Telangana
-
Caste Enumeration : నేటి నుంచి తెలంగాణలో సమగ్ర కుటుంబ సర్వే..
Caste Enumeration : తెలంగాణలో సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వే శనివారం(నవంబర్ 9) నుండి అధికారికంగా ప్రారంభం అవుతోంది. నవంబర్ 6న ప్రారంభం కావాల్సిన ఈ సర్వే, స్టిక్కరింగ్ ప్రక్రియ పూర్తి అయిన తర్వాత నేటి నుంచి అధికారికంగా మొదలు అవుతోంది.
Date : 09-11-2024 - 10:02 IST -
Secunderabad : సికింద్రాబాద్ – షాలీమార్ ఎక్స్‌ప్రెస్‌కు ప్రమాదం.. పట్టాలు తప్పిన బోగీలు
సికింద్రాబాద్(Secunderabad) నుంచి షాలీమార్ మధ్య ఈ ఎక్స్‌ప్రెస్ వారానికి ఒకసారి నడుస్తుంటుంది.
Date : 09-11-2024 - 9:04 IST -
CM Revanth : MLA డాక్టర్ మట్టా రాగమయి ఆధ్వర్యంలో సీఎం రేవంత్ పుట్టిన రోజు వేడుకలు
CM Revanth Birthday : తెలంగాణ రాష్ట్ర ముఖ్య మంత్రివర్యులు శ్రీ ఏనుముల రేవంత్ రెడ్డి గారి పుట్టినరోజు సందర్బంగా ఈరోజు ఉదయం కల్లూరు మ్యాంగో మార్కెట్ నుండి కల్లూరు మార్కెట్ యార్డ్ ప్రాంగణం వరకు
Date : 08-11-2024 - 9:43 IST -
CM Revanth Reddy : మీది పాదయాత్ర కాదు, పాప పరిహారయాత్ర – హరీష్ రావు
Revanth : రేవంత్.. మీది పాదయాత్ర కాదు, పాప పరిహారయాత్ర - హరీష్ రావు
Date : 08-11-2024 - 9:20 IST -
Harish Rao: తెలంగాణ రాకపోతే నువ్వు ముఖ్యమంత్రివి అయ్యేవాడివా? సీఎం రేవంత్‌కు హరీష్ రావు కౌంటర్!
ఇప్పుడొచ్చిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కేసీఆర్ ఆనవాళ్లు లేకుండా చేసి కేసీఆర్ మర్చిపోయేలాగా చేస్తానని చెబుతున్నాడు. దేశానికి స్వతంత్రం తెచ్చిన గాంధీని, తెలంగాణకు స్వతంత్రం తెచ్చిన కేసీఆర్‌ను ప్రజలు మర్చిపోరని ఆయన అన్నారు.
Date : 08-11-2024 - 8:22 IST -
CM Revanth Reddy : BRS నేతలకు అసలు సినిమా ఏంటో చూపిస్తా – సీఎం రేవంత్
CM Revanth Reddy : ఎవరు అడ్డుకున్నా బుల్డోజర్లతో తొక్కుకుపోయి పనులు చేయిస్తామన్నారు
Date : 08-11-2024 - 7:35 IST -
Musi : ఎవ్వరు అడ్డొచ్చినా మూసీ ప్రక్షాళన చేసి తీరుతా : సీఎం రేవంత్ రెడ్డి
Musi : నల్గొండ జిల్లాలో కృష్ణమ్మలో కలుస్తుంది. అద్భుతమైన త్రివేణీ సంగమంగా.. మూసీ, ఈసా, కృష్ణానది ఉంటాయి. ఇవాళ వేలమంది యువకులు నన్ను ఆశీర్వదించాలని తరలివచ్చారు. ఉదయం నుంచి నాతోనే ఉన్నారు.
Date : 08-11-2024 - 7:10 IST -
Musi : సీఎం రేవంత్ రెడ్డి మూసీ పునరుజ్జీవన పాదయాత్ర ప్రారంభం
Musi : సంగెం వద్ద మూసీ నదిలో నీటిని పరిశీలనకు తీసుకొని శాంపిల్స్ పరిశీలించారు. వాటిని ల్యాబ్ కు పంపించనున్నట్టు తెలుస్తుంది.
Date : 08-11-2024 - 5:42 IST -
T-SAT: టీ-సాట్‌లో ఘనంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జన్మదిన వేడుకలు
టీ-సాట్‌లో గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించబడ్డాయి. కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్న బోదనపల్లి వేణుగోపాల్ రెడ్డి మాట్లాడుతూ రేవంత్ రెడ్డి గారి విజయవంతమైన నాయకత్వాన్ని కొనియాడారు.
Date : 08-11-2024 - 4:24 IST -
Yadadri : యాదగిరిగుట్ట టెంపుల్ బోర్డు ఏర్పాటుకు సీఎం రేవంత్ రెడ్డి ఆమోదం
Yadadri : టీటీడీ తరహాలో యాదగిరిగుట్టలో టెంపుల్ బోర్డు ఉండాలని, ఈ మేరకు ఏర్పాట్లు చేయాలని సంబంధిత అధికారులకు సీఎం ఆదేశాలు జారీ చేశారు. ప్రస్తుతం యాదాద్రిగా పిలుస్తున్న పేరును యాదగిరిగుట్టగా మార్చాలని సూచించారు.
Date : 08-11-2024 - 3:23 IST -
Venu Swamy : వేణు స్వామికి మరోసారి మహిళా కమిషన్ నోటీసులు..
Venu Swamy : ఆయన చెప్పిన జ్యోషంపై అక్కినేని అభిమానులతో పాటు, మహిళా కమిషన్ ఆగ్రహం వ్యక్తం చేసింది. అతడిపై చర్యలు తీసుకోవాలని సోషల్ మీడియాలో సైతం పెద్ద ఎత్తున డిమాండ్స్ వచ్చాయి. గతంలో మహిళ జర్నలిస్టులు సైతం ఊమెన్ కమిషన్ కు వేణు స్వామిపై ఫిర్యాదు చేశారు.
Date : 08-11-2024 - 1:27 IST -
Yadadri : యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహ స్వామిని దర్శించుకున్న సీఎం రేవంత్ రెడ్డి
Yadadri : ఆలయంలో స్వామివారికి ప్రత్యేక పూజలు చేసిన సీఎం రేవంత్ రెడ్డి.. ఆలయంలోని వసతులపై అధికారులతో చర్చించారు. భక్తులకు ఎలంటి ఇబ్బందులు కలుగకుండా చూసుకోవాలని సూచించారు.
Date : 08-11-2024 - 1:08 IST -
Yadadri Temple : తోపులాటలో ఇరుక్కుపోయిన మంత్రి సురేఖ..
Yadadri Temple : పోలీసులు, అధికారులు ఉన్నప్పటికీ మంత్రి తోపులాటలో ఇరుక్కుపోవడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది
Date : 08-11-2024 - 1:07 IST -
Cyber Crime : సమగ్ర కుటుంబ సర్వే ను క్యాష్ చేసుకోవాలని చూస్తున్న సైబర్ నేరగాళ్లు..
Cyber Crime : వాటిని క్లిక్ చేయగానే పౌరుల వ్యక్తిగత సమాచారం వారికి చేరుతోంది. అకౌంట్లలో డబ్బులు ఖాళీ అవుతున్నాయి
Date : 08-11-2024 - 12:19 IST -
Formula E Race Scam : KTRను నిజంగానే అరెస్ట్ చేస్తారా..?
Formula E Race Scam : 2023లో బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో ఫార్ములా-ఈ కార్ రేసు నిర్వహించారు. ఆశించిన ఆదాయం రాకపోవడంతో ప్రమోటర్ తప్పుకున్నారు
Date : 08-11-2024 - 11:42 IST -
CM Revanth Reddy Birthday: సీఎం రేవంత్‌కు పుట్టినరోజు శుభాకాంక్షలు వెలువ.. ప్రత్యేకంగా ప్రధాని మోదీ ట్వీట్!
తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డికి ఏపీ పీసీసీ చీఫ్ షర్మిల పుట్టినరోజు విషెస్ చెప్పారు. రేవంత్ అన్న.. మీ కమిట్‌మెంట్, అంకితభావం, నాయకత్వ లక్షణాలు తమకు ఆదర్శమని ఆమె పేర్కొన్నారు.
Date : 08-11-2024 - 11:18 IST -
CM Revanth Reddy Birthday : సీఎం రేవంత్ పై ఏమన్నా అభిమానమా..?
CM Revanth Reddy Birthday : తన పొలంలో వరి నాటుతో సీఎం ముఖచిత్రం వచ్చేలా సాగు చేసి ఆశ్చర్యపరిచారు. రెండు నెలలుగా దీనిని ఆయన సాగు చేస్తున్నారు
Date : 08-11-2024 - 11:06 IST -
Instructions Of CS: సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వే.. సీఎస్ కీలక ఆదేశాలు..!
ఉమ్మడి జిల్లాలకు నియమితులైన ప్రత్యేకాధికారులు క్షేత్ర స్థాయిలో పర్యటించి సర్వే జరుగుతున్న విధానాన్ని ప్రత్యక్షంగా పరిశీలించడంతో పాటు, జిల్లా కలెక్టర్లు, సర్వే నోడల్ అధికారులతో సమీక్ష సమావేశాలు నిర్వహించాలని స్పష్టం చేశారు.
Date : 07-11-2024 - 9:52 IST -
Eduvision 2024 : విద్య మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేయటం.. జాతీయ అభివృద్ధికి కీలకం..
Eduvision 2024 : విద్య-ఆధారిత సదస్సు, ఎడ్యువిజన్ 2024 లో హైదరాబాద్ నుండి 80కి పైగా పాఠశాలల ప్రతినిధులు , విద్యావేత్తలు పాల్గొన్నారు.
Date : 07-11-2024 - 7:10 IST -
Frag in Beer : బీరు బాబులు..కాస్త చూసుకొని తాగండి..లేదంటే అంతే సంగతి ..!!
Frag in Beer : ఇటీవల బీర్ల తాగాలంటే ఒకటికి రెండు సార్లు అలోచించి..బీరు సీసాను కిందకు పైకి స్కాన్ చేసి తాగుతున్నారు..ఎందుకంటే ఈ మధ్య బీర్ల లో బల్లులు , మిడతలు, నాసు, వానపాములు,గుట్కా ప్యాకెట్ లు ఇలా అనేకమైనవి బయటపడుతున్నాయి.
Date : 07-11-2024 - 6:18 IST