Ycp
-
#Andhra Pradesh
Somireddy : మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డిపై హత్యాయత్నం..
మంత్రి కాకాణి గోవర్థన్ రెడ్డి మనుషులు తనపై హత్యాయత్నం చేశారని మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి సంచలన ఆరోపణలు చేశారు. తనపై గడ్డపారతో కాకాణి మనుషులు అటాక్ చేశారంటూ పోలీసులకు ఫిర్యాదు చేశారు సోమిరెడ్డి. ఏపీలో ఎన్నికల సమయం దగ్గర పడుతుండడం తో అధికార – ప్రతిపక్ష పార్టీల మధ్య మాటల యుద్ధమే కాదు కర్రల యుద్ధం కూడా మొదలైంది. చాల ప్రాంతాలలో వైసీపీ – టిడిపి పార్టీల కార్యకర్తల మధ్య ఘర్షలు జరుగుతున్నాయి. ఈ […]
Date : 27-02-2024 - 1:49 IST -
#Andhra Pradesh
Ap : స్పీకర్ తమ్మినేని సంచలన నిర్ణయం – 8 మంది ఎమ్మెల్యేలపై అనర్హత వేటు
ఏపీ అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని (AP Speaker Tammineni Sitaram) సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఏకంగా 8 మంది ఎమ్మెల్యేల (Sitaram has Disqualified 8 MLAs )పై అనర్హత వేటు వేశారు. వైసీపీ (YCP), టీడీపీ (TDP) పార్టీలు ఇచ్చిన ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపై విచారణ చేపట్టి.. న్యాయ నిపుణుల సలహా తీసుకున్న అనంతరం స్పీకర్ ఈ నిర్ణయం ప్రకటించారు. ప్రస్తుతం రాష్ట్రంలో రాజకీయ సమీకరణాలు ఎలా మారుతున్నాయో తెలియంది కాదు..ఎన్నికల గడువు దగ్గరికి వస్తున్న […]
Date : 27-02-2024 - 12:17 IST -
#Andhra Pradesh
Kurnool YCP Candidate : కర్నూలు వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా ఇలియాజ్ బాషా
కర్నూలు (Kurnool ) వైసీపీ టికెట్ (YCP Candidate) ఎవరికీ ఇస్తారనే ఆసక్తి తెరపడింది. వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా ఇలియాజ్ బాషా (Ilyaz Basha) దాదాపు ఖరారైనట్లే. రేపు లేదా ఎల్లుండి ఈ వార్త ను అధికారికంగా ప్రకటించనుంది అధిష్టానం. ప్రస్తుతం కర్నూల్ అసెంబ్లీ స్థానానికి ఎమ్మెల్యే హఫీజ్ ఖాన్ ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఈ సారి కర్నూల్ అసెంబ్లీ స్థానంలో అభ్యర్థిని వైసీపీ మారుస్తున్నది. సిట్టింగ్ ఎమ్మెల్యే హఫీజ్ ఖాన్కు కాకుండా.. ఇలియాజ్ బాషాను వైసీపీ ఎమ్మెల్యే […]
Date : 22-02-2024 - 11:56 IST -
#Speed News
Kodali Nani: వానర సైన్యం మాదిరి.. రాజకీయ రావణాసురుడిని వాలంటీర్లు తరిమికొట్టాలి: కొడాలి నాని
Kodali Nani: ఏపీలో నందివాడ గ్రామంలో ఉన్న కొండపల్లి కళ్యాణమండపంలో వాలంటీర్లకు వందనం కార్యక్రమం గురువారంసాయంత్రం ఘనంగా జరిగింది. నందివాడ మండలంలోని 228మంది గ్రామ వాలంటీర్లు ఉండగా ఒకరికి సేవా వజ్ర, ఐదుగురికి సేవ రత్న, 217 మందికి సేవా మిత్ర అవార్డులతో పాటు రూ. 34,50000 నగదును, పురస్కారాలు ఎమ్మెల్యే కొడాలి నాని అందజేసి సత్కరించారు. ఈ సందర్భంగా జరిగిన సభలో ఎమ్మెల్యే కొడాలి నాని మాట్లాడుతూ సాంకేతిక కారణాలతో పురస్కారాలకు అర్హత కోల్పోయిన 5మంది […]
Date : 22-02-2024 - 6:51 IST -
#Andhra Pradesh
Jaleel Khan : జలీల్ ఖాన్ ..టీడీపీ లోనే ఉంటారా..?
