HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Andhra Pradesh
  • >High Tension In Ycp Leaders

AP : ప్రశాంత్ వ్యాఖ్యలతో ఉక్కిరిబిక్కిరి అవుతున్న వైసీపీ శ్రేణులు

  • Author : Sudheer Date : 04-03-2024 - 1:53 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Prashant Kishor
Prashant Kishor

రాబోయే ఎన్నికల్లో ఏపీలో టీడిపి (TDP) పార్టీదే విజయమని రాజకీయ విశ్లేషకుడు ప్రశాంత్ కిషోర్ (Prashant Kishor) చేసిన కామెంట్స్ ఇప్పుడు ఏపీలో అలజడి సృష్టిస్తున్నాయి. ముఖ్యంగా వైసీపీ శ్రేణులు (YCP), నేతలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. గత ఎన్నికల్లో ప్రశాంత్ వైసీపీ కి పనిచేసిన సంగతి తెలిసిందే. ప్రశాంత్ చెప్పిన ఐడియా లతో , ప్రచారం తో వైసీపీ విజయం సాధించింది. ఇక ఈసారి ప్రశాంత్ ఇండైరెక్ట్ గా టీడీపీ కి పనిచేస్తున్నారు. రాజకీయ వర్గాల్లో ప్రశాంత్ కిషోర్ ను బాగా నమ్ముతారు.

ఎన్నికల వ్యూహాలు రచించడంలో ఆయన దిట్ట. ఎన్నికలు వస్తున్నాయంటే చాలు.. నేతల చూపంతా ఆయన వైపే. ఆయన ఎవరి పక్షం ఉంటారో విజయం వారిదే. ఇప్పటికే జరిగిన పలు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలే అందుకు నిదర్శనం. ఆయన్ను నమ్మిన వారంతా గెలుపు బాటలో పయనించారు. మొత్తంగా ఆయన చెప్పిందే వేదం అని ఒక్క మాటలో చెప్పొచ్చు. అలాంటి ప్రశాంత్ ఇప్పుడు టీడీపీ గెలవబోతుందని చెప్పేసరికి వైసీపీ శ్రేణుల్లో భయం పట్టుకుంది.

We’re now on WhatsApp. Click to Join.

ఇప్పటికే జగన్ తీసుకుంటున్న నిర్ణయాలు పార్టీ లో అలజడి సృష్టిస్తున్న సంగతి తెలిసిందే. ఎమ్మెల్యేల స్థాన చలనం, అభ్యర్థుల మార్పిడి, ఎంపీలు, ఎమ్మెల్యేల వలసలతో వైసీపీ విజయావకాశాలు సన్నగిల్లుతుండగా ..ఇక ఇప్పుడు ప్రశాంత్​ కిశోర్​ వ్యాఖ్యలు ఆ పార్టీ కొంపముంచుతున్నాయి. సీఎం జగన్‌ మోహన్ రెడ్డి ప్రభుత్వం గద్దె దిగడం ఖాయమని, ఓటమి తప్పదని పేర్కొన్నారు. ప్రజా వ్యతిరేకత పెరిగిన నేపథ్యంలో టీడీపీ – జనసేన (TDP-Jansena)కూటమి విజయం సాధిస్తుందని వెల్లడించారు. పీకే వ్యాఖ్యలు సోషల్​ మీడియాలో వైరల్​ కావడంతో వైసీపీ శ్రేణుల్లో ఆందోళన నెలకొంది. దీంతో వైసీపీ నేతలు అలర్ట్ అయ్యి..పీకే వ్యాఖ్యలపై విమర్శలు చేయడం మొదలుపెట్టారు. ఏది ఏమైనప్పటికి ఇప్పటికే ప్రజల్లో వైసీపీ గెలుపు కష్టమే అని ఫిక్స్ అవుతుండగా..ఇప్పుడు పీకే చేసిన కామెంట్స్ ఆ అనుమానాలకు మరింత బలం చేకూర్చేలా అయ్యింది.

Read Also : vijayasai reddy: ప్రశాంత్ కిశోర్ అంచనాలకు ఆధారాలు లేవుః విజయసాయి రెడ్డి


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • ap
  • High Tension
  • prashant kishor tdp won
  • tdp
  • ycp

Related News

NRI TDP

TDP NRI : లాస్ ఏంజెల్స్ లో ఘనంగా ఎన్టీఆర్ జయంతి, మినీ మహానాడు వేడుకలు

తెలుగుజాతి మనుగడ ఉన్నంతకాలం తెలుగుప్రజల హృదయాల్లో అన్న ఎన్టీఆర్ చిరస్థాయిగా నిలచిపోతారని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు అన్నారు. లాస్ ఏంజల్స్ ఎన్ఆర్ఐ టీడీపీ ఆధ్వర్యాన ఎన్టీఆర్ జయంతి, మినీ మహానాడు వేడుకలను లాస్ ఏంజిల్స్ ఆరంజ్‌ సిటీ తండూరి రెస్టారెంట్ లో ఘనంగా నిర్వహించారు. లాస్ ఏంజిల్స్ ఎన్ఆర్ఐ టీడీపీ నాయకులు అట్లూరి శ్రీహరి, హేమకుమార్ గొట

  • LAND SCAM

    Land Scam : హైదరాబాద్ లో ప్రభుత్వ భూమి కబ్జా యత్నం.. వైసీపీ మాజీ ఎమ్మెల్యేపై కేసు

  • AP

    AP : కుప్పంలో పీఎం మిత్రా పార్క్, అమరావతిలో నిఫ్ట్.. కేంద్రానికి ఏపీ ప్రతిపాదనలు

  • Gade Venkatreddy

    Gade Venkatreddy : మాజీ మంత్రి గాదె వెంకటరెడ్డి కన్నుమూత

  • Imresizer Whatsapp Image 2026 05 29 At 4.10.59 Pm

    TDP : యువత భవిష్యత్తును చీకట్లోకి నెట్టిన చరిత్ర జగన్ కుటుంబానిదే: ఎమ్మెల్సీ భూమిరెడ్డి రాంభూపాల్ రెడ్డి

Latest News

  • Congress : ఖర్గేతో సీఎం రేవంత్ భేటీ.. తెలంగాణ రాజకీయాలు, ప్రభుత్వ కార్యక్రమాలపై చర్చ

  • Bengaluru : మటన్ పేరుతో బీఫ్ విక్రయం?.. బెంగళూరులో ఇద్దరు రెస్టారెంట్ యజమానుల అరెస్ట్

  • CONGRESS vs BRS : ప‌వ‌ర్ పాలిటిక్స్‌.. ఉచిత విద్యుత్‌పై రేవంత్ స‌వాల్‌కు బీఆర్ఎస్ సైలెంట్‌..?

  • IPL : ఆర్‌సీబీ అభిమానులకు ఉచిత మెట్రో ప్రయాణం.. ప్ర‌చారాన్ని ఖండిచిన బెంగళూరు మెట్రో రైల్ కార్పోరేష‌న్‌

  • Minister Komatireddy : మానవత్వం చాటుకున్న మంత్రి కోమటిరెడ్డి.. “భ‌విత ” బంగారు భ‌విష్య‌త్ కోసం అండ‌గా

Trending News

    • fake news: లిక్కర్ కేసులో నా భార్యకు నోటీసులు రావడం అంతా అబద్ధం.. కేశినేని చిన్ని !

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd