Telangana
-
Komitireddy Venkat Reddy: అధికారులు బహుపరాక్.. మంత్రి కోమటిరెడ్డి కీలక సూచనలు
Komitireddy Venkat Reddy: త్వరలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆకస్మిక పర్యటనలు నిర్వహించనున్నట్లు ప్రకటించారు. అధికారులు అప్రమత్తంగా ఉండాలన్నారు. ఈ పర్యటనల ద్వారా రాష్ట్రంలో జరుగుతున్న అక్రమాలు, అన్యాయాలు నివారించేందుకు కృషి చేయాలని మంత్రి కోమటిరెడ్డి సూచించారు.
Published Date - 01:27 PM, Mon - 13 January 25 -
KTR : మందా జగన్నాథం కుటుంబాన్ని పరామర్శించిన కేటీఆర్
KTR : "మందా జగన్నాథం తెలంగాణ మేలు కోరుకున్న వ్యక్తి. మహాబూబ్ నగర్ అభివృద్ధిని కాంక్షించారు. రాజకీయాల్లో ఆయన ఒక సౌమ్యుడు, వివాదరహితుడు. ఆయన మరణంతో తెలంగాణ ఒక సీనియర్ రాజకీయవేత్తను కోల్పోయింది. నాలుగు సార్లు ఎంపీగా అయిన ఆయన సేవలు చిరస్మరణీయం. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ఆ భగవంతుడిని ప్రార్థిస్తున్నాను" అని కేటీఆర్ అన్నారు.
Published Date - 12:14 PM, Mon - 13 January 25 -
Bhatti Vikramarka Mallu : ప్రతిపక్ష నాయకులపై భట్టి ఆగ్రహం
bhatti vikramarka mallu : రాష్ట్రంలో భూమిలేని నిరుపేద వ్యవసాయ కూలీలకు ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకం ద్వారా ఏడాదికి
Published Date - 12:06 PM, Mon - 13 January 25 -
Inavolu : ఐనవోలు మల్లన్న జాతర.. ఆధ్యాత్మిక వైభవంతో భక్తుల సందడి
Inavolu : ఇది కాకతీయుల కాలంలో మంత్రి అయ్యన్న దేవుడు నిర్మించిన ఆలయంగా ప్రసిద్ధి చెందింది. ఈ ఆలయం, తెలంగాణలో ప్రసిద్ధ మల్లికార్జున స్వామి ఆలయంగా చరిత్రలో నిలిచింది. మల్లన్న ఆలయం, గోల్ కేతమ్మ, బలిజ మేడమ్మ వంటి దేవతలతో పాటు కొలువుదీరిన క్షేత్రంగా భక్తుల ఆనందానికి కేంద్రంగా మారింది. ఈ ఆలయ భక్తుల విశ్వాసం ప్రకారం, మల్లన్న అనేది కోరల నెరవేర్చే దేవతగా ఆరాధించబడుతోంది.
Published Date - 11:01 AM, Mon - 13 January 25 -
Ponguleti Srinivas Reddy : ఇందిరమ్మ ఇల్లు మోడల్ హౌస్‌ను ప్రారంభించిన మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి
Ponguleti Srinivas Reddy : రూ. 5 లక్షల వ్యయంతో నిర్మించిన ఈ మోడల్ హౌస్ వసతులు, నిర్మాణ తీరుపై ఆయన అధికారుల వద్ద విశేషాలు తెలుసుకున్నారు. ప్రారంభోత్సవ కార్యక్రమంలో మంత్రి మాట్లాడుతూ పేద ప్రజల కలల్ని నిజం చేసేందుకు ఇదొక మంచి ఆరంభమని అన్నారు.
Published Date - 10:47 AM, Mon - 13 January 25 -
Padi Kaushik Reddy : పాడి కౌశిక్ రెడ్డిపై 3 కేసులు.. !
Padi Kaushik Reddy : జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్‌తో వాగ్వాదం కారణంగా హుజూరాబాద్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిపై మూడు కేసులు నమోదయ్యాయి. ఈ సంఘటన క్రమంలో పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేయడంతో కరీంనగర్ జిల్లాలోని రాజకీయాలు మరింత ఉద్రిక్తంగా మారాయి. ఎమ్మెల్యే సంజయ్‌పై దురుసుగా ప్రవర్తించారని సంజయ్ పీఏ ఫిర్యాదు చేయగా, కరీంనగర్ వన్ టౌన్ పోలీసులు కేసు నమోదు చేశారు. ఆర్
Published Date - 10:20 AM, Mon - 13 January 25 -
CM Revanth Style: సీఎం రేవంత్ డ్రెస్సింగ్ స్టైల్లో ట్రెండ్ సెట్టరే!
ఇకపోతే తెలంగాణ ప్రస్తుత సీఎం రేవంత్ రెడ్డి డ్రెస్సింగ్ స్టైల్ మిగతా రాజకీయ నాయకులు కంటే భిన్నంగా ఉంటుంది. ఉంది కూడా. ప్రభుత్వానికి సంబంధించిన సమావేశాల్లో ఆయన ఎక్కువ శాతం వైట్ షర్ట్ అండ్ బ్లాక్ పాయింట్‌తో కనిపిస్తుంటారు.
Published Date - 09:43 AM, Mon - 13 January 25 -
Gold Price Today : పండుగ వేళ.. పసిడి ప్రియులకు శుభవార్త..!
Gold Price Today : బంగారం కొనుగోలు చేయాలనుకునే వారికి కాస్త ఊరట కలిగింది. వరుసగా పెరిగిన బంగారం ధరలు ఎట్టకేలకు శాంతించాయి. 4 రోజులు పెరిగిన తర్వాత ఎట్టకేలకు ఇవాళ స్థిరంగా ఉన్నాయి. మరోవైపు ఇంటర్నేషనల్ మార్కెట్లో ఒడుదొడుకులకు లోనవుతున్నాయి. ప్రస్తుతం ఎక్కడ గోల్డ్, సిల్వర్ రేట్లు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం.
Published Date - 09:35 AM, Mon - 13 January 25 -
PM Modi : ఇవాళ సాయంత్రం కిషన్ రెడ్డి నివాసానికి ప్రధాని మోడీ.. ఎందుకో తెలుసా ?
ఆ కీలక పదవి కిషన్ రెడ్డిని(PM Modi) వరిస్తుందనే ప్రచారం కూడా బలంగా జరుగుతోంది.
Published Date - 09:18 AM, Mon - 13 January 25 -
GOVT Star Hotel : రూ.582 కోట్లతో హైదరాబాద్‌లో ప్రభుత్వ ఫైవ్ స్టార్ హోటల్.. ఎందుకో తెలుసా ?
ఐటీ, ఐటీఈఎస్, బీఎఫ్ ఎస్ఐ, లైఫ్ సైన్సెస్, ఏరోస్పేస్, ఎలక్ట్రానిక్స్(GOVT Star Hotel)వంటి రంగాల్లో దాదాపు 500 ప్రఖ్యాత కంపెనీలకు హైదరాబాద్ హబ్‌గా వెలుగొందుతోంది.
Published Date - 08:22 AM, Mon - 13 January 25 -
Kite and Sweet Festival : రేపు సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్ లో కైట్ ఫెస్టివల్
Kite and Sweet Festival : జనవరి 13, 14, 15 తేదీల్లో 7వ అంతర్జాతీయ కైట్ మరియు స్వీట్ ఫెస్టివల్ (Kite and Sweet Festival) నిర్వహణకు హైదరాబాద్ నగరం సిద్దమవుతోంది
Published Date - 07:40 PM, Sun - 12 January 25 -
Karimnagar : కలెక్టరేట్ లో ఎమ్మెల్యేలు కొట్టుకునేంత పని చేశారు
Karimnagar : ఈ తగాదా కాస్త తోపులాటకు దారితీయడంతో అక్కడ పరిస్థితి ఉద్రిక్తంగా మారింది
Published Date - 05:11 PM, Sun - 12 January 25 -
UNIKA Book Launch : విద్యార్థి రాజకీయాలు రావాలి – సీఎం రేవంత్
UNIKA Book Launch : ముఖ్యమంత్రిగా ఒకే వేదికపై ఇంతమంది ప్రముఖులతో కలిసి ఉండటం ఆనందకరమని రేవంత్ అన్నారు
Published Date - 03:47 PM, Sun - 12 January 25 -
Makar Sankranti : మకర సంక్రాంతిని ఏ రాష్ట్రంలో ఎలా జరుపుకుంటారు?
