Telangana
-
Telangana Cabinet: తెలంగాణ కేబినెట్ సమావేశానికి ఈసీ ఆమోదం .. కానీ షరతులు వర్తిస్తాయి
మే 18న తెలంగాణ కేబినెట్ సమావేశానికి భారత ఎన్నికల సంఘం అనుమతిని నిరాకరించింది. కాగా ఈ రోజు ఆదివారం తెలంగాణ కేబినెట్ సమావేశానికి ఈసీ అనుమతి ఇచ్చింది. అయితే ఈసీ కొన్ని షరతులతో కేబినెట్ సమావేశానికి అనుమతించింది.
Published Date - 06:23 PM, Sun - 19 May 24 -
Telugu States : విభజన జరిగి పదేళ్లు కావస్తున్నా.. ఆ సమస్యలు ఇప్పటికీ అపరిష్కృతంగానే
విభజన జరిగి పదేళ్లు కావస్తున్నా, జూన్ 2 నుంచి హైదరాబాద్ రెండు రాష్ట్రాలకు ఉమ్మడి రాజధానిగా నిలిచిపోయినప్పటికీ ఆంధ్రప్రదేశ్, తెలంగాణల మధ్య ఆస్తుల విభజన, విద్యుత్ బిల్లుల బకాయిలు వంటి అనేక సమస్యలు ఇప్పటికీ అపరిష్కృతంగానే ఉన్నాయి.
Published Date - 06:01 PM, Sun - 19 May 24 -
Warangal Airport : వరంగల్ విమానాశ్రయ నిర్మాణం దిశగా మరో అడుగు
తెలంగాణలోని వరంగల్లో రీజియనల్ ఎయిర్ పోర్టు నిర్మాణం దిశగా అడుగులు పడతున్నాయి.
Published Date - 12:41 PM, Sun - 19 May 24 -
IMD Red Alert : ఉత్తరాదికి రెడ్ అలర్ట్.. తెలంగాణకు రెయిన్ అలర్ట్
ఉత్తర భారతదేశంలో ఎండలు మండిపోతున్నాయి.
Published Date - 11:21 AM, Sun - 19 May 24 -
Mega Food Park : రాష్ట్రంలోనే తొలి మెగా ఫుడ్ పార్క్ రెడీ .. ఎక్కడ ?
Mega Food Park : తెలంగాణలోనే తొలి మెగా ఫుడ్ పార్క్ ఖమ్మం జిల్లా సత్తుపల్లి మండలం బుగ్గపాడులో దాదాపు 200 ఎకరాల విస్తీర్ణంలో ప్రారంభం కానుంది.
Published Date - 10:46 AM, Sun - 19 May 24 -
1300 Phones Tapped : నాలుగు నెలల్లో 1300 ఫోన్లు ట్యాప్ చేశారు
బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో విపక్ష నేతలు టార్గెట్గా జరిగిన ఫోన్ ట్యాపింగ్ వ్యవహారానికి సంబంధించిన మరిన్ని కొత్త విషయాలు వెలుగులోకి వచ్చాయి.
Published Date - 09:38 AM, Sun - 19 May 24 -
TPCC Chief : కాబోయే తెలంగాణ పీసీసీ చీఫ్ ఎవరు ? రేసులో దిగ్గజ నేతలు
తెలంగాణ పీసీసీ చీఫ్ పదవికి కొత్త నేతను ఎన్నుకునేందుకు ముమ్మర కసరత్తు జరుగుతోంది.
Published Date - 08:43 AM, Sun - 19 May 24 -
TSRTC and Railway : లోక్సభ ఎన్నికల వేళ రైల్వే, ఆర్టీసీకి పెరిగిన ఆదాయం
ఇటీవల ముగిసిన లోక్సభ ఎన్నికల్లో ప్రజా రవాణా రంగానికి మంచి ఆదాయం వచ్చినట్లు కనిపిస్తోంది.
Published Date - 10:45 PM, Sat - 18 May 24 -
Cm Revanth: సీఎం రేవంత్ కీలక నిర్ణయం.. త్వరలో మేడిగడ్డ, సుందిళ్ల పరిశీలన
Cm Revanth: కాళేశ్వరం ప్రాజెక్టుపై నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ ఇచ్చిన మధ్యంతర నివేదికలోని సిఫారసులపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆరా తీశారు. ఎన్డీఎస్ఏ నివేదికపై భారీ నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డితో పాటు పలువురు మంత్రివర్గ సహచరులతో చర్చించారు. ఈ ప్రాజెక్టులో అత్యంత కీలకమైన మేడిగడ్డ కుంగిపోవటం, సుందిళ్ల బ్యారేజీకి బుంగలు పడటం వంటి అంశాలను పరిశీలించిన #NDSA ఇటీ
Published Date - 10:03 PM, Sat - 18 May 24 -
KTR: తెలంగాణకు కావలసింది అధికార స్వరాలు కాదు.. ధిక్కార స్వరాలు
KTR: తెలంగాణకు కావలసింది అధికార స్వరాలు కాదు.. ధిక్కార స్వరాలు.. ప్రభుత్వాన్ని ప్రశ్నించే గొంతుకలు అని మాజీ మంత్రి కేటీఆర్ అన్నారు. ఖమ్మం, వరంగల్, నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికకు బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి ఏనుగుల రాకేష్ రెడ్డి బరిలో నిలిచారని, హన్మకొండ జిల్లాలోని ఒక మారుమూల గ్రామంలో సామాన్య రైతు కుటుంబంలో జన్మించారు. రాకేష్ రెడ్డి ప్రతిష్టాత్మక బిట్స్ పిలానిలో వ
Published Date - 09:51 PM, Sat - 18 May 24 -
Heavy Rain: హైదరాబాద్లో భారీ వర్షం.. రోడ్లన్నీ జలమయం
ఈ వర్షంతో హైదరాబాద్లోని లోతట్టు ప్రాంతాలు జలమయ్యాయి. దిల్సుఖ్నగర్, చైతన్యపురి, సికింద్రాబాద్, మాదాపూర్, అమీర్పేట్ వంటి ప్రాంతాల్లో వర్షం గంటపాటు దంచికొట్టింది.
Published Date - 05:11 PM, Sat - 18 May 24 -
Medigadda Barrage : ఎట్టకేలకు ప్రారంభమైన మేడిగడ్డ మరమ్మతులు
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల వేళ మేడిగడ్డ బ్యారేజీ వద్ద పూడిక తీయడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది.
Published Date - 05:03 PM, Sat - 18 May 24 -
Free Bus Scheme: ఉచిత బస్సు పథకాన్ని ప్రధాని మోదీ జీర్ణించుకోలేకపోతున్నారు: పొన్నం
తెలంగాణతో పాటు పలు రాష్ట్రాల్లో మహిళలకు ఉచిత బస్సు పథకాన్ని వ్యతిరేకిస్తూ ప్రధాని నరేంద్ర మోదీ ఇటీవల చేసిన వ్యాఖ్యలపై రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ఘాటుగా స్పందించారు. మహిళల ఆర్థికాభివృద్ధికి తోడ్పాటునందించేందుకు కొన్ని రాష్ట్రాలు ఈ పథకాన్ని అమలు చేస్తున్నాయని అన్నారు.
Published Date - 04:53 PM, Sat - 18 May 24 -
Cabinet Meeting : ఇవాళ క్యాబినెట్ భేటీపై సస్పెన్స్.. ఈసీ నుంచి దొరకని పర్మిషన్
ఇవాళ జరగాల్సిన తెలంగాణ క్యాబినెట్ సమావేశంపై సస్పెన్స్ నెలకొంది.
Published Date - 03:53 PM, Sat - 18 May 24 -
Vinod Kumar : కాంగ్రెస్ నాయకులే బీజేపీకి ఓటు వేయమన్నారు.. ఆధారాలున్నాయ్ : వినోద్ కుమార్
బీఆర్ఎస్ మాజీ ఎంపీ, కరీంనగర్ లోక్సభ అభ్యర్థి వినోద్ కుమార్ కీలక వ్యాఖ్యలు చేశారు.
Published Date - 02:53 PM, Sat - 18 May 24 -
Yadadri : ప్లాస్టిక్ పై నిషేధం విధించిన యాదాద్రి దేవస్థానం
Yadadri Temple: తెలంగాణ తిరుపతిగా ప్రసిద్ధి చెందిన ప్రముఖ యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి దేవస్థానం ప్లాస్టిక్(Plastic)పై నిషేధం విధించింది. పర్యావరణ పరిరక్షణలో భాగంగా ఆలయ పరిసరాల్లో ప్లాస్టిక్ నిషధం అమలులో ఉంటుందని ఈవో ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేశారు. ప్లాస్టిక్ వాటర్ బాటిల్స్, ప్లాస్టిక్ వస్తువులు, ప్లాస్టిక్ కవర్లు మొదలు వాటి స్థానముల్లో ప్రత్యామ్నాయంగా ప్లాస్టికేతర వస్
Published Date - 01:50 PM, Sat - 18 May 24 -
Mallareddy Vs 15 People : మాజీ మంత్రి మల్లారెడ్డి అరెస్ట్.. పోలీసుల వార్నింగ్ పట్టించుకోని పర్యవసానం
మాజీ మంత్రి, బీఆర్ఎస్ నేత మల్లారెడ్డికి, మరో 15 మందికి మధ్య హైదరాబాద్లోని సుచిత్ర పరిధిలో ఉన్న సర్వే నెంబర్ 82పై భూవివాదం చోటు చేసుకుంది.
Published Date - 01:12 PM, Sat - 18 May 24 -
TS EAMCET Result 2024: ఎప్సెట్ ఫలితాలు విడుదల.. చెక్ చేసుకోండిలా..?
ఇంజినీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించిన ఎప్సెట్ ఫలితాలు విడుదలయ్యాయి.
Published Date - 11:42 AM, Sat - 18 May 24 -
City Buses : ఆర్టీసీ మెగాప్లాన్.. మెట్రో లేని రూట్లలో 10 నిమిషాలకో బస్సు
హైదరాబాద్లో మెట్రో లేని మార్గాల్లో 10 నిమిషాలకో బస్సు నడపాలని టీఎస్ఆర్టీసీ ప్లాన్ చేస్తోంది.
Published Date - 09:36 AM, Sat - 18 May 24 -
MLC by election : ఎమ్మెల్సీ ఉప ఎన్నిక బరిలో 52 మంది
తెలంగాణలోని ‘వరంగల్- ఖమ్మం- నల్గొండ’ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక బరిలో మొత్తం 52 మంది అభ్యర్థులు నిలిచారు.
Published Date - 09:08 AM, Sat - 18 May 24