Telangana
-
DSC Protest : సచివాలయం ముట్టడికి పిలుపు.. నిరుద్యోగుల ముందస్తు అరెస్ట్
తెలంగాణ డీఎస్సీ వాయిదా, గ్రూప్-2, 3 పోస్టులను పెంచాలంటూ హైదరాబాద్లో రెండు రోజులుగా నిరసనలు చేస్తున్న నిరుద్యోగులు ఇవాళ సచివాలయం ముట్టడికి పిలుపునిచ్చారు.
Date : 15-07-2024 - 11:29 IST -
DSC : జోరు వానలోనూ డీఎస్సీ అభ్యర్థుల ఆందోళన
డీఎస్సీ పరీక్షను 3 నెలలు వాయిదా వేయాలని డిమాండ్ చేస్తూ అభ్యర్థులు ఆందోళన దిల్‌సుఖ్‌నగర్‌లో ఈ రోజు తెల్లవారు జాము వరకు కొనసాగించారు. వర్షాన్ని సైతం లెక్కచేయకుండా అభ్యర్థులు ప్లకార్లు ప్రదర్శిస్తూ తమ ఆందోళనను వ్యక్తం చేశారు.
Date : 15-07-2024 - 10:36 IST -
DSC Aspirants : సచివాలయం ముట్టడికి పిలుపు
అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీ మేరకు గ్రూప్-2, డీఎస్సీ పరీక్షలను వాయిదా వేయాలని, గ్రూప్-2, 3 పోస్టులను పెంచాలని కోరుతూ బీసీ జనసభ, నిరుద్యోగ యువకులు సచివాలయాన్ని ముట్టడించాలని పిలుపునిచ్చారు.
Date : 14-07-2024 - 10:01 IST -
Bhatti Vikramarka : డీఎస్సీ వాయిదా వేసేది లేదు.. తేల్చిచెప్పిన భట్టి
నిరుద్యోగ యువత డిమాండ్ చేస్తున్న జిల్లా సెలక్షన్ కమిటీ (డీఎస్‌సీ) పరీక్షను వాయిదా వేసే అవకాశం లేదని , ముందుగా ప్రకటించిన విధంగానే జూలై 18 నుంచి ఆగస్టు 5 వరకు డీఎస్సీ పరీక్షలు నిర్వహిస్తామని ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క ఆదివారం తెలిపారు.
Date : 14-07-2024 - 9:25 IST -
DSC Controversy : డీఎస్సీ వివాదంలో ఎవరు కరెక్ట్.. రేవంత్ – కేటీఆర్..?
జిల్లా సర్వీస్ కమిషన్ (DSC) , గ్రూప్-II & గ్రూప్-III పరీక్షల షెడ్యూల్‌పై గత కొన్ని రోజులుగా హైదరాబాద్‌లో నిరుద్యోగ యువత వరుస నిరసనలను చేస్తోంది.
Date : 14-07-2024 - 8:51 IST -
CM Revanth Reddy : ఏపీ పునర్వ్యవస్థీకరణ చట్టం రేవంత్‌కి రాజకీయంగా లాభిస్తుంది..!
తెలంగాణలో ఇటీవల జరిగి ఎన్నికల్లో బీఆర్‌ఎస్ పార్టీపై విజయం సాధించిన కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన విషయం తెలసిందే. అయితే.. అధికారంలోకి వచ్చినప్పటి నుంచి తెలంగాణలో సీఎం రేవంత్ రెడ్డి దూకుడు పెంచారు.
Date : 14-07-2024 - 8:30 IST -
Heavy rain : హైదరాబాద్‌లో భారీ వర్షం..జీహెచ్‌ఎంసీ మేయర్ విజ్జప్తి
అత్యవసరమైతే తప్ప ప్రజలు ఇళ్ల నుండి బయటకు రావొద్దని జీహెచ్‌ఎంసీ మేయర్ విజయలక్ష్మీ విజ్జప్తి చేశారు. మరో గంటసేపు కూడా భారీ వర్షం కురిస్తే ఛాన్స్ ఉందన్నారు.
Date : 14-07-2024 - 8:14 IST -
Revanth Reddy : అవుటర్ రింగ్ రోడ్డు మీ తాత తెచ్చాడా? అంతర్జాతీయ ఎయిర్ పోర్టు మీ ముత్తాత కట్టాడా? : సీఎం
తన వద్ద నేతలకు ఇవ్వాడానికి ఏమి లేదని, అయినా గానీ తాము చేస్తున్న మంచి పనులకు మద్దతుగా నిలిచేందుకు ఎమ్మెల్యేలు కాంగ్రెస్‌లో చేరుతున్నారు.
Date : 14-07-2024 - 7:53 IST -
Kotha Prabhakar Reddy : కాంగ్రెస్ అందుకే కాళేశ్వరం నుంచి నీటిని పంపింగ్ చేయడం లేదు
మాజీ ముఖ్యమంత్రి కే చంద్ర శేఖర్ రావును తప్పుబట్టేందుకే కాంగ్రెస్ ప్రభుత్వం కాళేశ్వరం లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ (కేఎల్‌ఐఎస్) మేడిగడ్డ బ్యారేజీ నుంచి సిద్దిపేట జిల్లాలోని రిజర్వాయర్‌లకు నీటిని పంపింగ్ చేయడం లేదని దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి అన్నారు.
Date : 14-07-2024 - 7:45 IST -
Karimnagar Mayor Sunil Rao : బిజెపిలోకి బిఆర్ఎస్ కరీంనగర్ మేయర్..?
తాజాగా కరీంనగర్ బిఆర్ఎస్ పార్టీ మేయర్..బండి సంజయ్ ని కలవడం తో ఈయన త్వరలోనే బిజెపి లో చేరబోతున్నారనే ప్రచారం ఊపందుకుంది
Date : 14-07-2024 - 6:40 IST -
SBTET : 2024-25 కోసం C-21 స్థానంలో కొత్త C-24 పాఠ్యాంశాలు
డిప్లొమా కోర్సుల పాఠ్యాంశాలు ఈ విద్యా సంవత్సరంలో ప్రాక్టికల్ కోర్సుల కంటే థియరీకి ఎక్కువ మార్పులకు లోనవుతాయి. థియరీ , ప్రాక్టికల్స్ కోసం ఈక్వల్ పర్సంటేజ్‌ను తొలగించడం, థియరీ కోర్సుల వెయిటేజ్ మెరుగుపరచబడింది.
Date : 14-07-2024 - 6:35 IST -
TG Another DSC : మరో డీఎస్సీ కి తెలంగాణ సర్కార్ సిద్ధం – భట్టి
ఇప్పటికే 11,062 పోస్టులకు నియామక ప్రక్రియ కొనసాగుతుండగా, మరో డీఎస్సీ ఇస్తామని ప్రకటించారు. 5-6 వేల పోస్టులతో త్వరలోనే నోటిఫికేషన్ ఇస్తామని తెలిపారు
Date : 14-07-2024 - 5:20 IST -
KTR : అధికారంలోకి వచ్చాక ఎన్ని నోటీఫికేషన్లు ఇచ్చారు? ఎన్ని ఉద్యోగాలు భర్తీ చేశారు?: కేటీఆర్
రాష్ట్రంలో తాము అధికారంలోకి వచ్చిన మొదటి ఏడాదిలోనే రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తామని ఆశలు చెప్పి.. కాంగ్రెస్‌లోని ఇద్దరు రాజకీయ నిరుద్యోగులు తమ ఉద్యోగాలు తెచ్చుకున్నారని విమర్శించారు.
Date : 14-07-2024 - 4:55 IST -
Padi Kaushik : కేసీఆర్‌ని విమర్శించే స్థాయి దానంకు లేదు – ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి
ఎమ్మెల్యేలు పోయినంత మాత్రాన బీఆర్‌ఎస్ పడిపోదని , కార్యకర్తలు అధైర్యపడొద్దని, మళ్లీ అధికారంలోకి వచ్చేది బీఆర్‌ఎస్సేనని ధీమా వ్యక్తం చేసారు. ఏ రాష్ట్రంలో ఇవ్వనన్ని ఉద్యోగాలు కేసీఆర్ ఇచ్చారని , 2 లక్షల 32 వేల ఉద్యోగాలకు నోటిఫికేషన్లు ఇచ్చారని గుర్తు చేసారు
Date : 14-07-2024 - 4:51 IST -
Unemployed Youth Protest : రాహుల్..‘మొహబ్బత్ కీ దుకాన్’ అంటే ఇదేనా – బండి సంజయ్ సూటి ప్రశ్న
‘ఇదే అశోక్ నగర్ లో గత ఎన్నికలకు ముందు రాహుల్ గాంధీ పలు హామీలు ఇచ్చారు. ఆయన నిరుద్యోగ యువతకు ఇచ్చిన ‘‘మొహబ్బత్ కీ దుకాన్’’ ఇదేనా?’ అంటూ ప్రశ్నించారు
Date : 14-07-2024 - 4:30 IST -
CM Revanth Reddy : ఆందోళనలు చేస్తున్న నిరుద్యోగులకు సీఎం రేవంత్ రెడ్డి విజ్ఞప్తి
'కొందరు నిరుద్యోగులు పరీక్షలు వాయిదా వేయమంటున్నారు. మరికొందరు వద్దంటున్నారు. వారి సమస్యలు వినేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉంది. ఏదైనా ఇబ్బంది ఉంటే మా మంత్రులను కలవాలి. తప్పకుండా వారి సమస్యలు పరిష్కరిస్తాం'
Date : 14-07-2024 - 4:08 IST -
Sai Durga Tej : ముఖమంత్రి రేవంత్ రెడ్డిని కలిసిన మెగా హీరో
ఇటీవల ఓ తండ్రి, కూతురుకు సంబంధంచిన వీడియోపై కొందరు వ్యక్తులు అనుచితంగా వీడియో చాట్ చేసిన ఘటన అందరికి తెలిసిందే. అయితే ఈ వీడియో విషయాన్ని హీరో సాయి దుర్గా తేజ్(Sai Durga Tej) తెరపైకి తెచ్చారు.
Date : 14-07-2024 - 3:51 IST -
Revanth Reddy : గీత కార్మికులకు “కాటమయ్య” రక్ష కిట్ల పంపిణీ పథకాన్ని ప్రారంభించిన సీఎం
తెలంగాణ అభివృద్ధిలో గౌడన్నల పాత్ర చాలా కీలకమైదని ఆయన అన్నారు. గౌడన్నలు కాంగ్రెస్ పార్టీకి మద్దతుగా నిలిచారు. ఈత, తాటి చెట్లను పెంచాలని ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి గీతా కార్మికులను కోరారు.
Date : 14-07-2024 - 3:14 IST -
Avoid Traffic Challan : గూగుల్ మ్యాప్స్‌లోని ఈ ఫీచర్లు వాడితే.. ట్రాఫిక్ ఛలాన్ల బెడదకు చెక్
ట్రాఫిక్ ఛలాన్లు తప్పించుకోవాలని భావించే వాహనదారులు గూగుల్ మ్యాప్స్‌ను వాడుకోవచ్చు.
Date : 14-07-2024 - 1:58 IST -
DSC Exam : డీఎస్సీ హాల్ టికెట్లపై అభ్యర్థుల ఆందోళన.. ఎందుకు ?
డీఎస్సీ హాల్ టికెట్లను అభ్యర్థులు డౌన్‌లోడ్ చేసుకుంటున్నారు. ఈ నెల 18 నుంచి జరగనున్న డీఎస్సీ ఆన్‌లైన్ పరీక్షలకు రెడీ అవుతున్నారు.
Date : 14-07-2024 - 1:38 IST