HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy

  • Telugu News
  • ⁄Telangana

Telangana

  • Central Minister Kishan Reddy comments on congress

    BJP : రాష్ట్రాన్ని లూటీ చేసే పనిలో కాంగ్రెస్‌ : కిషన్ రెడ్డి

    BJP : ప్రభుత్వం ధాన్యం కొనుగోలులో రైతులకు అన్యాయం చేస్తోంది. ప్రజలకు న్యాయం జరిగేది బీజేపీతోనే. నూటికి తొంబై శాతం మంది ప్రజలు బీజేపీ వైపు చూస్తున్నారు.

    Date : 07-11-2024 - 5:56 IST
  • KTR

    KTR: జైలుకు వెళ్ళటానికి సిద్ధంగా ఉన్నాను.. కేటీఆర్ వ్యాఖ్య‌లు దేనికి సంకేతం?

    ఈ సంద‌ర్భంగా ఆయ‌న మాట్లాడుతూ.. జైలుకు వెళ్ళటానికి సిద్ధంగా ఉన్నాను. నన్ను జైల్లో పెట్టి రేవంత్ రెడ్డి పైశాచిక ఆనందం పొందుతానంటే నేను సిద్ధ‌మే. రెండు. మూడు నెలలు జైల్లో ఉంటే ఏమవుతుంది? యోగా చేసుకుని బయటకు వస్తాను.

    Date : 07-11-2024 - 5:40 IST
  • HC strikes down GO 16

    Telangana High Court : మరోసారి ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్‎పై విచారణ వాయిదా

    Telangana High Court : స్పీకర్‌ ముందు ఉంచనని చెప్పే అధికారం కార్యదర్శికి లేదని కోర్టు తెలిపింది. అసెంబ్లీ కార్యదర్శి ప్రభుత్వం నుంచి వేతనం పొందుతున్నారు. ఆయన కోర్టు ఉత్తర్వులు పాటించాల్సిందే. అధికారాలను ఎంజాయ్‌ చేస్తా.. విధులను మాత్రం నిర్వహించనని అంటే సరికాదని పేర్కొంది.

    Date : 07-11-2024 - 5:25 IST
  • Crimson : వెల్ హెల్త్-సేఫ్టీ సర్టిఫికేషన్ పొందిన మొదటి భారతీయ పాఠశాల “క్రిమ్సన్”

    Crimson : హైదరాబాద్‌లోని సర్టిఫైడ్ క్రిమ్సన్ స్కూల్స్‌లో సుచిత్ర మరియు కీసరలోని సెయింట్ ఆండ్రూస్ స్కూల్ మరియు సెయింట్ మైఖేల్స్ స్కూల్, అల్వాల్ ఉండగా, బెంగళూరులో వైట్‌ఫీల్డ్ మరియు జక్కూర్‌లోని విన్‌మోర్ అకాడమీ ప్రపంచ ప్రఖ్యాత సర్టిఫికేషన్ పొందాయి.

    Date : 07-11-2024 - 4:32 IST
  • Minister Ponguleti

    Minister Ponguleti: కేసీఆర్ కాళ్లే ప‌ట్టుకున్నా.. మంత్రి పొంగులేటి సంచ‌ల‌న వ్యాఖ్య‌లు

    .. బావ-బామ్మర్దులు నిత్యం ఇందిరమ్మ ప్రభుత్వం మీద గుడ్డకలిచి మీద వేస్తున్నారు. తల తాకట్టు పెట్టి అయిన డిసెంబర్ లోపే మిగతా 13 వేల కోట్లు రుణమాఫీ చేస్తాం. రుణ మాఫీ అయ్యాక నీ తల ఏ టైర్ కింద పెడుతావో ఆలోచించుకో. తప్పకుండా రైతు భరోసాను ఇందిరమ్మ ప్రభుత్వం ఇస్తుంది. ప్రభుత్వ భూములను నీ తొత్తులకు రాసి రైతు బంధు తిన్నారు.

    Date : 07-11-2024 - 4:21 IST
  • Mother Kidnapped In Sircilla Debt Issue

    Mother Kidnapped : కొడుకు అప్పు తీర్చడం లేదని.. తల్లిని కిడ్నాప్‌ చేసిన కాంట్రాక్టర్

    దీనిపై ఇటీవల పలుమార్లు లాల్‌ దేవకర్‌, శ్రీనివాస్‌ మధ్య వాగ్వాదం(Mother Kidnapped) జరిగింది.

    Date : 07-11-2024 - 4:15 IST
  • Transfer of 9 DSPs in Telangana..

    Transfers : తెలంగాణలో 9 మంది డీఎస్పీల బదిలీలు..

    Transfers : ప్రస్తుతం వెయిటింగ్‌లో ఉన్న అధికారి ఎస్ఆర్ దామోదర్ రెడ్డిని అంబర్‌పేట్ డీఎస్పీ, పీటీసీగా బదిలీ చేశారు. ఇక అసిఫాబాద్ ఎస్‌డీపీవోగా ఉన్న పి.సదయ్యను, తొర్రూర్ ఎస్‌డీపీవోగా ఉన్న వి.సురేశ్‌ను హైదరాబాద్‌లోని చీఫ్ ఆఫీస్‌లో రిపోర్ట్ చేయాలని ఆదేశించారు.

    Date : 07-11-2024 - 4:12 IST
  • Cm Revanth Oke Okkadu

    Oke Okkadu : సీఎం రేవంత్ పై పుస్తకం.. టైటిల్ ‘ఒకే ఒక్కడు’

    Oke Okkadu : ఈ పుస్తకాన్ని వేణుగోపాల్ రెడ్డి, విజయార్కే రచించారు. ఈ పుస్తకాన్ని TPCC మహేష్ కుమార్ ఆవిష్కరించి..పుస్తకాన్ని రచించిన వారిని ప్రత్యేక అభినందించారు

    Date : 07-11-2024 - 4:03 IST
  • Karthika Pournami Arunachalam Trip

    TGSRTC Tour Package: అరుణాచలం వెళ్లే భక్తులకు టిజిఎస్ఆర్టీసీ గుడ్ న్యూస్!

    కార్తీక పౌర్ణమి సందర్భంగా అరుణాచల గిరి ప్రదక్షిణకు వెళ్లే భక్తులకు టీజీఎస్ఆర్టీసీ ప్రత్యేక ప్యాకేజీని ప్రకటించింది. కాణిపాకం, వెల్లూరు గోల్డెన్ టెంపుల్‌తో పాటు అరుణాచల దర్శనాన్ని అందించే ఈ ప్యాకేజీ తెలంగాణలోని వివిధ జిల్లాల నుండి అందుబాటులో ఉంది.

    Date : 07-11-2024 - 3:52 IST
  • ED notices to former minister Mallareddy

    ED Notices : మాజీ మంత్రి మల్లారెడ్డికి ఈడీ నోటీసులు

    ED Notices : దీంతో ఈడీ ఎదుట విచారణకు మల్లారెడ్డి మెడికల్ కాలేజీ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ సురేందర్ రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్బంగా ఈడీకి ఆయన వివరణ ఇచ్చినట్లు సమాచారం.

    Date : 07-11-2024 - 3:04 IST
  • Revanth Vasthupichhi

    Telangana Secretariat : రేవంత్ కు వాస్తు పిచ్చి పట్టింది – హరీష్ రావు

    Telangana Secretariat : గ్రీన్‌ టెక్నాలజీతో, ఫైర్‌ సేఫ్టీ నార్మ్స్‌ తో దేశానికే తలమానికంగా కేసీఆర్‌ కొత్త సెక్రటేరియట్‌ నిర్మిస్తే వాస్తు పిచ్చి అని గాయి గాయి.. గత్తర గత్తర చేసిన రేవంత్‌ రెడ్డి

    Date : 07-11-2024 - 3:01 IST
  • Telangana Fssai Ratings System For Hotels Restaurants

    Ratings To Hotels : ఇక హోటళ్లు, రెస్టారెంట్లకు ఎఫ్ఎస్ఎస్‌ఏఐ రేటింగ్.. స్ట్రీట్ వెండర్లకూ సర్టిఫికెట్లు

    ఈ ప్రక్రియను తొలుత గ్రేటర్ హైదరాబాద్‌ నగరం పరిధిలో(Ratings To Hotels) మొదలుపెట్టనున్నారు.

    Date : 07-11-2024 - 9:53 IST
  • CM Revanth Reddy meet Governor Jishnudev Verma

    Raj Bhavan : గవర్నర్‌ జిష్ణుదేవ్‌ వర్మతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భేటీ

    Raj Bhavan : సామాజిక, ఆర్ధిక, విద్య, ఉపాధి, రాజకీయ కులసర్వే విషయంలో దేశానికి తెలంగాణ రోల్ మోడల్ గా నిలవనుందని సీఎం గవర్నర్‌కు చెప్పారు.

    Date : 06-11-2024 - 9:51 IST
  • Brs Mla Padma Rao

    Caste Census Survey : కులగణన సర్వేకు నా వివరాలు ఇవ్వను – MLA పద్మారావు

    Caste Census Survey : ఈ సర్వేకు వివరాలు ఇచ్చేందుకు తాను సిద్ధంగా లేనని తేల్చి చెప్పారు. ఈ సర్వే విషయంలో ఇంటికి వచ్చిన అధికారులకే స్పష్టత లేదని , ఒకవేళ ప్రజల వివరాలు కావాలంటే గతంలో చేసిన సర్వే డేటాను ప్రభుత్వం వాడుకోవచ్చని సూచించారు

    Date : 06-11-2024 - 6:47 IST
  • Liquor Supply Stop

    Liquor Supply : తెలంగాణ వ్యాప్తంగా నిలిచిన మద్యం సరఫరా

    Liquor Supply : సర్వర్ ప్రాబ్లమ్ వల్ల సరఫరా ఆగిపోవడం తో మద్యం డిపోల నుంచి డీలర్లు లిక్కర్ తెచ్చుకోలేని పరిస్థితి ఏర్పడింది

    Date : 06-11-2024 - 6:36 IST
  • KTR Serious Comments On CM Revanth Reddy

    KTR : గాలి మోటర్లలో మూటలు మోసుడు కాదు.. ధాన్యం మూటల వైపు చూడు: కేటీఆర్‌

    KTR : ఢిల్లీ ముందు మోకరిల్లడం కాదు..పండించిన పంటకు భద్రత లేక గొల్లుమంటున్న రైతన్నల మొహం వైపు చూడుమన్నారు. నీ కల్లబొల్లిమాటలతో కాలయాపన చేయడం కాదు..ధాన్యం కొనడానికి ముందుకు రాని మిల్లర్ల ముచ్చటేందో చూడాలని కేటీఆర్‌ సీఎం రేవంత్‌ రెడ్డిపై మండిపడ్డారు.

    Date : 06-11-2024 - 5:25 IST
  • Deputy CM Bhatti

    Census : రాష్ట్ర వ్యాప్తంగా ఒకే రోజు కులగణన చేపట్టాం: డిప్యూటీ సీఎం

    Census : కులగణన సర్వే సమయంలో కుటుంబ సభ్యుల ఆధార్ కార్డులు, ధరణి పట్టా పాస్ పుస్తకాలు, రేషన్ కార్డులు సిద్ధంగా ఉంచుకోవాలి. దీంతో సర్వే త్వరితగతిన పూర్తి చేయడానికి ఉపయోగ పడుతుందన్నారు. సర్వే కోసం ఎన్యుమరేటర్లకు అవసరమైన శిక్షణ ఇచ్చి సర్వేకు సిద్ధం చేశామని తెలిపారు.

    Date : 06-11-2024 - 4:27 IST
  • Telangana Acb Formula E Racing Brs Leaders

    Formula E Racing : ఫార్ములా-ఈ రేసింగ్ అక్రమాలపై ఏసీబీ విచారణ.. త్వరలో కీలక పరిణామాలు

    2023 ఫిబ్రవరి 11న హైదరాబాద్‌లో హుస్సేన్‌సాగర్‌(Formula E Racing) చుట్టూ ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన 2.8 కి.మీ. ట్రాక్‌లో మొదటి ఫార్ములా-ఈ కార్ల పోటీ జరిగింది.

    Date : 06-11-2024 - 4:03 IST
  • Corn Polymer Corn Starch Bags Plastic Alternative Hyderabad

    Corn Polymer : ప్లాస్టిక్‌కు నై.. కార్న్​ పాలిమర్‌‌కు జై.. పెరుగుతున్న వినియోగం

    కార్న్​ పాలిమర్‌ను(Corn Polymer) మొక్కజొన్న పిండితో తయారు చేస్తారు. అందుకే ఈ సంచులు నేచురల్.

    Date : 06-11-2024 - 3:35 IST
  • One State One Rrb Regional Rural Banks Merger

    One State One RRB : ‘ఒక రాష్ట్రం.. ఒకే రీజియనల్ రూరల్ బ్యాంక్’.. విలీనాలు షురూ

    ఆంధప్రదేశ్‌లో ఇకపై కెనరా బ్యాంక్‌ స్పాన్సర్‌షిప్‌తో ఆంధ్రప్రదేశ్‌ గ్రామీణ వికాస్‌ బ్యాంక్‌(One State One RRB) పనిచేస్తుంది.

    Date : 06-11-2024 - 3:07 IST
← 1 … 207 208 209 210 211 … 769 →

ads

ads


ads

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd