Telangana
-
Group 1 : గ్రూప్ 1 హాల్‌టికెట్స్ వచ్చేశాయ్.. 9న ఎగ్జామ్.. రూల్స్ ఇవే
తెలంగాణలో గ్రూప్-1కు అప్లై చేసిన అభ్యర్థులకు గుడ్ న్యూస్.
Published Date - 02:43 PM, Sat - 1 June 24 -
Bandi Sanjay : ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం..సీఎం రేవంత్‌కు బండి సంజయ్ లేఖ
Phone Tapping Case:బీజేపీ ఎంపీ బండి సంజయ్( Bandi Sanjay) సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy)కి లేఖ రాశారు. కాళేశ్వరం(Kaleswaram) మాదిరిగానే ఫోన్ ట్యాపింగ్(Phone Tapping) వ్యవహారంపై సమగ్ర విచారణ(Comprehensive investigation) జరగకుండా అటకెక్కించే కుట్రలు జరుగుతున్నాయని బండి సంజయ్ అనుమానం వ్యక్తం చేశారు.అంతేకాదు..ఈ రెండు అంశాలపై విచారణ జరిగిఏత కేసీఆర్(KCR), కేటీఆర్(KTR) జైలుకు వెళ్లక తప్పదన్నారు. రాజకీయ ప్రయోజనాల కోసం ఫోన్ ట్యాపింగ్ ప
Published Date - 02:11 PM, Sat - 1 June 24 -
Kakatiya Toranam : నగరాల ముస్లిం పేర్లలో రాచరికం కనిపించడం లేదా ? : ఏలేటి మహేశ్వర్ రెడ్డి
తెలంగాణ రాష్ట్ర చిహ్నంలో కాకతీయ తోరణం ఉండాల్సిందేనని బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి డిమాండ్ చేశారు.
Published Date - 01:29 PM, Sat - 1 June 24 -
Sonia Gandhi : తెలంగాణ ఆవిర్భావ వేడుకలకు సోనియా గాంధీ దూరం!
Telangana Formation Day: కాంగ్రెస్ మాజీ చీఫ్, యూపీఏ చైర్ పర్సన్ సోనియా గాంధీ(Sonia Gandhi) తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ వేడుకలకు(Telangana Formation Day) హాజరు కావడంలేదని ఆ పార్టీ వర్గాలు తెలిపాయి. అనారోగ్య కారణాలతో ఆమె తెలంగాణ పర్యటనను( Telangana Tour) రద్దు చేసుకున్నట్లు సమాచారం అందింది. ఈ వేడుకలకు ప్రత్యేక అతిథిగా హాజరు కావాలంటూ తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి స్వయంగా ఢిల్లీకి వెళ్లి సోనియా గాంధీని ఆహ్వానించిన విషయం
Published Date - 12:39 PM, Sat - 1 June 24 -
CM Revanth Reddy : గవర్నర్ రాధాకృష్ణన్‌కు సీఎం రేవంత్ రెడ్డి ఆహ్వానం
Telangana Formation Day: తెలంగాణ గవర్నర్ రాధా కృష్ణన్(Governor Radha Krishnan) ను సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) ఈరోజు ఉదయం కలిసారు. ఈ సందర్భంగా సీఎం గవర్నర్‌ను తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రభుత్వం ఆహ్వానించింది. ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క(Deputy CM Bhatti Vikramarka)తో కలిసి రాజ్‌భవన్(Raj Bhavan) వెళ్లిన సీఎం రేవంత్ రెడ్డి ఈ మేరకు వేడుకలకు గవర్నర్‌ను ఆహ్వానించారు. We’re now on WhatsApp. Click to Join. రేపు( […]
Published Date - 11:26 AM, Sat - 1 June 24 -
Telangana Formation Day : హైదరాబాద్‌లో నేడు, రేపు ట్రాఫ్రిక్ ఆంక్షలు
ట్యాంక్‌బండ్‌పై శనివారం ఉదయం నుంచి ఆదివారం రాత్రి 12 గంటల వరకు, గన్‌పార్క్ వద్ద ఆదివారం ఉదయం 9. గంటల నుంచి 10 గంటల వరకు.. అలాగే పరేడ్ గ్రౌండ్ పరిసరాల్లో ఆదివారం ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంటవరకు వాహనాల రాకపోకలపై అధికారులు ఆంక్షలు విధించారు
Published Date - 11:09 AM, Sat - 1 June 24 -
Telangana Formation Day : గన్‌పార్క్ చుట్టూ ఇనుప కంచె..ఇదేనా కాంగ్రెస్ ఇచ్చే గౌరవం – BRS
ఎన్నడూ లేనివిధంగా గన్‌పార్క్ చుట్టూ ఫెన్సింగ్ ఏర్పాటు చేయడం ఏంటి అని ప్రశ్నిస్తూ..ఇదేనా అమరవీరులకు మీరు ఇచ్చే గౌరవం అంటూ మండిపడుతుంది.
Published Date - 10:24 AM, Sat - 1 June 24 -
Telangana Formation Day 2024 : దశాబ్ధి వేడుకల్లో సోనియా ఎంత సేపు మాట్లాడుతోందంటే.. !!
ఇక ఈ వేడుకల్లో పాల్గొనే సోనియా..కేవలం ఐదు నిముషాలు మాత్రం ప్రసగించున్నారని తెలుస్తుంది
Published Date - 09:54 AM, Sat - 1 June 24 -
Partition Promises : ప్రత్యేక ‘తెలంగాణ’కు పదేళ్లు.. అటకెక్కిన విభజన హామీలు
ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడి రేపటికి (జూన్ 2 నాటికి) సరిగ్గా పదేళ్లు.
Published Date - 08:50 AM, Sat - 1 June 24 -
Sheep Distribution Scam: తెలంగాణ గొర్రెల పంపిణీ కుంభకోణంలో బీఆర్ఎస్ మాజీ మంత్రి
తెలంగాణలో గొర్రెల పంపిణీ కుంభకోణంపై కొనసాగుతున్న విచారణకు సంబంధించి ఏసీబీ అధికారులు శుక్రవారం మరో ఇద్దరిని అరెస్టు చేశారు. అప్పటి పశుసంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్‌కు ఓఎస్డీ గుండమరాజు కళ్యాణ్ కుమార్ మధ్యవర్తులతో కుమ్మక్కై అరెస్టయ్యారు.
Published Date - 11:39 PM, Fri - 31 May 24 -
Singireddy: దేశమా వర్ధిల్లు.. ప్రధాని మోడీపై మాజీ మంత్రి సింగిరెడ్డి ఫైర్!
Singireddy: బీఆర్ఎస్ మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి ప్రధాని మోడీపై మండిపడ్డారు. 1982లో గాంధీ సినిమా వచ్చేంత వరకు మహాత్మాగాంధీ ప్రపంచానికి తెలియదు అన్న ప్రధాని నరేంద్రమోదీ వ్యాఖ్యలపై ఒక ప్రకటనలో ఘాటుగా స్పందించారు. ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన శాస్త్రవేత్త అల్బర్ట్ ఐన్ స్టీన్ (జననం 1879 మార్చి 14 – మరణం1955 ఏప్రిల్ 18 ) ఒక సంధర్భంలో మహాత్మాగాంధీ గారి గురించి ప్రస్తావిస్తూ ‘‘కొన
Published Date - 09:26 PM, Fri - 31 May 24 -
KTR: కాంగ్రెస్ ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులను కుట్రపూరితంగా తప్పిస్తోంది!
KTR: ‘‘తెలంగాణ ప్రయోజనాలే తమకు ముఖ్యమంటూ, అవసరమైనప్పుడు పదవులను గడ్డిపరకల వదిలివేయడం నేర్పిన కేసీఆర్ గారి బాటలో… ఈరోజు తమ పదవులకు రాజీనామా చేసిన శ్రీ కొండూరి రవీందర్ రావు, గోంగిడి మహేందర్ రెడ్డి నిర్ణయం అభినందనీయం. కాంగ్రెస్ పార్టీలో చేరి పదవులు కాపాడుకోవాలని ఎన్ని ప్రలోభాలకు, ఒత్తిడిలకు గురి చేసినా లొంగకుండా.. నమ్మి నడిచిన BRS పార్టీ, కెసిఆర్ బాటకే జై కొట్టారు’’ కేటీఆర
Published Date - 09:10 PM, Fri - 31 May 24 -
Phone Tapping Case: ఢిల్లీకి ఫోన్ ట్యాపింగ్ కేసు
తెలంగాణలో కలకలం రేపుతున్న టెలిఫోన్ ట్యాపింగ్ విచారణలో కేంద్ర సంస్థలు జతకడుతున్నాయా? అంటే అవుననే సమాచారం అందుతుంది. బీజేపీ పార్లమెంటరీ బోర్డు సభ్యుడు, రాజ్యసభ ఎంపీ డా.కె.లక్ష్మణ్ ఫోన్ ట్యాపింగ్ కేసుపై కీలక విషయాలు వెల్లడించారు.
Published Date - 07:54 PM, Fri - 31 May 24 -
KCR : తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు..కేసీఆర్‌కు ఆహ్వానం: రేవంత్ రెడ్డి
Telangana Formation Day:బీఆర్ఎస్ అధినేత కేసీఆర్(KCR)ను తెలంగాణ ఆవిర్భావ వేడుకలకు ఆహ్వానించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైంది. ఈ మేరకు కేసీఆర్ కు ఆహ్వాన పత్రికను ఇవ్వాలని ప్రభుత్వ సలహాదారు, ప్రోటోకాల్ ఇన్ చార్జీ వేణుగోపాల్ రావు(Venugopal Rao)కు సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) బాధ్యతలు అప్పగించారు. ప్రభుత్వ వేణుగోపాల్ కేసీఆర్ అపాయింట్ మెంట్ కోరాడు. కేసీఆర్ ను స్వయంగా కలిసి ఆహ్వానించాలని వేణుగ
Published Date - 05:16 PM, Fri - 31 May 24 -
Telangana : ‘హరితహారం’ కాస్త ‘ఇందిర వనప్రభ’గా మారబోతుందా..?
రైతుబంధును రైతు భరోసాగా, ధరణి పోర్టల్ పేరును భూమాత పోర్టల్‌గా, డబుల్ బెడ్రూం ఇళ్ల స్కీమ్ పేరు ఇందిరమ్మ ఇండ్లుగా మార్చింది
Published Date - 10:10 AM, Fri - 31 May 24 -
Harish Rao: ఎన్ హెచ్ ఎం ఉద్యోగులకు మూడు నెలల జీతాలు ఇవ్వాలి
Harish Rao: ఎక్స్ వేదికగా మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీష్ రావు రియాక్ట్ అయ్యారు. నేషనల్ హెల్త్ మిషన్ (ఎన్ హెచ్ ఎం) పరిధిలో పనిచేస్తున్న కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు కాంగ్రెస్ ప్రభుత్వం 3 నెలలుగా జీతాలు చెల్లించకపోవడం బాధాకరం. అర్బన్ ప్రైమరీ హెల్త్ సెంటర్లు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, బస్తీ దవాఖానాలు, తెలంగాణ డయాగ్నోస్టిక్స్ తదితర 78 విభాగాలలో పనిచేస్తున్న 17,541 మంది జీతాలు
Published Date - 11:50 PM, Thu - 30 May 24 -
Telangana Formation Day : కేసీఆర్ కు సీఎం రేవంత్ రెడ్డి ఆహ్వాన లేఖ
వ్యక్తిగత ఆహ్వాన లేఖ, ఆహ్వాన పత్రిక ను స్వయంగా కేసీఆర్ కు అందించాలని ప్రోటోకాల్ సలహాదారు హర్కర వేణుగోపాల్ కు, డైరెక్టర్ అరవింద్ సింగ్ కు సీఎం సూచించారు
Published Date - 08:12 PM, Thu - 30 May 24 -
Telangana New Emblem : తెలంగాణ కొత్త అధికారిక చిహ్నం ఆవిష్కరణ వాయిదా
తెలంగాణ అధికారిక చిహ్నంలో కాకతీయ కళాతోరణం, చార్మినార్ ఉన్నాయి.
Published Date - 05:08 PM, Thu - 30 May 24 -
Congress Vs KCR : ‘‘ఈ పడిగాపుల పాపం నీది కాదా కేసీఆర్ ?’’.. కాంగ్రెస్ ట్వీట్
‘‘తెలంగాణలో ప్రభుత్వం ఉన్నట్టా లేనట్టా’’ అంటూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చేసిన ట్వీట్‌పై తెలంగాణ కాంగ్రెస్ పార్టీ స్పందించింది.
Published Date - 11:41 AM, Thu - 30 May 24 -
Telangana’s New Emblem : రాష్ట్ర చిహ్నంలో చార్మినార్ గుర్తింపు తొలగింపుపై కేటీఆర్ ఆగ్రహం
రాష్ట్ర చిహ్నంలో చార్మినార్ ను తొలగించడం ఫై బిఆర్ఎస్ వర్కింగ్ ప్రసిండెంట్ కేటీఆర్ ట్విట్టర్ వేదికగా ఆగ్రహం వ్యక్తం చేశారు
Published Date - 10:52 AM, Thu - 30 May 24