ఏపీలో ఎన్నికల సమయం దగ్గర పడుతున్నకొద్దీ..ఎవరు ఎప్పుడు ఏ పార్టీ లోకి జంప్ అవుతారో చెప్పలేని పరిస్థితి నెలకొంది. ముఖ్యంగా టికెట్ కోసం ఆశించి భంగపడ్డ నేతలు పార్టీలు మారేందుకు చూస్తున్నారు. కేవలం అధికార పార్టీ వైసీపీలోనే కాదు టీడీపీ , జనసేన లో కూడా ఇదే పరిస్థితి నెలకొంది. ఇప్పటికే వైసీపీ నుండి టికెట్ ఆశించి భంగపడ్డ నేతలు జనసేన , టీడీపీ లో చేరగా..ఇప్పుడు టీడీపీ టికెట్ ఆశించి భంగపడ్డ నేతలు సైతం పార్టీ […]
Date : 22-02-2024 - 3:36 IST -
#Andhra Pradesh
Cheepurupalli : బొత్సపై పోటీ వార్తలపై గంటా ఏమంటున్నారంటే..
చీపురుపల్లిలో మంత్రి బొత్సపై పోటీ వార్తలపై మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు స్పందించారు. ఏపీ(AP)లో ఎన్నికల సమయం దగ్గర పడుతుండడంతో అధికార – ప్రతిపక్ష పార్టీలు నేతల ఎంపిక ఫై కసరత్తులు చేస్తున్నారు. ఎవర్ని ఏ స్థానం నుండి దింపాలి..? దింపితే గెలిచే అవకాశం ఉంటుందా..? గతంలో ఏ పార్టీ కి ఎలాంటి విజయాలు అందాయి..? ప్రస్తుతం అక్కడి గ్రాఫ్ ఎలా ఉంది..? అనేవి చూసుకొని బరిలోకి దింపుతున్నారు. గత ఎన్నికలతో పోలిస్తే ఈసారి ఎన్నికలు గట్టి […]
Date : 22-02-2024 - 3:08 IST -
#Andhra Pradesh
Minister Gummanur Jayaram : టీడీపీలోకి మంత్రి జయరాం..?
ఏపీలో ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో అధికార పార్టీ వైసీపీ (YCP) కి వరుస పెట్టి నేతలు షాక్ ఇస్తున్నారు. ముఖ్యంగా సర్వేల ఆధారంగా నియోజక ఇంచార్జ్ లను మార్చడం , టికెట్లు కూడా ఇవ్వకపోవడం , కొన్ని చోట్ల నేతలను మారుస్తూ నిర్ణయాలు తీసుకోవడం వైసీపీ కి మైనస్ గా మారబోతున్నట్లు స్పష్టంగా తెలుస్తుంది. ఇప్పటికే జగన్ తీసుకున్న ఈ నిర్ణయాలతో చాలామంది పార్టీ కి గుడ్ బై చెప్పి బయటకు వచ్చేయగా..మరికొంతమంది కూడా ఇదే బాటలో […]
Date : 21-02-2024 - 3:21 IST -
#Andhra Pradesh
Alla Ramakrishna Reddy : ఆర్కే చేతికి గుంటూరు పార్లమెంట్ బాధ్యతలు..?
రీసెంట్ గా వైసీపీ (YCP) ని వీడిన మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణ (Alla Ramakrishna Reddy)…తిరిగి మళ్లీ వైసీపీ లోనే చేరారు. జగన్ (Jagan) వద్దకు తిరిగి వెళ్లేదే లేదని తేల్చి చెప్పిన ఆర్కే..రెండు నెలలు గడవకముందే మళ్లీ జగన్ వద్దకు వెళ్లారు. మంగళగిరిలో తనను కాదని, సీఎం జగన్ మరొకరిని ఇన్ఛార్జిగా నియమించడంతో.. డిసెంబరు 11న వైసీపీ కి, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసిన ఆర్కే.. ‘ఇకపై వైఎస్ షర్మిల నాయకత్వంలోనే నడుస్తా’ అంటూ […]
Date : 21-02-2024 - 1:47 IST -
#Andhra Pradesh
Anil Kumar Yadav : తల తెగుతుందన్నా సరే.. జగనన్న కోసం వెనకడుగు వెయ్యను – అనిల్
వైసీపీ ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్ (Anil Kumar Yadav) డైలాగ్స్ ఏ రేంజ్ లో ఉంటాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. మాములుగా మాస్ డైలాగ్స్ వినాలంటే బోయపాటి సినిమాలు చూడాలి..ముఖ్యంగా బాలయ్య (Balakrishna) తో బోయపాటి పేల్చే డైలాగ్స్ మరెవరు కూడా పేల్చేలేరు. ఆ రేంజ్ లో బాలయ్య తో మాస్ డైలాగ్స్ చెప్పిస్తారు. ఇక రాజకీయాల విషయానికి వస్తే వైసీపీ ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్..బోయపాటి రేంజ్ లో డైలాగ్స్ పేలుస్తూ వార్తల్లో నిలుస్తుంటారు. […]
Date : 21-02-2024 - 1:20 IST -
#Andhra Pradesh
Vemireddy Prabhakar Reddy : వైసీపీకి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గుడ్ బై చెప్పబోతున్నాడా..?
ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో అధికార పార్టీ వైసీపీ (YCP) కి వరుస షాకులు ఎదురవుతూనే ఉన్నాయి. పార్టీ టికెట్ దక్కని నేతలంతా వరుస పెట్టి పార్టీ కి గుడ్ బై చెపుతూ వస్తున్నారు. ఇప్పటికే పలువురు సిట్టింగ్ ఎమ్మెల్యేలు రాజీనామా చేసి , జనసేన , టిడిపి లలో చేరగా..మరికొంతమంది ఇదే బాటలో కొనసాగుతున్నారు. తాజాగా నెల్లూరుకి చెందిన రాజ్యసభ సభ్యుడు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి (Vemireddy Prabhakar Reddy) అతి త్వరలో వైసీపీని వీడుతారంటూ జోరుగా […]
Date : 21-02-2024 - 12:58 IST -
#Andhra Pradesh
AP : బొత్స ఫై గంటా పోటీ..? టీడీపీ ప్లాన్ వర్క్ అవుట్ అయ్యేనా..?
ఏపీ(AP)లో ఎన్నికల సమయం దగ్గర పడుతుండడంతో అధికార – ప్రతిపక్ష పార్టీలు నేతల ఎంపిక ఫై కసరత్తులు చేస్తున్నారు. ఎవర్ని ఏ స్థానం నుండి దింపాలి..? దింపితే గెలిచే అవకాశం ఉంటుందా..? గతంలో ఏ పార్టీ కి ఎలాంటి విజయాలు అందాయి..? ప్రస్తుతం అక్కడి గ్రాఫ్ ఎలా ఉంది..? అనేవి చూసుకొని బరిలోకి దింపుతున్నారు. గత ఎన్నికలతో పోలిస్తే ఈసారి ఎన్నికలు గట్టి పోటీ ఉండబోతున్నట్లు స్ఫష్టంగా తెలుస్తుంది. టీడీపీ – జనసేన ఉమ్మడిగా బరిలోకి దిగుతుండడం..ఇదే […]
