Telangana Politics
-
#Telangana
అసెంబ్లీ సమావేశాలకు కేసీఆర్ హాజరు: రాజకీయంగా వేడెక్కనున్న శాసనసభ..!
డిసెంబరు 29 నుంచి ప్రారంభమయ్యే శాసనసభ సమావేశాలకు తాను తప్పకుండా హాజరవుతానని పార్టీ నేతలకు కేసీఆర్ స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో ఆదివారం సాయంత్రం ఎర్రవల్లి ఫాంహౌస్ నుంచి హైదరాబాద్‌లోని నంది నగర్ నివాసానికి కేసీఆర్ చేరుకున్నారు. ఆయన రాకతో బీఆర్ఎస్ శ్రేణుల్లో ఉత్సాహం కనిపిస్తోంది.
Date : 29-12-2025 - 6:00 IST -
#Speed News
నీ నోరు కంపు సీఎం స్థాయికి తగదు: రేవంత్ రెడ్డి పై జగదీశ్ రెడ్డి ఘాటు వ్యాఖ్యలు
“తంతే బూరెల బుట్టలో పడ్డట్లే, రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యారు. ఆ పదవిని కించపరిచేలా చేస్తున్నారు. ముఖ్యమంత్రి గౌరవాన్ని కిందకు నెట్టే ప్రయత్నం తక్షణమే నిలిపివేయాలి” అంటూ ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.
Date : 25-12-2025 - 3:18 IST -
#Telangana
రాసిపెట్టుకోండి..రెండోసారి కాంగ్రెస్ పాలనను తీసుకువస్తాం..ఇదే నా సవాల్: సీఎం రేవంత్ రెడ్డి
బీఆర్ఎస్కు గతమే మిగిలిందని, తెలంగాణ భవిష్యత్తు పూర్తిగా కాంగ్రెస్‌దేనని రేవంత్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు.
Date : 25-12-2025 - 6:00 IST -
#Telangana
నిజంగా అంతటి ప్రజామద్దతు ఉంటే..వారితో రాజీనామా చేయించు: రేవంత్ రెడ్డికి కేటీఆర్ సవాల్
నిజంగా అంతటి ప్రజామద్దతు ఉంటే, బీఆర్ఎస్ నుంచి గెలిచి అనంతరం కాంగ్రెస్‌లో చేరిన 10 మంది ఎమ్మెల్యేలతో రాజీనామాలు చేయించి ఉప ఎన్నికలకు వెళ్లాలని డిమాండ్ చేశారు.
Date : 20-12-2025 - 6:00 IST -
#Telangana
కేటీఆర్ వెనుకబడిన ఆలోచనలతోనే బీఆర్ఎస్ పతనం.. కాంగ్రెస్ ఫైర్
కేటీఆర్ ఈ అహంకారపూరిత వైఖరి, గ్రామాలను నిర్లక్ష్యం చేసే ధోరణి వల్లే బీఆర్ఎస్ క్షేత్రస్థాయిలో పట్టు కోల్పోయిందని విశ్లేషణలు వస్తున్నాయి. ప్రస్తుతం జరుగుతున్న పంచాయతీ ఎన్నికల ఫలితాలే ఇందుకు నిదర్శనం.
Date : 17-12-2025 - 11:29 IST -
#Telangana
Panchayat Polls: తెలంగాణలో పంచాయతీ ఎన్నికల దుమారం: షెడ్యూల్ రిలీజ్‌కు కౌంట్‌డౌన్
ఈ నెల 25న జరగబోయే కేబినెట్ మీటింగ్‌కు ముందే రిజర్వేషన్లపై పూర్తి జీవో ఇవ్వడానికి ప్రభుత్వం సిద్ధమవుతోంది. మహిళలకు రిజర్వ్ చేసిన స్థానాలకు కూడా గ్రీన్ సిగ్నల్ ఇవ్వనుంది.
Date : 23-11-2025 - 11:27 IST -
#Speed News
Harish Rao Pulls up Cong: తెలంగాణకు కాంగ్రెస్, బీజేపీ శత్రువులే – హరీశ్‌రావు ఘాటు విమర్శలు
ఈ రోజు జహీరాబాద్ నియోజకవర్గానికి చెందిన పలువురు బీజేపీ నేతలు హైదరాబాద్‌లో హరీశ్‌రావు సమక్షంలో బీఆర్ఎస్లో చేరారు.
Date : 05-10-2025 - 2:08 IST -
#Telangana
KA Paul : కాంగ్రెస్ పార్టీ కేవలం రెడ్డి సామాజిక వర్గానికే ప్రాధాన్యతనిస్తోంది
KA Paul : ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్, జాతీయ రాజకీయాల్లో కీలక పాత్ర పోషిస్తున్న కాంగ్రెస్ పార్టీపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.
Date : 09-09-2025 - 5:00 IST -
#Speed News
Harish Rao : హైకోర్టు ఇచ్చిన తీర్పు రాష్ట్ర ప్రభుత్వానికి చెంపపెట్టు
Harish Rao : తెలంగాణలో గ్రూప్ 1 పరీక్షల నిర్వహణలో చోటుచేసుకున్న అవకతవకలపై మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీష్ రావు తీవ్రంగా స్పందించారు.
Date : 09-09-2025 - 2:25 IST -
#Telangana
BRS : సీఎం రేవంత్‌కు మతి భ్రమించిందా?..బీఆర్ఎస్ నేత పుట్ట మధు తీవ్ర విమర్శలు
సీఎం తీరును ఎండగడుతూ..రేవంత్ రెడ్డి మతిస్థిమితం కోల్పోయారు. ఆయన తీరూ, మాటలు పిచ్చివాడిలా ఉన్నాయి అంటూ పుట్ట మధు మండిపడ్డారు. అంతేకాకుండా, సీఎంతో పాటు మంత్రివర్గం మొత్తం తక్షణమే రీకాల్ చేయాలని డిమాండ్ చేశారు.
Date : 09-09-2025 - 1:52 IST -
#Speed News
KTR : కాళేశ్వరంపై కాంగ్రెస్ పార్టీ విషం చిమ్మింది
KTR : కాళేశ్వరం ప్రాజెక్టుపై తెలంగాణ రాజకీయ వాతావరణం మళ్లీ రగిలింది. ప్రాజెక్టును రాజకీయ లాభనష్టాల కోసం వాడుకుంటూ కాంగ్రెస్ ప్రభుత్వం విషప్రచారం చేస్తోందని, ఎన్నికలకు ముందు అబద్ధాలు చెప్పి ఇప్పుడు శంఖుస్థాపన పేరుతో ప్రజలను మోసం చేస్తోందని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్రస్థాయిలో విమర్శించారు.
Date : 08-09-2025 - 2:38 IST -
#Telangana
BRS : ఉప రాష్ట్రపతి ఎన్నికలకు దూరంగా బీఆర్ఎస్?
BRS : ఉప రాష్ట్రపతి ఎన్నికల దిశగా దేశవ్యాప్తంగా రాజకీయ కసరత్తులు వేగం పుంజుకున్నాయి. ఈ ఎన్నికల్లో తాము ఏ విధంగా వ్యవహరించాలన్నదానిపై తెలంగాణ మాజీ అధికార పార్టీ బీఆర్ఎస్ కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
Date : 08-09-2025 - 11:14 IST -
#Telangana
Telengana : ఒవైసీకి థాంక్స్ చెప్పిన సీఎం రేవంత్ రెడ్డి ఎందుకో తెలుసా?
ఆదివారం ఓ ప్రకటనలో ఒవైసీ మాట్లాడుతూ..ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వయంగా ఫోన్ చేసి చేసిన విజ్ఞప్తి మేరకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. హైదరాబాదీ అయిన జస్టిస్ సుదర్శన్ రెడ్డి అభ్యర్థిత్వానికి మద్దతు ఇవ్వడం సహజమేనని, వారి న్యాయ అనుభవం, ప్రజాసేవ దృష్ట్యా తన పార్టీ ఈ నిర్ణయాన్ని తీసుకుందని స్పష్టం చేశారు.
Date : 07-09-2025 - 3:05 IST -
#Speed News
CM Revanth Reddy : నిమజ్జనంలో సడన్ ఎంట్రీ ఇచ్చిన సీఎం రేవంత్ రెడ్డి
CM Revanth Reddy: గణేష్ నిమజ్జన ఏర్పాట్లను స్వయంగా పరిశీలించేందుకు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ట్యాంక్ బండ్‌కు ఆకస్మికంగా వచ్చారు.
Date : 06-09-2025 - 4:06 IST -
#Speed News
Raghunandan Rao : రేవంత్-హరీశ్ కుమ్మక్కు.. బీఆర్ఎస్ అవినీతి పునాదుల మీద నిలిచింది
Raghunandan Rao : తెలంగాణ బీజేపీ ఎంపీ రఘునందన్ రావు ఇటీవల మీడియాతో మాట్లాడుతూ, మాజీ ఎమ్మెల్సీ కవిత ప్రెస్ మీట్ పై తన అభిప్రాయాలను పంచుకున్నారు.
Date : 03-09-2025 - 3:59 IST