Makar Sankranti : సూర్యుడు మకరరాశిలో ప్రవేశించే రోజు మకర సంక్రాంతి. ఇది భారతదేశంలోని వివిధ రాష్ట్రాల్లో వివిధ మార్గాల్లో జరుపుకుంటారు. ప్రతి రాష్ట్రానికి ప్రత్యేకమైన సంప్రదాయాలు , ఆచారాలు ఉన్నాయి, మకర సంక్రాంతిని ఏ రూపంలో , ఏ సంప్రదాయాలతో జరుపుకుంటారు.
Published Date - 02:35 PM, Sun - 12 January 25 -
Tammineni Veerabhadram: ఇందిరమ్మ ఇండ్ల ఎంపిక గ్రామ సభలోనే జరగాలి: తమ్మినేని వీరభద్రం
లేబర్ కోర్టుల అంశంలో కేంద్ర నిర్ణయం వెనక్కి తీసుకోవాలి. తెలంగాణలో లేబర్ కోర్టు రూల్స్ అమలు జరపమని రేవంత్ ప్రభుత్వం ప్రకటన చేయాలి.
Published Date - 02:24 PM, Sun - 12 January 25 -
Rajanna Sircilla : మహిళపై గుంటనక్క దాడి
Rajanna Sircilla : తాజాగా రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలం మద్దికుంటలో ఒక గుంటనక్క మహిళపై దాడి చేసింది
Published Date - 01:44 PM, Sun - 12 January 25 -
MLA Danam Nagender: KTRకు నేను క్లీన్ చిట్ ఇవ్వలేదు: ఎమ్మెల్యే దానం నాగేందర్
అయితే దానం నాగేందర్ ఇటీవల ఓ ప్రైవేట్ యూట్యూబ్ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఫార్ములా ఈ- రేసు పట్ల సానుకూలంగా స్పందించిన విషయం తెలిసిందే.
Published Date - 01:16 PM, Sun - 12 January 25 -
Swami Vivekananda Speech : చికాగోలో స్వామి వివేకానంద ప్రసంగానికి హైదరాబాద్‌తో లింక్.. ఏమిటి ?
ఈ పర్యటనలలో భాగంగా 1892 నవంబరులో మైసూరుకు స్వామి వివేకానంద(Swami Vivekananda Speech) చేరుకున్నారు.
Published Date - 12:28 PM, Sun - 12 January 25 -
CM Revanth Reddy : కొత్త మద్యం బ్రాండ్లపై సీఎం రేవంత్ రెడ్డి కీలక నిర్ణయం
CM Revanth Reddy : కొత్త కంపెనీలకు అనుమతులు ఇవ్వడంలో పారదర్శకతను పెంచే విధానాన్ని ఏర్పాటు చేయాలని సీఎం ఆదేశాలు జారీ చేశారు. గత ప్రభుత్వ కాలంలో ఎప్పుడు పడితే అప్పుడు కొత్త బ్రాండ్లకు అనుమతులు ఇచ్చే విధానం ఉండేది, కానీ ఇకపై ఈ ప్రక్రియ కట్టుదిట్టంగా జరుగుతుందని, నిర్దిష్ట సమయంలోనే దరఖాస్తులు స్వీకరించాలని సీఎం సూచించారు.
Published Date - 11:29 AM, Sun - 12 January 25 -
Rs 70 Lakhs Bitcoins Looted : కొత్తకోటలో బిట్ కాయిన్ ట్రేడర్‌కు కుచ్చుటోపీ.. రూ.70 లక్షల కాయిన్స్ లూటీ
వనపర్తి జిల్లా కొత్తకోటకు చెందిన యాదయ్య వద్ద 15 బిట్ కాయిన్లు(Rs 70 Lakhs Bitcoins Looted) ఉన్నాయి.
Published Date - 11:02 AM, Sun - 12 January 25