HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy

  • Telugu News
  • ⁄Telangana

Telangana

  • Pochampally Srinivas Reddy attended the police interrogation.

    Srinivas Reddy : పోలీసుల విచారణకు హాజరైన పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి

    శ్రీనివాస్‌రెడ్డి ఫాంహౌస్‌పై ఫిబ్రవరి 11న తోల్కట్ట గ్రామ పరిధిలోని ఎస్‌వోటీ, మొయినాబాద్‌ పోలీసులు సంయుక్తంగా దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో కోడి పందేలు ఆడుతున్న వారితో పాటు 64 మందిని అదుపులోకి తీసుకున్నారు. అయితే ఇప్పటికే ఓసారి శ్రీనివాస్‌రెడ్డికి పోలీసులు నోటీసులు ఇచ్చారు.

    Published Date - 04:59 PM, Fri - 14 March 25
  • Rajasingh

    Rajasingh : సొంత పార్టీ నేతలపై ఎమ్మెల్యే రాజాసింగ్ కీలక వ్యాఖ్యలు

    Rajasingh : బీజేపీ తెలంగాణలో అధికారంలోకి రావాలంటే, కొంతమంది నాయకులు బయటకు వెళ్లిపోవాల్సిందేనని రాజాసింగ్ సంచలన వ్యాఖ్యలు చేశారు

    Published Date - 04:45 PM, Fri - 14 March 25
  • Cm Revanth Rahul Gandhi

    CM Revanth Reddy: హైకమాండ్‌తో నాకు బలమైన సంబంధాలు: సీఎం రేవంత్

    ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి పార్టీ హైకమాండ్‌తో సంబంధాలు తగ్గి పోయినట్టు వస్తున్న ఊహాగానాలను ఖండించారు. ఢిల్లీలో మీడియాతో మాట్లాడిన ముఖ్యమంత్రి.. హైకమాండ్ మరియు గాంధీ కుటుంబంతో ఉన్న సంబంధాలు బలంగా కొనసాగుతున్నాయని స్పష్టంచేశారు.

    Published Date - 12:28 PM, Fri - 14 March 25
  • Krishna Bhaskar

    Krishna Bhaskar : సీఎండి కృష్ణ భాస్కర్ కు భట్టి అభినందనలు

    Krishna Bhaskar : అసెంబ్లీ ఆవరణలో ప్రత్యేకంగా అభినందించిన ఉపముఖ్యమంత్రి, ఇది రాష్ట్ర ప్రభుత్వ అధికారుల ప్రతిభకు నిదర్శనమని కొనియాడారు

    Published Date - 08:17 PM, Thu - 13 March 25
  • Nagam Meets Cbn

    Nagam Janardhan Reddy : చంద్రబాబుతో నాగం జనార్ధన్ రెడ్డి భేటీ వెనుక అసలు కారణం..?

    Nagam Janardhan Reddy : గతంలో తెలుగుదేశం పార్టీలో కీలక పాత్ర పోషించిన నాగం, తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన తర్వాత బీజేపీ, కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీల్లో ప్రయాణం కొనసాగించారు

    Published Date - 08:09 PM, Thu - 13 March 25
  • Burning Of Congress Governm

    Congress : రేపు రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ దిష్టిబొమ్మల దహనానికి పిలుపు – కేటీఆర్

    Congress : మార్చి 14న రాష్ట్రవ్యాప్తంగా అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల్లో నిరసనలు నిర్వహించాలని పిలుపునిచ్చారు

    Published Date - 07:52 PM, Thu - 13 March 25
  • Cm Revanth Reddy Seeks Cent

    Telangana Rising : తెలంగాణ రైజింగ్‌కు కేంద్ర మద్దతు కోరిన సీఎం రేవంత్ రెడ్డి

    Telangana Rising : రాబోయే 25 సంవత్సరాల్లో రాష్ట్ర అభివృద్ధికి ప్రభుత్వ లక్ష్యాలు, ఈ క్రమంలో కేంద్ర సహకారం ఎంతో అవసరమని సీఎం వివరించారు

    Published Date - 06:54 PM, Thu - 13 March 25
  • 5 MLC seats in Telangana unanimously

    Mlc Seats : తెలంగాణలో 5 ఎమ్మెల్సీ స్థానాలు ఏకగ్రీవం

    వీరు కాకుండా ఆరుగురు స్వతంత్ర అభ్యర్థులు దాఖలు చేసిన నామినేషన్లు నిబంధనల మేరకు లేకపోవడంతో రిటర్నింగ్‌ అధికారి వాటిని తిరస్కరించారు. నామినేషన్ల ఉపసంహరణ గడువు గురువారం సాయంత్రం 5గంటలకు ముగిసింది. దీంతో ఐదుగురు అభ్యర్థులు ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు రిటర్నింగ్‌ అధికారి ప్రకటించారు.

    Published Date - 06:38 PM, Thu - 13 March 25
  • Jagadish Reddy suspended.. will pay a fitting price in the future: KTR

    KTR : జగదీశ్‌రెడ్డి సస్పెండ్‌.. భవిష్యత్‌లో తగిన మూల్యం చెల్లించుకుంటారు: కేటీఆర్‌

    స్పీకర్‌ పట్ల జగదీశ్‌రెడ్డి అగౌరవంగా మాట్లాడలేదు. అనని మాటను అన్నట్టుగా చిత్రీకరించారు. నిబంధనలకు విరుద్ధంగా సభలో ఏమీ మాట్లాడకపోయినా.. ఈ సమావేశాలు పూర్తయ్యే వరకు ఆయన్ను సస్పెండ్‌ చేయడం దారుణం అని కేటీఆర్‌ అన్నారు.

    Published Date - 05:26 PM, Thu - 13 March 25
  • Jagadish Reddy suspended from Telangana Assembly

    Telangana Assembly : తెలంగాణ అసెంబ్లీ నుంచి జగదీశ్‌రెడ్డి సస్పెన్షన్‌

    ఈ సమావేశంలో స్పీకర్‌ ప్రసాద్‌కుమార్‌ను ఉద్దేశిస్తూ బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే జగదీష్‌రెడ్డి ప్రసంగం చేశారు. ఆ ప్రసంగంపై దుమారం చెలరేగింది. దీంతో స్పీకర్‌ ప్రసాద్‌కుమార్‌ను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలకు జగదీష్‌రెడ్డి క్షమాపణ చెప్పాలని కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు డిమాండ్‌ చేశారు.

    Published Date - 04:38 PM, Thu - 13 March 25
  • We will move a no-confidence motion against the Speaker: BRS

    Telangana Assembly : స్పీకర్‌పై అవిశ్వాస తీర్మానం పెడతాం: బీఆర్‌ఎస్

    జగదీష్ రెడ్డి విమర్శలను తిప్పి కొట్టిన అధికార పక్షం అసలు విషయలపై మాట్లాడాలని సూచించారు. ఇలా ఇరు వర్గాల మధ్య వాగ్వాదం నడిచింది. ఇంతలో స్పీకర్ మరోసారి జగదీష్ రెడ్డికి మాట్లాడే ఛాన్స్ ఇచ్చారు.

    Published Date - 02:40 PM, Thu - 13 March 25
  • Will he be selected for the post of CM without knowing who he is?: CM Revanth Reddy

    CM Revanth Reddy : తానెవరో తెలియకుండానే సీఎం పదవికి ఎంపిక చేస్తారా?: సీఎం రేవంత్‌ రెడ్డి

    దీనికోసం రెండు రోజుల్లో అధికారులతో కమిటీని ఏర్పాటు చేస్తామని చెప్పారు. తెలంగాణలో భారత్‌ సమ్మిట్‌ పేరిట ఓ కార్యక్రమం నిర్వహిస్తున్నామని సీఎం తెలిపారు. సుమారు 60 దేశాల నుంచి ప్రతినిధులను ఆహ్వానిస్తున్నామన్నారు.

    Published Date - 01:56 PM, Thu - 13 March 25
  • Vijayashanti Ministerial Post Race Telangana Mlc Congress Meenakshi Natarajan

    Vijayashanti: మంత్రి పదవి రేసులో విజయశాంతి.. ఎమ్మెల్సీ రావడానికి కారణం అదేనట

    విజ‌య‌శాంతి(Vijayashanti) ఇటీవలే ఎమ్మెల్సీ ఎన్నికకు నామినేష‌న్ దాఖ‌లు చేసే రోజున,  ప‌క్క‌నే మాజీ ఎంపీ మ‌ధుయాష్కీ గౌడ్ ఉన్నారు.

