HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Telangana
  • >Victory Celebrations Of Public Rule For Nine Days

Victory Celebrations: ప్రజా పాలన- ప్రజా విజయోత్సవాలు.. డిసెంబ‌ర్ 1 నుంచి 9 వ‌ర‌కు జ‌రిగే కార్య‌క్ర‌మాలివే!

రాష్ట్రంలోని ప్రతి కార్యాల‌యంలో, ప్ర‌భుత్వ సంస్థ‌ల్లో అన్ని వర్గాల ప్రజల భాగస్వామ్యంతో ప్ర‌జా పాల‌న‌- ప్ర‌జా విజ‌యోత్స‌వాల‌ను విజ‌యవంతం చేయాల‌ని సీఎం రేవంత్‌, మంత్రులు ఇప్ప‌టికే ఆదేశించారు.

  • Author : Gopichand Date : 28-11-2024 - 6:12 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
CM Revanth
CM Revanth

Victory Celebrations: తెలంగాణ‌లో కాంగ్రెస్ ప్ర‌భుత్వం ఏర్ప‌డి సంవ‌త్స‌రం కావొస్తున్న సంద‌ర్భంగా సీఎం రేవంత్ స‌ర్కార్ కీల‌క నిర్ణ‌యం తీసుకున్న సంగ‌తి తెలిసిందే. డిసెంబ‌ర్ 1 నుంచి డిసెంబ‌ర్ 9 వ‌ర‌కు రాష్ట్ర వ్యాప్తంగా ప్ర‌జాపాల‌న‌- ప్ర‌జా విజ‌యోత్స‌వాలు (Victory Celebrations) నిర్వ‌హించ‌నున్న‌ట్లు ప్ర‌భుత్వం ప్ర‌క‌టించిన విష‌యం విధిత‌మే. రాష్ట్రంలోని ప్రతి కార్యాల‌యంలో, ప్ర‌భుత్వ సంస్థ‌ల్లో అన్ని వర్గాల ప్రజల భాగస్వామ్యంతో ప్ర‌జా పాల‌న‌- ప్ర‌జా విజ‌యోత్స‌వాల‌ను విజ‌యవంతం చేయాల‌ని సీఎం రేవంత్‌, మంత్రులు ఇప్ప‌టికే ఆదేశించారు.

డిసెంబర్ 1, 2024

• ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ 2వ దశకు శంకుస్థాపన కార్యక్రమాలు.
• విద్యార్థుల కోసం వ్యాస రచన పోటీలు.
• సీఎం కప్ పోటీలు (డిసెంబర్ 1 నుంచి డిసెంబర్ 8 వరకు)

డిసెంబర్ 2, 2024

• 16 నర్సింగ్ మరియు 28 పారా మెడికల్ కళాశాలల ప్రారంభోత్సవం.
• 213 కొత్త అంబులెన్సులు ప్రారంభం.
• 33 ట్రాన్స్ జెండర్ క్లినిక్‌ల ప్రారంభం.
• ట్రాఫిక్ వాలంటీర్లుగా ట్రాన్స్ జెండర్ల పై పైలట్ ప్రాజెక్టు.

Also Read: Japanese Encephalitis : 13 ఏళ్ల తర్వాత దేశ రాజధానిలో జపనీస్ ఎన్సెఫాలిటిస్ కేసు

డిసెంబర్ 3, 2024

• హైదరాబాద్ రైజింగ్ కార్యక్రమాలు.
• ఆరంగర్ నుండి జూ పార్క్ ఫ్లైఓవర్ ప్రారంభం.
• రూ. 150 కోట్లు విలువైన బ్యూటిఫికేషన్ పనుల ప్రారంభం.

డిసెంబర్ 4, 2024

• తెలంగాణ ఫారెస్ట్ డెవెలప్మెంట్ కార్పొరేషన్ భవన శంకుస్థాపన.
• వర్చువల్ సఫారి మరియు వృక్ష పరిచయం కేంద్రం ప్రారంభం.
• 9,007 మందికి నియామక పత్రాల పంపిణీ.

డిసెంబర్ 5, 2024

• ఇందిరా మహిళా శక్తి బజార్ ప్రారంభం.
• స్వయంసహాయక గ్రూపుల్లో చర్చలు
• మేడ్చల్, మల్లేపల్లి, నల్గొండలో అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్ల ప్రారంభం.
• ఘట్​ కేసర్​ లో బాలికల ITI కాలేజీ ప్రారంభం.

డిసెంబర్ 6, 2024

• యాదాద్రి పవర్ ప్లాంట్ లో విద్యుదుత్పత్తి ప్రారంభం.
• 244 విద్యుత్ ఉపకేంద్రాల శంకుస్థాపన.

డిసెంబర్ 7, 2024

• స్టేట్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ ప్రారంభం.
• పోలీస్ బ్యాండ్ ప్రదర్శన.
• తెలంగాణ కళా ప్రదర్శనలు, సాంస్కృతిక కార్యక్రమాలు.

డిసెంబర్ 8, 2024

• 7 ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) ప్రాజెక్టుల ప్రారంభం.
• 130 కొత్త మీ సేవల ప్రారంభం.
• యంగ్ ఇండియా యూనివర్శిటీకి శంకుస్థాపన.
• తెలంగాణ కళా ప్రదర్శనలు, సాంస్కృతిక వేడుకలు.

డిసెంబర్ 9, 2024

• లక్షలాది మంది మహిళా శక్తి సభ్యుల సమక్షంలో తెలంగాణ తల్లి విగ్రహ ఆవిష్కరణ.
• ట్యాంక్ బండ్ మీద ముగింపు వేడుకలు
• డ్రోన్ షో, ఫైర్ వర్క్, ఆర్ట్ గ్యాలరీ, వివిధ స్టాళ్ల ఏర్పాటు

 


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • CM Revanth Reddy
  • Congress Sarkar
  • Praja Palana Celebrations
  • telangana
  • telangana govt
  • telugu news
  • Victory celebrations

Related News

Maoists Khali

తెలంగాణలో పెద్ద ఎత్తున లొంగిపోయిన మావోలు

మావోయిస్టు అనే పదం ఇక వినలేం అనిపిస్తుంది. ఎందుకంటే ఎన్నో శతాబ్దాలుగా మావోయిస్టులు దేశ వ్యాప్తంగా ఉన్నప్పటికీ , ప్రస్తుతం మాత్రం మావోయిస్టులంతా లొంగిపోతున్నారు. దీనికి కారణం అగ్ర మావోయిస్టులు ఎన్కౌంటర్ లో చనిపోవడం , మరోపక్క కీలక నేతలు లొంగిపోతుండడం తో మిగతా మావోలంతా లొంగిపోతున్నారు.

  • Tgpsc Group 3 Results

    గ్రూప్-3 ఫలితాలను విడుదల చేసిన టీజీపీఎస్సీ

  • Sc Revanth

    సుప్రీంకోర్టులో తెలంగాణ ప్రభుత్వానికి భారీ ఊరట

  • CM Revanth Leadership

    సీఎం రేవంత్ నాయ‌క‌త్వానికి బ్ర‌హ్మ‌ర‌థం!

  • Ration Shop

    రేషన్‌కార్డుదారులకు హెచ్చరిక.. E KYC చేయకపోతే సన్నబియ్యం కట్

Latest News

  • స్వల్పంగా తగ్గిన బంగారం, వెండి ధర

  • భారత్ vs సౌతాఫ్రికా ఈ సిరీస్‌ చివరి టీ20!

  • కవిత దూకుడు, బిఆర్ఎస్ శ్రేణుల్లో చెమటలు

  • విటమిన్​ బి12 లోపం లక్షణాలు ఇవే!

  • లోకేష్ కు ‘ఇంటివారితో’ పెద్ద కష్టమే వచ్చిపడింది !!

Trending News

    • అధిక ఐక్యూ ఉన్న వ్యక్తుల 5 ముఖ్యమైన అలవాట్లు ఇవే!

    • ఆర్‌బీఐ అన్‌లిమిటెడ్ నోట్లను ముద్రిస్తే ఏమ‌వుతుందో తెలుసా?

    • KPHB లులు మాల్‌లో నిధి అగర్వాల్‌కు చేదు అనుభవం

    • స్టాక్ మార్కెట్‌ను లాభ- న‌ష్టాల్లో న‌డిపించే 7 అంశాలివే!

    • మీరు ఆధార్ కార్డును ఆన్‌లైన్‌లో స్వయంగా అప్డేట్ చేసుకోండిలా!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2025 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd