HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Telangana
  • >Toddy Ban In Telangana

Ban The Toddy : తెలంగాణ లో కల్లును బ్యాన్ చేయాలనీ ప్రభుత్వం చూస్తుందా..?

Ban The Toddy : హైదరాబాద్ GHMC పరిధిలో ఇప్పటికే మూడు కేసులు నమోదయ్యాయి. ముషీరాబాద్‌లో లైసెన్స్ లేని కల్లు కేంద్రాన్ని మూసివేశారు

  • Author : Sudheer Date : 12-07-2025 - 8:42 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Toddy Ban In Telangana
Toddy Ban In Telangana

తెలంగాణ జీవన విధానంలో కల్లు (Toddy) ప్రత్యేక స్థానం కలిగి ఉంది. పల్లె జీవనశైలిలో రోజు ప్రారంభం కల్లు తాగడం తోనే కొంతమంది చేస్తుంటారు. తాటి చెట్ల నుంచి వచ్చే కల్లు ఆరోగ్యానికి మంచిదని నమ్మకం కూడా ఉంది. ఇదే సంప్రదాయాన్ని ప్రపంచానికి చాటేందుకు ఇటీవల మిస్ వరల్డ్ పోటీల్లో కూడా మన తాటి కల్లును పరిచయం చేశారు. అయితే ఇప్పుడు ఈ సంప్రదాయ పానీయం ప్రజల ప్రాణాల మీదకు వస్తోంది. గతంలో కల్లు కోసం ప్రత్యేక కేప్‌లు పెట్టి ప్రోత్సహించిన రాష్ట్రం, ఇప్పుడు దాన్ని నిషేధించాలా అనే స్థితికి వచ్చింది.

ఇటీవల కూకట్‌పల్లి ఘటన తెలంగాణ(Telangana)ను షేక్ చేసింది. కల్తీ కల్లు (Adulterated Toddy) తాగి తొమ్మిది మంది ప్రాణాలు కోల్పోయారు. మరో 50 మందికి పైగా తీవ్ర అస్వస్థతతో చికిత్స పొందుతున్నారు. కల్లు పేరిట కెమికల్ మిశ్రమాలు అమ్ముతూ నిర్భందంగా మునుగుతున్న ఈ వ్యవస్థను నియంత్రించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. స్వచ్ఛతతో ఉండాల్సిన తాటి కల్లు, లాభాల ఆశతో కల్తీగా మర్చి, ప్రాణాల మీదకు తెస్తున్నారు.

Perni Nani Rappa Rappa Comments : దూల తీరింది..పేర్ని నానిపై కేసు

దీని ప్రభావంతో ఎక్సైజ్ శాఖ అధికారులు రాష్ట్రవ్యాప్తంగా కల్లు కాంపౌండ్‌లపై దాడులు చేస్తున్నారు. అనుమతులు లేని కాంపౌండ్‌లను సీజ్ చేస్తున్నారు. హైదరాబాద్ GHMC పరిధిలో ఇప్పటికే మూడు కేసులు నమోదయ్యాయి. ముషీరాబాద్‌లో లైసెన్స్ లేని కల్లు కేంద్రాన్ని మూసివేశారు. అయినా, నగరాల్లో మాత్రమే కాకుండా పల్లెప్రాంతాల్లోనూ ఇదే దృశ్యం కనబడుతోంది.

ఈ పరిణామాల నేపథ్యంలో పలు సామాజిక సంఘాలు కల్లును పూర్తిగా నిషేధించాలన్న డిమాండ్ చేస్తున్నారు. ఆరోగ్యాన్ని కాపాడేందుకు ఇది తప్పనిసరి చర్య అని వాదిస్తున్నారు. ప్రభుత్వం సైతం కల్లు సెంటర్ లను బ్యాన్ చేయాలనే నిర్ణయం తో ఉన్నట్లు తెలుస్తుంది. మరి నిజంగా బ్యాన్ చేస్తుందా..? లేక ఏమైనా కఠిన ఆంక్షలు విధిస్తుందా..? అనేది చూడాలి.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • Adulterated Toddy
  • Ban The Toddy
  • Congress Govt
  • hyderabad
  • telangana
  • toddy

Related News

Alert for gas consumers: June 30 is the final deadline. These requirements must be met—otherwise, the connection will be disconnected.

LPG Gas Subsidy: గ్యాస్ వినియోగదారులకు అలర్ట్.. జూన్ 30 వరకే డెడ్ లైన్.. ఇవి తప్పక పాటించాల్సిందే.. లేదంటే కనెక్షన్ కట్

తెలంగాణలోని ఎల్‌పీజీ గ్యాస్ వినియోగదారులకు పౌరసరఫరాల శాఖ అలర్ట్ జారీ చేసింది. గ్యాస్ కనెక్షన్ కలిగి ఉన్న ప్రతి ఒక్కరూ తమ బయోమెట్రిక్ అథెంటికేషన్ ప్రక్రియను ఈ నెలాఖరు (జూన్ 30) లోపు ఖచ్చితంగా పూర్తి చేయాలని స్పష్టం చేసింది. లేదంటే ప్రభుత్వం ఇచ్చే సబ్సిడీలో కోత విధించనున్నారు. గత ఏడాది కాలంగా ఈ-కేవైసీ ప్రక్రియ నిరంతరాయంగా కొనసాగుతున్నప్పటికీ, ఇంకా చాలా మంది వినియోగదారు

  • Pawan Kalyan's tour in Telangana... Janasena chief to fulfill a young child's last wish.

    Pawan Kalyan: తెలంగాణలో పవన్ కళ్యాణ్ పర్యటన.. చిన్నారి చివరి కోరిక తీర్చనున్న జనసేనాని

  • Leaving behind a high-paying job for an Uber gig in Hyderabad... An inspiring story everyone should know.

    లక్షల ఉద్యోగం వదిలి హైదరాబాద్‌లో ఊబర్ జాబ్.. ప్రతి ఒక్కరు తెలుసుకోవాల్సిన ఇన్స్పిరేషనల్ స్టోరీ

  • ACB Raids Deputy Director Narahari

    ACB Raids: హైదరాబాద్‌లో ఏసీబీ సోదాల కలకలం

  • Heavy rain forecast for Telangana.

    Telangana: తెలంగాణకు భారీ వర్ష సూచన

Latest News

  • Lakshmi Devi: ఈ వస్తువులను మీ ఇంట్లోని పూజ గదిలో పెడితే చాలు.. లక్ష్మీ అనుగ్రహం కలగడం ఖాయం!

  • Karumuri Sunil: ఏపీ లిక్కర్ స్కామ్ కేసు కీలక మలుపు.. మాజీ మంత్రి కారుమూరి కొడుకు అరెస్ట్

  • Save The Tigers 3 Review: సేవ్ ది టైగర్స్ 3 రివ్యూ

  • ISIకి పూర్తి స్వేచ్ఛ.. పార్లమెంట్‌పై ప్రభావం.. ఇమ్రాన్ ఖాన్ పై పాకిస్థాన్ మంత్రి ఖవాజా ఆసిఫ్ సంచలన వ్యాఖ్యలు

  • Visakhapatnam: విశాఖ గాజువాకలో భారీ అగ్ని ప్రమాదం.. పటాకుల దుకాణంలో ఎగిసిపడుతున్న మంటలు!

Trending News

    • అస్సాంలో కూలిన IAF AN-32 విమానం.. రంగంలోకి రెస్క్యూ టీమ్స్!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd