Telangana
-
Bhoodan Land Scam: భూదాన్ భూములతో ‘రియల్’ దందా.. పాతబస్తీలో ఈడీ రైడ్స్
పాతబస్తీలో ఉన్న మునావర్ ఖాన్(Bhoodan Land Scam), ఖదీరున్నిసా, శర్పాన్, షుకూర్ ఇళ్లలో తనిఖీలు చేస్తున్నారు.
Date : 28-04-2025 - 11:48 IST -
CM Revanth Reddy : జానారెడ్డితో సీఎం రేవంత్ రెడ్డి భేటీ
మావోయిస్టుల ఏరివేతే లక్ష్యంగా చేపట్టిన ఆపరేషన్ కగారు నిలిపివేసి కాల్పుల విరమణ ఒప్పందం పాటించేలా కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పించేందుకు ప్రయయత్నించాలని జస్టిస్ చంద్రకుమార్ నేృత్వంలోని శాంతి చర్చల కమిటీ నిన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసిన విషయం తెలిసిందే.
Date : 28-04-2025 - 11:42 IST -
CM Revanth – Janareddy : సీఎం రేవంత్ తో జానారెడ్డి భేటీ..కీలక అంశాలపై చర్చ
CM Revanth - Janareddy : తెలంగాణ, ఛత్తీస్‌గఢ్ సరిహద్దు ప్రాంతం కర్రెగుట్టల్లో భద్రతా దళాలు చేపట్టిన సెర్చ్ ఆపరేషన్‌లో భారీ బంకర్‌ను గుర్తించడం మావోయిస్టుల వ్యూహాత్మక స్థితిని బయటపెట్టింది.
Date : 28-04-2025 - 11:16 IST -
Fire Accident : యాదాద్రి థర్మల్ పవర్‌ప్లాంట్‌లో అగ్నిప్రమాదం
Fire Accident : మొదటి యూనిట్‌లో బాయిలర్ ఆయిల్ లీక్ కావడం, అదే సమయంలో దిగువలో వెల్డింగ్ పనులు జరగడం వల్ల ఒక్కసారిగా మంటలు చెలరేగాయి
Date : 28-04-2025 - 10:58 IST -
BRS Meeting : బీఆర్ఎస్ రజతోత్సవంలో కవితకు దక్కని ప్రయారిటీ !
అనంతరం కేటీఆర్‌ను(BRS Meeting) స్తుతిస్తూ కల్చరల్ ప్రోగ్రామ్స్ కొనసాగాయి.
Date : 28-04-2025 - 7:59 IST -
BRS Public Meeting : కేసీఆర్ స్పీచ్ హైలైట్స్
BRS Public Meeting : రాష్ట్రంలో శాంతి భద్రతలు పరిరక్షించడంలో బీఆర్ఎస్ ప్రభుత్వం అత్యుత్తమంగా పనిచేసిందని, ఇవన్నీ కేవలం మాటలు కాకుండా కేంద్ర ప్రభుత్వ నివేదికల ఆధారంగా రుజువైన విషయాలేనని కేసీఆర్ ప్రజలకు నొక్కి చెప్పారు
Date : 27-04-2025 - 8:21 IST -
KCR Speech Highlights: నేను కొడితే మామూలుగా ఉండదు.. వరంగల్ సభలో కేసీఆర్ స్పీచ్ హైలైట్స్ ఇవే!
కేసీఆర్ తన ప్రసంగంలో బీఆర్‌ఎస్ హయాంలో అమలైన రైతు బంధు, రైతు బీమా, ఆసరా పెన్షన్లు, దళిత బంధు వంటి పథకాలను గుర్తు చేశారు.
Date : 27-04-2025 - 8:20 IST -
Telangana CS : తెలంగాణ సీఎస్‌గా రామకృష్ణారావు.. భారీగా ఐఏఎస్‌ల బదిలీలు
రాష్ట్ర ప్రభుత్వం నియామక ఉత్తర్వులను విడుదల చేసింది. దీంతోపాటు తెలంగాణలో భారీగా ఐఏఎస్‌లను(Telangana CS) బదిలీ చేశారు.
Date : 27-04-2025 - 8:18 IST -
BRS Public Meeting : ఏం పనిలేదా..అంటూ కార్యకర్తలపై కేసీఆర్ ఆగ్రహం
BRS Public Meeting : సభ ప్రారంభమైన కొద్ది సేపటికే వేదిక కింద నుండి అభిమానులు పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున సీఎం సీఎం అంటూ నినాదాలు చేస్తుండడం తో కేసీఆర్ ఆగ్రహం వ్యక్తం చేసారు. "ఏం సీఎంవయా.. పని లేదా?" అంటూ కార్యకర్తలపై మండిపడ్డారు
Date : 27-04-2025 - 8:03 IST -
KCR Comments: నన్ను రాళ్లతో కొట్టి చంపమని చెప్పా.. రజతోత్సవ సభలో కేసీఆర్
ఉద్యమం జెండా ఎట్టి పరిస్థితుల్లో దించే ప్రసక్తే లేదని కార్యకర్తలను మాటిచ్చాను. జెండా దించితే నన్ను రాళ్లతో కొట్టాలని స్వయంగా చెప్పానని గుర్తుచేశారు.
Date : 27-04-2025 - 7:50 IST -
KCR Speech : దద్దరిల్లిన బిఆర్ఎస్ సభ..కేసీఆర్ నుండి ఒక్కో మాట..ఒక్కో తూటా !!
KCR Speech : వరంగల్ మట్టికి వందనం చేస్తూ, అమరవీరులకు శిరస్సు వంచి నివాళులర్పించారు
Date : 27-04-2025 - 7:50 IST -
BRS 25th Anniversary : స్టెప్పులేసిన ఎమ్మెల్యే మల్లారెడ్డి
BRS 25th Anniversary : బీఆర్ఎస్ పార్టీ 25 ఏళ్ల విజయ యాత్రను జరుపుకుంటున్న సందర్భంగా వరంగల్‌లో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేశారు. ఇప్పటికే ఎల్కతుర్తి సభా ప్రాంగణం పూర్తిగా గులాబీ వాతావరణాన్ని సంతరించుకుంది
Date : 27-04-2025 - 2:34 IST -
Maoists Tunnel : కర్రెగుట్టల్లో భారీ సొరంగం.. మావోయిస్టుల కదలికలపై కీలక సమాచారం
భద్రతా బలగాలు ఆరు రోజుల క్రితం కర్రె గుట్టల్లోకి(Maoists Tunnel) ఎంటరయ్యాక.. ఈ సొరంగాన్ని మావోయిస్టులు వదిలి పారిపోయినట్లు అంచనా వేస్తున్నారు.
Date : 27-04-2025 - 1:19 IST -
Indiramma Housing Scheme : గజం పెరిగిన ఇందిరమ్మ సాయం అందదు – తెలంగాణ సర్కార్ హెచ్చరిక
Indiramma Housing Scheme : ఇందిరమ్మ ఇళ్ల పథకంలో భాగంగా ఇంటిని 600 చదరపు అడుగుల్లోపు నిర్మించిన వారికి మాత్రమే ప్రభుత్వ సాయం అందుబాటులో ఉంటుందని హౌసింగ్ కార్పొరేషన్ ఎండీ గౌతమ్ తెలిపారు
Date : 27-04-2025 - 11:32 IST -
BRS 25th Anniversary : కేసీఆర్ స్పీచ్ పైనే అందరి దృష్టి
BRS 25th Anniversary : ఈరోజు సాయంత్రం 5 గంటలకు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ (KCR) సభ ప్రాంగణానికి చేరుకుని తన ప్రసంగం ద్వారా కార్యకర్తలకు దిశానిర్దేశం చేయనున్నారు.
Date : 27-04-2025 - 9:27 IST -
BRS Silver Jubilee Celebrations : రేపు జరగబోయే బిఆర్ఎస్ సభ రద్దైందా..? అసలు నిజం ఇదే !
BRS Silver Jubilee Celebrations : పహల్‌గామ్ ఉగ్రదాడి నేపథ్యంలో సభ రద్దు అయినట్టు కొందరు ఫేక్ ప్రచారం (Fake Campaign) చేస్తుండగా, ప్రజల నుండి వస్తున్న అపూర్వమైన ఆదరణను చూసి కాంగ్రెస్, బీజేపీలు తప్పుడు ప్రచారాలకు దిగుతున్నాయని బీఆర్ఎస్ మండిపడింది
Date : 26-04-2025 - 8:55 IST -
Former Minister Harish Rao: తెలంగాణ అంటేనే బీఆర్ఎస్: మాజీ మంత్రి
కేసీఆర్ నాయకత్వంలో బీఆర్ఎస్ సాధించిన విజయాలను కొనియాడారు. సమైక్య రాష్ట్రంలో కరువు, ఆత్మహత్యలతో కీడుగా ఉన్న తెలంగాణను అన్నపూర్ణగా మార్చి, వలసలను ఆపి దేశానికి ఆదర్శంగా నిలిపిన ఘనత బీఆర్ఎస్‌దేనన్నారు.
Date : 26-04-2025 - 4:57 IST -
KTR Vs Kavitha: కేటీఆర్, కవిత మధ్య కోల్డ్‌వార్.. ఈ ప్రచారంలో నిజమెంత?
తెలంగాణ జాగృతి ద్వారా కల్వకుంట్ల కవిత(KTR Vs Kavitha) అమలుచేస్తున్న సామాజిక పోరాట కార్యాచరణను రాజకీయ పండితులు అభినందిస్తున్నారు.
Date : 26-04-2025 - 2:24 IST -
BRS Silver Jubilee : కేసీఆర్ చేయబోయే కీలక ప్రకటన అదేనా..?
BRS Silver Jubilee : ఈ సమావేశంలో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ (KCR) కీలక ప్రసంగం చేయబోతున్నారు. ఈ వేదికపై ఆయన కాంగ్రెస్, బీజేపీలపై విమర్శలు గుప్పించడమే కాకుండా, పార్టీ పరంగా కూడా ఒక భారీ నిర్ణయం ప్రకటించనున్నారని వార్తలు వినిపిస్తున్నాయి.
Date : 26-04-2025 - 2:04 IST -
Rozgar Mela : త్వరలోనే 51 వేల పోస్టుల భర్తీ : బండి సంజయ్
ప్రధాని మోడీకి అత్యంత ఇష్టమైన కార్యక్రమం ‘‘రోజ్ గార్ మేళా’’ 10 లక్షల ఉద్యోగాలను భర్తీ చేస్తానన్న మాట నిలబెట్టుకున్న నాయకుడు మోడీ. 2022 అక్టోబర్ 22న ‘ప్రారంభమైన రోజ్ గార్ మేళా’ నేటికీ కొనసాగిస్తున్నారు. ఇప్పటి వరకు 14 రోజ్ గార్ మేళాలను నిర్వహించి 9 లక్షల 25 వేల ఉద్యోగాలను భర్తీ చేశామని తెలిపారు.
Date : 26-04-2025 - 12:53 IST