Medigadda Barrage
-
#Telangana
Kaleshwaram Project : ఢిల్లీకి చేరిన కాళేశ్వరం వ్యవహారం..కేంద్రానికి తెలంగాణ ప్రభుత్వం లేఖ
కాళేశ్వరం ప్రాజెక్టులో అవకతవకలపై ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం జ్యుడీషియల్ కమిషన్‌ను నియమించిన విషయం తెలిసిందే. తాజాగా ఆ కమిషన్ సమర్పించిన నివేదికలో కీలక అంశాలను ప్రస్తావించింది. ముఖ్యంగా, మేడిగడ్డ బ్యారేజీకి సంబంధించి రూ. వేల కోట్ల విలువైన బిల్లులు చెల్లింపులో అనేక అనుమానాలు తలెత్తుతున్నాయని కమిషన్ వివరించింది.
Date : 02-09-2025 - 10:33 IST -
#Telangana
TG Assembly Session : రూ.21వేల కోట్లతో కట్టిన 3 బ్యారేజీలు వృథా – మంత్రి ఉత్తమ్
TG Assembly Session : కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో గత ప్రభుత్వ వైఫల్యాలను ఎత్తిచూపుతూ, ప్రస్తుత ప్రభుత్వం వ్యవహరించిన తీరును ఉత్తమ్ సమర్థించుకున్నారు
Date : 31-08-2025 - 7:09 IST -
#Telangana
kaleshwaram commission : కాళేశ్వరం కమిషన్ విచారణ నివేదిక ప్రభుత్వానికి సమర్పణ
అనంతరం రాహుల్ బొజ్జా సచివాలయానికి బయల్దేరి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎ.శాంతికుమార్ రామకృష్ణారావుకు నివేదికను అందించనున్నారు. ఈ కమిషన్‌ను 2024 మార్చి 14న తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేసింది. మాజీ సుప్రీం కోర్టు న్యాయమూర్తి, భారతదేశపు తొలి లోక్‌పాల్‌గా సేవలందించిన జస్టిస్ పీనాకి చంద్ర ఘోష్ ఆధ్వర్యంలో విచారణ సాగింది.
Date : 31-07-2025 - 12:42 IST -
#Telangana
Harish Rao : మాజీ మంత్రి హరీశ్ రావుకు మరోసారి కాళేశ్వరం కమిషన్ నోటీసులు
Harish Rao : తెలంగాణకు అతి ముఖ్యమైన సాగునీటి ప్రాజెక్టుగా ఖ్యాతి పొందిన కాళేశ్వరం లిఫ్ట్ ఇరిగేషన్ పథకం (KLIP) ప్రస్తుతం తీవ్ర విమర్శలు, విచారణల మధ్యలో ఉంది.
Date : 08-07-2025 - 11:42 IST -
#Telangana
Kaleshwaram : కాళేశ్వరం ప్రాజెక్టు పై సంచలన వాస్తవాలతో హరీశ్‌రావు పవర్‌పాయింట్ ప్రజెంటేషన్
కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా ఇప్పటివరకు 20.33 లక్షల ఎకరాలకు సాగునీరు అందించగలిగామని తెలిపారు. ఈ ప్రాజెక్టు రూపకల్పన సమయంలో మహారాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి అభ్యంతరాలు చెప్పకుండా అంగీకరించిందని, తెలంగాణ ప్రభుత్వం ఏర్పడిన 45 రోజులకే మహారాష్ట్రకు వెళ్లి చర్చించి అంగీకారాన్ని తీసుకువచ్చామని చెప్పారు.
Date : 07-06-2025 - 1:33 IST -
#Telangana
Medigadda Flaws Exposed : మేడిగడ్డ లోపాల పుట్ట.. ఐఐటీ రూర్కీ అధ్యయనంలో వెల్లడి
కాళేశ్వరం ప్రాజెక్టుకు గుండెకాయ లాంటిది మేడిగడ్డ బ్యారేజీ(Medigadda Flaws Exposed). దీనికి మూలస్తంభమైన సీకెంట్ పైల్స్లోనూ లోపాలు ఉన్నాయి.
Date : 29-01-2025 - 7:52 IST -
#Telangana
Kaleshwaram Commission : సెప్టెంబర్ 19 నుంచి కాళేశ్వరం కమిషన్ విచారణ
Kaleswaram commission : రాష్ట్రంలోని మాజీ భారత రాష్ట్ర సమితి (బీఆర్‌ఎస్) ప్రభుత్వం చేపట్టిన మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల నిర్మాణంలో అవకతవకలు జరిగాయన్న ఆరోపణలపై ఆయన విచారణ జరపనున్నారు. ప్యానెల్ సాక్షుల వాంగ్మూలాలను రికార్డ్ చేయడం , వారి క్రాస్ ఎగ్జామినేషన్‌ను కొనసాగిస్తుంది.
Date : 18-09-2024 - 6:45 IST -
#Telangana
Medigadda Barrage : ఇంతకాలం కాంగ్రెస్ చేసింది.. విష ప్రచారమని తేలిపోయింది – కేటీఆర్
అసలు రిపేర్ చేయడం అసాధ్యం అన్నారు..మరమ్మత్తులు చేసినా.. ఇక పనికి రాదన్నారు
Date : 01-07-2024 - 7:26 IST -
#Telangana
Medigadda Barrage : రేపు మేడిగడ్డకు మంత్రి ఉత్తమ్
మేడిగడ్డ ఆనకట్టతో పాటు అన్నారం, సుందిళ్ల ఆనకట్టల వద్ద జరుగుతున్న తాత్కాలిక మరమ్మతులు, వర్షాకాలం కోసం రక్షణ చర్యలను మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి
Date : 06-06-2024 - 1:34 IST -
#Speed News
Medigadda Safe : మేడిగడ్డ బ్యారేజీ సేఫ్.. చెంప ఛెల్లుమనిపించేలా ‘రిపోర్ట్’ : బీఆర్ఎస్
మేడిగడ్డ బ్యారేజీపై బీఆర్ఎస్ పార్టీ ఆసక్తికర ట్వీట్ చేసింది.
Date : 26-05-2024 - 11:01 IST -
#Telangana
Medigadda Barrage : మేడిగడ్డ బ్యారేజీ వద్ద ఏం జరుగుతోంది.?
కాళేశ్వరం ప్రాజెక్టు మేడిగడ్డ బ్యారేజీలో పైర్లకు నష్టం వాటిల్లడం బీఆర్‌ఎస్ పార్టీ పాలనలో పెనుముప్పుగా మారింది. ఇటీవలే నిర్మాణ సంస్థ ఎల్‌అండ్‌టీ మేడిగడ్డ బ్యారేజీకి మరమ్మతులు చేపట్టింది, అయితే ఈ ప్రక్రియలో కొత్త సమస్యలు తలెత్తుతున్నాయి.
Date : 25-05-2024 - 7:02 IST -
#Telangana
Medigadda Barrage : ఎట్టకేలకు ప్రారంభమైన మేడిగడ్డ మరమ్మతులు
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల వేళ మేడిగడ్డ బ్యారేజీ వద్ద పూడిక తీయడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది.
Date : 18-05-2024 - 5:03 IST -
#Telangana
Vinod: గురువు కోసమే బ్యారేజీ కొట్టుకుపోయేలా రేవంత్ కుట్రలు: వినోద్
Vinod: బీఆర్ఎస్(brs) సీనియర్ నేత, మాజీ ఎంపీ వినోద్(Vinod) సీఎం రేవంత్ రెడ్డి(cm revanth reddy)పై తీవ్ర ఆరోపణలు చేశారు. మేడిగడ్డ బ్యారేజీ(Medigadda barrage)లో మొత్తం 84 పిల్లర్లు ఉంటే కేవలం రెండు, మూడు మాత్రమే కుంగిపోయాయని ఆయన చెప్పారు. కుంగిన పిల్లర్లకు రిపేర్ చేస్తే సరిపోతుందని… అలా చేయకుండా ప్రాజెక్ట్ మొత్తం ప్రమాదంలో ఉందని తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. ప్రాజెక్టు కొట్టుకుపోవాలనే మరమ్మతులు చేయడం లేదని… బ్యారేజీ కొట్టుకుపోతే గోదావరి నదీ జలాలు కింద […]
Date : 28-02-2024 - 4:38 IST -
#Telangana
CPI Narayana: అహంభావం, అవినీతి.. కేసీఆర్ ను ఓడిస్తాయని ముందే చెప్పా : సీపీఐ నారాయణ
CPI Narayana: మేడిగడ్డ బ్యారేజీ(Medigadda barrage)లో ఏడు పిల్లర్లే కుంగిపోయాయి.. అయితే ఏమవుతుందని మాజీ సీఎం కేసీఆర్(kcr) అంటున్నారని సీపీఎం జాతీయ ప్రధాన కార్యదర్శి నారాయణ అన్నారు. చదువుకున్న వాళ్లు ఎవరైనా సరే ఇలా అనలేరని, చదువుకున్న మూర్ఖులు మాత్రమే ఇలాంటి వ్యాఖ్యలు చేస్తారని చెప్పారు. గతంలో పదేళ్ల పాటు కేసీఆర్ ముఖ్యమంత్రిగా పనిచేశాడా? లేక చప్రాసీగానా? అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఇంటిని నిర్మించినపుడు ఒక్క పిల్లర్ కుంగిపోయిందని పట్టించుకోకుండా గృహ ప్రవేశం చేస్తామా.. […]
Date : 15-02-2024 - 2:48 IST -
#Speed News
Medigadda: మేడిగడ్డ బ్యారేజ్‌ను పరిశీలిస్తున్న సిఎం రేవంత్ బృందం
CM Revanth Reddy : ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆయన బృందం మేడిగడ్డ చేరుకుంది. డ్యామేజ్ అయిన బ్యారేజ్ పిల్లర్లను సిఎం రేవంత్ బృందం పరిశీలిస్తోంది. మొత్తం 85 పిల్లర్లలో డీ బ్లాక్ లో 7 పిల్లర్లు కుంగుబాటుకు గురయ్యాయి. సీఎం రేవంత్ టీమ్ తో పాటు ఇంజినీరింగ్ నిపుణులు కూడా ఉన్నారు. వారు కూడా బ్యారేజ్ ను పరిశీలిస్తున్నారు. బ్యారేజ్ ను పరిశీలించిన నిపుణులు.. ఆ వివరాలను సీఎం రేవంత్(cm revanth reddy), మంత్రులు, […]
Date : 13-02-2024 - 4:47 IST