YS Jagan Mohan Reddy
-
#Andhra Pradesh
Times Now Survey : టైమ్స్ నౌ సర్వేలోనూ జగన్, కేసీఆర్
ఇటీవల వచ్చిన సర్వేలన్నీ దాదాపుగా ఒకేలా ఉన్నాయి. మరోసారి మోడీ ప్రధాని కావడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయని చెబుతున్నాయి.
Date : 16-08-2022 - 4:00 IST -
#Andhra Pradesh
CM Vs Governor : చంద్రులకు `రాజ్ భవన్`ల గిలిగింతలు
స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా రాజ్ భవన్ల కేంద్రంగా తెలుగు రాష్ట్రాల్లో అద్భుత దృశ్యాలను చూడొచ్చని ఆశించిన వాళ్లకు నిరాశే మిగిలింది.
Date : 16-08-2022 - 11:42 IST -
#Andhra Pradesh
YS Jagan : జగన్ మరో సంచలన నిర్ణయం
ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి నేతృత్వంలోని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్రంలోని 101 మంది మండల సర్వేయర్‌లకు డిప్యూటీ ఇన్‌స్పెక్టర్ ఆఫ్ సర్వేయర్‌లుగా పదోన్నతి కల్పించింది
Date : 15-08-2022 - 12:16 IST -
#Andhra Pradesh
Amaravathi : ‘అమరావతి’పై పొత్తు ఎత్తుగడ
రాష్ట్ర, రాజకీయ ప్రయోజనాలను వేర్వేరుగా చూడలేం. అందుకే, రాష్ట్ర ప్రయోజనాల దృష్ట్యా జగన్మోహన్ రెడ్డి సర్కార్ వ్యతిరేక ఓటును చీలిపోకుండా చేస్తానంటూ జనసేనాని పవన్ ఆ పార్టీ ఎనిమిదో ఆవిర్భావ సభలో చెప్పారు
Date : 13-08-2022 - 4:24 IST -
#Andhra Pradesh
YS Viveka Case : `సుప్రీం` కు బాబాయ్ గొడ్డలి కథ
ఏపీ సీఎం జగన్మోహనరెడ్డి బాబాయ్ మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి గొడ్డలి కథ సుప్రీంకోర్టు కు చేరింది.
Date : 13-08-2022 - 12:53 IST -
#Andhra Pradesh
AP Politics : వైసీపీలో `మిలేంగే` కలవరం!
`మిలేంగే..` అంటూ మోడీ, చంద్రబాబు మధ్య జరిగిన సంభాషణగా ఎంపీ విజయసాయిరెడ్డి వివరిస్తూ ట్వీట్ చేశారు. ఆ వెంటనే ప్రభుత్వ సలహాదారుగా ఉన్న సజ్జల రామక్రిష్ణారెడ్డి స్పందించారు. చంద్రబాబు, మోడీ కలవడాన్ని ఎల్లో మీడియా హైలెట్ చేస్తుందని, మూడు పార్టీలు కలిసి వచ్చినప్పటికీ ఒంటిరిగా వైసీపీ వస్తుందని అన్నారు.
Date : 09-08-2022 - 12:20 IST -
#Andhra Pradesh
Jagananna Vidya Deevena : జగనన్న `విదేశీ విద్యా దీవెన` గగనం
ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి తీసుకొచ్చిన `విదేశీ విద్యా దీవెన` పథకాన్ని అందుకోవడం చాలా కష్టం.
Date : 06-08-2022 - 2:02 IST -
#Andhra Pradesh
AP Govt Orders:జగన్ నిర్ణయం, అచ్యుతాపురం సీడ్స్ కంపెనీ క్లోజ్
అచ్చుతాపురం సీడ్స్ కంపెనీలో విషవాయువు లీకేజీపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సీరియస్‌గా స్పందించింది.
Date : 03-08-2022 - 5:20 IST -
#Andhra Pradesh
IndiaTv Survey : ఇండియా టీవీ సంచలన సర్వే! జగన్ హవా, కేసీఆర్ ఔట్!!
ఇండియా టీవీ తాజా సర్వే తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్ గా మారింది. ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో పబ్లిక్ మూడ్ ను స్పష్టం చేసింది. తెలంగాణ వ్యాప్తంగా కమల వికాసం ఉంటుందని అంచనా వేసింది.
Date : 30-07-2022 - 11:44 IST -
#Andhra Pradesh
Vanpic Case : `వాన్ పిక్`కేసులో క్లీన్ చిట్
`వాన్ పిక్` కేసులో క్విడ్ ప్రో కో జరగలేదని తెలంగాణ హైకోర్టు తేల్చేసింది. వాన్ పిక్ సంస్థ చైర్మన్ నిమ్మగడ్డ, సీఎం జగన్మోహన్ రెడ్డి కి కోర్టు క్లీన్ చిట్ ఇచ్చింది.
Date : 29-07-2022 - 3:09 IST -
#Andhra Pradesh
Ram Mohan Naidu : ఎంపీ వద్దు, ఎమ్మెల్యే ముద్దు!
రాష్ట్రంలో అధికారంలోకి రావడం టీడీపీకి ముఖ్యం. కేంద్రం వైపు చూసే పరిస్థితి ప్రస్తుతానికి లేదు. ఏ మాత్రం అవకాశం ఇవ్వకుండా రాష్ట్రాధికారాన్ని చేజిక్కించుకోవాలని చంద్రబాబు, లోకేష్ పక్కా స్కెచ్ వేస్తున్నారు.
Date : 27-07-2022 - 5:00 IST -
#Andhra Pradesh
AP Floods : వరద ప్రాంతాల్లో `పబ్లిసిటీ స్టంట్` హీట్
వరద ప్రాంతాల్లో పర్యటించేటప్పుడు పబ్లిసిటీ స్టంట్లు, షో బిజినెస్ లు వద్దని ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి పరోక్షంగా చంద్రబాబు అండ్ టీమ్ కు హితవు పలికారు. వారం క్రితం వరద ప్రాంతాల్లో పర్యటించిన టీడీపీ లీడర్లు పడవ నుంచి గోదావరిలో పడిన విషయాన్ని జగన్ పరోక్షంగా ప్రస్తావించారు.
Date : 27-07-2022 - 2:26 IST -
#Andhra Pradesh
Chandrababu : చంద్రబాబు ఇంటికి పారిశ్రామిక, సెలబ్రిటీల క్యూ
తెలుగుదేశం పార్టీ వచ్చే ఎన్నికల్లో అధికారంలోకి వస్తుందని విశ్వసించే పారిశ్రామికవేత్తలు, సెలబ్రిటీల సంఖ్య పెరిగింది. ఇప్పటికే ఆయా అసెంబ్లీ, పార్లమెంట్ స్థానాలకు అభ్యర్థిత్వాలను ఆశిస్తూ ప్రతిరోజూ ఆ పార్టీ చీఫ్ చంద్రబాబును కలుసుకుంటున్నారు.
Date : 27-07-2022 - 10:50 IST -
#Andhra Pradesh
Organic Malls in AP: సర్కారు వారి ఆర్గానిక్ మాల్స్
ఏపీ ప్రభుత్వం ఆర్గానిక్ మాల్స్ కు శ్రీకారం చుట్టింది. రైతులను సేంద్రీయ ఎరువుల ద్వారా పంటలు పండించే దిశగా ఆలోచింప చేయడానికి ఈ మాల్స్ ను పరిచయం చేస్తోంది
Date : 26-07-2022 - 6:30 IST -
#Andhra Pradesh
Andhra Pradesh CM: `డిస్కమ్` కు జగన్ సర్కార్ బకాయి రూ. 5 వేలా 146 కోట్లు
విద్యుత్ ను సరఫరా చేస్తోన్న డిస్కమ్ లకు బకాయిలను చెల్లించలేక జగన్ సర్కార్ చేతులెత్తేసింది. సర్ చార్జి లేకుండా వన్ టైమ్ సెటిల్మెంట్ ప్రకటించినప్పటికీ ఏపీ ప్రభుత్వం ముందుకు రాలేదు.
Date : 26-07-2022 - 3:30 IST