని, రాష్ట్ర ప్రభుత్వం ఆర్డర్లు ఇచ్చి సిరిసిల్ల వస్త్ర పరిశ్రమను ఆదుకోవాలని, విద్యుత్ సబ్సిడీలను కొనసాగించాలని కోరుతూ తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ లేఖ రాశారు.
Published Date - 05:38 PM, Fri - 29 March 24 -
Thatikonda Rajaiah : కేసీఆర్ తో తాటికొండ రాజయ్య భేటీ..? మళ్లీ బిఆర్ఎస్ లోకా..?
గత అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ టికెట్ దక్కపోవడంతో ఆ పార్టీకి రాజీనామా చేసిన మాజీ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య..మళ్లీ బిఆర్ఎస్ లో చేరాలని భావిస్తున్నారట.
Published Date - 04:41 PM, Fri - 29 March 24 -
KK : ప్రత్యేక తెలంగాణ తెచ్చింది కాంగ్రెస్ ఎంపీలే – కేకే
రాష్ట్ర ఏర్పాటు పాటలు పాడినందుకో, డాన్సులు చేస్తేనో, ధర్నాలు, పబ్లిక్ మీటింగ్స్ వల్లో రాలేదని, బిల్లు పాస్ చేయడం ద్వారా ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు సాధ్యమైందని పేర్కొన్నారు
Published Date - 04:26 PM, Fri - 29 March 24