YS Jagan Mohan Reddy
-
#Speed News
CM Jagan : `టాటా`ప్రతినిధులతో సీఎం జగన్ భేటీ
టాటా అడ్వాన్స్‌డ్ సిస్టమ్స్ లిమిటెడ్ ప్రతినిధులు ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డితో సీఎం క్యాంపు కార్యాలయంలో సమావేశమై ఆంధ్రప్రదేశ్‌లో పెట్టుబడులు, అవకాశాలపై చర్చించారు.
Date : 30-08-2022 - 5:11 IST -
#Andhra Pradesh
YS Jagan : అమిత్ షా సమావేశానికి జగన్ దూరం
కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా అధ్యక్షతన జరిగే సమావేశానికి ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి డుమ్మా కొట్టబోతున్నారు. సెప్టెంబర్ 3వ తేదీన తిరువనంతపురం కేంద్రంగా దక్షిణాది రాష్ట్రాల మండలి సదస్సు జరగనుంది. ఆ సమావేశానికి అమిత్ షా అధ్యక్షత వహిస్తారు.
Date : 30-08-2022 - 4:02 IST -
#Andhra Pradesh
Power Bills Issue : `పవర్` పాలి`ట్రిక్స్`లో సెంటిమెంట్
ఏపీకి ఇవ్వాల్సిన విద్యుత్ బకాయిలపై తెలంగాణ మెలిక పెడుతోంది. కేంద్రం ఆదేశించినప్పటికీ రూ. 6వేల కోట్లకు పైగా ఇవ్వాల్సిన బకాయిల్ని ఏపీకి ఇవ్వడానికి కేసీఆర్ సర్కార్ సిద్ధంగా లేదు. పైగా ఇదే అంశాన్ని రాజకీయ కోణం నుంచి ఇరు రాష్ట్రాలు రాబోయే ఎన్నికల్లో తీసుకెళ్లడానికి ప్రయత్నించినా ఆశ్చర్యంలేదు.
Date : 30-08-2022 - 2:15 IST -
#Andhra Pradesh
AP Politics : లోకేష్ పై `కమల` ఆపరేషన్
ఏపీ రాజకీయాల్లో పీకే టీమ్ ఇస్తోన్న సర్వేల గోల ఎక్కువగా ఉంది. ఆ సర్వేల ఆధారంగా జగన్మోహన్ రెడ్డి 2019 ఎన్నికల్లో టిక్కెట్లను కేటాయించారు. ఈసారి కూడా అదే పంథాను ఆయన అనుసరిస్తున్నారు.
Date : 29-08-2022 - 4:00 IST -
#Andhra Pradesh
YS Jagan : పార్లే సంస్థతో జగన్ సర్కార్ `ఎంవోయూ`
ఏపీలోని బీచ్ ల పరిరక్షణ కోసం పార్లే సంస్థతో జగన్ సర్కార్ ఒప్పందం కుదుర్చుకుంది. ఆ మేరకు జగన్ , పార్లే ప్రతినిధులు విశాఖ కేంద్రంగా పత్రాలపై సంతకాలు చేశారు. ఉదయం విశాఖపట్నం వెళ్లిన సీఎం జగన్ పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు.
Date : 26-08-2022 - 5:00 IST -
#Andhra Pradesh
Million March : ఏపీలో `మిలియన్ మార్చ్`పై `షాడో `
ఏపీలోని టీచర్లు, ప్రభుత్వ ఉద్యోగులు రగిలిపోతున్నారు. సెప్టెంబర్ ఒకటో తేదీన మిలియన్ మార్చ్ కు సిద్ధం అవుతున్నారు.
Date : 26-08-2022 - 11:32 IST -
#Andhra Pradesh
CBN Kuppam Tour : వైసీపీ వాళ్ల ఇళ్లకొచ్చి కొడ్తాం: జగన్, డీజీపీకి చంద్రబాబు సవాల్
మునుపెన్నడూ లేని విధంగా టీడీపీ చీఫ్ చంద్రబాబు జగన్ , ఏపీ డీజీపీపై విరుచుకుపడ్డారు. ఆయన పర్యటనను అడ్డుకుంటోన్న వైసీపీ శ్రేణులకు పోటీగా కుప్పం టీడీపీ క్యాడర్ పెద్ద ఎత్తున తరలి వచ్చింది. బస్తాండ్ వద్ద టీడీపీ నిర్వహిస్తోన్ అన్న క్యాంటిన్ ను వైసీపీ ధ్వంసం చేయడంతో చంద్రబాబు ఆగ్రహంతో ఊగిపోయారు.
