Ysrcp
-
#Andhra Pradesh
TDP : పులివెందుల టీడీపీ ఇంఛార్జ్ బీటెక్ రవికి ప్రాణహాని.. సెక్యూరిటీ తొలిగించడంపై అచ్చెన్నాయుడు ఆగ్రహం
టీడీపీ నేత బీటెక్ రవికి సెక్యురిటీ తొలగించడంపై డీజీపీకి టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు లేఖ రాశారు. ఎమ్మెల్సీ
Published Date - 09:01 AM, Sun - 31 December 23 -
#Andhra Pradesh
YSRCP : అనంతపురం జిల్లాలో ఐదుగురు సిట్టింగ్ ఎమ్మెల్యేలకు నో టికెట్.. తేల్చి చెప్పిన వైసీపీ అధిష్టానం
వైసీపీలో టికెట్ల లొల్లి కొనసాగుతున్న ఇప్పటికే చాలామంది సిట్టింగ్‌లకు టికెట్లు ఇవ్వడంలేదనే సంకేతాలు అధిష్టానం నుంచి వస్తున్నాయి. ఈ నేపథ్యంలో చాలా మంది ఎమ్మెల్యేలు తమ భవిష్యత్ కార్యచరణ వైపు అడుగులు వేస్తున్నారు. తొలి విడతలో 11 మంది అభ్యర్థులను సమన్వయకర్తలుగా అధిష్టానం నియమించింది. వీరిలో కొంతమంది స్థానాలు మార్పు చేసింది. దాదాపుగా 90 మంది ఎమ్మెల్యేలను మారుస్తున్నట్లు సమాచారం. తూర్పుగోదావరి జిల్లాలో ఇప్పటికే పలువురు ఎమ్మెల్యేలకు టికెట్ నిరాకరించడంతో అసంతృప్తి నేతలంతా పార్టీని వీడుతున్నారు. We’re […]
Published Date - 07:45 AM, Sat - 30 December 23 -
#Andhra Pradesh
TDP : “గిరిజన ద్రోహి జగన్ రెడ్డి “పేరుతో కరపత్రం విడుదల చేసిన టీడీపీ
సీఎం జగన్‌మోహన్ రెడ్డి పాలనలో గిరిజనులు సంక్షేమ పథకాలకు దూరమవడమే కాకుండా వారికి రక్షణ కూడా కరువైందని
Published Date - 06:59 PM, Fri - 29 December 23 -
#Andhra Pradesh
YSRCP : సీఎం జగన్‌పై పెనమలూరు వైసీపీ ఎమ్మెల్యే హాట్ కామెంట్స్
వైసీపీలో సొంత పార్టీ ఎమ్మెల్యేల ధిక్కార స్వరం రోజురోజుకి పెరుగిపోతుంది. ఇప్పటికే చాలామంది ఎమ్మెల్యేలను క్యాంప్ ఆఫీస్‌కు పిలిచి టికెట్ లేనట్లు ప్రకటిస్తుండటంతో ఎమ్మెల్యేలు అంతా అధిష్టానంపై అసంతృప్తిగా ఉన్నారు. ఇందులో ముఖ్యంగా బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ ఎమ్మెల్యేలను దాదాపుగా మారుస్తున్నారు. జగన్ సొంత సామాజికవర్గం వారిని తప్ప మిగిలిన వారిని మారుస్తున్నట్లు జోరుగా ప్రచారం జరుగుతుంది. తాజాగా ఉమ్మడి కృష్ణాజిల్లాలో కూడా చాలా మంది ఎమ్మెల్యేలను మారుస్తున్నట్లు తెలుస్తుంది. జిల్లాలో సీనియర్ నాయకుడు.. మాజీ […]
Published Date - 09:38 AM, Fri - 29 December 23 -
#Andhra Pradesh
TDP : “ఎన్నికలయ్యాక మళ్లీ ఫ్యాక్షన్ మొదలుపెడతా ” అన్న తాడిపత్రి ఎమ్మెల్యేని అరెస్ట్ చేయాలి : వర్ల రామయ్య
“ఎన్నికలయ్యాక మళ్లీ ఫ్యాక్షన్ మొదలుపెడతా’’ అన్న తాడిపత్రి ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డిని అరెస్టు చేసి బైండోవర్ చేయాలని టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యులు వర్ల రామయ్య డిమాండ్ చేశారు. డీజీపీ రాజేంద్రనాధరెడ్డి బాధ్యతలు స్వీకరించిన నాటినుండి ఆయన వ్యవహారశైలి నానాటికి దిగజారుతోందన్నారు. శాంతి భద్రతలను కాపాడాల్సిన రాజేంద్రనాధరెడ్డి అందుకు భిన్నంగా వ్యవహరిస్తున్నారని ఆయన మండిపడ్డారు. వైసీపీని కాపాడుతూ మిగతా పార్టీలను వేధించడం, నిర్లక్ష్యం చేయడమే డీజీపీ పనిగా మారిందన్నారు. టీడీపీ నాయకులు, రాజేంద్రనాధరెడ్డి అపాయింట్ మెంట్ కోరితే ఈ […]
Published Date - 08:29 AM, Fri - 29 December 23 -
#Andhra Pradesh
Chandrababu : ఐదేళ్లలో వైసీపీ నేతలు తిన్నది కక్కిస్తా : టీడీపీ అధినేత చంద్రబాబు
ఉపాధి హామీ పథకం వైసీపీ నేతలు- కార్యకర్తలకు మేతగా మారిందని, పనులు చేయకుండా బిల్లులు మార్చుకున్నారని టీడీపీ
Published Date - 08:21 AM, Fri - 29 December 23 -
#Andhra Pradesh
AP Janmat Poll Survey : ఏపీలో మళ్లీ జగనే రాబోతున్నాడు..
ఏపీ (AP)లో మరో మూడు నెలల్లో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఏపీలో ఏ పార్టీ అధికారంలోకి రాబోతుంది..? ప్రజలు ఎవరికీ పట్టం కట్టాలని చూస్తున్నారు..? ప్రజలు అసలు ఏమనుకుంటున్నారు..? వైసీపీ (YCP) సంక్షేమ పథకాలు మరోసారి జగన్ ను గెలిపిస్తాయా..? లేదా టీడీపీ (TDP) కి ప్రజలు జై కొడతారా..? అసలు ఓటర్ల నాడీ ఎలా ఉంది..? అనేది తెలుసుకునేందుకు అనేక సంస్థలు రాష్ట్రంలో ప్రజల వద్దకు వెళ్లి వారి అభిప్రాయాన్ని సేకరించే పనిలో పడ్డాయి. తాజాగా […]
Published Date - 07:23 PM, Thu - 28 December 23 -
#Andhra Pradesh
Ambati Rayudu: జగన్ సమక్షంలో వైసీపీలో చేరిన అంబటి రాయుడు
భారత మాజీ క్రికెటర్ అంబటి తిరుపతి రాయుడు వైసీపీ కండువా కప్పుకున్నాడు. సిఎం క్యాంపు కార్యాలయంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సమక్షంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు
Published Date - 07:18 PM, Thu - 28 December 23 -
#Andhra Pradesh
AP Congress : ఏపీ కాంగ్రెస్ పగ్గాలు షర్మిలకే.. నేడో.. రేపో అధికారికంగా ప్రకటించనున్న ఏఐసీసీ..?
ఏపీలో రాజకీయం రసవత్తరంగా మారింది. పదేళ్లుగా స్తబ్థుగా ఉన్న కాంగ్రెస్ పార్టీకి పుంజుకోబోతుంది. జగన్ వదిలిన బాణంగా గత
Published Date - 12:15 PM, Thu - 28 December 23 -
#Andhra Pradesh
TDP : హిందూపురం లోక్‌సభ టికెట్ కోసం టీడీపీలో పోటీ.. సీటు కోసం అధినేత వద్దకు క్యూ..!
ఏపీలో ఎన్నికలు దగ్గర పడుతున్న వేళ పార్టీల్లో టికెట్లు దక్కించుకునేందుకు ఆశావాహులు తమ ప్రయత్నాలు చేస్తున్నారు. ప్రధానంగా టీడీపీలో టికెట్ల కోసం పోటీ నెలకొంది. రాయలసీమ జిల్లాలో టీడీపీ టికెట్ల కోసం ఆశావాహులు ఎదురుచూస్తున్నారు. హిందూపురం లోక్‌సభ సీటు కోసం టీడీపీలో ఆశావాహులు అంతా అధిష్టానం వద్దకు వెళ్తున్నారు. హిందూపూర్ లోక్‌సభ నియోజకవర్గంలో టీడీపీ నుంచి పలువురు నేతలకు అధినేత హామీ ఇవ్వడంతో ఇప్పుడు వారంతా అధిష్టానం వద్దకు క్యూ కడుతున్నారు. హిందూపురం లోకసభ నుంచి టీడీపీకి, […]
Published Date - 08:13 AM, Wed - 27 December 23 -
#Andhra Pradesh
Nellore YSRCP : మాజీ మంత్రి అనిల్‌కు స్థానచలనం.. ఆ నియోజకవర్గం నుంచే పోటీ..?
నెల్లూరు జిల్లా వైసీపీలో కీలక పరిణామాలు చోటుచేసుకోబోతున్నాయి. ఇప్పటికే పలు జిల్లాలో సిట్టింగ్ ఎమ్మెల్యేలకు స్థాన చలనం కల్పించిన అధిష్టానం నెల్లూరు జిల్లాలో కూడా పలువురు ఎమ్మెల్యేలకు స్థానచలనం లభించనుంది. నెల్లూరు సిటీలో గత రెండు సార్లు ఎమ్మెల్యేగా గెలిచి మంత్రిగా పని చేసిన అనిల్ కుమార్ యాదవ్‌ని మార్చాలని అధిష్టానం భావిస్తుంది. నెల్లూరు ఎంపీగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి పోటీ చేయాలని భావిస్తున్న నేపథ్యంలో ఆయన ముగ్గురు ఎమ్మెల్యే అభ్యర్థులను మారిస్తేనే తాను పోటీ చేస్తానని […]
Published Date - 06:02 PM, Tue - 26 December 23 -
#Andhra Pradesh
Aadudam Andhra : ‘ఆడుదాం ఆంధ్రా’ కు భారీ స్పందన .. తూర్పుగోదావరిలో 1.75 లక్షలు మంది దరఖాస్తు
ఏపీ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఆడుదాం ఆంధ్రకు భారీ స్పందన వస్తుంది. తూర్పుగోదావరి జిల్లాలో 1.75 లక్షల మంది
Published Date - 08:13 AM, Tue - 26 December 23 -
#Andhra Pradesh
TDP : ప్రశాంత్ కిషోర్ ఎంట్రీ టీడీపీకి బోనస్ – ఆనం వెంకటరమణారెడ్డి
2024 ఎన్నికల్లో తమ పార్టీ మళ్లీ అధికారంలోకి వస్తుందని టీడీపీ నేత ఆనం వెంకటరమణారెడ్డిఆ విశ్వాసం వ్యక్తం చేవారు.
Published Date - 09:34 AM, Mon - 25 December 23 -
#Andhra Pradesh
AP News: ఏపీలో ఎన్నికల హీట్..ఈసీ రివ్యూ
మరికొద్దీ రోజుల్లో ఆంధ్రప్రదేశ్ లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఇందుకోసం ప్రధాన రాజకీయ పార్టీలు సన్నద్ధం అవుతున్నాయి. ఎన్నికలను సక్రమంగా నిర్వహించేందుకు ఎన్నికల సంఘం తీవ్ర కసరత్తు చేస్తుంది.
Published Date - 09:34 AM, Sun - 24 December 23 -
#Andhra Pradesh
AP Politics: చంద్రబాబు వద్ద జగన్ బలహీనతలు
ఐప్యాక్ సంస్థను స్థాపించి రాజకీయ నాయకులకు ఎన్నికల వ్యూహకర్తగా వ్యవహరిస్తుంటారు ప్రశాంత్ కిషోర్ అలియాస్ పీకే. 2014లో ప్రధాని మోదీ విజయంలో కీలక పాత్ర పోషించిన పీకే ఆ తరువాత ఢిల్లీలో ఆప్, పంజాబ్ లో కాంగ్రెస్, ఏపీలో జగన్ విజయంలో ఆయన పాత్ర ఉంది
Published Date - 05:27 PM, Sat - 23 December 23