Telangana Assembly Elections 2023
-
EC Announced Final Contestants List : తెలంగాణ ఎన్నికల బరిలో 2,290 మంది పోటీ – ఈసీ
తెలంగాణ ఎన్నికల పోలింగ్ సమయం దగ్గర పడుతుంది. నవంబర్ 30 న రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాలలో ఎన్నికల పోలింగ్ జరగబోతుంది. నిన్నటితో నామినేషన్ల ఉపసంహరణ ప్రక్రియ కూడా పూర్తి అయ్యింది. పలు పార్టీలను ధిక్కరించి రెబెల్స్, ఇండిపెండెంట్లుగా నామినేషన్లు వేసిన వారిని ఆయా పార్టీల నేతలు బుజ్జగించి.. వారు నామినేషన్లు ఉపసంహరించుకునేలా చేశారు. నామినేషన్ల పరిశీలన తర్వాత 119 నియో
Published Date - 03:15 PM, Thu - 16 November 23 -
Telangana Polls : తెలంగాణలో ఊపందుకున్న టెలీ ప్రచారం..
ఓటర్లను ఆకర్షించేందుకు ఐవీఆర్‌ఎస్ (ఇంటరాక్టివ్ వాయిస్ రెస్పాన్స్ సిస్టమ్) వాయిస్ కాల్‌లు, ఎస్‌ఎంఎస్‌లు చేస్తూ వస్తున్నారు
Published Date - 12:27 PM, Thu - 16 November 23 -
Gali Anil Kumar : బిఆర్ఎస్ లోకి గాలి అనిల్ కుమార్..
తెలంగాణ ఉద్యమంలో కీలకపాత్ర పోషించిన గాలి అనిల్ సేవలను బీఅర్ఎస్ పార్టీ గౌరవిస్తుందన్నారు
Published Date - 11:32 AM, Thu - 16 November 23 -
Congress Rebels Withdraw Nominations : కాంగ్రెస్ కు పెద్ద గండం తప్పింది..
నిన్నటి వరకు వారంతా ఖచ్చితంగా ఎన్నికల్లో పోటీ చేస్తామని చెప్పడం తో కాంగ్రెస్ అధిష్టానం కాస్త ఖంగారుపడ్డారు. ఈ క్రమంలో ఠాక్రే ను రంగంలోకి దింపు రెబెల్స్ తో బుజ్జగింపులు చేసారు. ఈ బుజ్జగింపులతో రెబెల్స్ శాంతించారు
Published Date - 09:49 PM, Wed - 15 November 23 -
TS Polls 2023 : 72 నుండి 78 సీట్లతో అధికారంలోకి రాబోతున్నాం – పొంగులేటి
కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తోందని అధికార బీఆర్ఎస్ నేతలకు తెలుసునని, అందుకే వారు తీవ్ర ఒత్తిడిలో ఉన్నారని చెప్పుకొచ్చారు
Published Date - 08:21 PM, Wed - 15 November 23 -
Revanth Reddy Open Challenge to KCR : కరెంటుపై చర్చకు రావాలంటూ కేసీఆర్ కు రేవంత్ ఛాలెంజ్..
24గంటల ఉచిత విద్యుత్ ఇస్తున్నట్లు నిరూపిస్తే అటు కొడంగల్‌లో ఇటు కామారెడ్డిలో నామినేషన్ ఉపసంహరించుకుంటానంటూ ఛాలెంజ్ చేశారు
Published Date - 03:21 PM, Wed - 15 November 23 -
Errabelli Dayakar Rao : పాలకుర్తిలో ఎర్రబెల్లి కష్టమేనా..?
బిఆర్ఎస్ ఎమ్మెల్యే ఎర్రబెల్లి దయాకర్‌రావు కు సైతం ఈసారి ఓటర్లు షాక్ ఇవ్వబోతున్నారని తెలుస్తుంది
Published Date - 02:26 PM, Wed - 15 November 23 -
BRS : ప్రచారంలో కంట్రోల్ తప్పుతున్న బిఆర్ఎస్ అభ్యర్థులు..ఓటర్లపై ఆగ్రహం
సమస్యల పరిష్కారం, పథకాల లబ్ధిపై ప్రజలు నిలదీయడం తో అభ్యర్థుల సహనానికి పరీక్షగా మారింది. దాన్ని జీర్ణించుకోలేక, సమాధానం చెప్పుకోలేక, అవమానాలను భరించలేక
Published Date - 10:43 AM, Wed - 15 November 23 -
High Tension In Kodangal : కొడంగల్ లోఉద్రిక్తత…
హైదరాబాద్ నుంచి కొడంగల్ వెళ్లి కాంగ్రెస్ కార్యకర్తలను.. సింగిరెడ్డి సోమశేఖర్‌రెడ్డి అనుచరులు రెచ్చగొట్టారని అంటున్నారు
Published Date - 10:26 AM, Wed - 15 November 23 -
Madhuyashki : మధుయాష్కీ నివాసంలో సోదాలు.. హయత్‌నగర్‌లో ఉద్రిక్తత
Madhuyashki : మంగళవారం అర్ధరాత్రి హైదరాబాద్‌లోని హయత్‌నగర్‌లో ఉద్రిక్తత ఏర్పడింది.
Published Date - 07:25 AM, Wed - 15 November 23 -
KCR : బిఆర్ఎస్ గెలిస్తే రైతుబంధు ఉంటది..కాంగ్రెస్ గెలిస్తే రైతుబంధు పోతది – కేసీఆర్
బావుల కాడ మీటర్లు పెట్టాలని ప్రధాని మోడీ బెదిరించాడు
Published Date - 08:05 PM, Tue - 14 November 23 -
Revanth : కాంగ్రెస్ అధికారంలోకి రాగానే కేసీఆర్ ఫ్యామిలీ కరెంట్ ఊడగొడుతం – రేవంత్ సంచలన వ్యాఖ్యలు
ఈ ఎన్నికలు ఆషామాషీ ఎన్నికలు కాదని, ఆత్మ బలిదానాలతో సాధించుకున్న తెలంగాణ ఎవడిపాలైంది, ఇప్పుడు ఎవడేలుతున్నడు అని ప్రశ్నించారు.
Published Date - 07:37 PM, Tue - 14 November 23 -
KTR : బిజెపి , కాంగ్రెస్ నేతలను గంగిరెద్దులోళ్లతో పోల్చిన కేటీఆర్
సంక్రాంతికి గంగిరెద్దులోళ్లు వచ్చినట్లు ఇన్ని రోజులు ప్రజల్లో లేని కాంగ్రెస్ (Congress), బీజేపీ (BJP) నేతలు ఓట్లు అడిగేందుకు వస్తున్నారని ఆరోపించారు
Published Date - 07:15 PM, Tue - 14 November 23 -
BJP : బిజెపి చుట్టూ తిరుగుతున్న తెలంగాణ రాజకీయాలు
బిజెపి తెలంగాణలో అధికారంలోకి వచ్చే అవకాశాలు ఏమాత్రం లేవని, ఆ పార్టీ నాయకులతో సహా అందరూ ఊహిస్తున్నదే. కానీ విచిత్రంగా అధికారం కోసం పోటీ పడుతున్న వారు మాత్రం
Published Date - 06:59 PM, Tue - 14 November 23 -
Thummala : తుమ్మల సంచలన కామెంట్స్..నేను గెలిస్తే ఏపీలో బాబు గెలిచినట్లే..
ఖమ్మం నియోజకవర్గంలో తాను గెలిస్తే ఏపీ లో చంద్రబాబు గెలిచినట్లేనన్నారు
Published Date - 03:34 PM, Tue - 14 November 23 -
Congress Rebels Withdraw Nominations : రెబల్స్ ను బుజ్జగించే పనిలో మాణిక్ రావ్ ఠాక్రే
కాంగ్రెస్ టికెట్ రాకపోవడం 10 నియోజకవర్గాల్లో అసంతృప్తులను రెబెల్ గా నామినేషన్ దాఖలు చేశారు. రేపటికల్లా నామినేషన్ల ఉపసంహరణ చేసుకోవాలి
Published Date - 03:20 PM, Tue - 14 November 23 -
Singapuram Indira : తమ పార్టీ అభ్యర్థి గెలిచే వరకు అరగుండు, అరమీసం తోనే ఉంటా – కార్యకర్త శబదం
పార్టీని నమ్ముకున్న ఓ కార్యకర్త..తమ పార్టీ అభ్యర్థి గెలిచే వరకు అరగుండు , అరమీసం తో ఉంటానని శబదం చేసి వార్తల్లో నిలిచారు
Published Date - 03:04 PM, Tue - 14 November 23 -
Telangana Polls 2023 : రేవంత్ రెడ్డి ఓ ఆర్ఎస్ఎస్ తోలుబొమ్మ – అసదుద్దీన్ ఒవైసీ
రేవంత్ రెడ్డి ఓ ఆర్ఎస్ఎస్ తోలుబొమ్మ అని , తమపై విమర్శలు చేయడానికి మీకు ఏమీ లేదు.. మీరు మా బట్టలు, గడ్డాల గురించి మాట్లాడి మాపై దాడులు చేస్తున్నారని
Published Date - 01:40 PM, Tue - 14 November 23 -
Naveen Yadav : బీజేపీలోకి నవీన్ యాదవ్.. క్లారిటీ ఇదే
కిషన్ రెడ్డి కేవలం మర్యాదపూర్వకంగానే తమ ఇంటికి వచ్చారని తెలిపారు. అతిథిగా వచ్చిన అందరినీ ఏ విధంగా గౌరవిస్తామో అదే తరహాలో ఆయనను గౌరవించామన్నారు
Published Date - 01:12 PM, Tue - 14 November 23 -
Pawan Kalyan Election Campaign : పవన్ అన్న ఎక్కడ..? తెలంగాణ అభ్యర్థుల ఆవేదన..!
అభ్యర్థులు నామినేషన్లు వేసి ఎన్నికల ప్రచారం చేస్తున్నప్పటికీ ప్రజలు పెద్దగా పట్టించుకోవడం లేదు..పవన్ కళ్యాణ్ పేరు ఒకటికి పదిసార్లు చెప్పుకొస్తున్నప్పటికీ ప్రజలు మాత్రం బిఆర్ఎస్ - కాంగ్రెస్ జై అంటున్నారు
Published Date - 11:59 AM, Tue - 14 November 23