Telangana Assembly Elections 2023
-
Palvai Sravanthi : కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన పాల్వాయి స్రవంతి
మునుగోడు కాంగ్రెస్ నేత పాల్వాయి గోవర్ధన్ రెడ్డి కుమార్తె, ఉపఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి గా పోటీ చేసిన పాల్వాయి స్రవంతి ఆ పార్టీకి రాజీనామా చేశారు
Date : 11-11-2023 - 11:57 IST -
Thummala Vs Puvvada Ajay : తుమ్మల – పువ్వాడ ల మధ్య ముదురుతున్న మాటలు
‘నేను చెల్లని రూపాయి కాదు డాలర్.....ఎక్కడైనా చెల్లుతా. డాలర్ కి ప్రపంచంలో ఏ దేశంలోనైనా విలువ. నీవు రద్దైన రెండు వేల నోటు నీ విలువ అది
Date : 11-11-2023 - 11:43 IST -
Madiga Vishwarupa Sabha : మొన్న ‘బీసీ సభ – నేడు మాదిగ సభ’ పక్క వ్యూహంతో వెళ్తున్న బిజెపి
సభావేదికగా ఎస్సీ వర్గీకరణపై కీలక ప్రకటన చేసే అవకాశముందని ఆ పార్టీ శ్రేణులు చెపుతున్నారు. తెలంగాణలో ప్రస్తుతం బీజేపీ బీసీ, మాదిగ సమీకరణాలతో విజయం అందుకోవాలన్న ఆలోచనలో ఉందని ప్రధాని పర్యటలను బట్టి అర్థం చేసుకోవచ్చు
Date : 11-11-2023 - 10:52 IST -
Munugode : ఓటర్లను ఊరకుక్కలు, పిచ్చికుక్కలతో పోల్చిన బిఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి
ఓటర్లను ఊరకుక్కలు, పిచ్చికుక్కలు అంటూ రెచ్చిపోయారు. మిమ్మల్ని పండబెట్టి తొక్కాలని వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు
Date : 11-11-2023 - 10:16 IST -
Palvai Sravanthi : బీఆర్ఎస్‌లోకి పాల్వాయి స్రవంతి.. ఇవాళ మధ్యాహ్నమే చేరిక ?
Palvai Sravanthi : ఎన్నికలు సమీపించిన ప్రస్తుత తరుణంలో మునుగోడు నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీకి పెద్ద షాక్ తగిలింది.
Date : 11-11-2023 - 9:39 IST -
PM Modi : ఇవాళ విశ్వరూప గర్జన మహాసభ.. ప్రధాని మోడీ కీలక ప్రకటన చేసే ఛాన్స్ ?
PM Modi : ఎంఆర్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ ఆధ్వర్యంలో ఇవాళ విశ్వరూప గర్జన మహాసభ జరగబోతోంది.
Date : 11-11-2023 - 7:13 IST -
Revanth Reddy : కేసీఆర్ కామారెడ్డి లో గెలిస్తే.. భూములన్నీ దోచేస్తాడు – రేవంత్
కేసీఆర్ ను గెలిపిస్తే కామారెడ్డిలోని భూములను దోచేస్తాడని రేవంత్ అన్నారు
Date : 10-11-2023 - 8:45 IST -
Telangana Polls : బీసీ నేత సీఎం కావాలంటే బిజెపికి ఓటు వేయాలి – బండి సంజయ్
ఎన్నికల్లో బీఆర్ఎస్ గెలిచినా.. కాంగ్రెస్ గెలిచినా ఉప ఎన్నికలు గ్యారంటీ అని బండి సంజయ్ అన్నారు
Date : 10-11-2023 - 7:49 IST -
Jalagam Venkat Rao : ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ తరుపున బరిలోకి దిగిన జలగం వెంకటరావు
ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ తరుపున ఈరోజు నామినేషన్ దాఖలు చేసి షాక్ ఇచ్చారు
Date : 10-11-2023 - 3:43 IST -
Janasena : తెలంగాణ ఎన్నికల వేళ జనసేన కు షాక్ ఇచ్చిన ఈసీ
తెలంగాణలో జనసేన గుర్తింపు పార్టీ కాకపోవడంతో ఎన్నికల సంఘం గ్లాస్ గుర్తును రిజర్వ్ చేయలేదు
Date : 10-11-2023 - 3:23 IST -
BJP Last List : చివరి రోజు.. 14 మంది అభ్యర్థులతో బీజేపీ చివరి జాబితా
BJP Last List : ఈ రోజు మధ్యాహ్నం 3 గంటలకు నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ ముగుస్తుంది.
Date : 10-11-2023 - 11:08 IST -
Telangana : తెలంగాణ ఎన్నికల్లో పోటీ చేస్తున్న అభ్యర్థుల్లో అత్యంత సంపన్న అభ్యర్థి ఆయనే..!
తెలంగాణలో నవంబర్ 30న జరగనున్న అసెంబ్లీ ఎన్నికలకు నామినేషన్ల ఘట్టం నేటితో ముగియనుంది. అయితే పలువురు
Date : 10-11-2023 - 8:26 IST -
Addanki Dayakar : టికెట్ రాకపోవడంపై బాధపడాల్సిన అవసరం లేదు – అద్దంకి దయాకర్
తుంగతుర్తి టికెట్ విషయంలో అధిష్టానం తీసుకున్న నిర్ణయాన్ని గౌరవిస్తున్నా..అన్ని విశ్లేషణలు జరిపిన తర్వాత అధిష్టానం తీసుకున్న నిర్ణయాన్ని ఏకభావిస్తున్న
Date : 09-11-2023 - 11:58 IST -
Congress Final List : చివరి జాబితాను విడుదల చేసిన కాంగ్రెస్.. పటాన్ చెరు అభ్యర్థి మార్పు
పటాన్ చెరు అభ్యర్థి విషయంలో షాక్ ఇచ్చింది. ముందుగా ఈ స్థానంలో నీలం మధు పేరును ప్రకటించినప్పటికీ, అతడికి బీ ఫాం ఇవ్వలేదు. తాజాగా ఈ స్థానంలో కట్టా శ్రీనివాస్ గౌడ్ కు టికెట్ కేటాయించారు.
Date : 09-11-2023 - 11:38 IST -
Political Leaders Nominations : ఈరోజు నామినేషన్ దాఖలు చేసిన పలువురు రాజకీయ నేతలు
నామినేషన్ వేయడానికి ఇంకా 48 గంటలు మాత్రమే సమయం ఉండడం తో అభ్యర్థులంతా నామినేషన్ వేసేందుకు పోటీ పడుతున్నారు. ఈరోజు గురువారం మంచి రోజు కావడంతో పెద్ద సంఖ్యలో అన్ని పార్టీల నేతలు నామినేషన్ వేయడం చేస్తున్నారు.
Date : 09-11-2023 - 12:49 IST -
KCR Nomination : గజ్వేల్‌లో నామినేషన్ వేసిన కేసీఆర్
గజ్వేల్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి మూడోసారి పోటీ చేస్తున్న కేసీఆర్ తన నామినేషన్ పత్రాలను కొద్దీ సేపటి క్రితం ఆర్‌వో కార్యాలయంలో ఎన్నికల రిటర్నింగ్ అధికారికి సమర్పించారు
Date : 09-11-2023 - 11:50 IST -
KTR Warning : BRS అభ్యర్థులకు కేటీఆర్ హెచ్చరిక..?
ఎన్నికల పోలింగ్ సమయం దగ్గర పడుతున్న కొంతమంది ఇంకా పూర్తి స్థాయిలో ప్రచారంలోకి దిగకపోవడం ఫై అసంతృప్తి వ్యక్తం చేసినట్లు తెలుస్తుంది
Date : 09-11-2023 - 11:33 IST -
Telangana : చాంద్రాయగుట్ట నుంచి నామినేషన్లు దాఖలు చేసిన తండ్రికొడుకులు.. కారణం ఇదే..?
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సమయం దగ్గర పడుతుంది. నామినేషన్లకు రేపు చివరి రోజు కావడంతో ప్రధాన పార్టీల అభ్యర్థులతో
Date : 09-11-2023 - 9:48 IST -
T Congress : తెలంగాణలో కాంగ్రెస్ హవా నడుస్తుంది : జూబ్లీహిల్స్ కాంగ్రెస్ అభ్యర్థి అజారుద్దీన్
తెలంగాణలో కాంగ్రెస్ హవా నడుస్తోందని జూబ్లీహిల్స్ కాంగ్రెస్ అభ్యర్థి అజారుద్దీన్ తెలిపారు. తెలంగాణలో బీజేపీ ప్రభావం అసలు లేదన్నారు. తెలంగాణలో తమ పార్టీ బలంగా ఉందని.. కాంగ్రెస్ అభివృద్ధి పనులు చేస్తుందని ప్రజలు నమ్ముతున్నారని ఆయన తెలిపారు. గత 10 సంవత్సరాలలో, జూబ్లీహిల్స్ ప్రాంతంలో అభివృద్ధి ఎక్కడా జరగలేదన్నారు. తెలంగాణలో కాళేశ్వరం ప్రాజెక్టు విఫలమైంద
Date : 09-11-2023 - 8:35 IST -
Jubilee Hills : జూబ్లీహిల్స్ నుంచి స్వతంత్ర అభ్యర్థిగా నవీన్ యాదవ్.. ఎంఐఎం టికెట్ ఆశించి రాకపోవడంతో రెబల్‌గా బరిలోకి..!
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో నామినేషన్స్‌కు మరో ఒక్క రోజు మాత్రమే సమయం ఉంది. ఈ నేపథ్యంలో ప్రధాన పార్టీ అభ్యర్థులు
Date : 09-11-2023 - 8:03 IST