Date : 25-08-2022 - 1:04 IST -
#Andhra Pradesh
YS Jagan : `జగన్, కేసీఆర్` కుంభకోణాలపై బీజేపీ కన్నెర్ర
తెలుగు రాష్ట్రాల్లో స్కామ్ లను బీజేపీ బయటకు తీస్తోంది. భారీ భూ కుంభకోణం ఏపీలో జరిగిందని లేపాక్షి భూముల వ్యవహారాన్ని ఎంపీ జీవీఎల్ ప్రశ్నించారు. సుమారు రూ. 10వేల కోట్ల విలువైను భూములను కేవలం రూ. 500కోట్లకు ప్రైవేటు సంస్థకు ఎలా అప్పగిస్తారని నిలదీశారు.
Date : 24-08-2022 - 8:00 IST -
#Andhra Pradesh
YS Jagan : వైఎస్ఆర్ పాటకు జగన్ ధిమాక్ కరాబు
ప్రకాశం జిల్లా పర్యటనలో ఉన్న ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి కి దిమ్మతిరిగే పాటను జిల్లా పరిషత్ చైర్ పర్సన్ బూచేపల్లి వెంకాయమ్మ వినిపించారు.
Date : 24-08-2022 - 5:30 IST -
#Andhra Pradesh
Balineni : బాలినేని రాజకీయాలపై జగన్ గుస్సా
సర్వే రిపోర్టుల సారాంశం ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డిని ప్యాలెస్ నుంచి బయటకు వచ్చేలా చేస్తోంది. ఆయన జిల్లాల పర్యటనలకు శ్రీకారం చుట్టారు. పలు శంకుస్తాపనలు, ప్రారంభోత్సవాలతో అభివృద్ధి జరిగిందని సంకేతం ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు. ఆ క్రమంలో బుధవారం ప్రకాశం జిల్లాకు జగన్మోహన్ రెడ్డి వెళ్లారు.
Date : 24-08-2022 - 11:32 IST -
#Andhra Pradesh
YSRCP Candidates : వచ్చే ఎన్నికల్లో `నో ఛాన్స్` ఎమ్మెల్యేలు, ఎంపీలు వీళ్లే?
ఎప్పటికప్పుడు సర్వేలు చేయించుకుంటోన్న జగన్మోహన్ రెడ్డి సుమారు 60 మంది ఎమ్మెల్యేలను మార్చాలని నిర్ణయానికి వచ్చినట్టు తెలుస్తోంది. అంతేకాదు, 11 మంది ఎంపీలను వచ్చే ఎన్నికల్లో అభ్యర్థులుగా తొలగించాలని సర్వేల సారాంశమట.
Date : 22-08-2022 - 6:00 IST -
#Andhra Pradesh
YS Jagan : ఏపీ సీఎం జగన్ ఢిల్లీ మిలాఖత్
ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి ఢిల్లీ బీజీ షెడ్యూల్ లో ఉన్నారు. ఆయన ప్రధాని నరేంద్రమోడీతో భేటీ అయ్యారు. ఉదయం 10.30 గంటలకు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీతో భేటీ అయిన జగన్, రాష్ట్రానికి చెందిన పలు అంశాలపై సుమారుగా అరగంట పాటు చర్చలు జరిపారు.
Date : 22-08-2022 - 3:54 IST -
#Andhra Pradesh
AP Politics : జనసేన, వైసీపీ మధ్య `మెగా` చదరంగం
`కొణిదల శివశంకర వర ప్రసాద్ అలియాస్ చిరంజీవి చుట్టూ `మెగా` రాజకీయం నడుస్తోంది. ఆయన బర్త్ డే సందర్భంగా వైసీపీ మాజీ మంత్రి కొడాలి వెంకటేశ్వరరావు అలియాస్ నాని కేక్ కట్ చేసి సంబరాలు జరపడం గమనార్హం. ఆయనకు జనసేనాని పవన్ అంటే రాజకీయ వైరం
Date : 22-08-2022 - 2:19 IST -
#Andhra Pradesh
AP Employees : ఏపీ ఉద్యోగులకు `జగన్ మార్క్` క్రమశిక్షణ
విద్య, ఆరోగ్య రంగాల్లో ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి సాహసోపేతమైన, సంచలన నిర్ణయాలను తీసుకుంటున్నారు.
Date : 17-08-2022 - 2:00 IST -
#Andhra Pradesh
Dharmika Parishad : జగన్ సర్కార్ `ధార్మిక పరిషత్` కూర్పు
ధార్మిక పరిషత్ ను ఏర్పాటు చేస్తూ జగన్ సర్కార్ నిర్ణయం తీసుకుంది. మొత్తం 21 మంది సభ్యులతో పరిషత్ ను ఏర్పాటు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.
Date : 16-08-2022 - 5:00 IST