Telangana
-
MLA Gudem Mahipal Reddy : కాంగ్రెస్ గూటికి పఠాన్‌చెరు ఎమ్మెల్యే..? సీఎం రేవంత్ తో భేటీ..!
శనివారం సాయంత్రం మంత్రి పొంగులేటి తో కలిసి సీఎం రేవంత్ రెడ్డి ఇంటికి వెళ్లారు మహిపాల్‌రెడ్డి. దీంతో ఆయన కూడా కాంగ్రెస్‌లో చేరే అవకాశం ఉందని తెలుస్తుంది
Date : 13-07-2024 - 8:59 IST -
Aasara Pension : ఆసరా పెన్షన్లు వెనక్కి..! – ఇదేం పద్ధతి రేవంత్ రెడ్డి
కొందరు రిటైరైన ఉద్యోగులు, వారి కుటుంబసభ్యులు ట్రెజరరీ విభాగం నుంచి ఉద్యోగ పెన్షన్, మరోవైపు ఆసరా పెన్షన్లు పొందుతున్నారని సర్కారు గుర్తించి వారి నుండి డబ్బులు రికవరీ చేయాలనీ ఆదేశించింది
Date : 13-07-2024 - 4:22 IST -
Medigadda Project : అంచనా కంటే అగ్వకే ఇసుక లోడింగ్.. ‘మేడిగడ్డ’ టెండర్లలో ఆసక్తికర పరిణామం
అంతరార్ధం ఏమిటో ఎవరికీ అంతుచిక్కడం లేదు. మేడిగడ్డ బ్యారేజీ ఎగువ ప్రాంతంలోని గోదావరి పరివాహక ప్రాంతంలో ఇసుకను తవ్వి సమీపంలోని స్టాక్ యార్డుకు తరలించారు.
Date : 13-07-2024 - 3:10 IST -
HYD : సీఎం రేవంత్ వ్యూహం ఇదేనా..? అందుకే గ్రేటర్ ఎమ్మెల్యేలపై ఫోకస్ పెట్టాడా..?
2026లో రాష్ట్రంలో ఉన్న అసెంబ్లీ స్థానాల పునర్విభజన జరగబోతుంది. జనాభా ప్రాతిపాదికన ఇవి జరగనుండగా… మెజారిటీ సీట్లు కొత్తగా జీహెచ్ఎంసీ, హెచ్ఎండీఏ పరిధిలోనే రాబోతున్నాయట
Date : 13-07-2024 - 2:50 IST -
Harish Rao : బిజెపిలోకి హరీష్ రావు..ఇందులో నిజమెంత..?
ఢిల్లీ పెద్దలతో హరీష్ సమావేశమయ్యారని..హరీష్ బిజెపి లో చేరితే , కవిత కేసు నుండి బయట పడే ఛాన్స్ ఉంది అన్నట్లు బిజెపి నేతలు హరీష్ రావు తో మాట్లాడినట్లు ఓ వార్త హల్చల్ చేస్తుంది
Date : 13-07-2024 - 2:31 IST -
Congress vs BRS : బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కాకముందే బీఆర్ఎస్ఎల్పీ విలీనం.?
అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కాకముందే సీఎల్పీలో విలీనం చేయడం ద్వారా బీఆర్ఎస్ శాసనసభా పక్షానికి గట్టి ఎదురుదెబ్బ తగిలించాలని ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి దృష్టి సారించినట్లు కనిపిస్తోంది.
Date : 13-07-2024 - 2:24 IST -
Traffic Marshals: ఐటీ కారిడార్‌తో పాటు పలుచోట్ల ట్రాఫిక్ మార్షల్స్
సైబరాబాద్ సెక్యూరిటీ కౌన్సిల్ (SCSC), సైబరాబాద్ ట్రాఫిక్ పోలీస్ (CTP) సహకారంతో సైబరాబాద్ ఐటీ కారిడార్ , సైబరాబాద్‌లోని ఇతర ప్రాంతాలలో ట్రాఫిక్ మార్షల్స్‌ను ప్రవేశపెట్టింది.
Date : 13-07-2024 - 1:16 IST -
Hyderabad Metro : ఎల్బీ నగర్, హయత్‌నగర్ మెట్రో ఫేజ్-2 కారిడార్‌పై డీపీఆర్ ఖరారు..?
ఎల్బి నగర్ నుండి హయత్‌నగర్ మధ్య ప్రతిపాదిత మెట్రో ఫేజ్-2 ప్రాజెక్ట్ కోసం డిటైల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్ (డీపీఆర్)ని హైదరాబాద్ మెట్రో రైల్ యాజమాన్యం ఖరారు చేస్తోంది.
Date : 13-07-2024 - 12:28 IST -
Arikapudi Gandhi : కాంగ్రెస్‌లో చేరిన ఎమ్మెల్యే అరికపూడి గాంధీ
కాంగ్రెస్ పార్టీలోకి బీఆర్ఎస్ ఎమ్మెల్యేల చేరికలు కొనసాగుతున్నాయి. తాజాగా ఇవాళ ఉదయం శేరిలింగంపల్లి బీఆర్ఎస్ ఎమ్మెల్యే అరికపూడి గాంధీ కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు.
Date : 13-07-2024 - 12:12 IST -
TGSRTC : త్వరలో వాట్సాప్‌లో RTC టికెట్లు.!
TGSRTC బస్ టికెట్లను తన ప్లాట్‌ఫామ్ ద్వారా విక్రయించేందుకు వాట్సాప్ యోచిస్తోంది. ఇప్పటికే ఈ విషయంపై చర్చలు జరుపుతున్నామని వాట్సాప్ బిజినెస్ ఇండియా హెడ్ రవి గార్గ్ వెల్లడించారు. ప్రస్తుతం హైదరాబాద్ మెట్రో టికెట్లు వాట్సాప్‌లో బుక్ చేసుకునే వీలున్న సంగతి తెలిసిందే.
Date : 13-07-2024 - 11:52 IST -
BRS Rajyasabha MPs : ఇక ఎంపీల వంతు వచ్చేసింది..’కారు’ ఖాళీ అవ్వాల్సిందేనా..?
బీఆర్ఎస్ నుంచి ప్రస్తుతం రాజ్య సభలో పార్థసారథి రెడ్డి, దామోదర్‌రావు, సురేశ్ రెడ్డి, వద్ధిరాజు రవిచంద్రలు ఎంపీలుగా ఉన్న సంగతి తెలిసిందే.
Date : 12-07-2024 - 10:15 IST -
Kurian Committee : ముగిసిన కురియన్ కమిటీ అభిప్రాయ సేకరణ
రాష్ట్రానికి చెందిన ఎంపీలు, ఎంపీ అభ్యర్థులు, ఎమ్మెల్యేలు, అసెంబ్లీ నియోజకవర్గ ఇంఛార్జిలు, డీసీసీ అధ్యక్షులతో భేటీ అయిన కురియన్ కమిటీ సభ్యులు..అప్పటి రాజకీయ పరిణామాలపై ఆరా
Date : 12-07-2024 - 9:13 IST -
Prakash Goud : కాంగ్రెస్‌లో చేరిన రాజేంద్రనగర్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్
జూబ్లీహిల్స్ లోని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నివాసంలో కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ప్రకాశ్ గౌడ్ చేరికతో బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లొ చేరిన ఎమ్మెల్యేల సంఖ్య ఏనిమిదికి చేరింది.
Date : 12-07-2024 - 8:38 IST -
CM Revanth : హైడ్రా విధివిధానాలపై అధికారులకు సీఎం రేవంత్ సూచనలు
హైడ్రా విధివిధానాలపై సీఎం రేవంత్ రెడ్డి అధికారులకు పలు సూచనలు చేశారు. ఔటర్ రింగ్ రోడ్డు వరకు 2 వేల చదరపు కి.మీ పరిధిలో హైడ్రా విధులు నిర్వహించేలా చూడాలని సీఎం ఆదేశించారు.
Date : 12-07-2024 - 7:02 IST -
KTR : ఢిల్లీ బాసుల దగ్గరకు చక్కర్లు కొట్టడం కాదు..గోపాన్‌పల్లి ఫ్లైఓవర్ ప్రారంభించండి – కేటీఆర్
ఢిల్లీ బాసుల దగ్గరకు చక్కర్లు కొట్టడం, బీఆర్ఎస్ ఎమ్మెల్యేల ఇళ్లకు తిరగడం కాదు ఎప్పుడో పూర్తి అయినా గోపాన్‌పల్లి ఫ్లైఓవర్ ప్రారంభించి ప్రజల కష్టాలు తీర్చడండని డిమాండ్ చేసారు
Date : 12-07-2024 - 6:56 IST -
T Square : కేసీఆర్ మాట నిలబెట్టుకోలే..మరి రేవంత్..?
న్యూయార్క్‌లోని టైమ్ స్క్వేర్ లాంటి బిల్డింగ్ మాదిరి హైదరాబాద్‌లోని రాయదుర్గం నాలెడ్జ్ సిటీ సమీపంలో.. టీ స్క్వేర్ పేరుతో నిర్మించాలని నిర్ణయించింది
Date : 12-07-2024 - 5:57 IST -
Harish Rao : అసలు బ్రాహ్మణ పరిషత్ ఉన్నట్టా? లేనట్టా?: సీఎంకు హరీశ్ బహిరంగ లేఖ
రాష్ట్రంలోని పేద బ్రాహ్మణుల అభ్యున్నతికి ఆర్థిక మద్దతును అందించాలని సహృదయంతో కేసీఆర్ తెలంగాణ బ్రాహ్మణ సంక్షేమ పరిషత్ ను ప్రారంభించారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ పరిషత్ పరిస్థితి అగమ్యగోచరం కావడం బాధాకరం.
Date : 12-07-2024 - 2:42 IST -
Danam Nagender : బిఆర్ఎస్ లో మిగిలేది నలుగురే..దానం కీలక వ్యాఖ్యలు
త్వరలో బీఆర్ఎస్ఎల్పీ కాంగ్రెస్‌లో విలీనం కాబోతోందని, ఆ పార్టీలో మిగిలేది నలుగురు ఎమ్మెల్యేలు మాత్రమే తెలిపి షాక్ ఇచ్చారు
Date : 12-07-2024 - 1:51 IST -
MLA Arekapudi Gandhi : రేపు కాంగ్రెస్ లో చేరనున్న బిఆర్ఎస్ ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ..?
ఉమ్మడి రంగారెడ్డి జిల్లాకు చెందిన ఆరుగురు బిఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్‌లో చేరనున్నట్లు గత కొద్దీ రోజులుగా వార్తలు వినిపిస్తూనే ఉన్నాయి. అది మొదలైనట్లు తెలుస్తుంది
Date : 12-07-2024 - 10:59 IST -
Hyderabad: నాంపల్లి రైల్వేస్టేషన్లో పోలీసులు కాల్పులు
నాంపల్లి రైల్వేస్టేషన్లో గురువారం అర్ధరాత్రి పోలీసులు కాల్పులు జరిపారు. అరెస్టు నుంచి తప్పించుకునే ప్రయత్నంలో దొంగగా అనుమానిస్తున్న పోలీసులు జరిపిన కాల్పుల్లో వ్యక్తి గాయపడ్డాడు.
Date : 12-07-2024 - 9:35 IST