YS Jagan Mohan Reddy
-
#Andhra Pradesh
AP Politics : ముగ్గురు మంత్రుల్లో గుబులు,వారసత్వానికి జగన్ స్వస్తి,
వారసత్వ ఆస్తిగా రాజకీయం మారిపోయింది. ఆ పద్ధతి దేశానికి, రాష్ట్రానికి ఏ మాత్రం శ్రేయస్సుకాదు.
Date : 29-09-2022 - 8:00 IST -
#Andhra Pradesh
Kethireddy : జగన్ వద్ద ఎమ్మెల్యే కేతిరెడ్డి భాగోతం?
అందరికీ భిన్నంగా ఉండాలని కోరుకోవడం చాణక్యుడు చెప్పిన నాయకత్వ లక్షణాల్లో ఒకటి.
Date : 29-09-2022 - 1:43 IST -
#Andhra Pradesh
AP Politics : చంద్రబాబు తరహాలో జగన్
టీడీపీ చీఫ్ చంద్రబాబు చేసిన తప్పులను ప్రస్తుతం సీఎం జగన్మోహన్ రెడ్డి కూడా చేస్తున్నారా? అంటే ఔను అనే వాళ్లు ఎక్కువగా తారసపడుతున్నారు.
Date : 29-09-2022 - 12:55 IST -
#Andhra Pradesh
AP Politics : ఏపీ రాజకీయాలపై అమెరికా `పెద్ద మనిషి` డీల్!
ఏపీ రాజకీయాలను పవన్ అమెరికా పర్యటన కీలక మలుపు తిప్పనుంది. అమెరికా కేంద్రంగా అనూహ్య పరిణామాలు చోటుచేసుకున్నాయని విశ్వసనీయంగా తెలుస్తోంది.
Date : 29-09-2022 - 12:29 IST -
#Andhra Pradesh
AP Elections : జగన్ ఎన్నికల దూకుడు
ఏపీలో ముందస్తు ఉంటుందా? ఉండదా? ఇది కొన్నాళ్లుగా హాట్ డిబేట్ అయిన విషయం తెలిసిందే.
Date : 29-09-2022 - 11:37 IST -
#Andhra Pradesh
NCBN Tweets: హిందూదేవుళ్లకు జగన్ అవమానంపై బాబు ట్వీట్
తిరుమల శ్రీవారి దర్శనానికి ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి వెళ్లిన ప్రతీసారి ఏదో ఒక వివాదం నెలకొంటోంది. ఆగమశాస్త్రం ప్రకారం క్రిస్టియన్ గా ఉన్న జగన్ డిక్లరేషన్ ఇవ్వకుండా ఆలయంలోకి వెళ్లడానికి లేదు.
Date : 28-09-2022 - 2:38 IST -
#Andhra Pradesh
YSRCP : ఐదుగురు మంత్రులు, 70పైగా ఎమ్మెల్యేలకు `గ్రాఫ్` గండం
`ఏదైనా ఆలోచన వస్తే దాన్ని అమలు చేయడానికి జగన్మోహన్ రెడ్డి ఏ మాత్రం పునరాలోచన చేయరు.
Date : 28-09-2022 - 12:37 IST -
#Andhra Pradesh
Lakshmi Parvathi : ఎన్టీఆర్ పేరు మార్పుపై నోరువిప్పిన లక్ష్మీపార్వతి
ఎట్టకేలకు వారం తరువాత హెల్త్ యూనివర్సిటీకి ఉన్న ఎన్టీఆర్ పేరును తొలగించడంపై లక్ష్మీపార్వతి నోరువిప్పారు.
Date : 26-09-2022 - 2:20 IST -
#Andhra Pradesh
AP Capital : మూడు ఫిక్స్, అమరావతి ఇక కలే!
రాష్ట్ర వికేంద్రీకృత అభివృద్ధి లక్ష్యాల మార్గంలో ఉన్న న్యాయపరమైన అడ్డంకులను తొలగించేందుకు వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రతివ్యూహాన్ని వేగవంతం చేసింది.
Date : 26-09-2022 - 12:53 IST -
#Telangana
AP TS Assets : న్యూఢిల్లీ భేటీ రేపే!ఉమ్మడి ఆస్తులపై కేసీఆర్ స్కెచ్!!
ఎన్నికల వేళ ప్రతి అంశాన్ని రాజకీయం చేయడం పార్టీలు చేసే పని. ఆ విషయంలో కేసీఆర్ ఎప్పుడూ ముందుంటారు.
Date : 26-09-2022 - 12:34 IST -
#Andhra Pradesh
YS Jagan : జగన్ దెబ్బకు తోకముడిచిన ఏపీ టీచర్లు, ఉద్యోగులు!
ఏపీ టీచర్లు, ఉద్యోగులు జగన్మోహన్ రెడ్డి దెబ్బకు తోకముడిచారు. సీపీఎస్ రద్దుపై నిర్వహించాలనుకున్న `మిలియన్ మార్చ్` శాశ్వతంగా వాయిదా పడింది.
Date : 26-09-2022 - 12:10 IST -
#Andhra Pradesh
AP Politics : జగన్ ప్రభుత్వానికి గండం?
ఏపీ ప్రభుత్వం పడిపోతుందని రెండేళ్ల నుంచి ప్రచారం జరుగుతోంది. ప్రజలకు సమాధానం చెప్పుకోలేపోతున్నామని ఏడాది క్రితం సుమారు 20 మంది ఎమ్మెల్యేలు జగన్ కు వ్యతిరేకంగా వాయిస్ వినిపించారు.
Date : 26-09-2022 - 11:47 IST -
#Andhra Pradesh
AP tourism : ఏపీ పర్యాటకానికి విదేశీ పెట్టుబడులు
పర్యాటక ప్రాంతంగా ఏపీలోని పలు ప్రాంతాలు ప్రపంచాన్ని ఆకట్టుకోబోతున్నాయి. విదేశీ పెట్టుబడులను పర్యాటకశాఖ ఆహ్వానించింది.
Date : 24-09-2022 - 12:04 IST -
#Andhra Pradesh
Jr NTR Tweet : ఎన్టీఆర్ పేరు మార్పుపై `జూనియర్ ట్వీట్` దుమారం
విజయవాడలోని హెల్త్ యూనివర్సిటీకి ఎన్టీఆర్ పేరును తొలగించడంపై తెలుగుజాతి రగిలిపోతోంది. సీఎం జగన్మోహన్ రెడ్డి అజ్ఞానాన్ని పరోక్షంగా ప్రశ్నిస్తూ జూనియర్ సంచలన ట్వీట్ చేశారు
Date : 22-09-2022 - 4:48 IST -
#Andhra Pradesh
Chandrababu : మెడికల్ కాలేజిలపై జగన్ చెప్పేవి పచ్చి అబద్ధాలు: చంద్రబాబు
1986లో హెల్త్ యూనివర్శిటీని ఎన్టీఆర్ స్థాపించారని చంద్రబాబు అన్నారు. తాను సీఎంగా ఉన్నప్పుడు జిల్లాకొక మెడికల్ కాలేజీని తీసుకొచ్చానని తెలిపారు.
Date : 22-09-2022 - 3:26 IST