YS Jagan Mohan Reddy
-
#Andhra Pradesh
Nara Lokesh: జగన్ అడ్డాలో లోకేష్ జోష్
ప్రభుత్వ వ్యతిరేకులను ఏపీ పోలీస్ టార్గెట్ చేస్తోంది. ఒక సీఐడీ సోషల్ మీడియాలోని ప్రత్యర్థులను కట్టడీ చేస్తుంటే మరోవైపు సివిల్ పోలీసులు టీడీపీ క్యాడర్ ను లక్ష్యంగా చేసుకుంది.
Date : 18-10-2022 - 12:02 IST -
#Andhra Pradesh
Amaravathi Farmers : అమరావతి రైతుల `త్యాగం`కు జగన్ గొళ్లెం!
ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి మొండిగా నిర్ణయాలు తీసుకుంటారు. అందుకే, ఆయన్ను మొండోడుగా ప్రత్యర్థులు భావిస్తుంటారు.
Date : 18-10-2022 - 11:51 IST -
#Andhra Pradesh
YSR Rythu Bharosa : జగన్ బటన్ నొక్కాడు – రైతుల ఖాతాల్లోకి మోడీ డబ్బు!
ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి ఆళ్లగడ్డలో `రైతు భరోసా` బటన్ నొక్కారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ కేంద్ర ప్రభుత్వం ద్వారా అందించే `పీఎం కిషాన్ సమ్మాన్ ` సహాయం రూ. 2వేలు రైతుల ఖాతాల్లో పడింది.
Date : 17-10-2022 - 2:59 IST -
#Andhra Pradesh
YS Jagan : పవన్ విశాఖ టూర్ పై జగన్ `విద్వేష` మాట
జనసేనాని పవన్ మీద ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి ఫైర్ అయ్యారు. కర్నూలు జిల్లా ఆళ్లగడ్డ వేదికగా ప్రాంతీయ విద్వేషాన్ని రెచ్చగొట్టేలా జనసేనాని వ్యవహిస్తున్నారని ఆరోపించారు.
Date : 17-10-2022 - 2:04 IST -
#Andhra Pradesh
Chandrababu : ఏపీ సంపద రూ. 3లక్షల కోట్లు ఆవిరి: చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు
ఏపీ సంపద రూ.3లక్షల కోట్లు ఆవిరైపోయిందని టీడీపీ చీఫ్ చంద్రబాబు సంచలన ప్రకటన చేశారు.
Date : 14-10-2022 - 4:10 IST -
#Andhra Pradesh
AP Politics : జగన్ దారి గోదారే! `మహాపాదయాత్ర`కు బ్రిడ్జి బ్రేక్!!
గోదావరి రోడ్డు కమ్ రైలు వంతెన రాజకీయ బలనిరూపణకు కేంద్రం అయింది. అప్పట్లో జగన్మోహన్ రెడ్డి ఓదార్పు యాత్ర సందర్భంగా బ్రిడ్జి ఊగిపోయేలా జనం హాజరయ్యారు.
Date : 14-10-2022 - 2:45 IST -
#Andhra Pradesh
AP Politics : ఏపీ `నార్త్` రచ్చ! ఎవరికి వారే ఉత్తరాంధ్ర వైపు!
ఉత్తరాంధ్ర మీద ఏపీ రాజకీయ పార్టీల చూపంతా ఉంది. అక్కడ విజయం సాధిస్తే అధికారంలోకి రావచ్చనే సెంటిమెంట్ కూడా చాలా కాలంగా ఉంది.
Date : 11-10-2022 - 3:07 IST -
#Andhra Pradesh
Vijay Sai Reddy : తెలుగు మీడియా వార్! సాయి రెడ్డి టీవీ ఛానల్ ప్రకటన!!
మీడియా రంగంలోకి అడుగుపెడుతున్నానని ఎంపీ విజయసాయిరెడ్డి చేసిన ప్రకటన వైసీపీలో సంచలనంగా మారింది
Date : 11-10-2022 - 1:20 IST -
#Andhra Pradesh
Vizainagaram : నా రాజ్యం-నా పేర్లు-నా ఇష్టం!
ఒకప్పుడు అమరులైన మహనీయుల స్పూర్తిని స్మరించుకోవడానికి ప్రభుత్వ సంస్థలకు, పథకాలకు నామకరణం చేసే ఆనవాయితీ ఉండేది. స్వాతంత్ర్యం వచ్చిన తరువాత మహనీయుల త్యాగాలకు సంకేతంగా ప్రముఖుల పేర్లను కొన్ని సంస్థలకు కాంగ్రెస్ పెట్టింది.
Date : 07-10-2022 - 3:00 IST -
#Andhra Pradesh
AP Politics : ఆంధ్రా జనం బహుపరాక్!
ఆంధ్రా ఓటర్లకు ఈసారి అగ్ని పరీక్ష. ఎవరు ఏపీ ప్రయోజనాలు కాపాడతారు? ఎవరు సొంత ఆస్తుల కోసం పాకులాడుతున్నారు?
Date : 06-10-2022 - 11:57 IST -
#Andhra Pradesh
AP Politics : చంద్రబాబుపై `త్రీ`శూలం!
తెలంగాణ సీఎం కేసీఆర్, ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి రాజకీయంగా సహజ మిత్రులు. 2019 ఎన్నికల్లో చంద్రబాబును గద్దె దించడానికి చేతులు కలిపారు.
Date : 04-10-2022 - 1:58 IST -
#Andhra Pradesh
AP Special Status : ఆంధ్రోడి పౌరుషం హుష్‌కాకి!
ఆంధ్రులు పౌరుషవంతులు. చరిత్ర పుటలలోకి వెళ్తే ఆంధ్ర పోరాటం ఏ స్థాయిలో సాగిందో తెలుస్తుంది.
Date : 03-10-2022 - 1:25 IST -
#Andhra Pradesh
AP Politics : బాబు, జగన్ చెరోదారి!వారసులకు దారేది.!
రాజకీయాల్లో `వారసత్వం` ఒక పెద్ద డిబేటబుల్ ఇష్యూ. స్వాతంత్ర్య భారతావనిలో వారసత్వం రాజకీయానికి ఫుల్ స్టాప్ పడడంలేదు.
Date : 01-10-2022 - 12:36 IST -
#Andhra Pradesh
TRS Vs Jagan : జగన్ పై టీఆర్ఎస్ `స్మార్ట్` ప్లే !
ఎన్నికల్లో ఫలితాలు తారుమారు కావడానికి ఓటర్ల మనసును తాకే ఒక్క అంశం చాలు.
Date : 01-10-2022 - 12:30 IST -
#Telangana
KCR and AP Politics : ఏపీలో ఎంట్రీకి `కల్వకుంట్ల`అస్త్రశస్త్రాలు!
ఏదో ఒక రూపంలో ఏపీ పరిస్థితిని కించపరిచేలా టీఆర్ఎస్ అగ్రనేతలు మాట్లాడుతున్నారు.
Date : 30-09-2022 - 12:05 IST