Telangana
-
Incharge VCs : పది యూనివర్సిటీలకు ఇన్‌ఛార్జి వీసీలు.. ఐఏఎస్‌లకు బాధ్యతలు
తెలంగాణలోని యూనివర్సిటీల వీసీల పదవీకాలం నేటితో ముగిసింది.
Published Date - 05:09 PM, Tue - 21 May 24 -
TS : ఐటీ రంగ వృద్ధికి రాజీవ్ గాంధీ బాటలు వేశారు: సీఎం రెవంత్ రెడ్డి
Rajiv Gandhi Death Anniversary: దివంగత కాంగ్రెస్ నేత, మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ 33వ వర్థంతి ఈరోజు ఈక్రమంలోనే నగరంలోని సోమాజీగూడ(Somajiguda)లో రాజీవ్ గాంధీ వర్థంతి కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి)CM Revanth Reddy) ఆయన విగ్రహానికి నివాళి(Tribute) ఆర్పించారు. దేశ ప్రధానిగా ఆయన చేసిన సేవలను గుర్తు చేశారు. ఐటీ రంగ వృద్ధికి రాజీవ్ గాంధీ బాటలు వేశారని సీఎం రేవంత్ రెడ్డి కొనియాడారు. డిప్యూటీ
Published Date - 01:56 PM, Tue - 21 May 24 -
TS : ధాన్యం కొనుగోలు విషయంలో ప్రభుత్వం పై దుష్ప్రచారం: భట్టి
Deputy CM Bhatti Vikramarka: డిప్యూటీ సీఎం, ఆర్థిక శాఖ మంత్రి భట్టి విక్రమార్క ఈరోజు హైదరాబాద్ గాంధీ భవన్(Gandhi Bhavan)లో మీడియా సమావేశం నిర్వహంచారు. ఈ సందర్భంగా ఆయన పంట కొనుగోళ్ల(Crop purchases)పై మాట్లాడారు. ధాన్యం సేకరించిన వెంటనే రైతుల ఖాతాల్లో డబ్బు జమ చేస్తామని అన్నారు. నేటి యువత సాంకేతికతను అందిపుచ్చుకోవాలని సూచించారు. వాతావరణ శాఖ సూచనలను రైతులకు అందించాలని, వర్ష సూచనపై ఎప్పటికప్పుడు రైతులకు స
Published Date - 01:32 PM, Tue - 21 May 24 -
Tirumala : నేడు తిరుమల శ్రీవారిని దర్శంచుకోనున్న సీఎం రేవంత్ రెడ్డి
Chief Minister Revanth Reddy : తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈరోజు సాయంత్రం తిరుపతి(Tirupati)కి వెళ్లి తిరుమల శ్రీవారి దర్శనం చేసుకోనున్నారు. మనవడి తల నీలాలు సమర్పించేందుకు సీఎం కుటుంబంతో సహా తిరుమలకు వెళ్లనున్నారు. రాత్రి తిరుపతిలోనే బస చేస్తారు. అనంతరం రేపు ఉదయం తిరిగి హైదరాబాద్‌కి సీఎం రేవంత్ రెడ్డి రానున్నారు. కాగా ఈరోజు మధ్యాహ్నం మధ్యాహ్నం హైదరాబాద్ లోని బషీర్‌బాగ్‌లో పరిశ్రమల
Published Date - 10:34 AM, Tue - 21 May 24 -
School Fee : స్కూల్ ఫీజుల నియంత్రణపై దృష్టి సారించిన రేవంత్ సర్కార్
పాఠశాల ఫీజుల నియంత్రణకు క్రమబద్ధమైన విధానాన్ని తీసుకురావడం , అందరికీ నాణ్యమైన విద్య అందుబాటులో ఉండేలా చూడటం లక్ష్యంగా పాఠశాల ఫీజు నియంత్రణ కమిటీని ఏర్పాటు చేయనున్నట్లు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది.
Published Date - 06:45 PM, Mon - 20 May 24 -
TPCC Chief : టీపీసీసీ చీఫ్‌గా రేవంత్ రెడ్డి వారసత్వాన్ని ఎవరు ముందుకు తీసుకెళ్లగలరు..?
టీపీసీసీ చీఫ్‌గా ఫైర్‌బ్రాండ్ నేత రేవంత్ రెడ్డిని నియమించడం ఏఐసీసీ గేమ్ ఛేంజింగ్ నిర్ణయం.
Published Date - 06:09 PM, Mon - 20 May 24 -
TS : జూన్ 9 నుండి చేప ప్రసాదం పంపిణిః బత్తిని కుటుంబం వెల్లడి
Fish Prasadam: ప్రతి సంవత్సరం మృగశిర కార్తె సందర్భంగా బత్తిని కుటుంబ(Battini family) సభ్యులు చేప ప్రసాదం(Fish Prasadam) పంపిణి చేస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఈసారి కూడా చేప ప్రసాదం పంపిణి కార్యక్రమం సాగుతుందని బత్తిని కుటుంబం వెల్లడించింది. హైదరాబాద్(Hyderabad)లోని ఎగ్జిబిషన్ గ్రౌండ్(Exhibition Ground)లో చేపప్రసాదం అందిస్తామని వారు తెలిపారు. ఇందుకు సంబంధించిన వివరాలను కూడా బత్తిని కుటుంబం వారు తెలి
Published Date - 03:43 PM, Mon - 20 May 24 -
Kavitha : జూన్ 3 వరకు కవిత జ్యుడీషియల్ రిమాండ్ పొడిగింపు
BRS MLC Kavitha : ఢిల్లీ మద్యం కేసు(Delhi liquor case)లో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత జ్యుడీషియల్ రిమాండ్(Judicial remand)ను మరోసారి పొడిగించారు (extended). సీబీఐ కేసులో జూన్ 3 వరకు కవిత రిమండ్‌ను రౌస్ అవెన్యూ కోర్టు పొడిగించింది. ఈ మేరకు జడ్జి కావేరి బవేజా ఉత్తర్వులు జారీ చేశారు. అయితే ఈ కేసులో మార్చి 26 నుండి కవిత జ్యుడిషియల్ కస్టడీలో ఉన్న విషయం తెలిసిందే. We’re now on WhatsApp. Click to […]
Published Date - 02:54 PM, Mon - 20 May 24 -
Vehicle Registration: షోరూమ్‌లలోనే వాహన రిజిస్ట్రేషన్ల కోసం కసరత్తు..!
వాహన రిజిస్ట్రేషన్ల కోసం ప్రాంతీయ రవాణా సంస్థ (ఆర్టీఏ) కార్యాలయాల వద్ద సుదీర్ఘ క్యూల మధ్య, వాహనం కొనుగోలు చేసేటప్పుడు షోరూమ్‌లలోనే శాశ్వత రిజిస్ట్రేషన్లు చేసే అవకాశాన్ని రవాణా శాఖ పరిశీలిస్తోంది.
Published Date - 02:21 PM, Mon - 20 May 24 -
Harish Rao : ఆ సిబ్బందికి పెండింగ్‌లో ఉన్న జీతాలు చెల్లించాలి
రాష్ట్రవ్యాప్తంగా తెలంగాణ డయాగ్నోస్టిక్స్ సెంటర్లలో వైద్యులు, సిబ్బందికి గత ఆరు నెలలుగా వేతనాలు చెల్లించడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందని బీఆర్ఎస్ సీనియర్ నేత, మాజీ మంత్రి టీ హరీశ్ రావు విమర్శించారు.
Published Date - 01:58 PM, Mon - 20 May 24 -
TS : కాంగ్రెస్ పార్టీ అరచేతిలో వైకుంఠం చూపిస్తోందిః కేటీఆర్
KTR: కాంగ్రెస్ పార్టీ(Congress Party)పై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) మరోసారి విమర్శలు గుప్పించారు. కాంగ్రెస్ పార్టీ అరచేతిలో వైకుంఠం చూపిస్తోందని ఆయన అన్నారు. అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఆరు గ్యారెంటీల(Six guarantees) పేరుతో కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రజలను మోసం చేసిందని కేటీఆర్ అన్నారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వంపై ఆరు నెలల కాలంలోనే ప్రజలకు పూర్తిగా అర్థమయిపోయిందని చెప
Published Date - 01:57 PM, Mon - 20 May 24 -
Hema : బెంగళూరు రేవ్ పార్టీపై స్పందించిన నటి హేమ
Bangalore Rave Party: సినీ నటి హేమ(Actress Hema) బెంగళూరు రేవ్ పార్టీపై వివరణ ఇచ్చారు. ఆ పార్టీతో తాను కూడా ఉన్నట్లు కన్నడ మీడియా వార్తలు ప్రసారం చేయడాన్ని హేమ ఖండించారు. అవన్నీ ఫేక్ వార్తలని అంటూ కొట్టిపారేశారు. అయితే తాను ఎక్కడికీ వెళ్లలేదని, హైదరాబాద్‌లోని ఓ ఫాంహౌస్‌లో చిల్ అవుతున్నానని చెప్పారు. ఆ పార్టీలో ఎవరు ఉన్నారో తనకు తెలియదని చెప్పారు. ఈమేరకు సోషల్ మీడియాలో హేమ ఓ వీడియోను రిలీ
Published Date - 12:47 PM, Mon - 20 May 24 -
Telangana Politics : మరో ఎన్నికల పోరుకు సిద్ధమవుతున్న తెలంగాణ..!
పార్లమెంటు ఎన్నికలు ముగియడం, ఫలితాలు పెండింగ్‌లో ఉండటంతో రాజకీయ పార్టీలు ఇప్పుడు తమ దృష్టిని రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలపై మళ్లించాయి.
Published Date - 12:46 PM, Mon - 20 May 24 -
Food Safety : బూజుపట్టిన కూరగాయలు, కాలం చెల్లిన మసాలాలతో వంటకాలు.. నివ్వెరపోయే నిజాలు
తెలంగాణలోని పలు హోటళ్లలో రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖకు చెందిన ఆహార భద్రత అధికారులు నిర్వహించిన తనిఖీల్లో నివ్వెరపోయే అంశాలు వెలుగులోకి వచ్చాయి.
Published Date - 11:26 AM, Mon - 20 May 24 -
TS : నేడు తెలంగాణ కేబినెట్ భేటి..షరతులతో ఈసీ అనుమతి
Telangana Cabinet Meeting: ఈరోజు మధ్యహ్నం 3 గంటలకు తెలంగాణ కేబినెట్ సమావేశం సచివాలయంలో జరగనుంది. అయితే మంత్రి మండలి సమావేశానికి కేంద్ర ఎన్నికల సంఘం(Central Election Commission) షరతులతో కూడిన అనుమతి ఇచ్చింది. జూన్ 4లోపు చేయాల్సిన అత్యవసర విషయాలపైనే చర్చించాలిని ఈసీ ఆదేశించింది. హైదరాబాద్ ఉమ్మడి రాజధాని, రైతు రుణ మాఫీ అంశాలను ఎన్నికల కోడ్ ముగిసే వరకు వాయిదా వేయాలని ఆదేశించింది. We’re now on WhatsApp. Click to Join. అంతేకా
Published Date - 11:23 AM, Mon - 20 May 24 -
Kavitha : నేటితో ముగియనున్న ఎమ్మెల్సీ కవిత జ్యుడీషియల్ రిమాండ్
Kavitha: టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత(Kavitha) జ్యుడీషియల్ రిమాండ్(Judicial remand) ఈరోజుతో ముగియనుంది. దీంతో కవితను నేడు అధికారులు కోర్టులో హాజరుపరచనున్నారు. ఢిల్లీ మద్యం పాలసీ అక్రమాలపై సీబీఐ, ఈడీ నమోదు చేసిన రెండు కేసుల్లో కూడా ఈరోజుతో రిమాండ్ ముగుస్తుంది. నిజానికి ఆమెకు బెయిల్ ఇప్పించేందుకు కవిత తరఫు లాయర్లు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. ఆమె బెయిల్ ఇప్పటివరకు చాలాసార్లు
Published Date - 10:22 AM, Mon - 20 May 24 -
Chicken Price : చుక్కలు చూపిస్తున్న చికెన్ రేట్లు.. ఎందుకు ?
ఎండలు ఎలా మండిపోతున్నాయో.. చికెన్ రేట్లు కూడా అలాగే చుక్కలు చూపిస్తున్నాయి.
Published Date - 09:17 AM, Mon - 20 May 24 -
Harish Rao: బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులపై దాడులకు పాల్పడితే చూస్తూ ఊరుకోం: హరీశ్ రావు
Harish Rao: పీర్జాదిగూడ మునిసిపల్ మేయర్, కార్పొరేటర్లపై కాంగ్రెస్ దాడిని ఎక్స్ వేదికగా మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీష్ రావు ఖండించారు. పీర్జాదిగూడ మునిసిపల్ కార్పొరేషన్లో ఎలాగైనాసరే అవిశ్వాస తీర్మానం నెగ్గాలని కాంగ్రెస్ నాయకులు బీఆర్ఎస్ మేయర్ జక్కా వెంకట్ రెడ్డి, కార్పొరేటర్లను కిడ్నాప్ చేయడానికి ప్రయత్నిస్తున్నారని హరీశ్ రావు మండిపడ్డారు. ‘‘ఔటర్ రింగ్ రోడ్డుపై 20 కార్లత
Published Date - 10:02 PM, Sun - 19 May 24 -
TS TET : టీఎస్ టెట్‌కు సర్వం సిద్ధం..
తెలంగాణ రాష్ట్ర ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టీఎస్ టెట్) 2024 సోమవారం నుంచి నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు అధికారులు తెలిపారు.
Published Date - 08:16 PM, Sun - 19 May 24 -
KTR: డిసెంబర్ 9 నాడే రుణమాఫీ చేస్తా అని చెప్పిన రేవంత్ ను శిక్షించాలా? వద్దా? : కేటీఆర్
KTR: వరంగల్- ఖమ్మం- నల్గొండ పట్టభద్రుల ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆలేరు లో జరిగిన సన్నాహాక సమావేశంలో భారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పాల్గొని మాట్లాడారు. ‘‘ఇక్కడి కాంగ్రెస్ అభ్యర్థి జర్నలిజం ముసుగులో ఎన్ని బ్లాక్ మెయిల్ కార్యక్రమాలు చేసినా మనం పట్టించుకోలేదు. ప్రభుత్వం లో ఉండి ఐదునెలల్లో రేవంత్ రెడ్డి ఒక్క హామీ కూడా అమలు చేయలేదు. అయినప్పటికీ సిగ్గు లేకు
Published Date - 07:03 PM, Sun - 19 May 24