Date : 21-02-2024 - 10:14 IST -
#Andhra Pradesh
Tadisetty Brothers Quit Ysrcp : గుంటూరు లో వైసీపీకి భారీ ఎదురు దెబ్బ
అధికార పార్టీ వైసీపీ (YCP) కి వరుస షాకులు ఎదురవుతూనే ఉన్నాయి. ముఖ్యంగా టికెట్ల విషయంలో చాలామంది అసంతృప్తి వ్యక్తం చేస్తూ బయటకు వస్తున్నారు. ఇప్పటికే చాలామంది నేతలు టికెట్ దక్కలేదని చెప్పి టీడీపీ (TDP) , జనసేన (Janasena) పార్టీలలో చేరుతున్నారు. ఈ తరుణంలో గుంటూరు లో వైసీపీకి భారీ ఎదురుదెబ్బ తగిలింది. తాడిశెట్టి బ్రదర్స్ మాజీ ఎమ్మెల్యే వెంకట్రావు, మాజీ మేయర్ తాడిశెట్టి మురళి పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు అధికారికంగా ప్రకటించారు. We’re now […]
Date : 20-02-2024 - 11:56 IST -
#Andhra Pradesh
AP : వైసీపీ లోకి టీడీపీ కీలక నేత..షాక్ లో తెలుగు తమ్ముళ్లు
ఏపీ(AP)లో ఎన్నికల సమయం దగ్గర పడుతుండడంతో అధికార , ప్రతిపక్ష పార్టీల్లో వలసల పర్వం కొనసాగుతుంది. వైసీపీ (YCP) నేతలు టీడీపీ (TDP), జనసేన (Jaasena) పార్టీల్లోకి , టీడీపీ , జనసేన నేతలు వైసీపీ లోకి ఇలా జంప్ అవుతున్నారు. ఇప్పటికే పలువురు నేతలు ఆలా జంప్ అవ్వగా..తాజాగా ఇప్పుడు టీడీపీ కీలక నేత వైసీపీ లో చేరబోతున్నట్లు సమాచారం. We’re now on WhatsApp. Click to Join. నూజివీడు టీడీపీ ఇన్ఛార్జ్, మాజీ […]
Date : 20-02-2024 - 11:05 IST -
#Andhra Pradesh
Alla Ramakrishna Reddy : మళ్లీ వైసీపీ లోకి RK..షర్మిల కు భారీ షాక్
ఏపీలో కాంగ్రెస్ పార్టీ (Congress) కి భారీ షాక్ తగలబోతోంది. రీసెంట్ గా ఏపీసీసీ చీఫ్ వైస్ షర్మిల (Sharmila) సమక్షంలో కాంగ్రెస్ (Congress) లో చేరిన మంగళగిరి వైసీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణ (RK)..తిరిగి మళ్లీ వైసీపీ లో చేరేందుకు సిద్దమైనట్లు వార్తలు వినిపిస్తున్నాయి.మంగళగిరి నుండి రెండుసార్లు విజయం సాధించిన RK ..ఈసారి కూడా అలాగే విజయం సాధించి హ్యాట్రిక్ కొట్టాలని అనుకున్నారు. కానీ జగన్ మాత్రం సర్వేల ఆధారంగా నియోజకవర్గంలో RK గ్రాఫ్ తగ్గిందని […]
Date : 20-02-2024 - 10:50 IST -
#Andhra Pradesh
TDP Super 6 : సూపర్ 6 తో జగన్ లో భయం మొదలైంది – నారా లోకేష్
సూపర్ 6 (TDP Super 6) తో వైసీపీ అధినేత, సీఎం జగన్ (Jagan) లో భయం మొదలైందన్నారు నారా లోకేష్ (Nara Lokesh) . ఏపీలో ఎన్నికల సమయం దగ్గర పడుతుండడం తో అన్ని పార్టీల అధినేతలు సభలు, సమావేశాలతో బిజీ గా మారారు. అధికార పార్టీ వైసీపీ అధినేత జగన్..ఇప్పటికే సిద్ధం పేరుతో సభలు నిర్వహిస్తూ ప్రజలకు దగ్గర అవుతుండగా..చంద్రబాబు రా కదలిరా అంటూ జనాల్లోకి వెళ్తున్నాడు. ఇక ఇప్పుడు టీడీపీ జాతీయ ప్రధాన […]
Date : 17-02-2024 - 9:16 IST