HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Andhra Pradesh
  • >Vangaveti Radha Party Change

YCP : బెజ‌వాడ సెంట్ర‌ల్ వైసీపీ బ‌రిలో వంగ‌వీటి ఫ్యామిలీ.. రాధ‌తో మిథున్ రెడ్డి చ‌ర్చ‌లు..?

టీడీపీకి భారీ షాక్ త‌గ‌ల‌నుంది. బెజ‌వాడ రాజ‌కీయాల్లో త‌న‌దైన ముద్ర వేసుకున్న వంగ‌వీటి మోహ‌న రంగా కుమారుడు వంగ‌వీటి

  • Author : Prasad Date : 02-01-2024 - 4:30 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Vangaveeti-radha
Vangaveeti-radha

టీడీపీకి భారీ షాక్ త‌గ‌ల‌నుంది. బెజ‌వాడ రాజ‌కీయాల్లో త‌న‌దైన ముద్ర వేసుకున్న వంగ‌వీటి మోహ‌న రంగా కుమారుడు వంగ‌వీటి రాధా టీడీపీని త్వ‌ర‌లో వీడ‌నున్న‌ట్లు స‌మాచారం. 2019 ఎన్నిక‌ల ముందు వైసీపీని వీడి టీడీపీలోకి వ‌చ్చిన వంగ‌వీటి రాధా.. ప్ర‌స్తుతం సైలెంట్‌గా ఉన్నారు. అయితే ఆయ‌న‌కు టీడీపీలో టికెట్ దక్కే అవ‌కాశం లేదు. వంగ‌వీటి రాధా విజ‌య‌వాడ సెంట్ర‌ల్ నుంచి పోటీ చేయాల‌ని భావిస్తున్నారు. కానీ ఆ టికెట్‌ను బొండా ఉమాకి టీడీపీ ఇచ్చే అవ‌కాశం ఉంది. దీంతో రాధాను బంద‌ర్ ఎంపీగా పోటీ చేయాల‌ని టీడీపీ కోరిన‌ప్ప‌టికి రాధా ఎలాంటి నిర్ణ‌యం చెప్ప‌లేదు. వ‌చ్చే ఎన్నిక‌ల్లో ఖ‌చ్చితంగా పోటీ చేయాల‌ని వంగ‌వీటి రాధా భావిస్తున్నారు. అందుకు అనుగుణంగా రాధా అడుగులు వేస్తున్నారు.

We’re now on WhatsApp. Click to Join.

వైసీపీలో మాజీ మంత్రి కొడాలి నాని, ఎమ్మెల్యే వ‌ల్ల‌భ‌నేని వంశీల‌తో వంగ‌వీటి రాధ‌కు మంచి స్నేహం ఉంది. వైసీపీ ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చాక రాధాని పార్టీలోకి తీసుకెళ్లాల‌ని ఇద్ద‌రు మిత్రులు ప్ర‌య‌త్నాలు చేశారు. అయిన‌ప్ప‌టికి రాధా సైలెంట్‌గానే ఉన్నారు. అయితే ఎన్నిక‌లు దగ్గ‌ర ప‌డుతుంటంతో రాధా త‌న రాజకీయ భ‌విష్య‌త్‌పై ఆలోచిస్తున్నారు. టీడీపీలో విజ‌య‌వాడ సెంట్ర‌ల్ టికెట్ కోసం గ‌ట్టిగా ప్ర‌య‌త్నాలు చేస్తున్నారు. మ‌రోవైపు వైసీపీ పెద్ద‌లు రాధాని పార్టీలోకి తీసుకుని విజ‌య‌వాడ సెంట్ర‌ల్ టికెట్ ఇవ్వాల‌ని భావిస్తున్నారు. అందుకోసం ఎంపీ మిథున్ రెడ్డిని పార్టీ రంగంలోకి దింపింది. రాధాతో మిథున్ రెడ్డి చ‌ర్చ‌లు జ‌రుపుతున్న‌ట్లు స‌మాచారం. ఇటు ఆయ‌న సోద‌రికి కూడా ఎమ్మెల్యే టికెట్ ఇవ్వాల‌ని వైసీపీ అధిష్టానం భావిస్తుంది. కాపుల ఓట్లు ల‌క్ష్యంగానే వైసీపీ పావులు క‌దుపుతుంది. ఇందులో భాగంగానే వంగ‌వీటి ఫ్యామిలీకి టికెట్లు ఇస్తున్న‌ట్లు ప్ర‌చారం జ‌రుగుతుంది. రాధా పార్టీ మారేది లేనిది త్వ‌ర‌లో క్లారిటీ వ‌స్తుంది.

Also Read:  Janasena- BJP : జనసేన తో ఎలాంటి పొత్తు ఉండదు..ఫుల్ క్లారిటీ ఇచ్చిన బిజెపి


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • ap tdp
  • tdp
  • Vangaveeti Radha Krishna
  • Vijayawada YCP
  • ysrcp

Related News

Moinabad Farmhouse Drugs Tdp Eluru Mp Putta Mahesh Kumar Yadav

టీడీపీ ఎంపీ పుట్టా మహేష్ వీడియో రిలీజ్

TDP MP Putta Mahesh  మెయినాబాద్ డ్రగ్స్ కేసుపై టీడీపీ ఎంపీ పుట్టా మహేష్ కుమార్ యాదవ్ స్పందించారు. ఈ కేసులో అరెస్టైన ఆయన.. స్టేషన్ బెయిల్ మీద బయటకు వచ్చారు. ఈ క్రమంలోనే తనపై వచ్చిన ఆరోపణలపై స్పందించారు. తాను ఎలాంటి తప్పూ చేయలేదని.. సోషల్ మీడియాలో వచ్చే వార్తలను నమ్మవద్దని కోరారు. ఏలూరు ప్రజల నమ్మకాన్ని వమ్ము చేసేలా తాను నడుచుకోనని.. ఎప్పుడూ నిజమే చెప్తానంటూ వీడియో విడుదల చేశారు. మొయిన

  • Jagan

    వైసీపీ అధినేత జ‌గ‌న్‌కు చెంప దెబ్బ‌!

Latest News

  • Gas Shortage : గ్యాస్ కొరతతో తిరుమలలో పలు దుకాణాలు మూసివేత!

  • Gas Shortage : గ్యాస్ విషయంలో ఆందోళన వద్దు – సీఎం చంద్రబాబు భరోసా !!

  • DA Hike : కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త

  • Gas Bill : మీరు హోటల్ కు వెళ్తున్నారా..? అయితే మీకు గ్యాస్ బిల్లు ఛార్జ్ పడినట్లే !!

  • KTR : పక్క ఆధారాలతో కేటీఆర్ కు బిగ్ షాక్ ఇచ్చిన సీతక్క

Trending News

    • మీరు సొంతంగా బిజినెస్ స్టార్ట్ చేయాల‌ని చూస్తున్నారా?

    • వరల్డ్ కప్ 2027.. వెస్టిండీస్‌కు చోటు క‌ష్ట‌మే?!

    • స‌న్‌రైజ‌ర్స్ హైద‌రాబాద్ జ‌ట్టుకు కొత్త కెప్టెన్‌?!

    • పంజాబ్ కింగ్స్‌కు ఆందోళ‌న‌గా మారిన స్టార్ ప్లేయ‌ర్స్‌?!

    • ఐపీఎల్‌కు ముందు సూర్య‌వంశీ సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న‌!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd