HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Telangana
  • >Renuka Chowdary Key Comments On Cm Revanth Reddy

CM Revanth : సీఎం రేవంత్ రెడ్డి మాటలు మనిషి కాదు చేతల మనిషి – రేణుకా చౌదరి

CM Revanth : పలు రాష్ట్రాల నుంచి ప్రజలు, కార్యకర్తలు ఆమెకు మెసేజ్‌లు పంపిస్తూ ఆనందం వ్యక్తం చేస్తున్నారనీ, కాంగ్రెస్ మాత్రమే ఇలాంటి కీలకమైన సామాజిక న్యాయాన్ని అమలు చేయగలదని చెప్పారు

  • Author : Sudheer Date : 11-07-2025 - 7:43 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Renuka Chowdhury Cm Revant
Renuka Chowdhury Cm Revant

తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth) బీసీలకు 42 శాతం రిజర్వేషన్ కల్పించడాన్ని మాజీ కేంద్ర మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత రేణుకా చౌదరి (Renuka Chowdhury) చారిత్రక నిర్ణయంగా అభివర్ణించారు. మాటలకన్నా చేతలే ముఖ్యం అనే స్థాయికి రేవంత్ రెడ్డి ఎదిగారని, ఈ నిర్ణయం రాజకీయ నిర్ణయం కాదని, సామాజిక న్యాయానికి నాంది పలికే పెద్ద అడుగుగా భావించాలన్నారు. తెలంగాణ రాష్ట్రం దేశానికే ఆదర్శంగా నిలిచేలా ఈ రిజర్వేషన్ బిల్లు మారబోతోందని, ప్రజలు గర్వపడే రోజులు వచ్చాయని ఆమె అభిప్రాయపడ్డారు.

12 Jyotirlingas : 12 జ్యోతిర్లింగాల దర్శనానికి ఒకే స్థలం..ఎక్కడో తెలుసా?

బీసీలకు ఉద్యోగాలు, రాజకీయాల్లో మెరుగైన అవకాశాలు కల్పించేలా ఈ బిల్లు దోహదం చేస్తుందని, ఇప్పటికే దేశవ్యాప్తంగా ఈ అంశంపై చర్చ జరుగుతోందని రేణుకా పేర్కొన్నారు. పలు రాష్ట్రాల నుంచి ప్రజలు, కార్యకర్తలు ఆమెకు మెసేజ్‌లు పంపిస్తూ ఆనందం వ్యక్తం చేస్తున్నారనీ, కాంగ్రెస్ మాత్రమే ఇలాంటి కీలకమైన సామాజిక న్యాయాన్ని అమలు చేయగలదని చెప్పారు. గతంలో రాజీవ్ గాంధీ మహిళల పక్షాన తీసుకున్న నిర్ణయాన్ని గుర్తు చేస్తూ, ఇప్పుడు రాహుల్ గాంధీ నేతృత్వంలో బీసీలకు అన్యాయం తీరేలా చరిత్ర సృష్టించారని ఆమె పేర్కొన్నారు.

ఇదే సందర్బంగా బీఆర్ఎస్ పార్టీపై విమర్శలు గుప్పించారు రేణుకా చౌదరి. ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను ఎద్దేవా చేస్తూ “కవిత ఎంత తక్కువగా మాట్లాడితే అంత మంచిది” అన్నారు. బీఆర్ఎస్ పార్టీ పేరు మారుస్తూ ప్రజలను మోసం చేసిందని ఆరోపించారు. ఆ పార్టీలో గ్రూపులు ఉన్నాయి, ప్రజలకు చేసేదేమీ లేదని విమర్శించారు. ఇప్పుడైనా రాష్ట్రానికి నిజమైన సీఎం లభించారని పేర్కొంటూ రేవంత్ రెడ్డిని పొగడ్తలతో ముంచెత్తారు. 42 శాతం బీసీ రిజర్వేషన్ బిల్లు ద్వారా కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల విశ్వాసాన్ని గెలుచుకుందని స్పష్టం చేశారు.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • 42% BC quota
  • BC Reservation Bill
  • cm revanth
  • Congress Govt
  • renuka chowdhury
  • telangana

Related News

Accident

Road Accident : ఖ‌మ్మం గ్రీన్‌ఫీల్డ్ హైవేపై ఘోర రోడ్డు ప్ర‌మాదం.. కానిస్టేబుల్ మృతి

ఖమ్మం జిల్లా తల్లాడ మండల పరిధిలోని గ్రీన్‌ఫీల్డ్ హైవేపై ఘోర రోడ్డు ప్రమాదం జ‌రిగింది. ఈ ప్ర‌మాదంలో ఓ కానిస్టేబుల్ మృతి చెందగా, ఆయన భార్య, కుమార్తె గాయపడ్డారు. తల్లాడ మండలం రామానుజవరం గ్రామ సమీపంలో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. అన్నవరం నుంచి హైదరాబాద్‌కు వెళ్తున్న కారు అదుపుతప్పి రహదారి ఎడమవైపు ఉన్న బారికేడును ఢీకొట్టింది. అనంతరం కారు పల్ట

  • TSAT

    T- SAT : ALP అభ్యర్థులకు గుడ్ న్యూస్.. టి-సాట్‌లో ప్ర‌త్యేక త‌ర‌గ‌తులు

  • CM Revanth

    CM Revanth Reddy : ప్రజల భద్రతే లక్ష్యం.. కఠిన నిర్ణయాలతో ముందుకు సాగుతున్న రేవంత్ స‌ర్కార్‌

  • CM Revanth Reddy

    Revanth Reddy : తెలుగు ఆత్మగౌరవం నుంచి ప్రజా సంక్షేమం వరకు.. రేవంత్ రెడ్డి విజన్

  • Asaduddin Owaisi

    Asaduddin Owaisi : యూసీసీ, నమాజ్ వివాదంపై ఒవైసీ ఘాటు స్పందన

Latest News

  • New Currency : త్వరలో ప్లాస్టిక్ కరెన్సీ నోట్లు?.. ఆర్‌బీఐ కసరత్తు వేగవంతం

  • Delhi : పెళ్లికి కోటి రూపాయలకు పైగా ఖర్చు.. 17 నెలల్లోనే కూతురు మృతి

  • CM Revanth Reddy : రెండ‌వ ద‌శ ఇందిర‌మ్మ ఇళ్లు మంజూరు .. జూన్ 1న ప్రారంభించ‌నున్న సీఎం రేవంత్

  • Karnataka New CM : కర్ణాటక సీఎంగా డీకే శివకుమార్.. జూన్ 3న ప్రమాణ స్వీకారం

  • TDP : టీడీపీ చూపిన బాటలో దేశ రాజకీయాలు మారబోతున్నాయి: ఎమ్మెల్యే మాధవిరెడ్డి

Trending News

    • fake news: లిక్కర్ కేసులో నా భార్యకు నోటీసులు రావడం అంతా అబద్ధం.. కేశినేని చిన్ని !

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd