Telangana
-
CM Revanth Reddy : ఆసిఫాబాద్ మెడికల్ కాలేజీకి కొండా లక్ష్మణ్ బాపూజీ పేరు : సీఎం రేవంత్ రెడ్డి
రైతులకు ఇస్తున్నట్టు పద్మశాలీలకు కూడా సమాన ప్రాధాన్యత తమ ప్రభుత్వం ఇస్తోందని, ఎనికల్లో తమకు అండగా నిలబడిన నేతన్నలను గుండెల్లో పెట్టుకొని చూసుకుంటానని సీఎం రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు.
Date : 09-03-2025 - 4:47 IST -
BRS : కేసీఆర్ అధ్యక్షతన 11న బీఆర్ఎస్ శాసన సభాపక్ష భేటీ
గత అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి నాటి నుంచి కేసీఆర్ అసెంబ్లీకి హాజరుకాకపోవడం తెలంగాణ పాలిటిక్స్ లో హాట్ టాపిక్ గా మారిన విషయం తెలిసిందే. గత బడ్జెట్ ప్రవేశ పెట్టిన రోజు అసెంబ్లీకి హాజరైన కేసీఆర్ ఆ తర్వాత మళ్లీ హాజరుకాలేదు.
Date : 09-03-2025 - 4:09 IST -
Telangana Congress: ‘జై బాపు.. జై భీమ్.. జై సంవిధాన్’ సమన్వయ కమిటీ
ఈ ఆరుగురు నేతలతో సమన్వయ కమిటీ(Telangana Congress) ఏర్పాటుకు పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఏఐసీసీ ఇంఛార్జి మీనాక్షి నటరాజన్ ఆమోదం పొందినట్లు ఆయన వెల్లడించారు.
Date : 09-03-2025 - 1:00 IST -
Mlc : కాంగ్రెస్ ఎమ్మెల్సీ అభ్యర్థులుగా విజయశాంతి, సామా, అద్దంకి ?
ఈ క్రమంలోనే ఈరోజు కేసీ వేణుగోపాల్ నివాసంలో కీలక సమావేశం జరగనుంది. దీంతో సీఎం రేవంత్ రెడ్డి ఉదయం 9 గంటలకు హైదరాబాద్ నుంచి ఢిల్లీకి బయలుదేరారు. 4 ఎమ్మెల్సీ స్థానాల కోసం ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు ఆశావాహులు.
Date : 09-03-2025 - 11:59 IST -
Bird Flu Outbreak : వేలాది కోళ్ల మృత్యువాత.. తెలంగాణలో బర్డ్ ఫ్లూ కొనసాగుతోందా ?
బర్డ్ ఫ్లూ(Bird Flu Outbreak) భయాల నేపథ్యంలో ఫిబ్రవరి నెలలో తెలంగాణలో దాదాపు 20వేల కోళ్లు చనిపోయాయని పశువైద్య, పశుసంవర్ధక శాఖ అధికారులు వెల్లడించడం గమనార్హం.
Date : 09-03-2025 - 9:42 IST -
Telangana NDA : తెలంగాణలోనూ తెరపైకి ఎన్డీయే కూటమి?
బీజేపీ(Telangana NDA) బలోపేతం అయితే బీఆర్ఎస్కు దీర్ఘకాలంలో నష్టం జరుగుతుందనే లెక్కలు వేసే వాళ్లు కూడా ఉన్నారు.
Date : 09-03-2025 - 8:52 IST -
CM Revanth: మహిళలపై సీఎం రేవంత్ వరాల జల్లు!
ఐకేపీ కేంద్రాల నుంచి వడ్లు తీసకుంటున్న కొందరు మిల్లర్లు పందికొక్కుల్లా వాటిని కాజేస్తున్నారని, వాటిని తిరిగి ఇవ్వడం లేదని, లెక్కలు చెప్పడం లేదని సీఎం విమర్శించారు.
Date : 08-03-2025 - 9:53 IST -
All party MPs meeting : రాష్ట్ర ప్రయోజనాల కోసం అందరూ ఏకం కావాలి: డిప్యూటీ సీఎం
రాష్ట్ర ప్రయోజనాల కోసం అందరూ ఏకం కావాల్సిన అవసరం ఉందని భట్టి విక్రమార్క అభిప్రాయపడ్డారు. కేంద్రం దగ్గర అపరిష్కృత అంశాలపై చర్చ జరిపారు. పెండింగ్ సమస్యల సాధన అజెండాగా సమావేశం సాగింది.
Date : 08-03-2025 - 5:33 IST -
Heart Transplant: నిమ్స్‌లో సంచలనం.. యువకుడికి విజయవంతంగా గుండె మార్పిడి
నిమ్స్‌లో గతేడాది 62 మందికి కిడ్నీ, నలుగురికి లివర్, ఇద్దరికి హార్ట్, ఒకరికి లంగ్ ట్రాన్స్ప్లాంటేషన్లు చేశామని, ఈ ఏడాది 16 మందికి కిడ్నీ, ఒకిరికి లివర్, ఒకరికి హార్ట్ ట్రాన్స్‌ప్లాంటేషన్ సర్జరీలు చేశామన్నారు.
Date : 08-03-2025 - 4:21 IST -
SLBC Accident: ఎస్ఎల్బీసీ ప్రమాదం.. కార్మికులను గుర్తించేందుకు రోబోలు: మంత్రి
త్వరగా కార్మికులను గుర్తించేందుకు ప్రపంచంలోని అత్యుత్తమ సాంకేతికతను వినియోగించుకోవాలని సూచించారు.
Date : 08-03-2025 - 3:12 IST -
Telangana MPs Meeting : తెలంగాణ ఎంపీల సమావేశానికి కిషన్ రెడ్డి డుమ్మా
Telangana MPs Meeting : తనకు ఆహ్వానపత్రం ఆలస్యంగా అందిందని, ఇప్పటికే నిర్ణయించుకున్న పార్టీ కార్యక్రమాలు, అధికారిక సమావేశాల కారణంగా హాజరుకాలేనని కిషన్ రెడ్డి భట్టి విక్రమార్కకు లేఖ ద్వారా తెలిపారు
Date : 08-03-2025 - 11:31 IST -
Child Trafficking Gang: పిల్లలను అమ్మే ముఠా కలకలం.. కొత్త అప్డేట్స్
వందన అండ్ గ్యాంగ్(Child Trafficking Gang) ఎన్నేళ్లుగా చిన్నారుల అక్రమ రవాణా ముఠాను నడుపుతున్నారు ?
Date : 08-03-2025 - 11:14 IST -
Warangal MGM: తల్లడిల్లుతున్న ‘ఉత్తర తెలంగాణ’ పెద్ద దిక్కు!
తాజాగా శుక్రవారం సాయంత్రం వరంగల్ ఎంజీఎం(Warangal MGM) ఆస్పత్రిలోని ఆర్థో వార్డులో ఒక ఘటన చోటుచేసుకుంది.
Date : 08-03-2025 - 9:32 IST -
MLA Quota MLCs: కాంగ్రెస్ ఎమ్మెల్సీ అభ్యర్థులు.. కీలక అప్డేట్
వారి ఆమోదంతో, ఆదివారం మధ్యాహ్నంకల్లా ఎమ్మెల్సీ అభ్యర్థుల(MLA Quota MLCs) పేర్లను ఫైనలైజ్ చేస్తారు.
Date : 08-03-2025 - 8:12 IST -
Women’s Day : నేడు ఇందిరా మహిళా శక్తి మిషన్ ఆవిష్కరణ..మహిళలకు వరాల జల్లు
దీనికి ముఖ్య అతిథిగా సీఎం రేవంత్ రెడ్డి వస్తున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి మహిళల్ని కోటీశ్వరుల్ని చెయ్యడమే లక్ష్యంగా వారి కోసం చాలా పథకాలు అమలు చేస్తోంది.
Date : 08-03-2025 - 7:29 IST -
Groups Results : తెలంగాణ గ్రూప్స్ ఫలితాల షెడ్యూల్ విడుదల
Groups Results : ఈ నెల 10న గ్రూప్-1 ప్రొవిజినల్ మార్కులను, 11న గ్రూప్-2 జనరల్ ర్యాంకింగ్ జాబితాను ప్రకటించనున్నారు. ఇది గ్రూప్స్ పరీక్షలు రాసిన అభ్యర్థులకు ప్రధానమైన సమాచారం
Date : 07-03-2025 - 10:09 IST -
Telangana Economic Situation : తెలంగాణ ఆర్థిక పరిస్థితి పై సీఎం రేవంత్ కీలక వ్యాఖ్యలు
Telangana Economic Situation : గత 10 ఏళ్లలో తెలంగాణ అప్పు (Telangana Debt) దాదాపు రూ. 7 లక్షల కోట్లకు పెరిగిందని రేవంత్ వెల్లడించారు
Date : 07-03-2025 - 8:29 IST -
Congress Government : రేవంత్ సర్కార్ కు మరో తలనొప్పి
Congress Government : బిల్లులు క్లియర్ కావాలంటే కనీసం 20 శాతం కమిషన్(20 percent commission) ఇవ్వాలని అధికారులు డిమాండ్ చేస్తున్నారని ఆరోపణలు వెలువడుతున్నాయి
Date : 07-03-2025 - 8:15 IST -
Build Now App : ఇక పై ఇంటి నిర్మాణ పర్మిషన్ కోసం ఆఫీసుల చుట్టూ తిరగాల్సిన పని లేదు
Build Now App : మారుతున్న టెక్నాలజీని అనుసరిస్తూ, ప్రజలకు మరింత సౌలభ్యంగా సేవలను అందించాలనే లక్ష్యంతో ఈ కొత్త విధానాన్ని ప్రభుత్వం తీసుకువచ్చింది
Date : 07-03-2025 - 6:56 IST -
IPS Officers : రాష్ట్రంలో 21 మంది ఐపీఎస్‌ల బదిలీలు
సీఐడీ ఐజీగా ఎం శ్రీనివాసులు, రామగుండం సీపీగా అంబర్ కిశోర్ ఝా, వరంగల్ సీపీగా సన్‌ప్రీత్ సింగ్, ఇంటెలిజెన్స్ ఎస్పీగా సింధూశర్మ, మహిళా భద్రత విభాగం ఎస్పీగా చేతన, నార్కోటిక్ బ్యూరో ఎస్పీగా రూపేశ్.
Date : 07-03-2025 - 4:36 IST