Telangana
-
Ponnam Prabhakar : తెలంగాణలో తొలి ఫ్లిక్స్ ఎలక్ట్రిక్ బస్సు ప్రారంభం
Ponnam Prabhakar : ఈ క్రమంలో, ఐటీసీ కాకతీయ హోటల్లో జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో మంత్రి పొన్నం ప్రభాకర్ ఈటో మోటార్స్ కంపెనీ నుంచి ఫ్లిక్స్ బస్, ఏసీ ఎలక్ట్రిక్ బస్సులను ప్రారంభించారు. ఈ కార్యక్రమం ద్వారా రాష్ట్రంలో ఎలక్ట్రిక్ వాహనాల వినియోగం వేగంగా విస్తరించేందుకు ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని స్పష్టమైంది. ఈవీ (ఎలక్ట్రిక్ వెహికల్) పాలసీ ప్రకారం, తెలంగాణ ప్రభుత్వం ఎలక్ట్రిక్ వా
Published Date - 12:24 PM, Thu - 6 February 25 -
Gold Price Today : రికార్డు స్థాయిలో బంగారం ధరలు..
Gold Price Today : బంగారం కొనుగోలు చేయాలనుకుంటున్న వారికి ధరల షాక్ తగులుతోంది. వరుసగా రెండో రోజూ భారీగా పెరిగాయి. దీంతో తులం బంగారం ధర సరికొత్త గరిష్ఠాలకు చేరుకుంది. రెండ్రోజుల్లోనే దాదాపూ రూ.2200 పెరిగింది. హైదరాబాద్ మార్కెట్లో తులం బంగారం ధర రూ.86 వేలు దాటింది. ఈ క్రమంలో ఫిబ్రవరి 6వ తేదీన బంగారం, వెండి రేట్లు తెలుసుకుందాం.
Published Date - 09:16 AM, Thu - 6 February 25 -
CLP Meeting: ఇవాళ సీఎల్పీ భేటీ, సీఎం రేవంత్ ఢిల్లీ పర్యటన.. ఆంతర్యం ఏమిటి ?
అయితేే హైకమాండ్ నుంచి ఆదేశాలు అందగానే నిర్ణయం మార్చుకొని, ఆ భేటీని సీఎల్పీ సమావేశం(CLP Meeting)గా మార్చారు.
Published Date - 08:36 AM, Thu - 6 February 25 -
BRS Rythu Deeksha : రేవంత్ అడ్డాలో బిఆర్ఎస్ దీక్ష
BRS Rythu Deeksha : ఈ నెల 10న నిర్వహించనున్న ఈ దీక్షలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) పాల్గొనబోతున్నట్లు ప్రకటించారు.
Published Date - 08:56 PM, Wed - 5 February 25 -
Phone Tapping Case : హరీష్ రావుకు హైకోర్టులో ఊరట..
హరీశ్‌రావును అరెస్టు చేయొద్దన్న మధ్యంతర ఉత్తర్వులను పొడిగించిన న్యాయస్థానం.. తదుపరి విచారణను ఫిబ్రవరి 12కు వాయిదా వేసింది. విచారణ సందర్భంగా ఈనెల 12న సీనియర్ లాయర్‌తో వాదనలు వినిపిస్తామని పబ్లిక్ ప్రాసిక్యూటర్ గడువు కోరారు.
