Telangana
-
Donkey Egg: తెలంగాణ అభివృద్ధికి బీజేపీనే అడ్డు.. సీఎం రేవంత్ ట్వీట్, మరోసారి గాడిద గుడ్డు హైలైట్..!
బీజేపీపై తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి మరోసారి ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్రంలో ఉన్న బీజేపీని టార్గెట్ చేస్తూ రేవంత్ రెడ్డి తనదైన శైలిలో దూసుకుపోతున్నారు.
Published Date - 11:42 AM, Wed - 1 May 24 -
CM Revanth Wishes: కార్మికులకు మేడే శుభాకాంక్షలు తెలిపిన సీఎం రేవంత్.. కేసీఆర్ కూడా..!
నేడు అంతర్జాతీయ కార్మిక దినోత్సవం (మే డే) సందర్భంగా కార్మిక లోకానికి సీఎం రేవంత్రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు.
Published Date - 11:10 AM, Wed - 1 May 24 -
BRS : ‘కంటోన్మెంట్’ ను వదిలేసిందా..?
లోక్ సభ ఎన్నికల కారణంగా కంటోన్మెంట్ లో బిఆర్ఎస్ సందడే కనిపించకుండా అయిపోయింది
Published Date - 11:04 AM, Wed - 1 May 24 -
CM : కారు మూలకు పడింది కాబట్టే కేసీఆర్ బస్సు ఎక్కాడు..
కరీంనగర్ జిల్లా చైతన్యవంతమైనదని, ఎర్రజెండా నీడలో ఎంతో మంది విప్లవకారులు ఈ జిల్లా నుంచి పోరాటాలు చేశారన్నారు సీఎం రేవంత్ రెడ్డి.
Published Date - 08:20 PM, Tue - 30 April 24 -
Hyderabad : కేంద్ర పాలిత ప్రాంతంగా హైదరాబాద్.. సాధ్యమేనా.?
హైదరాబాద్ను ఎన్డీయే కేంద్ర పాలిత ప్రాంతంగా మార్చే అవకాశం ఉందని తాజాగా కేసీఆర్ తనయుడు కేటీఆర్ సూచనప్రాయంగా చెప్పారు.
Published Date - 08:00 PM, Tue - 30 April 24 -
TSRTC: తాండూరు డిపోలో టి.రాజప్ప ఆత్మహత్యపై టీఎస్ఆర్టీసీ క్లారిటీ
TSRTC: వికారాబాద్ జిల్లా తాండూరు డిపోలో శ్రామిక్గా పనిచేస్తోన్న టి.రాజప్ప ఆత్మహత్యపై వస్తోన్న వార్తలు పూర్తి అవాస్తవం. ఆర్టీసీ అధికారులు వేధించడం వల్లే ఆయన ఆత్మహత్య చేసుకున్నారనడంలో ఏమాత్రం నిజం లేదు. ఈ నిరాధారమైన వార్తలను టీఎస్ఆర్టీసీ యాజమాన్యం ఖండిస్తోంది. 2013లో డ్రైవర్గా ఆర్టీసీలో చేరిన రాజప్ప.. ఆరోగ్య సమస్యల కారణంగా అన్ఫిట్ అయ్యారు. 2018 నుంచి శ్రామిక్ గా డిపోల
Published Date - 07:51 PM, Tue - 30 April 24 -
BRS : కేసీఆరే కాదు, కేటీఆర్ కూడా భ్రమపడుతున్నారా?
తెలంగాణలో ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ అధికారం కోల్పోయిన విషయం తెలిసిందే.
Published Date - 07:24 PM, Tue - 30 April 24 -
CM Revanth Reddy: 12 సీట్లతో బీఆర్ఎస్ కేంద్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందా..? : రేవంత్
12 సీట్లతో బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయొచ్చన్న కేటీఆర్ వ్యాఖ్యలపై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పందించారు. హుజూరాబాద్ జనజాతర బహిరంగసభలో పాల్గొన్న సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ...కరీంనగర్ జిల్లా వాసుల్ని ఆకాశానికి ఎత్తేశాడు.
Published Date - 06:47 PM, Tue - 30 April 24 -
PM Modi : ఈ డబుల్ ఆర్ ఎవరో మీకు అర్థమై ఉంటుందిః ప్రధాని మోడీ
Prime Minister Modi: లోక్సభ ఎన్నికల వేళ రాజకీయ పార్టీలు ప్రచారంలో దుసుకుపోతున్నాయి. ఈ సందర్భంగా ప్రధాని మోడీ(PM Modi)మంగళవారం మెదక్ జిల్లా అల్లాదుర్గంలో బీజేపీ ఎన్నికల ప్రచారంలో(BJP election campaign) పాల్గొన్నారు. ఈ నేపథ్యంలో ఆయన మాట్లాడుతూ..తెలుగు సినీ పరిశ్రమ నుంచి ట్రిపుల్ ఆర్ సూపర్ హిట్ మూవీ వచ్చిందని, కానీ తెలంగాణ కాంగ్రెస్ మాత్రం డబుల్ ఆర్ తీసుకు వచ్చిందని ఎద్దేవా చేశారు. తెలంగాణలో డబుల్ ఆ
Published Date - 06:08 PM, Tue - 30 April 24 -
CM Revanth Reddy : సెమీస్లో కేసీఆర్ ఓడించారు..ఇప్పుడు ఫైనల్లో మోడీ ఓడించాలి
ఉద్యమ సమయంలో కరీంనగర్ ప్రజలు కేసీఆర్కు అండగా ఉన్న.. ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు తర్వాత ఆయన ఈ జిల్లాను పట్టించుకోవలేదని ఆగ్రహం వ్యక్తం చేసారు
Published Date - 05:39 PM, Tue - 30 April 24 -
BRS vs CM Revanth: అబద్ధానికి అంగీ లాగు వేస్తే అది రేవంత్ రెడ్డి: బీఆర్ఎస్ ట్వీట్
కేసీఆర్ ను చూస్తే గోబెల్ మళ్లీ పుట్టాడనిపిస్తోంది…మొన్న సూర్యాపేటలో, నిన్న మహబూబ్ నగర్ లో, ఈ రోజు ఉస్మానియా యూనివర్సిటీకి సంబంధించి తప్పుడు సమాచారాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్లడానికి శాయశక్తులా ప్రయత్నిస్తున్నాడు అంటూ సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై బీఆర్ఎస్ ఘాటుగా స్పందించింది.
Published Date - 05:39 PM, Tue - 30 April 24 -
Venkatesh : ఖమ్మం లో వెంకటేష్ ప్రచారం..ఫ్యామిలీ ఓట్లన్నీ ఆ అభ్యర్థికే అన్నమాట ..!!
వెంకటేష్ కూతురు అశ్రుతను రఘురామా రెడ్డి కొడుక్కు ఇవ్వడం తో..ఇప్పుడు వియ్యకుడి గెలుపు కోసం వెంకటేష్ రంగంలోకి దిగబోతున్నారు. మే 07 న వెంకటేష్ రఘురామి రెడ్డి కోసం ప్రచారం చేయబోతున్నారు
Published Date - 04:17 PM, Tue - 30 April 24 -
LS Polls: పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ దూకుడు.. 40 మంది స్టార్ క్యాంపెయినర్లు, సోనియా, ఖర్గే తో సహా!
LS Polls: తెలంగాణలో లోక్ సభ ఎన్నికల కోసం కాంగ్రెస్ ప్రకటించిన 40 మంది స్టార్ క్యాంపెయినర్లలో ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, పార్టీ మాజీ అధ్యక్షులు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, జాతీయ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ వాద్రా ఉన్నారు. పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి ముకుల్ వాస్నిక్ భారత ఎన్నికల సంఘానికి సమర్పించిన 40 మంది పేర్ల జాబితాలో ముఖ్యమంత్రి, టీపీసీసీ అధ్యక్షుడు ఎ.రే
Published Date - 03:59 PM, Tue - 30 April 24 -
Tamilisai : హైదరాబాద్ బీజేపీ పార్లమెంటు ఇన్ఛార్జిగా తమిళిసై
Tamilisai : కొన్ని నెలల క్రితం వరకు తెలంగాణ గవర్నర్గా సేవలందించిన తమిళిసై ఇప్పుడు ప్రత్యక్ష రాజకీయాల్లో బిజీ అయ్యారు.
Published Date - 03:57 PM, Tue - 30 April 24 -
CM Revanth: ఓయూ ఘటనపై సీఎం రేవంత్ రియాక్షన్.. కేసీఆర్ తీరుపై ఫైర్!
CM Revanth: వేసవి సెలవుల్లో ఉస్మానియా యూనివర్సిటీ హాస్టళ్లను మూసివేయడంపై మాజీ సీఎం, బీఆర్ఎస్ అధ్యక్షుడు కే చంద్రశేఖర్ రావు చేసిన వ్యాఖ్యలపై రేవంత్ రెడ్డి మండిపడ్డారు. కేసీఆర్ ను చూస్తుంటే గోబెల్స్ పునర్జన్మ పొందినట్లే కనిపిస్తోందని రేవంత్ రెడ్డి అన్నారు. సూర్యాపేట, మహబూబ్ నగర్ సభల్లో కేసీఆర్ తప్పుడు సమాచారం ఇచ్చి ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. ఇ
Published Date - 11:58 AM, Tue - 30 April 24 -
10th Class Results: తెలంగాణ పదో తరగతి ఫలితాలు విడుదల.. రిజల్ట్స్ ఎలా చెక్ చేసుకోవాలంటే..?
తెలంగాణ బోర్డు 10వ తరగతి ఫలితాలు ప్రకటించింది. BSE తెలంగాణ ఈరోజు ఉదయం 11 గంటలకు TS SSC ఫలితాలను 2024 విలేకరుల సమావేశంలో విడుదల చేసింది.
Published Date - 11:02 AM, Tue - 30 April 24 -
Lok Sabha Polls : లోక్ సభ ఎన్నికల ప్రచారంలో పార్టీల దూకుడు
గెలుపే లక్ష్యంగా అన్ని పార్టీల అధినేతలు , నేతలు , అభ్యర్థులు శ్రమిస్తున్నారు.
Published Date - 09:13 AM, Tue - 30 April 24 -
KCR : ఆలోచన మార్చుకున్న కేసీఆర్..
పదేళ్ల పాటు వారికీ కీలక పదవులు కట్టబెట్టి..వారి చెప్పిందల్లా వినుకుంటూ..వారికీ కావాల్సిన నేతలకు పనులు అప్పగిస్తూ ఎంతో చక్కగా చూసుకున్న..ఈరోజు కేసీఆర్ వద్దంటూ వెళ్లిపోయారు
Published Date - 08:46 AM, Tue - 30 April 24 -
RMP Doctor : తెలిసీతెలియని వైద్యంతో యువకుడి ప్రాణం తీసిన ఆర్ఎంపీ
జ్వరం వచ్చిందని సదరు ఆర్ఎంపీ వద్దకు వెళ్తే..గంటలో 7 ఇంజెక్షన్లు ఇచ్చి యువకుడి ప్రాణాలు తీసాడు
Published Date - 08:28 AM, Tue - 30 April 24 -
PM Modi: ఇవాళ తెలంగాణలో ప్రధాని మోడీ భారీ బహిరంగ సభ
PM Modi : ప్రధానమంత్రి నరేంద్రమోడీ ఇవాళ మెదక్, సంగారెడ్డి జిల్లాలలో పర్యటించనున్నారు.
Published Date - 07:55 AM, Tue - 30 April 24