Ysrcp
-
#Andhra Pradesh
Jagan : చిన్నోడు చేసిన పనులను 14 ఏళ్ల అనుభవం చేయగలిగిందా?: సీఎం జగన్
CM Jagan: తాను వయసులో చిన్నవాడినైనా రాష్ట్రం కోసం ఎన్నో అభివృద్ధి పనులు చేశానని సీఎం వైఎస్ జగన్(Jagan) అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా బస్సు యాత్ర(bus yatra) చేస్తున్న సీఎం జగన్.. రెండో రోజైన గురువారం ఉదయం వైఎస్‌ఆర్ కడప జిల్లా(YSR Kadapa District)లోని ఎర్రగుంట్లలో ప్రజలతో ముఖాముఖి నిర్వహించారు. తన కంటే ముందు 75 ఏళ్ల ముసలాయన సీఎంగా పని చేశారని, ఇంత చిన్నోడు చేసిన పనులను 14 ఏళ్ల అనుభవం చేయగలిగిందా? […]
Published Date - 01:59 PM, Thu - 28 March 24 -
#Andhra Pradesh
Vijayawada: విజయవాడలో బలహీన పడుతున్న తెదేపా
కేశినేని వెళ్లిపోవడంతో విజయవాడలో టీడీపీ పరిస్థితి క్లిష్టంగా మారింది. స్థానిక నేతలు వైసీపీలోకి భారీగా వచ్చి చేరుతున్నారు. దీంతో నగరంలో టీడీపీ పరిస్థితి అగమ్యగోచరంగా మారుతుంది. తాజాగా విజయవాడలో టీడీపీకి భారీ షాక్ ఎదురైంది
Published Date - 03:10 PM, Wed - 27 March 24 -
#Andhra Pradesh
Nara Lokesh : కేజీ బంగారం ఇచ్చినా ప్రజాగ్రహాన్ని అడ్డుకోలేరు
అయిదేళ్ల వైఎస్ జగన్ మోహన్ రెడ్డి (YS Jagan Mohan Reddy) అరాచకపాలనతో జనం విసిగిపోయారని టీడీపీ (TDP) ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ (Nara Lokesh) ట్వీట్ చేశారు.
Published Date - 10:38 AM, Wed - 27 March 24 -
#Andhra Pradesh
YSRCP: అనకాపల్లి ఎంపీ అభ్యర్థిని ప్రకటించిన వైఎస్‌ఆర్‌సిపి
YSRCP: అనకాపల్లి( Anakapalli)లోక్‌సభ స్థానానికి( Lok Sabha seat)అభ్యర్థి పేరు(Candidate Name)ను వైఎస్‌ఆర్‌సిపి(YSRCP) ప్రకటించింది. డిప్యూటీ సీఎం బూడి ముత్యాలనాయుడి(Budi Mutyala Naidu)ని బరిలో నిలుతున్నట్లు పేర్కొంది. ఇప్పటికే 175 ఎమ్మెల్యే, 24 ఎంపీ స్థానాలకు అభ్యర్థుల్ని ప్రకటించిన వైఎస్‌ఆర్‌సిపి.. అనకాపల్లి ఎంపీ సీటు ఒక్కదానినే పెండింగ్‌లో ఉంచింది. బీసీ అభ్యర్థికే ఇస్తామని ఇప్పటికే ప్రకటించారు. అభ్యర్థిని తాజాగా ప్రకటించారు. బూడి ముత్యాల నాయుడు కొప్పుల వెలమ సామాజిక వర్గం. ప్రస్తుతం మాడుగుల సిట్టింగ్ ఎమ్మెల్యేగా […]
Published Date - 04:43 PM, Tue - 26 March 24 -
#Andhra Pradesh
AP : ఏపీలో పొలిటికల్ హీట్.. ఒకే రోజు చంద్రబాబు, జగన్ ప్రచారం
Andhra Pradesh: ఏపీలో పొలిటికల్ హీట్ రానురాను పెరుగుతోంది. ఎన్నికల షెడ్యూల్ విడుదలైన నేపథ్యంలో ఏపీ సీఎం జగన్(jagan), టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు(Chandrababu Naidu)ఒకే రోజు తమ ప్రచార కార్యక్రమాల(Promotional programs)ను ప్రారంభించనున్నారు. మార్చి 27న ఇందుకు ముహూర్తం ఫిక్స్ అయ్యింది. ఇద్దరు నేతలూ రాయలసీమ(Rayalaseema)లోని తమ సొంత నియోజకవర్గాల నుంచి ప్రచారం ప్రారంభించనున్నారు. We’re now on WhatsApp. Click to Join. ఎన్నికలకు సిద్ధమవుతున్న ప్రభుత్వ ప్రతిపక్ష పార్టీలు ఇప్పటికే అభ్యర్థుల […]
Published Date - 10:50 AM, Mon - 25 March 24 -
#Andhra Pradesh
TDP-BJP-Janasena: బీజేపీ టీడీపీని నమ్మట్లేదా? బాబు స్కెచ్ ఏంటి?
ఆంధ్రప్రదేశ్‌లో లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసేందుకు టీడీపీ , బీజేపీ, జేఎస్పీలు చేతులు కలుపుతుండగా, గెలుపోటములను బట్టి అభ్యర్థుల జాబితాను రూపొందించి, కార్యకర్తలందరినీ ఏకతాటిపైకి తీసుకురావడం మూడు పార్టీలకు సవాల్ గా మారింది.
Published Date - 09:32 AM, Mon - 25 March 24 -
#Andhra Pradesh
Mudragada Padmanabham: మరో 30 ఏళ్ళు జగనే సీఎం
ఆంధ్రపప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఓటమి ఖయామని చెప్పారు కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం.. పిఠాపురంలో పవన్ కళ్యాణ్ ఓడిపోతారని అన్నారు.
Published Date - 10:29 PM, Sun - 24 March 24 -
#Andhra Pradesh
Shrimp Feed Vs Cocaine : రొయ్యల మేత వర్సెస్ కొకైన్.. వైజాగ్ డ్రగ్స్ కంటైనర్‌పై పొలిటికల్ వార్
Shrimp Feed Vs Cocaine : రాష్ట్ర చరిత్రలో ఎన్నడూ లేని విధంగా విశాఖ పోర్టులో భారీగా పట్టుబడిన డ్రగ్స్ వ్యవహారం కలకలం రేపుతోంది.
Published Date - 09:00 PM, Sun - 24 March 24 -
#Andhra Pradesh
Vijayawada: కృష్ణా జిల్లా నుంచే నలుగురు మాజీ మంత్రుల పోటీ
మే 13న జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో కృష్ణా జిల్లా నుంచి ఒక మంత్రి, నలుగురు మాజీ మంత్రులు బరిలోకి దిగుతున్నారు. గృహ నిర్మాణ శాఖ మంత్రి జోగి రమేష్ పెనమలూరు నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్నారు.
Published Date - 04:36 PM, Sun - 24 March 24 -
#Andhra Pradesh
Chandrababu: టీడీపీ క్యాడర్ కు బాబు సూచనలు, ఇలా చేస్తే గెలుపు మనదే
ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికలు దగ్గరపడుతున్నాయి. ఇందుకోసం పార్టీలు సన్నద్ధం అవుతున్నాయి. టీడీపీ, జనసేన, బీజేపీ కూటమిగా ఏర్పడ్డాయి. మరోవైపు వైసీపీ ఒంటరిగా బరిలోకి దిగనుంది.
Published Date - 12:31 PM, Sun - 24 March 24 -
#Andhra Pradesh
Alla Ramakrishna Reddy : ముందు ఆర్కే తన విజయరేఖ చెక్ చేసుకోవాలి..!
ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికల జోరు పెరిగింది. వచ్చే ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా ముందుకు సాగుతన్నాయి ఆయా పార్టీలు. ఈ నేపథ్యంలోనే ఒకరిపై ఒకరు విమర్శలు గుప్పించుకుంటున్నారు.
Published Date - 10:16 AM, Fri - 22 March 24 -
#Andhra Pradesh
YS Sharmila: దేశాభివృద్ధిలో బీజేపీ పాత్ర శూన్యం వైఎస్ షర్మిల
YS Sharmila: బీజేపీ(bjp)లో విలువలు దిగజారి పోతున్నాయని ఏపీసీసీ అధ్యక్షురాలు షర్మిల(Sharmila) అన్నారు. మన దేశానికి బీజేపీ పాలన మంచిది కాదని చెప్పారు. దేశంలో బీజేపీ ఉన్మాదాన్ని సృష్టిస్తోందని అన్నారు. మతాలను రెచ్చగొడుతూ, కులల మధ్య చిచ్చు పెడుతూ స్వార్థ రాజకీయాలు చేస్తోందని విమర్శించారు. అన్ని వ్యవస్థలను భ్రష్టు పట్టించిన బీజేపీని అధికారంలో నుంచి తొలగించే సమయం ఆసన్నమయిందని చెప్పారు. విజయవాడ(Vijayawada)లో ఇండియా కూటమిలోని పార్టీల సమావేశం జరిగింది. ఈ సందర్భంగా షర్మిల మాట్లాడుతూ ఈ […]
Published Date - 04:00 PM, Thu - 21 March 24 -
#Andhra Pradesh
Pawan Campaign: మార్చి 27 నుంచి ప్రచార బరిలోకి పవన్
ఆంద్రప్రదేశ్‌లో ఎన్నికల షెడ్యూల్ ఇప్పటికే విడుదలైంది. అధికార, ప్రతిపక్ష పార్టీలు తమ గెలుపు కోసం ఎన్నికల ప్రచార వ్యూహాలను ముమ్మరం చేస్తున్నాయి.
Published Date - 11:56 AM, Thu - 21 March 24 -
#Andhra Pradesh
Pawan vs YSRCP : పవన్‌పై వైఎస్సార్ సీపీ కొత్త ప్లాన్.. ఫలించేనా..?
పవన్ కళ్యాణ్ (Pawan Kalyan)ని ఎలాగైనా ఓడించాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ (YSRCP) పిఠాపురంలో గ్రౌండ్ లెవల్ ప్రచారాన్ని ముమ్మరం చేసింది. ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ అభ్యర్థిగా వంగ గీత (Vanga Geetha) పోటీ చేస్తున్నారు. దీంతో తన రాజకీయ జీవితానికి తెరపడుతుందని భావించిన వైఎస్ జగన్ మోహన్ రెడ్డి (YS Jagan Mohan Reddy).. పవన్ కళ్యాణ్‌ను ఇక్కడ ఎలాగైనా ఓడించాలని భావిస్తున్నారు.
Published Date - 06:28 PM, Wed - 20 March 24 -
#Andhra Pradesh
Nara Lokesh : బాలకృష్ణ, పవన్ కంటే కరకట్ట కమల్ హాసన్ మంచి నటుడు
ఏపీలో రోజు రోజుకు రాజకీయ వేడెక్కుతోంది. వచ్చే ఎన్నికలే లక్ష్యంగా టీడీపీ (TDP) కూటమి ముందుకు సాగుతోంది. ఈ ఎన్నికల్లో గెలిచి మరోసారి అధికారంలోకి వచ్చేందుకు అధికార వైఎస్సార్‌సీపీ (YSRCP) వ్యూహాలు రచిస్తోంది.
Published Date - 06:13 PM, Wed - 20 March 24