Ycp
-
#Andhra Pradesh
AP : వైసీపీ లోకి టీడీపీ కీలక నేత..షాక్ లో తెలుగు తమ్ముళ్లు
ఏపీ(AP)లో ఎన్నికల సమయం దగ్గర పడుతుండడంతో అధికార , ప్రతిపక్ష పార్టీల్లో వలసల పర్వం కొనసాగుతుంది. వైసీపీ (YCP) నేతలు టీడీపీ (TDP), జనసేన (Jaasena) పార్టీల్లోకి , టీడీపీ , జనసేన నేతలు వైసీపీ లోకి ఇలా జంప్ అవుతున్నారు. ఇప్పటికే పలువురు నేతలు ఆలా జంప్ అవ్వగా..తాజాగా ఇప్పుడు టీడీపీ కీలక నేత వైసీపీ లో చేరబోతున్నట్లు సమాచారం. We’re now on WhatsApp. Click to Join. నూజివీడు టీడీపీ ఇన్ఛార్జ్, మాజీ […]
Published Date - 11:05 AM, Tue - 20 February 24 -
#Andhra Pradesh
Alla Ramakrishna Reddy : మళ్లీ వైసీపీ లోకి RK..షర్మిల కు భారీ షాక్
ఏపీలో కాంగ్రెస్ పార్టీ (Congress) కి భారీ షాక్ తగలబోతోంది. రీసెంట్ గా ఏపీసీసీ చీఫ్ వైస్ షర్మిల (Sharmila) సమక్షంలో కాంగ్రెస్ (Congress) లో చేరిన మంగళగిరి వైసీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణ (RK)..తిరిగి మళ్లీ వైసీపీ లో చేరేందుకు సిద్దమైనట్లు వార్తలు వినిపిస్తున్నాయి.మంగళగిరి నుండి రెండుసార్లు విజయం సాధించిన RK ..ఈసారి కూడా అలాగే విజయం సాధించి హ్యాట్రిక్ కొట్టాలని అనుకున్నారు. కానీ జగన్ మాత్రం సర్వేల ఆధారంగా నియోజకవర్గంలో RK గ్రాఫ్ తగ్గిందని […]
Published Date - 10:50 AM, Tue - 20 February 24 -
#Andhra Pradesh
TDP Super 6 : సూపర్ 6 తో జగన్ లో భయం మొదలైంది – నారా లోకేష్
సూపర్ 6 (TDP Super 6) తో వైసీపీ అధినేత, సీఎం జగన్ (Jagan) లో భయం మొదలైందన్నారు నారా లోకేష్ (Nara Lokesh) . ఏపీలో ఎన్నికల సమయం దగ్గర పడుతుండడం తో అన్ని పార్టీల అధినేతలు సభలు, సమావేశాలతో బిజీ గా మారారు. అధికార పార్టీ వైసీపీ అధినేత జగన్..ఇప్పటికే సిద్ధం పేరుతో సభలు నిర్వహిస్తూ ప్రజలకు దగ్గర అవుతుండగా..చంద్రబాబు రా కదలిరా అంటూ జనాల్లోకి వెళ్తున్నాడు. ఇక ఇప్పుడు టీడీపీ జాతీయ ప్రధాన […]
Published Date - 09:16 PM, Sat - 17 February 24 -
#Andhra Pradesh
YCP 7th List : వైసీపీ 7వ జాబితా విడుదల..
ఏపీలో రాబోయే ఎన్నికలను దృష్టి లో పెట్టుకొని అధికార పార్టీ వైసీపీ (YCP) గత కొద్దీ రోజులుగా పార్టీలో నియోజకవర్గ మార్పులు , చేర్పులు చేస్తూ వస్తున్నా సంగతి తెలిసిందే. సిట్టింగ్ ఎమ్మెల్యేలకు కాకుండా కొత్త వారికీ నియోజకవర్గ బాధ్యతలు ఇస్తూ వస్తున్నారు. ఇప్పటికే ఆరు జాబితాలను విడుదల చేసిన జగన్..శుక్రవారం రాత్రి ఏడో జాబితాను రిలీజ్ చేసారు. ఈ ఏడో జాబితాలో కేవలం ఇద్దరు పేర్లు మాత్రమే ప్రకటించారు. పర్చూరు ఇన్‌ఛార్జ్‌గా ఉన్న ఆమంచి కృష్ణమోహన్‌ను […]
Published Date - 11:46 PM, Fri - 16 February 24 -
#Andhra Pradesh
Mangalagiri Kandru Kamala : మంగళగిరి వైసీపీ అభ్యర్ధిగా కాండ్రు కమల..?
ఏపీలో అధికార పార్టీ వైసీపీ (YCP) గందరగోళానికి గురి అవుతుందా..? ఎలాగైనా గెలవాలనే ఆశతో అందర్నీ దూరం చేసుకుంటుందా..? సలహాలు ఇచ్చేవారు ఎక్కువ అవుతుండం జగన్ (Jagan) అయోమయానికి గురి అవుతున్నాడా..? అంటే అవుననే అంటున్నాయి రాజకీయ వర్గాలు. గత ఎన్నికల్లో భారీ మెజార్టీ తో విజయం సాధించిన వైసీపీ..ఈసారి గెలుపు కాస్త అటు ఇటుగానే ఉండేలా ఉందని సంకేతాలు అందుతుండడం తో ఎలాగైనా గెలిచి తీరాలని చూస్తున్నాడు. ఇందుకోసం అనేలా మార్పులు చేర్పులు చేస్తూ..పార్టీలోని నేతలను […]
Published Date - 04:44 PM, Thu - 15 February 24 -
#Andhra Pradesh
Nara Lokesh : దొంగ ఓట్లతో వచ్చే ఎన్నికల్లో విజయం సాధించాలని వైసీపీ కుట్ర – లోకేష్
రానున్న ఎన్నికల్లో దొంగ ఓట్లతో గెలుపొందాలని వైసీపీ (YCP) చూస్తోందని ఆరోపించారు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ (Nara Lokesh). ప్రస్తుతం లోకేష్ ‘శంఖారావం’ పేరిట యాత్ర కొనసాగిస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఈరోజు విజయనగరం జిల్లా రాజాం (Nara Lokesh Public Meeting At Rajam)లో నిర్వహించిన సభలో పాల్గొన్నారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ..రాబోయే ఎన్నికల్లో దొంగ ఓట్లతో విజయం సాధించాలని వైసీపీ చూస్తోందని ఆరోపించారు. జగన్ ఓ 420 […]
Published Date - 02:09 PM, Thu - 15 February 24 -
#Andhra Pradesh
YS Sharmila : మీ చేతకాని తనానికి ఉమ్మడి రాజధాని అడుగుతున్నారా..? – వైస్ షర్మిల
మొన్నటి వరకు మూడు రాజధానులంటూ ముచ్చట చెప్పిన..వైసీపీ (YCP) ఇప్పుడు సరిగ్గా ఎన్నికల సమయానికి ఉమ్మడి రాజధాని అంశం తెరపైకి తీసుకరావడం ఫై ప్రతిపక్ష పార్టీలు , ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే బిఆర్ఎస్ నేతలు వైసీపీ నేతలపై మండిపడగా..తాజాగా ఏపీసీసీ చీఫ్ వైస్ షర్మిల(YS Sharmila ) తనదైన శైలి లో విమర్శలు చేసింది. మరో రెండేళ్లు ఉమ్మడి రాజధాని కావాలని అడుగుతున్నారంటే.. ఇన్నాళ్లు గుడ్డి గుర్రాలకు పళ్లు తోమిట్లా..? మీ చేతకాని తనానికి […]
Published Date - 01:59 PM, Thu - 15 February 24 -
#Andhra Pradesh
Nara Lokesh : మేం అధికారంలోకి వస్తే ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్
ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ( YS Jagan Mohan Reddy) అధికారంలోకి రాకముందు ప్రభుత్వంలో ఖాళీగా ఉన్న పోస్టులన్నింటినీ ఉద్యోగ క్యాలెండర్ (Job Calendar) ద్వారా భర్తీ చేస్తామని హామీ ఇచ్చారని, అయితే ఆ హామీని నెరవేర్చడంలో ఘోరంగా విఫలమై యువతను మోసం చేశారని టీడీపీ (TDP) జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ (Nara Lokesh) మండిపడ్డారు. టీడీపీ-జనసేన (TDP-Janasena) కూటమి వచ్చే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతోందని, కూటమి అధికారంలోకి రాగానే వివిధ […]
Published Date - 06:02 PM, Wed - 14 February 24 -
#Telangana
HYD : కేసీఆర్ కు సీఎం పదవి లేకపోయేసరికి వైసీపీ నేతలకు ధైర్యం వచ్చింది – బిఆర్ఎస్
కేసీఆర్ సీఎం (KCR CM)గా లేరన్న ధైర్యంతోనే హైదరాబాద్ (Hyderabad) ఉమ్మడి రాజధానిపై వైసీపీ నేతలు వ్యాఖ్యలు చేస్తున్నారని బీఆర్ఎస్ నేత ప్రశాంత్ రెడ్డి విమర్శించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విడిపోయి..పదేళ్లు గడుస్తుంది. రెండు రాష్ట్రాల్లో ప్రత్యేక ప్రభుత్వాలు ఏర్పాటై పాలన కొనసాగుతున్నాయి. ఈ క్రమంలో తాజాగా వైసీపీ నేతలు మళ్లీ హైదరాబాద్ ను ఉమ్మడి రాజధానిని చేయాలనీ కొత్త పాట అందుకున్నారు. ఏపీ ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటైన తర్వాత అమరావతిని రాజధానిగా కేంద్రం ప్రకటించింది. ఈ […]
Published Date - 11:46 PM, Tue - 13 February 24 -
#Andhra Pradesh
Hyderabad : హైదరాబాద్ ఫై కన్నేసిన వైసీపీ నేతలు..?
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విడిపోయి..పదేళ్లు గడుస్తుంది. రెండు రాష్ట్రాల్లో ప్రత్యేక ప్రభుత్వాలు ఏర్పాటై పాలన కొనసాగుతున్నాయి. ఈ క్రమంలో తాజాగా వైసీపీ నేతలు మళ్లీ హైదరాబాద్ ను ఉమ్మడి రాజధానిని చేయాలనీ కొత్త పాట అందుకున్నారు. ఏపీ ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటైన తర్వాత అమరావతిని రాజధానిగా కేంద్రం ప్రకటించింది. ఈ మేరకు నిధులు కూడా విడుదల చేసింది. అప్పటి టిడిపి ప్రభుత్వం కూడా అమరావతి లో పెద్ద ఎత్తున ప్రభుత్వ కార్యాలయాలు నిర్మాణం చేసింది. ఆ తర్వాత అధికారంలోకి […]
Published Date - 02:08 PM, Tue - 13 February 24 -
#Andhra Pradesh
Janga Krishnamurthy : జగన్‌పై వైసీపీ ఎమ్మెల్సీ తిరుగుబాటు
ఏపీలో అధికార పార్టీ వైసీపీ (YCP) కి వరుస షాకులు ఎదురవుతున్నాయి. ఎన్నికల సమయం దగ్గర పడుతుండడం తో వరుసగా నేతలు అధినేత కు షాక్ లు ఇస్తున్నారు. ఇప్పటికే సర్వేల పట్టుకొని సిట్టింగ్ ఎమ్మెల్యేలకు టికెట్ ఇవ్వకపోవడం తో చాలామంది బయటకు వచ్చారు. ఉన్న కొద్దీ మంది కూడా టైం చూసుకొని బయటకు రావాలని చూస్తున్నారు. ఇక మిగతా చిన్న , చితక నేతలు సైతం అధిష్టాన తీరు ఫై ఆగ్రహం వ్యక్తం చేస్తూ తిరుగుబాటు […]
Published Date - 04:00 PM, Mon - 12 February 24 -
#Andhra Pradesh
MLA Sreedhar Reddy : లోకేష్ ను సర్పంచ్ కాదు కదా.. వార్డు మెంబర్ గా కూడా గుర్తించలే – వైసీపీ ఎమ్మెల్యే
ఏపీలో ఎన్నికలు సమీపిస్తుండడం తో వలసల పర్వం కొనసాగుతుంది. ముఖ్యంగా అధికార పార్టీ వైసీపీ నుండి పెద్ద ఎత్తున నేతలు బయటకు వస్తూ ఇతర పార్టీలలో చేరుతున్నారు. ఇప్పటికే పలువురు టిడిపి , జనసేన, కాంగ్రెస్ పార్టీలలో చేరగా తాజాగా మరో ఎమ్మెల్యే కూడా టీడీపీ లో చేరుతున్నట్లు ప్రచారం అవుతుండగా వాటిని కొట్టేసారు. పుట్టపర్తి వైసీపీ ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి (Sridhar Reddy) త్వరలో టిడిపి లో చేరబోతున్నట్లు..ఇప్పటికే లోకేష్ ను కలిసినట్లు జరుగుతున్నా ప్రచారాన్ని […]
Published Date - 11:41 PM, Sun - 11 February 24 -
#Andhra Pradesh
AP : తెలంగాణలో పోరాటం చేస్తానన్న షర్మిల.. ఇప్పుడు ఏపీకి ఎందుకు వచ్చింది.? – మంత్రి రోజా
ఏపీలో షర్మిల (Sharmila) అడుగుపెట్టడం అధికార పార్టీ వైసీపీ (YCP) కి చెమటలు పట్టిస్తుంది. ఏపీసీసీ చీఫ్ గా బాధ్యతలు చేపట్టడం ఆలస్యం..షర్మిల అధికార పార్టీ వైసీపీ ఫై దూకుడు కనపరుస్తున్నారు. వరుస పెట్టి ప్రశ్నలు సంధిస్తూ ఉక్కిరిబిక్కిరి చేస్తుంది. ఎప్పటిలాగేనే ప్రతి పక్ష పార్టీల ప్రశ్నలకు సమాదానాలు చెప్పని అధికార పార్టీ నేతలు..వ్యక్తిగత దాడులకు దిగడం స్టార్ట్ చేస్తారు. ఇప్పుడు షర్మిల విషయంలోనూ అలాగే చేస్తున్నారు. తాజాగా వైసీపీ ఫైర్ బ్రాండ్ ,మంత్రి రోజా (Roja) […]
Published Date - 03:51 PM, Fri - 9 February 24 -
#Andhra Pradesh
Jagan Publicity : సీఎం జగన్ పబ్లిసిటీ చేసుకోరట..రోజమ్మ కాస్త అనే ముందు చూసుకోమ్మా..
సీఎం జగన్ (CM Jagan) కు అసలు పబ్లిసిటీ (Publicity ) అనేది నచ్చదు..ఎవరికీ ఫోన్లు చేసి తనను పొగడమని చెప్పారు..చేసిన పనులు , అభివృద్ధి , ప్రజలకు సేవ చేయాలి..అనేక సంక్షేమ పథకాలు ప్రవేశ పెట్టాలి..ఇలా ప్రతి నిత్యం..ప్రజల కోసమే..ప్రజల ఆలోచనల గురించే తప్ప మరోటి ఉండదట..ఇదంతా ఎవరు చెప్పారో తెలుసా..? రాష్ట్ర మంత్రి , వైసీపీ ఫైర్ బ్రాండ్ రోజా (Minister Roja) చెప్పిన మాటలు. ఈ మాటలు విన్న వారు..చదివిన వారంతా..వామ్మో ఏంటి […]
Published Date - 11:00 PM, Thu - 8 February 24 -
#Andhra Pradesh
AP : ప్లాన్ బీని తెరమీదికి తెస్తే.. వైసీపీ వాళ్లుఎవ్వరూ మిగలరు – నాగబాబు
ఏపీ(AP)లో రాజకీయాలు (Politics) రోజు రోజుకు మరింత వేడెక్కుతున్నాయి. ఎన్నికల సమయం దగ్గర పడుతుండడం తో ఓ పక్క పొత్తుల వ్యవహారం..సీట్ల సర్దుబాటు..అభ్యర్థుల ఎంపిక..అసమ్మతి నేతలను బుజ్జగించడం ఇలా ఇవన్నీ చూసుకుంటున్నారు. ప్రస్తుతం అందుతున్న సమాచారం మేరకు ఈసారి కూడా 2014 కాంబినేషన్ రిపీట్ కాబోతున్నట్లు తెలుస్తుంది. తాజాగా టిడిపి అధినేత చంద్రబాబు (Chandrababu) కు ఢిల్లీ బిజెపి పెద్దలనుండి ఆహ్వానం అందడం, బీజేపీ తో పొత్తు , సీట్ల సర్దుబాటు వంటివి చర్చలు జరగడం ఇవన్నీ […]
Published Date - 07:45 PM, Thu - 8 February 24