Telangana
-
Hyderabad: హైదరాబాద్ ప్రజలకు గుడ్ న్యూస్.. త్వరలో ఉరుములతో కూడిన వర్షాలు
Hyderabad: 10 రోజులకు పైగా మండుతున్న ఉష్ణోగ్రతలను భరించిన హైదరాబాద్ తో పాటు పరిసర ప్రాంతాలకు తీవ్రమైన ఎండల నుంచి కొంత ఉపశమనం లభించింది. హైదరాబాద్ సహా రాష్ట్రంలో రానున్న వడగాల్పుల తీవ్రత తగ్గుముఖం పట్టే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) తెలిపింది. రాష్ట్రంలో మే 6 వరకు వడగాల్పుల హెచ్చరిక అమల్లో ఉండగా, ఆ తర్వాత గణనీయమైన మార్పులు చోటుచేసుకునే అవకాశం ఉంది. మే 7 నుంచి ఉరుములు, మెర
Published Date - 06:12 PM, Fri - 3 May 24 -
LS Polls: పోలీసుల తనిఖీలతో మద్యం వ్యాపారులు బేంబేలు
LS Polls: లోక్ సభ ఎన్నికలు సమీపిస్తుండటంతో నగరంలో అధికారుల తనిఖీలు, నగదు పట్టుబడుతుండటంతో మద్యం షాపుల యజమానులు ఇరకాటంలో పడ్డారు. వ్యాపార వేళల తర్వాత కౌంటర్ నుంచి నగదును తీసుకెళ్లడానికి రాష్ట్ర ఎన్నికల సంఘం అధికారుల నుంచి అవసరమైన అనుమతి ఉన్నప్పటికీ తమ చట్టబద్ధమైన వ్యాపార కార్యకలాపాలకు ఆటంకం కలుగుతోందని పలువురు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పెరిగిన నిఘా, తరచూ సీజ్ లు తమ రో
Published Date - 06:03 PM, Fri - 3 May 24 -
Amit Shah Video Case: అమిత్ షా వీడియో కేసు.. ఐదుగురు తెలంగాణ కాంగ్రెస్ సభ్యులకు బెయిల్
సిద్దిపేటలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా చేసిన ప్రసంగానికి సంబంధించిన వీడియోను ప్రసారం చేసిన కేసులో తెలంగాణ కాంగ్రెస్ సోషల్ మీడియా బృందంలోని ఐదుగురు సభ్యులకు మెజిస్ట్రేట్ కోర్టు బెయిల్ మంజూరు చేసింది.
Published Date - 04:47 PM, Fri - 3 May 24 -
Harish Rao: చంద్రబాబుపై హరీష్ రావు సంచలన వ్యాఖ్యలు
హరీష్ సంచలన కామెంట్స్ కు పాల్పడ్డారు. విభజనలో భాగంగా పదేళ్ల గడువు ముగిసినా హైదరాబాద్‌ను ఏపీ, తెలంగాణలకు ఉమ్మడి రాజధానిగా పొడిగించేందుకు చంద్రబాబు ప్రయత్నిస్తున్నారని హరీష్ చెప్పారు.
Published Date - 03:47 PM, Fri - 3 May 24 -
KTR: మొగిలయ్య కుటుంబాన్ని వ్యక్తిగతంగా ఆదుకుంటాను.. హామీ ఇచ్చిన కేటీఆర్
పద్మశ్రీ అవార్డు గ్రహీత, ప్రముఖ కిన్నెర వాయిద్య సంగీత విద్వాంసుడు దర్శనం మొగిలియ్యకు భారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ కెటి రామారావు సహాయం చేస్తామని హామీ ఇచ్చారు.
Published Date - 03:17 PM, Fri - 3 May 24 -
DOST 2024 Notification: డిగ్రీ కాలేజీల్లో ప్రవేశానికి దోస్త్ నోటిఫికేషన్ విడుదల
అండర్ గ్రాడ్యుయేట్ అడ్మిషన్ల కోసం డిగ్రీ ఆన్లైన్ సర్వీసెస్ తెలంగాణ 2024 నోటిఫికేషన్ శుక్రవారం విడుదలైంది.
Published Date - 02:16 PM, Fri - 3 May 24 -
Congress ‘Special Manifesto’ : తెలంగాణ కోసం భారీ హామీలు ప్రకటించిన కాంగ్రెస్
గాంధీ భవన్ లో ఏఐసీసీ ఇంచార్జ్ దీపాదాస్ మున్షి, మేనిఫెస్టో కమిటీ చైర్మన్, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు కలిసి మేనిఫెస్టోను విడుదల చేశారు
Published Date - 02:02 PM, Fri - 3 May 24 -
MLC Dande Vithal: బిగ్ షాక్.. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ ఎన్నిక రద్దు
: బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దండె విఠల్ ఎన్నికపై తెలంగాణ హైకోర్టు సంచలన తీర్పునిచ్చింది. ఎమ్మెల్సీగా ఆయన ఎన్నిక చెల్లదని ప్రకటించింది.
Published Date - 01:55 PM, Fri - 3 May 24 -
Hyderabad Metro: హైదరాబాద్ మెట్రో మైలురాయి.. 50 కోట్ల మందిని గమ్యస్థానాలకు చేర్చిన మెట్రో
హైదరాబాద్ మెట్రో రైల్ లిమిటెడ్ గురువారం నాటికి 50 కోట్ల రైడర్‌షిప్ మార్క్‌ను అధిగమించిందని తెలిపింది.
Published Date - 12:26 PM, Fri - 3 May 24 -
Viveka Murder Case : అవినాష్ రెడ్డి కి భారీ ఊరట
వివేకానందరెడ్డి హత్య కేసులో అతడికి ఇచ్చిన బెయిల్‌ను రద్దు చేయాలని దాఖలైన పిటిషన్ ను హైకోర్టు కొట్టేసింది
Published Date - 11:11 AM, Fri - 3 May 24 -
Rahul Gandhi Nomination: రాహుల్ గాంధీ నామినేషన్ కోసం యూపీకి బయల్దేరిన సీఎం రేవంత్
కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ నామినేషన్ ప్రక్రియలో పాల్గొనేందుకు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, ఏఐసీసీ జాతీయ చీఫ్ మల్లికార్జున్ ఖర్గేతో కలిసి శుక్రవారం హైదరాబాద్‌లోని బేగంపేట విమానాశ్రయం నుంచి ఉత్తరప్రదేశ్‌కు ప్రత్యేక విమానంలో బయలుదేరారు
Published Date - 11:11 AM, Fri - 3 May 24 -
Phone Tapping Case; ఫోన్ ట్యాపింగ్ కేసులో కేసీఆర్ పేరు.. సంచలన విషయాలు వెలుగులోకి
ట్యాపింగ్ లో కేసులో తొలిసారి మాజీ సీఎం, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పేరును ప్రస్తావించారు టాస్క్ ఫోర్స్ మాజీ డీసీపీ రాధాకిషన్ రావు.కేసీఆర్, ఆయన కుటుంబసభ్యులు, పార్టీలో ఆయన సన్నిహితుల వ్యవహారాలను చక్కబెట్టేందుకే తామంతా కలిసి పని చేశామని రాధాకిషన్ రావు వాంగ్మూలంలో చెప్పినట్టు సమాచారం
Published Date - 10:57 AM, Fri - 3 May 24 -
Lok Polls : యధావిథిగా కేసీఆర్ బస్సు యాత్ర..
ఈసీ ఆదేశించిన 48 గంటలు ఈరోజు సాయంత్రంతో పూర్తి కావడం తో..ఈరోజు 08 గంటల నుండి కేసీఆర్ తన యాత్రను పున:ప్రారభించబోతున్నారు
Published Date - 10:45 AM, Fri - 3 May 24 -
Padma Shri Awardee Mogulaiah: రోజువారి కూలీగా పద్మశ్రీ అవార్డ్ గ్రహీత మొగులయ్య.. సోషల్ మీడియాలో వీడియో వైరల్..!
పద్మశ్రీ అవార్డు గ్రహీత మొగులయ్య ఇప్పుడు రోజువారి కూలీగా మారారు.
Published Date - 10:26 AM, Fri - 3 May 24 -
Leopard : హమ్మయ్య..’చిరుత’ చిక్కింది
శుక్రవారం తెల్లవారుజామున 2 గంటల సమయంలో అది బోనులో చిక్కడంతో అంతా ఊపిరిపీల్చుకున్నారు
Published Date - 10:06 AM, Fri - 3 May 24 -
Revanth Reddy : మామ..అల్లుళ్ల నుండి సిద్దిపేటకు విముక్తి కలిగించాలి
పదేళ్లలో ఢిల్లీ దొర, సిద్దిపేట దొర తెలంగాణ కోసం ఏమీ చేయలేదని ఆరోపించారు. మామ పోతే.. అల్లుడు అన్నట్లుగా ఈ ప్రాంతాన్ని దోచుకున్నారని తెలిపారు
Published Date - 10:25 PM, Thu - 2 May 24 -
Khammam : పొంగులేటి ఎదుట గొడవకు దిగిన కాంగ్రెస్ నేతలు
ఖమ్మం జిల్లా తిరుమలాయపాలెం మండల కాంగ్రెస్‌లో వర్గ పోరు భగ్గుమంది
Published Date - 08:38 PM, Thu - 2 May 24 -
KTR Comments: బీజేపీ కనుసన్నల్లో ఈసీ నడుస్తోంది.. కేటీఆర్ ఆసక్తికర వ్యాఖ్యలు
కేసీఆర్‌పై ఈసీ 48 గంటలు నిషేధం విధించిన క్రమంలో కేటీఆర్ ఎన్నికల సంఘాన్ని టార్గెట్ చేసి మాట్లాడారు.
Published Date - 05:44 PM, Thu - 2 May 24 -
Green India: జోగినపల్లి మరో అద్భుత కార్యక్రమం.. పచ్చని పుడమి కోసం ‘వృక్ష వేద్ అరణ్య’
Green India: అస్సాలోని జోర్హట్ అటవిలో పదివేల మొక్కలు నాటే కార్యక్రమం మొదలు గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ద్వారా మొక్కల పెంపకం, పర్యావరణహిత కార్యక్రమాలను చేపట్టిన రాజ్యసభ మాజీ సభ్యులు జోగినపల్లి సంతోష్ కుమార్ మరో అద్భుతమైన కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. అస్సాంకు చెందిన ప్రముఖ ప్రకృతిప్రేమికుడు, పద్మశ్రీ అవార్డు గ్రహిత జాదవ్ పాయంగ్‌తో కల్సి అస్సాలో ‘వృక్ష వేద్ అరణ్య’ క
Published Date - 04:57 PM, Thu - 2 May 24 -
Revanth Reddy : రేవంత్ రెడ్డిని వెంటనే అరెస్ట్ చేయాలి – సీపీఐ నారాయణ
బిజెపికి ఎవరు వ్యతిరేకంగా మాట్లాడిన..ప్రవర్తించిన వెంటనే వారిపై ఈడీ, ఐటీ అధికారులను పంపి అరెస్ట్ చేయించడం అలవాటుగా మారిందని
Published Date - 04:53 PM, Thu - 2 May 24