Telangana
-
Minister Ponguleti : ‘‘ప్రజా ప్రభుత్వాన్ని కూలుస్తారా ? తండ్రీకొడుకులది అధికార దాహం’’
‘‘ఇందిరమ్మ ప్రభుత్వాన్ని కూలుస్తామని కొందరు పగటి కలలు కంటున్నారు. కొత్త ప్రభాకర్‌రెడ్డి(Minister Ponguleti) కేసీఆర్ ఆత్మ.
Date : 15-04-2025 - 1:02 IST -
Stree Summit : మహిళా సాధికారత కోసమే స్త్రీ సమ్మిట్: డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క
అంబేద్కర్ మహిళలకు అనేక హక్కులు కల్పించారని, మహిళలను శక్తిగా, దేవతగా కొలిచే గొప్ప సంస్కృతి మన దేశానికి ఉందని తెలిపారు. మహిళలను కోటీశ్వరులను చేయాలనేది మా ప్రభుత్వ లక్ష్యమని అని స్పష్టం చేశారు.
Date : 15-04-2025 - 12:26 IST -
Gig Workers Act : గిగ్ వర్కర్ల భద్రత కోసం కొత్త చట్టం తీసుకొస్తున్న సీఎం రేవంత్
Gig Workers Act : రాష్ట్రంలో దాదాపు నాలుగు లక్షలమంది గిగ్ మరియు ప్లాట్‌ఫామ్ వర్కర్లు ఉన్నారని అంచనా. వారికి బీమా, ఇతర హక్కులు కల్పించేందుకు "తెలంగాణ గిగ్ అండ్ ప్లాట్‌ఫామ్ వర్కర్స్ బిల్లు" (Gig Workers Act) ముసాయిదాను సిద్ధం చేయగా
Date : 15-04-2025 - 11:59 IST -
Telangana : త్వరలో ఆర్టీసీలో 3,038 పోస్టులు భర్తీ: సజ్జనార్
కొత్తగా భర్తీ చేయనున్న ఉద్యోగాలకు తెలంగాణ ప్రభుత్వం తీసుకొచ్చిన ఎస్సీ వర్గీకరణ అమలు చేస్తాం. ఉద్యోగులు, సిబ్బంది సంక్షేమానికి తెలంగాణ ఆర్టీసీ యాజమాన్యం కట్టుబడి ఉందని పేర్కొన్నారు.
Date : 15-04-2025 - 11:30 IST -
Tenth Class Results: తెలుగు రాష్ట్రాల్లో పది ఫలితాలు ఎప్పుడంటే?
తెలంగాణలో 10వ తరగతి ఫలితాలు సాధారణంగా ఏప్రిల్ చివరి వారంలో లేదా మే మొదటి వారంలో విడుదలవుతాయి. 2024లో ఫలితాలు ఏప్రిల్ 30న విడుదలయ్యాయి. ఈ ఏడాది కూడా ఏప్రిల్ 30 లేదా మే మొదటి వారంలో (మే 1-7 మధ్య) విడుదలయ్యే అవకాశం ఉంది
Date : 15-04-2025 - 10:27 IST -
BR Ambedkar’s 134th Birth Anniversary : మంచిర్యాల జిల్లాలో ఘనంగా అంబేద్కర్ జయంతి వేడుకలు
BR Ambedkar's 134th Birth Anniversary : అనంతరం జై బాపు, జై భీమ్, జై సంవిధాన్ అనే ప్రత్యేక కార్యక్రమంలో పాల్గొని, అంబేద్కర్ స్ఫూర్తిని ప్రజల్లో నాటేలా కీలక ప్రసంగం చేశారు
Date : 14-04-2025 - 5:28 IST -
Vivek Vs Premsagar : అధిష్ఠానం అన్యాయం చేస్తే సహించను.. ప్రేమ్‌సాగర్‌రావు సంచలన వ్యాఖ్యలు
ఆదివారం రోజు సీనియర్ నేత జానారెడ్డి లక్ష్యంగా ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి(Vivek Vs Premsagar) విమర్శలు చేయగా.. ఇప్పుడు వివేక్ వెంకటస్వామి కుటుంబం లక్ష్యంగా ఎమ్మెల్యే ప్రేమ్‌సాగర్‌రావు ఆరోపణలు చేశారు.
Date : 14-04-2025 - 5:14 IST -
Fine Rice : రేషన్ సన్నబియ్యం తో సిద్దిపేట మహిళా సహపంక్తి భోజనం..రేవంత్ ఫుల్ హ్యాపీ
Fine Rice : లక్ష్మీకి 24 కిలోల సన్న బియ్యం రేషన్ ద్వారా వచ్చింది. ఆమె ఈ అవకాశాన్ని ఉపయోగించి ఊరందరికీ సహపంక్తి భోజనం ఏర్పాటు చేసింది
Date : 14-04-2025 - 5:13 IST -
HCU : కంచ గచ్చిబౌలి భూములపై మోదీ సంచలన వ్యాఖ్యలు
HCU : తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వం అడవులను బుల్డోజర్లతో ధ్వంసం చేస్తోందని విమర్శించారు
Date : 14-04-2025 - 4:03 IST -
SRH : సన్‌రైజర్స్ టీమ్ బస చేసిన హోటల్ లో భారీ అగ్ని ప్రమాదం..టీమ్ సభ్యులు ఎలా ఉన్నారో..?
SRH : ప్రమాద సమయంలో ఆటగాళ్లు 6వ అంతస్తులో ఉన్నారని సమాచారం. హోటల్ సిబ్బంది తక్షణమే వారిని సురక్షిత ప్రాంతానికి తరలించడంతో
Date : 14-04-2025 - 3:14 IST -
PM Modi : అధికారం కోసం కాంగ్రెస్ రాజ్యాంగాన్ని ఆయుధంలా వాడుకుంటుంది: ప్రధాని
రాజ్యాంగ నిర్మాత డా.బీఆర్ అంబేడ్కర్‌ను గుర్తు చేసుకుంటూ.. ఆయన పాటించిన విధానాలే తమ ప్రభుత్వానికి స్ఫూర్తినిస్తున్నాయన్నారు. వక్ఫ్ (సవరణ) చట్టానికి వ్యతిరేకంగా కాంగ్రెస్ చేస్తున్న నిరసనలపై ప్రధాని మండిపడ్డారు. కాంగ్రెస్ అధికారంలో ఉన్న సమయంలో వక్ఫ్ రూల్స్‌ను తమ స్వార్థానికి మార్చేసిందని ఆరోపించారు.
Date : 14-04-2025 - 2:40 IST -
TG SC Classification GO : ఎస్సీ వర్గీకరణ జీవో విడుదల చేసిన తెలంగాణ ప్రభుత్వం
ఇంగ్లీష్, తెలుగు, ఉర్దూ భాషల్లో అధికారులు గెజిట్ కూడా విడుదల చేశారు. ఎస్సీల్లో ఉన్న మొత్తం 59 ఉప కులాలను మూడు గ్రూపులుగా విభజించి కేటాయింపులు చేశారు. సామాజికంగా, విద్యా పరంగా, ఆర్థికంగా పూర్తిగా వెనుకబడిన వారిలో 15 ఉప కులాలు ఉన్నాయని గుర్తించి గ్రూప్-ఏ కింద ఉన్న వారికి ఒక శాతం రిజర్వేషన్లు కేటాయించారు.
Date : 14-04-2025 - 11:50 IST -
Social Media Fake Posts : ఇక పై ఫేక్ పోస్టులు పెడితే జైలు ఊచలు లెక్కపెట్టాల్సిందే !
Social Media Fake Posts : తెలంగాణ కాంగ్రెస్ పార్టీ (T Congress)అధికారిక ట్విట్టర్ ద్వారా చేసిన ప్రకటనలో, సోషల్ మీడియాలో బూతు వ్యాఖ్యలు, ఫేక్ న్యూస్ పోస్టులపై పోలీసులు పకడ్బందీగా నిఘా పెడుతున్నారని పేర్కొంది
Date : 14-04-2025 - 11:12 IST -
TGSRTC: ఆ ఆరోపణలు అవాస్తవం.. టీజీఎస్‌ఆర్టీసీ కీలక ప్రకటన
యూనియన్ నాయకులు తమ స్వార్థ ప్రయోజనాల కోసం స్టాఫ్ రిటైర్మెంట్ బెనిఫిట్స్ స్కీమ్ (ఎస్‌ఆర్‌బీఎస్) రద్దు చేస్తున్నారని అసత్య ప్రచారం చేస్తూ ఉద్యోగులను రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారని యాజమాన్యం ఆరోపించింది.
Date : 13-04-2025 - 8:26 IST -
Deputy CM Bhatti: నిరుద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పిన డిప్యూటీ సీఎం భట్టి.. త్వరలోనే మరో 30 వేల ఉద్యోగాలు!
యువత కోసం 56,000 ప్రభుత్వ ఉద్యోగాలను ఇప్పటికే భర్తీ చేశామని, మరో 30,000 ఉద్యోగాలను భర్తీ చేయనున్నామని ఆయన తెలిపారు. నిరుద్యోగ యువత కోసం రూ. 6,000 కోట్లతో రాజీవ్ యువ వికాసం పథకాన్ని ప్రారంభించామన్నారు.
Date : 13-04-2025 - 8:11 IST -
Jana Reddy Vs Rajagopal Reddy: జానాపై రాజగోపాల్ ఫైర్.. ఇద్దరి మధ్య ఏం జరుగుతోంది ?
కుందూరు జానారెడ్డి.. కాంగ్రెస్‌లో సీనియర్ నేత. టీడీపీతో రాజకీయాల్లోకి ప్రవేశించిన జానారెడ్డి(Jana Reddy Vs Rajagopal Reddy).. 1988లో నేరుగా ఎన్‌టీ రామారావుతో విభేదించారు.
Date : 13-04-2025 - 3:46 IST -
Vanajeevi Last Rites : ప్రభుత్వ లాంఛనాలతో ముగిసిన వనజీవి అంత్యక్రియలు
Vanajeevi Last Rites : ఖమ్మం జిల్లాతో పాటు భద్రాద్రి కొత్తగూడెం, మహబూబాబాద్, సూర్యాపేట జిల్లాల నుండి కూడా అనేక మంది సామాజికవేత్తలు వచ్చి ఆయనకు చివరిసారి వీడ్కోలు పలికారు
Date : 13-04-2025 - 3:31 IST -
Rajiv Yuva Vikasam 2025: రాజీవ్ యువ వికాసం పథకానికి రేపు ఒక్కరోజే ఛాన్స్?
రాజీవ్ యువ వికాసం పథకానికి ఇప్పటివరకు 14 లక్షల దరఖాస్తులు వచ్చాయి. ఇది అపూర్వ స్పందనను సూచిస్తుంది. అయితే వెబ్‌సైట్‌లో సాంకేతిక సమస్యలు, సర్వర్ లోపాలు, నెమ్మదిగా లోడింగ్, దరఖాస్తుదారులను ఇబ్బంది పెడుతున్నాయి.
Date : 13-04-2025 - 1:13 IST -
New DGP : డీజీపీ రేసులో ఐదుగురు ఐపీఎస్‌లు.. ఛాన్స్ ఎవరికో ?
కనీసం 30 ఏళ్ల సర్వీసు, డీజీపీ(New DGP) హోదాలో పనిచేసిన అనుభవం ఉన్న వారికి పూర్తిస్థాయి డీజీపీ అయ్యే అర్హత ఉంటుంది.
Date : 13-04-2025 - 9:51 IST -
Harish Rao: బీఆర్ఎస్ నేతకు నోటీసులు.. మాజీమంత్రి హరీష్ రావు సంచలన వ్యాఖ్యలు
రాకేశ్ రెడ్డిపై ప్రభుత్వం కక్షసాధింపు చర్యలకు పాల్పడుతోందని హరీశ్ రావు విమర్శించారు.
Date : 12-04-2025 - 11:03 IST