Published Date - 08:20 PM, Wed - 5 February 25 -
Anurag University : ప్రపంచ స్థాయి విద్య కోసం అనురాగ్ యూనివర్సిటీ కీలక ముందడుగు
Anurag University : ఈ భాగస్వామ్యంతో అనురాగ్ యూనివర్సిటీ విద్యార్థులకు డ్యూయల్-డిగ్రీ ప్రోగ్రామ్‌లు, పరిశోధన భాగస్వామ్యాలు, అంతర్జాతీయ పరిశ్రమలో ఇంటర్న్‌షిప్‌లు పొందే అవకాశాలు లభిస్తాయి, దీంతో వారంతర్జాతీయ కెరీర్ల కోసం మరింత సన్నద్ధంగా మారిపోతారు. ఈ భాగస్వామ్యం రెండు ప్రసిద్ధి పొందిన విద్యాసంస్థల విద్యా గుణనిల్వలతో ప్రపంచ స్థాయి విద్యను తక్కువ ఖర్చుతో అందించే దిశగా కృషి చేస
Published Date - 06:32 PM, Wed - 5 February 25 -
TG TET : టెట్ ఫలితాలు విడుదల
TG TET : మొత్తం 10 రోజుల పాటు నిర్వహించిన ఈ పరీక్షల్లో టెట్ పేపర్-1, 2 పరీక్షలు నిర్వహించగా, 2,75,753 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. అయితే వారిలో 2,05,278 మంది మాత్రమే హాజరయ్యారు. అంటే 74.44 శాతం హాజరు నమోదైంది. టెట్ ప్రాథమిక కీని జనవరి 24న విడుదల చేయగా, అభ్యంతరాల గడువు ముగిసింది. ఇప్పుడు ఫిబ్రవరి 5న టెట్ ఫలితాలను అధికారిక వెబ్సైట్లో విడుదల చేశారు.
Published Date - 06:01 PM, Wed - 5 February 25 -
Teenmaar Mallanna : తీన్మార్ మల్లన్నకు షోకాజ్ నోటీసులు..
కులగణన ఫామ్‌పై నిప్పు పెట్టడం పట్ల కాంగ్రెస్ క్రమశిక్షణ కమిటీ చర్యలకు దిగింది. వివరణ ఇచ్చిన వెంటనే ఆయనపై సస్పెన్షన్ వేటు వేసేందుకు సిద్దమని కాంగ్రెస్ రాష్ట్ర నాయకత్వం సంకేతాలు పంపుతోంది.
Published Date - 05:47 PM, Wed - 5 February 25 -
Teenmaar Mallanna : కాంగ్రెస్ పార్టీ మీ అయ్య జాగీరా ..? – తీన్మార్ మల్లన్న
Teenmaar Mallanna : కులగణన నివేదికపై ఆయన చేసిన తీవ్ర వ్యాఖ్యలు తీవ్ర చర్చకు దారితీశాయి.
Published Date - 05:45 PM, Wed - 5 February 25 -
MLC Elections Vs BRS : ఎమ్మెల్సీ ఎన్నికలకు బీఆర్ఎస్ దూరం.. గులాబీ బాస్ వ్యూహం ఏమిటి ?
మూడు ఎమ్మెల్సీ స్థానాల్లో(MLC Elections Vs BRS) ఈసారి బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులను నిలపడం లేదని తెలిసింది.
Published Date - 05:27 PM, Wed - 5 February 25 -
Mahesh Kumar Goud : శాస్త్రీయంగానే కులగణన సర్వే.. పార్టీలో క్రమశిక్షణ తప్పితే సహించం
Mahesh Kumar Goud : పార్టీలో ఎవరైనా క్రమశిక్షణ ఉల్లంఘిస్తే తగిన చర్యలు ఉంటాయని మహేష్ కుమార్ గౌడ్ హెచ్చరించారు. తీన్మార్ మల్లన్నను ఉద్దేశించి మాట్లాడిన ఆయన, కాంగ్రెస్ పార్టీ అజెండాకు వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేయడం సహించబోమని స్పష్టం చేశారు.
Published Date - 04:30 PM, Wed - 5 February 25 -
KTR : కాంగ్రెస్ బీసీ డిక్లరేషన్ వంద శాతం అబద్ధం : కేటీఆర్
నిన్నటి అసెంబ్లీ సమావేశంలో తెలంగాణ ప్రజలకు రెండు విషయాలు స్పష్టం చేసింది. ఏడాది కాలంగా పూర్తిగా విఫలమవుతున్న ప్రభుత్వానికి దేనిపై కూడా స్పష్టత లేదు. బీసీ డిక్లరేషన్ పేరుతో కాంగ్రెస్ సర్కారు పూర్తిగా అబద్ధాలను ప్రచారం చేసింది.
Published Date - 12:45 PM, Wed - 5 February 25 -
Teenmar Mallanna: తీన్మార్ మల్లన్న వ్యాఖ్యలతో దుమారం.. టీపీసీసీ సీరియస్
బీసీ కులగణనతోపాటు పార్టీ విధానాలకు విరుద్ధంగా మల్లన్న(Teenmar Mallanna) మాట్లాడారు.
Published Date - 10:04 AM, Wed - 5 February 25 -
High Temperature : తెలంగాణలో అప్పుడే భగభగలు స్టార్ట్
High Temperature : సోమవారం ఆదిలాబాద్, మహబూబ్‌నగర్ జిల్లాల్లో 36.5 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదైంది
Published Date - 06:53 PM, Tue - 4 February 25 -
Deputy CM: కేసీఆర్, కేటీఆర్, హరీష్ సర్వేలో పాల్గొనలేదు ఎందుకు?: డిప్యూటీ సీఎం
రాష్ట్రంలో 3.56 లక్షల మంది సర్వేలో పాల్గొనలేదు. ఇందులో కేసీఆర్, కేటీఆర్, హరీష్, పల్లా రాజేశ్వర్ రెడ్డి లాంటి వారు ఉన్నారు.
Published Date - 06:48 PM, Tue - 4 February 25 -
Asaduddin Owaisi : ‘‘మసీదులు, దర్గాల 1 ఇంచు భూమి కూడా పోనివ్వను’’.. లోక్‌సభలో అసద్ వ్యాఖ్యలు
రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రసంగంపై లోక్‌సభలో నిర్వహించిన చర్చలో అసదుద్దీన్ ఒవైసీ(Asaduddin Owaisi) ఈ వ్యాఖ్యలు చేశారు.
Published Date - 06:31 PM, Tue - 4 February 25 -
Telangana Secretariat : సచివాలయాన్ని పేల్చేస్తా అంటూ బెదిరింపు కాల్..చేసింది ఎవరంటే..!!
Telangana Secretariat : విచారణ చేపట్టిన పోలీసులు ఆ కాల్ చేసిన నిందితుడిని గుర్తించి అదుపులోకి తీసుకున్నారు
Published Date - 06:08 PM, Tue - 4 February 25 -
Telangana Assembly : బీజేపీ ఎమ్మెల్యేకు బీఆర్ఎస్ మద్దతు..
Telangana Assembly : బీజేపీ ఎమ్మెల్యే పాయల్ శంకర్ వ్యాఖ్యలకు బీఆర్ఎస్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ (Talasani Srinivas Yadav) మద్దతుగా నిలవడం. మంత్రులు పదేపదే మధ్యలో స్పందించడం సరికాదని
Published Date - 05:51 PM, Tue - 4 February 25 -
Census Report : అసెంబ్లీలో కులగణన నివేదికను ప్రవేశపెట్టిన సీఎం రేవంత్‌రెడ్డి
ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ.. నివేదికలోని అంశాలను వివరించారు. రాష్ట్రంలో సమగ్ర ఇంటింటి కులగణన సర్వే చేయాలని ఫిబ్రవరి 2024లో నిర్ణయం తీసుకున్నాం అన్నారు.
Published Date - 03:26 PM, Tue - 4 February 25 -
Real Estate : హైదరాబాద్ రియల్ ఎస్టేట్ పై బిఆర్ఎస్ తప్పుడు ప్రచారం
Real Estate : హైదరాబాద్‌లో రియల్ ఎస్టేట్ ఘోరంగా కుప్పకూలిందని, బిల్డర్లు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని ఆరోపిస్తూ వస్తుంది
Published Date - 03:20 PM, Tue - 4 February 25