YS Jagan Mohan Reddy
-
#Andhra Pradesh
Amaravati Maha Padayathra: `మహాపాదయాత్ర`కు జగన్ సర్కార్ చెక్
అమరావతి రైతులు మహాపాదయాత్రకు సిద్దమైన వేళ జగన్ ప్రభుత్వం వాళ్లను నియంత్రించే స్కెచ్ వేసింది.
Date : 12-09-2022 - 11:39 IST -
#Andhra Pradesh
Chandrababu: ప్రజా ఉద్యమానికి పునాదులేసిన చంద్రబాబు
`ప్రజాఉద్యమం` తీసుకొస్తానని ఇటీవల చంద్రబాబు ప్రకటించారు. జిల్లాల పర్యటనకు ఆయన వెళ్లిన సందర్భంగా ఆ మేరకు ప్రజలకు దిశానిర్దేశం చేసిన విషయం విదితమే.
Date : 10-09-2022 - 2:07 IST -
#Andhra Pradesh
Amaravathi: అమరావతిపై వైసీపీ ట్విస్ట్, `పేదల`పై పాలి`టిక్స్`!
ఏపీ రాజధాని అమరావతి వివాదం మళ్లీ రాజుకుంది.
Date : 08-09-2022 - 5:15 IST -
#Andhra Pradesh
YS Jagan Vs Employees: జగన్ దెబ్బకు ఉద్యోగుల విలవిల!
ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి మొండోడంటూ చాలా మంది ప్రైవేటు సంభాషణల్లో మాట్లాడుకుంటారు.
Date : 08-09-2022 - 12:41 IST -
#Andhra Pradesh
Jagan Vs Employees : ఉద్యోగులు,జగన్ సర్కార్ మధ్య అగాధం
ఏపీ సర్కార్, టీచర్లకు మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గమనేలా ఉంది. సీపీఎస్ రద్దు చేయకపోగా, టైమ్ కు స్కూల్స్ రమ్మంటూ ఫేస్ రిగగ్నైజేషన్ పద్ధతిని సీఎం జగన్మోహన్ రెడ్డి పెట్టారు.
Date : 06-09-2022 - 4:32 IST -
#Andhra Pradesh
TDP : టీడీపీ `సోలో` ఫైట్ సో బెటర్!
వచ్చే ఎన్నికల్లో అనురించబోయే వ్యూహాల్లో బెస్ట్ ఆప్షన్ కోసం తెలుగుదేశం పార్టీ పలు కోణాల నుంచి అధ్యయనం చేస్తోంది.
Date : 05-09-2022 - 12:16 IST -
#Andhra Pradesh
Teachers Vs Jagan : సీఎం జగన్ కు ఏపీ టీచర్ల జలక్
ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి, టీచర్ల మధ్య యుద్ధం తీవ్రతరం అవుతోంది. మిలియన్ మార్చ్ కు సిద్ధం అవుతోన్న టీచర్లు సెప్టెంబర్ 5వ తేదీన జరగనున్న ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలను బహిష్కరించాలని నిర్ణయించారు.
Date : 03-09-2022 - 3:29 IST -
#Andhra Pradesh
Amaravathi : మౌనంగా ఎదుగుతోన్న `అమరావతి`
ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి రాజధాని అమరావతిని ఎంత నిర్లక్ష్యం చేసినప్పటికీ అక్కడ పునాదులను కదిలించలేకపోయారు.
Date : 03-09-2022 - 1:34 IST -
#Andhra Pradesh
ఏపీలో పంటల బీమాకు రూ. 3వేల కోట్లు
వైఎస్ఆర్ జిల్లాలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పర్యటన రెండో రోజు కొనసాగుతోంది.
Date : 02-09-2022 - 3:14 IST -
#Andhra Pradesh
Chandrababu : ఏపీలో విధ్వంస పాలన: టీడీపీ చీఫ్ చంద్రబాబు
పాలకులకు ద్వేషం కాకుండా ప్రజలను నడిపించే దృక్పథం ఉండాలని టీడీపీ అధినేత చంద్రబాబు సీఎం జగన్మోహన్ రెడ్డికి హితబోధ చేశారు.
Date : 02-09-2022 - 2:26 IST -
#Andhra Pradesh
YSR Vardhanthi : ఇడుపులపాయ వేదికగా మూగసైగలు
స్వర్గీయ డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి 13వ వర్థంతి సందర్భంగా ఇడుపులపాయ వద్ద ఆయన కుటుంబం ఒకే ఫ్రేమ్ లో కనిపించింది.
Date : 02-09-2022 - 11:59 IST -
#Andhra Pradesh
AP Employees : టీచర్లు,ఉద్యోగుల హాజరుకు `ఫోన్ యాప్` కొరఢా
రాష్ట్రంలోని ప్రైవేట్ అన్‌ఎయిడెడ్ మినహా అన్ని యాజమాన్యాల ఉపాధ్యాయులు మరియు ఉద్యోగులు సెప్టెంబర్ 1 నుండి ముఖ గుర్తింపు విధానం(ఫేస్ రిగగ్నైజేషన్) ద్వారా హాజరు పద్ధతిని జగన్ సర్కార్ అమలు చేస్తోంది.
Date : 01-09-2022 - 3:30 IST -
#Andhra Pradesh
AP Employees Vs Jagan : టీచర్లు, ఉద్యోగులతో జగన్ `వార్`
టీచర్లు,ఉద్యోగులు పంతం నెగ్గించుకోవడానికి సిద్ధం అయ్యారు. వాళ్లను కట్టడీ చేయడానికి జగన్ సర్కార్ వ్యూహాలను రచించింది. ఆ క్రమంలో టామ్ అండ్ జెర్రీ గేమ్ తరహాలో ఏపీ పాలన మారింది.
Date : 01-09-2022 - 2:20 IST -
#Andhra Pradesh
YS Jagan : సీఎం జగన్ కు అమెరికా కోర్టు సమన్లు, లోకేష్ దావా
అమెరికా కోర్డులో ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి మీద దావా ఫైల్ అయింది. పెగాసస్ కుంభకోణం, అవినీతి తదితర అంశాలను కోడ్ చేస్తూ లోకేష్ ఉయ్యూరు 53 పేజీల పిటిషన్ దాఖలు చేశారు.
Date : 01-09-2022 - 1:01 IST -
#Andhra Pradesh
AP Politics : ఏపీ రాజకీయ ముఖచిత్రంపై లోకేష్ మార్క్
ఎవరికి తోచిన విధంగా వాళ్లు టీడీపీ, బీజేపీ పొత్తు గురించి మీడియాలో రాస్తున్నారు. ఇటీవల దాకా జనసేన, టీడీపీ కలుస్తున్నాయని హోరెత్తించారు. కానీ, ఏనాడూ టీడీపీ చీఫ్ చంద్రబాబు ఈ పొత్తులపై నోరెత్తలేదు. పైగా ఆ పార్టీ నాయకులకు కూడా పొత్తుల గురించి ప్రస్తావన ఎక్కడా తీసుకురావద్దంటూ హుకుం జారీ చేశారట.
Date : 01-09-2022 - 12:11 IST