    Published Date - 11:52 AM, Thu - 13 March 25
  • Paadi Cm

    CM Revanth : రేవంత్ రెడ్డి కుక్క చావు చస్తాడు – ఎమ్మెల్యే కౌశిక్

    CM Revanth : ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా, 6 గ్యారంటీల పేరిట ప్రజలను మోసగించారని ఆయన ఆరోపించారు

    Published Date - 11:25 AM, Thu - 13 March 25
  • Raja Singh spoke with Media about Contesting in Goshamahal From BJP

    Congress Party : కాంగ్రెస్ పార్టీ హిందూ వ్యతిరేక పార్టీ – రాజాసింగ్

    Congress Party : హిందువుల పండుగలకే ఆంక్షలు విధించే విధానం న్యాయసమ్మతమా? అని ప్రశ్నించారు

    Published Date - 11:18 AM, Thu - 13 March 25
  • Brsvsrevanth

    CM Revanth : ‘దివాలా తీశానని చెప్పుకోవడం నీకే చెల్లింది’ సీఎం కు బిఆర్ఎస్ కౌంటర్

    CM Revanth : "చేతగానితనం వల్ల నేను దివాలా తీశానని చెప్పుకోవడం నీకే చెల్లింది మేస్త్రీ" అంటూ సోషల్ మీడియా వేదికగా కౌంటర్ ఇచ్చింది

    Published Date - 11:09 AM, Thu - 13 March 25
  • Police Notices Brs Mlc Pochampally Srinivas Reddy

    Pochampally Srinivas Reddy : వెంటాడుతున్న కోడిపందేల కేసు.. పోచంపల్లికి మరోసారి నోటీసులు

    హైదరాబాద్ హైటెక్ సిటీలోని అపర్ణా ఆర్కిడ్స్‌లో ఉన్న ఆయన నివాసానికి వెళ్లి పోలీసులు నోటీసులను(Pochampally Srinivas Reddy) అందజేశారు.

    Published Date - 10:00 AM, Thu - 13 March 25
  • Smart Ration Cards Telangana New Ration Cards

    Smart Ration Cards: ఇక అందరికీ స్మార్ట్ రేషన్ కార్డులు.. ఇలా ఉంటాయ్

    స్మార్ట్ రేషన్ కార్డు(Smart Ration Cards)పై క్యూఆర్‌ కోడ్‌ ఉంటుంది. రేషన్‌ షాపుకు వెళ్లి క్యూఆర్‌ కోడ్‌ను స్కాన్‌ చేయగానే, రేషన్‌ కార్డులో ఉన్న పేర్ల వివరాలన్నీ కనిపిస్తాయి.

    Published Date - 08:19 AM, Thu - 13 March 25
  • Hmda Expansion Future City Hyderabad Telangana Cm Revanth Ghmc

    HMDA Expansion :హెచ్‌ఎండీఏ పరిధిని విస్తరిస్తూ ఉత్తర్వులు.. ‘ఫ్యూచర్ సిటీ’లోకి 56 గ్రామాలు

    మొత్తంగా ఇప్పుడు HMDA పరిధిలో 10,472.72 చదరపు కిలోమీటర్ల భూభాగం ఉంది.

    Published Date - 07:49 AM, Thu - 13 March 25
  • Ktr, Revanth Reddy

    KTR : ‘చీప్’ మినిస్ట‌ర్ త్వ‌ర‌గా కోలుకోవాలంటూ సీఎం రేవంత్ పై కేటీఆర్ సెటైర్లు

    KTR : బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డిపై సెటైర్లు వేస్తూ "చీప్ మినిస్టర్ త్వరగా కోలుకోవాలి" అంటూ విమర్శించారు

    Published Date - 09:51 PM, Wed - 12 March 25
← 1 … 99 100 101 102 103 … 746 →

ads

ads


ads

ads
HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2025 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd