HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Telangana
  • >Anarock Says Only One Land Deal In Hyderabad In April June

Hyderabad Land Deals : మూడు నెలల్లో హైదరాబాద్‌లో ఒక్కటే ల్యాండ్ డీల్.. ఎందుకలా ?

ఈ ఏడాది ఏప్రిల్ నుంచి జూన్ మధ్యకాలంలో మన దేశంలో అత్యధిక ల్యాండ్ డీల్స్ ఎక్కడ జరిగాయో తెలుసా ?

  • Author : Pasha Date : 22-07-2024 - 8:37 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Hyderabad Land Deals

Hyderabad Land Deals : ఈ ఏడాది ఏప్రిల్ నుంచి జూన్ మధ్యకాలంలో మన దేశంలో అత్యధిక ల్యాండ్ డీల్స్ ఎక్కడ జరిగాయో తెలుసా ? మన హైదరాబాద్‌లో ఎన్ని ల్యాండ్ డీల్స్ జరిగాయో తెలుసా ? ఇలాంటి సమాచారంతో రియల్ ఎస్టేట్ కన్సల్టెంట్ సంస్థ  ‘అనరాక్‌’(Anarock) సంస్థ తాజాగా ఓ నివేదికను విడుదల చేసింది. వివరాలివీ..

We’re now on WhatsApp. Click to Join

‘అనరాక్’ నివేదిక ప్రకారం.. 

  • ఈ ఏడాది ఏప్రిల్‌-జూన్‌ మధ్య కాలంలో  మనదేశంలోని ప్రధాన నగరాల్లో భూముల కొనుగోళ్ల లావాదేవీలు 57 శాతం తగ్గిపోయాయి. ఈ వ్యవధిలో 325 ఎకరాలకు సంబంధించిన కేవలం 25  ల్యాండ్ డీల్స్ జరిగాయి.
  • మన హైదరాబాద్‌లో(Hyderabad Land Deals) కేవలం ఒకే ఒక ల్యాండ్ డీల్ జరిగింది. 48 ఎకరాల భూమి కొనుగోలుకు ఒప్పందం జరిగింది.
  • ఓ వైపు ఎన్నికలు.. మరోవైపు  అధిక ధరలు ఉండటంతో ఈ పరిస్థితి ఏర్పడిందని అనరాక్ తెలిపింది.
  • గత సంవత్సరం ఇదే టైంలో (ఏప్రిల్‌-జూన్‌లో) మనదేశంలో 721 ఎకరాల కొనుగోళ్లకు సంబంధించిన  29 భూ ఒప్పందాలు జరిగాయి.
  • ఇక ఈ ఏడాది జనవరి-జూన్‌ మధ్య కాలంలో 54 ల్యాండ్ డీల్స్ ద్వారా 1,045 ఎకరాల భూముల కొనుగోళ్లు జరిగాయి.
  • ఈ ఏడాది జనవరి-జూన్‌ కాలంలో బెంగళూరు‌లో 15  ల్యాండ్ డీల్స్ (216 ఎకరాలు), , గురుగ్రామ్‌లో  15 ల్యాండ్ డీల్స్ (162 ఎకరాలు)  జరిగాయి. ముంబైలో 5 ల్యాండ్ డీల్స్ (34 ఎకరాలు) జరిగాయి. హైదరాబాద్‌లో 3 ల్యాండ్ డీల్స్ (63.5 ఎకరాలు),  చెన్నైలో 3 ల్యాండ్ డీల్స్ ( 48 ఎకరాలు) జరిగాయి.
  • 2023 సంవత్సరంలో జనవరి-జూన్‌ మధ్యకాలంలో 46 ల్యాండ్ డీల్స్ (950 ఎకరాలు) జరిగాయి.

Also Read :Economic Survey 2024 : కాసేపట్లో బడ్జెట్ సెషన్ షురూ.. పార్లమెంటు ముందుకు ‘ఆర్థిక సర్వే’

మీరు కొనబోయే ఆస్తికి ‘రెరా’ రిజిస్ట్రేషన్ ఉందా ?

సొంతింటి కలను సాకారం చేసుకునేందుకు హైదరాబాద్ నగర శివారు ప్రాంతాల్లో ప్రజలు పెట్టుబడులు పెడుతున్నారు. ఈక్రమంలో కొందరు అనుమతులు లేని ప్రాజెక్టులు కొని నష్టపోతున్నారు. అలా జరగకుండా ఉండాలంటే రియల్‌ ఎస్టేట్‌ రెగ్యులేటరీ అథారిటీ (రెరా) ఆమోదం గురించి తెలుసుకోవాలి. మనం కొనబోయే భూమికి రెరా రిజిస్ట్రేషన్‌ నంబరు ఉందా లేదా అనేది చూసుకోవాలి. అలాంటి భూమిని, ఆస్తిని సందేహం లేకుండా కొనేయొచ్చు. అయితే కొన్ని సంస్థలు తమ బ్రోచర్లలో అనుమతి రాకముందే రెరా రిజిస్ట్రేషన్‌ నంబరుతో ప్రచారం చేస్తూ మోసం చేస్తున్నాయి. ఇలాంటి టైంలో ముందుగా తెలంగాణ రియల్‌ ఎస్టేట్‌ వెబ్‌సైట్‌ https://rera.telangana.gov.in/Home/ OrdersofAuthority ను ఓపెన్ చేయాలి.  సర్వీసెస్‌ నుంచి రియల్‌ ఎస్టేట్‌ ప్రాజెక్టు రిజిస్ట్రేషన్‌ ఆప్షన్‌ని ఎంచుకోవాలి.అనంతరం సెర్చ్‌ ప్రాజెక్టు డీటెయిల్స్‌ ఆప్షన్‌పై క్లిక్‌ చేయాలి. తర్వాత ప్రాజెక్టు పేరు, ప్రమోటర్‌ పేరు లేదా రిజిస్ట్రేషన్‌ నంబరును నమోదు చేసి సెర్చ్‌ ఆప్షన్‌పై క్లిక్‌ చేయాలి. దీంతో ప్రాజెక్టు వివరాలు, రిజిస్ట్రేషన్‌ స్థితిని తెలిపే పట్టిక కనిపిస్తుంది.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • Anarock
  • hyderabad
  • Hyderabad Land Deals
  • Land Deals

Related News

Omkareshwara Temple

Revanth Reddy: రూ.700 కోట్లతో ఓంకారేశ్వర ఆలయం..శంకుస్థాపన చేసిన సీఎం రేవంత్ రెడ్డి..

Musi River  తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన మూసీ నది పునరుజ్జీవన ప్రాజెక్టులో మరో కీలక ముందడుగు పడింది. హైదరాబాద్ శివార్లలోని గండిపేట మండలం మంచిరేవుల వద్ద రూ.700 కోట్ల భారీ వ్యయంతో నిర్మించనున్న ఓంకారేశ్వర స్వామి ఆలయ నిర్మాణ పనులకు సీఎం రేవంత్ రెడ్డి ఇవాళ శంకుస్థాపన చేశారు. ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, పలువురు ఎమ్మెల్యేలతో కలిసి ఆయన భూమి పూజ కార్యక్రమంలో పా

  • Uber Driver Booked For Obsc

    Hyderabad : రైడ్ బుక్ చేసిన మహిళకు దారుణమైన మెసేజ్ లు పంపిన ఉబెర్ డ్రైవర్

  • Petrol Shortage Full Demand

    Petrol Shortage : సైకిళ్లకు ఫుల్ గిరాకీ !!

  • Toing Food Delivery

    Toing – Food Delivery : నగరంలోకి ‘టోయింగ్’ ఫుడ్ డెలివరీ యాప్!

  • Hyderabad Rain

    Hailstorm: రెడ్ అలర్ట్.. హైదరాబాద్‌లో పలు చోట్ల వడగళ్ల వాన

Latest News

  • వాహనదారులకు బిగ్ అలర్ట్..ఇకపై 15 రోజులకు ఓసారి పెట్రోల్ , డీజిల్ ధరల్లో మార్పులు

  • AP Health And Wellness: ఏపీ పాఠశాలల్లో హెల్త్‌ అండ్‌ వెల్‌నెస్‌ ప్రోగ్రాం

  • Dog : రూ.5 బిస్కెట్ తో 130 కి.మీ పాదయాత్ర చేసిన శునకం..ఇది కదా విశ్వాసం అంటే !!

  • IPL: ఐపీఎల్‌ ప్రసారాలపై బంగ్లాదేశ్ యూటర్న్

  • Pawan Kalyan : నిహారిక – వరుణ్ తేజ్ లకు పవన్ సపోర్ట్ ..ఓపెనింగ్ తోనే హైప్ తెచ్చుకున్న ‘బరి’

Trending News

    • AP Assembly: అమరావతికి చట్టబద్ధత

    • Allahabad High Court: పెళ్లయిన వ్యక్తి మరో మహిళతో సహజీవనం చేయడం తప్పు కాదు: అలహాబాద్ హైకోర్టు సంచలన తీర్పు

    • Commercial LPG: గుడ్ న్యూస్.. వాణిజ్య సిలిండర్ల సరఫరా పెంచిన కేంద్రం

    • Gold Price: యూటర్న్ తీసుకుంటున్న పసిడి ధరలు

    • Beer Shortage: మందుబాబులకు షాక్.. వేసవిలో బీర్ల కొరత

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd