Ycp
-
#Andhra Pradesh
YS Sharmila : ఇది మెగా డీఎస్సీ కాదు.. దగా డీఎస్సీ – వైస్ షర్మిల
ఏపీ సర్కార్ విడుదల చేసిన మెగా డీఎస్సీ నోటిఫికేషన్ ఫై ప్రతిపక్ష పార్టీలు మండిపడుతున్నాయి. ఏపీ నిరుద్యోగులంతా ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న మెగా డీఎస్సీ (DSC) నోటిఫికేషన్ ను ఎట్టకేలకు ఏపీ సర్కార్ బుధువారం రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే. అది కూడా సరిగ్గా ఎన్నికలు రెండు నెలల్లో ఉండనున్న క్రమంలో నోటిఫికేషన్ రిలీజ్ చేసి ఎన్నికల వ్యూహాన్ని బయటపెట్టింది. అధికారంలోకి వచ్చాక ప్రతీ సంవత్సరం మెగా డీఎస్సీ (Mega DSC) అంటూ మాటలు చెప్పి ఓట్లు […]
Published Date - 03:36 PM, Thu - 8 February 24 -
#Andhra Pradesh
Krishna Prasad : చంద్రబాబు ను తిడితేనే వైసీపీ లో పార్టీ టికెట్ – వసంత కృష్ణ ప్రసాద్
మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ (MLA Vasantha Krishna Prasad) ఈరోజు వైసీపీ పార్టీకి రాజీనామా చేసి ..ఏ పార్టీ లో చేరతారో చెపుతారని అంత భావించారు కానీ చివరి నిమిషంలో తన ప్రకటనను వాయిదా వేశారు. వైసీపీ అధినేత జగన్ (Jagan) కు వరుసపెట్టి సిట్టింగ్ ఎమ్మెల్యేలు షాకులు ఇస్తున్న సంగతి తెలిసిందే. సర్వేల ఆధారంగా జగన్ టికెట్స్ కేటాయిస్తుండడం తో టికెట్ ఆశించి భంగపడ్డ నేతలంతా బయటకు వస్తున్నారు. ఇప్పటికే పలువురు వైసీపీ […]
Published Date - 08:13 PM, Mon - 5 February 24 -
#Andhra Pradesh
Perni Nani : జగన్ కోసం డ్రైవర్ గా మారిన మాజీ మంత్రి
ఈసారి 175 కు 175 సాధించాలని జగన్ (Jagan) పట్టుదలతో ఉన్నారు..అందుకోసం ఎన్నో కఠిన నిర్ణయాలు తీసుకుంటూ ప్రజల్లోకి వెళ్తున్నారు. ఓ పక్క అభ్యర్థులను ప్రకటిస్తూనే మరోపక్క ప్రచారం మొదలుపెట్టారు. సిద్ధం (Siddham ) పేరుతో వరుసగా భారీ బహిరంగ సభలు నిర్వహిస్తూ వస్తున్నారు. మరికాసేపట్లో దెందులూరులో సభ జరగబోతుంది. ఈ సభకు పార్టీ నేతలు భారీ ఏర్పాట్లు చేశారు. 110 ఎకరాల్లో ఏర్పాట్లను పూర్తి చేశారు. అలాగే సభా ప్రాంగణంలో 12 ఎల్ఈడీ స్క్రీన్లను ఏర్పాటు […]
Published Date - 03:15 PM, Sat - 3 February 24 -
#Andhra Pradesh
YCP 6th List : వైసీపీ ఆరో జాబితా విడుదల..ఎవరెవరికి పదవులు దక్కాయంటే..!!
ఏపీ (AP)లో అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికలు, (Assembly and Lok Sabha Elections) సమీపిస్తున్న తరుణంలో అధికార పార్టీ వైసీపీ (YCP) తన దూకుడు ను కొనసాగిస్తోంది. వరుసపెట్టి నియోజకవర్గ ఇంచార్జ్ లను ప్రకటిస్తూ..ప్రచారాన్ని ముమ్మరం చేస్తుంది. ఇప్పటీకే ఐదు జాబితాలను విడుదల చేసిన అధిష్టానం..శుక్రవారం సాయంత్రం ఆరో జాబితాను (YCP 6th List) రిలీజ్ చేసింది. తొలి ఐదు జాబితాల్లో 61 ఎమ్మెల్యేలు, 14 ఎంపీ స్థానాలకు ఇంఛార్జుల పేర్లను ప్రకటించిన జగన్.. ఆరో జాబితాలో […]
Published Date - 09:12 PM, Fri - 2 February 24 -
#Andhra Pradesh
Adimulam Koneti : ఆఫర్లు ఇచ్చినా ఆదిమూలం ఆగనంటుండే..!
తిరుపతి ఎంపీ సీటు దాదాపుగా 30 ఏళ్లుగా తెలుగుదేశం పార్టీకి గెలుపు అన్నది లేని లోక్సభ నియోజకవర్గం అది మొదట్లో కాంగ్రెస్ పార్టీ, తర్వాత వైసీపీ వరుసగా గెలుస్తున్నాయి. అలాంటి సీట్లు వైసీపీ టికెట్ ఇస్తే ఎగిరిగంతేస్తారు ఏ నాయకుడైనా. కానీ సత్యవేడు ఎమ్మెల్యే ఆదిమూలం (Adimulam Koneti) మాత్రం నాకు దాన్ని తిరస్కరించారు. పైగా తన సిట్టింగ్ ఎమ్మెల్యే సీటు ఇవ్వలేదంటూ సైకిల్ ఎక్కడానికి సిద్ధమవుతున్నారు. ఎపిసోడ్ చిత్తూరు జిల్లా వైసీపీని కుదిపేస్తుండగా.. అధికార పార్టీలో […]
Published Date - 12:41 PM, Thu - 1 February 24 -
#Andhra Pradesh
YCP 5th List : వైసీపీ ఐదో జాబితా విడుదల..ఎవరికీ పదవి దక్కిందంటే..
వైసీపీ (YCP) నేతలతో పాటు శ్రేణులంతా ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఐదో లిస్ట్ (YCP 5th List ) వచ్చేసింది. ఈ లిస్ట్ లో ఎంతమంది ఇంచార్జ్ పదవులు దక్కుతాయో అని వెయ్యి కళ్లతో ఎదురుచూడగా..అధిష్టానం మాత్రం కేవలం ఏడుగురితో కూడిన ఐదో జాబితాను బుధవారం రాత్రి విడుదల చేసింది. నాలుగు ఎంపీ, మూడు అసెంబ్లీ స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేసింది. ఐదో జాబితా చూస్తే (YCP 5th List Released).. అరుకు వేలీ (ఎస్టీ): రేగం […]
Published Date - 09:34 PM, Wed - 31 January 24 -
#Andhra Pradesh
Ravela Kishore Babu : జగన్ సమక్షంలో వైసీపీ లో చేరిన రావెల కిషోర్ బాబు
టీడీపీ మాజీ మంత్రి, ప్రత్తిపాడు మాజీ ఎమ్మెల్యే రావెల కిషోర్ బాబు (Ravela Kishore Babu) బుధువారం వైసీపీ (YCP) తీర్థం పుచ్చుకున్నారు. తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో రావెల కిషోర్ బాబు, ఆయన సతీమణి శాంతి జ్యోతి లు సీఎం జగన్ (CM Jagan) సమక్షంలో వైసీపీ కండువా కప్పుకున్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీ నందిగం సురేష్, ఎమ్మెల్సీ లేళ్ళ అప్పిరెడ్డి, ప్రత్తిపాడు వైయస్ఆర్సీపీ సమన్వయకర్త బాలసాని కిరణ్ కుమార్ ఉన్నారు. ఈ సందర్భంగా రావెల […]
Published Date - 08:41 PM, Wed - 31 January 24 -
#Andhra Pradesh
Balineni : బాలినేనికి జగన్ బిగ్ షాక్..
వైసీపీ అధినేత జగన్ (Jagan) ..వరుసగా సొంత నేతలకు షాకుల మీద షాకులు ఇస్తున్నాడు. రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికల సమయం దగ్గర పడుతుండడం తో టికెట్స్ విషయంలో కఠిన నిర్ణయాలు తీసుకుంటున్నారు. సర్వేల ఆధారంగా ఈసారి టికెట్స్ ఇస్తూ వస్తున్న జగన్..బాలినేని శ్రీనివాస్రెడ్డి (Balineni Srinivasa Reddy)కి షాక్ ఇచ్చారు. ఒంగోలు లోక్ సభ టిక్కెట్ ను.. సిట్టింగ్ ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డికే కేటాయించాలని బాలినేని శ్రీనివాసరెడ్డి డిమాండ్ చేస్తూ వస్తున్నారు. కానీ సీఎం జగన్ మాత్రం […]
Published Date - 05:58 PM, Tue - 30 January 24 -
#Andhra Pradesh
MLA Koneti Adimulam : సైకిల్ ఎక్కేందుకు సిద్దమైన మరో వైసీపీ ఎమ్మెల్యే ..?
ఏపీ అధికార పార్టీ వైసీపీ కి వరుస షాకులు తగులుతూనే ఉన్నాయి. ముఖ్యంగా నియోజకవర్గ ఇంచార్జ్ ల మార్పు ..ఇప్పుడు పార్టీ కి పెద్ద మైనస్ గా మారుతుంది. సర్వేల ఆధారంగా నియోజకవర్గ ఇంచార్జ్ లను మారుస్తుండడం తో నేతలు బయటకు వస్తున్నారు. ముఖ్యంగా సిట్టింగ్ ఎమ్మెల్యేల కు ఈసారి దాదాపు టికెట్ ఇచ్చేది లేదని..ఇచ్చిన వారిని స్దాన మార్పిడి చేయడం, లేదంటే ఎంపీ బరిలో నిల్చుబెట్టడం చేస్తుండడం తో వైసీపీకి బై బై చెప్పి జనసేన […]
Published Date - 02:56 PM, Tue - 30 January 24 -
#Andhra Pradesh
Siddham VS Mimu Siddham : ఏపీలో పోటాపోటీగా సిద్ధం..మీము సిద్ధం హోర్డింగ్స్
ఏపీలో రాజకీయాలు(AP Politics) కాకరేపుతున్నాయి. గత ఎన్నికల్లో భారీ మెజార్టీ తో విజయం సాధించిన వైసీపీ (YCP)..ఈసారి ఎన్నికల్లో విజయం సాధిస్తుందో లేదో అనే ఆసక్తి అందరిలో నెలకొంది. ప్రజల్లో వ్యతిరేకత గమనించిన జగన్..దానిని సరిదిద్దే పనిలో పడ్డారు. ప్రజల్లో వ్యతిరేకత ఉన్న నేతలను పక్కకు పెట్టి వారి స్థానాల్లో కొత్త వారికీ ఛాన్స్ ఇచ్చేందుకు డిసైడ్ అయ్యారు. ఇదే క్రమంలో ప్రజల్లోకి సిద్ధం పేరిట ప్రచారం (Jagan to begin Election campaign) మొదలుపెట్టారు. వై […]
Published Date - 11:25 AM, Tue - 30 January 24 -
#Andhra Pradesh
MP Balashowry : జనసేనలోకి ముహూర్తం ఫిక్స్ చేసిన బాలశౌరి..సంబరాల్లో పార్టీ శ్రేణులు
ఏపీలో ఎన్నికల సమయం దగ్గరపడుతుండడం తో అక్కడి రాజకీయాలు రోజు రోజుకు మారుతున్నాయి. ఎవరు ఏ పార్టీ లోకి వెళ్తున్నారో..ఎవరు ఎప్పుడు ఏ షాక్ ఇవ్వబోతున్నారో అర్ధం కావడం లేదు. ముఖ్యముగా అధికార పార్టీ (YCP) తీసుకున్న నియోజకవర్గ ఇంచార్జ్ ల మార్పు ఆ పార్టీ కి పెద్ద మైనస్ గా మారుతుంది. టికెట్ ఆశించి భంగపడ్డ నేతలంతా వరుసపెట్టి బయటకు వస్తున్నారు. మరికొంతమంది ఈసారి జగన్ కష్టమే అని తెలిసి బయటకు వస్తున్నారు. We’re now […]
Published Date - 10:49 AM, Tue - 30 January 24 -
#Andhra Pradesh
Ravela Kishore Babu : బిఆర్ఎస్ కు మరో బిగ్ షాక్..వైసీపీ లోకి కీలక నేత..?
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర ఓటమి చవిచూసిన బిఆర్ఎస్ (BRS) కు ఆ తర్వాత కూడా వరుస షాకులు తప్పడం లేదు. ఇప్పటివరకు తెలంగాణ లో షాక్ లు విన్న బిఆర్ఎస్..ఇప్పుడు ఏపీ (AP) నుండి షాకులు వినిపిస్తున్నాయి. ఏపీ బిఆర్ఎస్ కీలక నేత ..వైసీపీ గూటికి చేరేందుకు సిద్ధం అయ్యినట్లు తెలుస్తుంది. గత ఏడాది బిఆర్ఎస్ లో చేరిన మాజీ మంత్రి రావెల కిషోర్ బాబు (Ravela Kishore Babu)..ఇప్పుడు వైసీపీ లో చేరేందుకు సిద్దమైనట్లు […]
Published Date - 11:52 AM, Mon - 29 January 24 -
#Andhra Pradesh
AP Political Parties Campaign : మరికొద్ది రోజుల్లో ఏపీలో నేతల ప్రచారం..అంతకు మించి
ఏపీలో ఎన్నికల (AP Elections) నోటిఫికేషన్ ఇంకా రానేలేదు..అప్పుడే అధికార పార్టీ తో పాటు ప్రతిపక్ష పార్టీల నేతల ప్రచారం (Campaign ) జోరు అందుకుంది. నువ్వా..నేనా అనే రేంజ్ లో మాటల యుద్ధం నడుస్తుంది. అధికార పార్టీ వైసీపీ (YCP) సిద్ధం అంటుంటే..టిడిపి (TDP) రా..కదలిరా అంటుంది. ఇక మధ్య కాంగ్రెస్ (Congress) సైతం యాత్ర కు మీము సిద్ధం అంటుంది. ఇలా ఈ మూడు పార్టీలు ప్రచారం మొదలుపెట్టగా..ఇక త్వరలో బిజెపి (BJP) సైతం […]
Published Date - 11:37 AM, Mon - 29 January 24 -
#Andhra Pradesh
AP : వైసీపీ ని గెలిపించడం కోసం పాదయాత్ర చేసిన..వారికీ కనీసం కృతజ్ఞత లేదు – షర్మిల
గత ఎన్నికల్లో వైసీపీని గెలిపించడం కోసం ఎండ , వానా ను సైతం లెక్క చేయకుండా వందల కిలోమీటర్లు పాదయాత్ర చేసి పార్టీని గెలిపించినప్పటికీ..ఈ రోజు కనీసం కృతజ్ఞత లేకుండా తన మీద, తన వ్యక్తిగత జీవితం మీద వైసీపీ నేతలు నానా రకాలుగా దాడులు చేస్తున్నారని షర్మిల మండిపడ్డారు. ఏపీసీసీ చీఫ్ వైస్ షర్మిల (Sharmila) ఎక్కడ కూడా తగ్గేదేలే అంటుంది. టీడీపీ (TDP) , వైసీపీ (YCP) , బిజెపి (BJP) ఇలా మూడు […]
Published Date - 02:25 PM, Sun - 28 January 24 -
#Andhra Pradesh
AP : టీడీపీ-జనసేన పొత్తు విచ్ఛిన్నం కోసం వైసీపీ గోతి కాడ నక్కలా ఎదురుచూస్తుంది – బొండా ఉమ
టీడీపీ – జనసేన కూటమిలో టికెట్ల ‘కుమ్ములాటలు’ మొదలయ్యాయి అని..దీనికి సాక్ష్యం పవన్ కళ్యాణ్ నిన్న చేసిన కామెంట్లే అని , నాలుగు రోజులు ఆగండి… టీడీపీ, జనసేన నేతలు రోడ్లపైకి వచ్చి కొట్టుకుంటారు అంటూ వైసీపీ నేతలు వారి స్టయిల్ లో మాటల యుద్ధం మొదలుపెట్టారు. ట్విట్టర్ వేదికగా వరుసపెట్టి పవన్ చేసిన కామెంట్స్ ఫై మాట్లాడుతూ..ప్రజలను మరింత అయోమయంలో పడేయడం..కూటమి చీలిపోతుందని ఇన్ డైరెక్ట్ గా చెప్పకనే చెప్పడం మొదలుపెట్టారు. దీనిపై టీడీపీ నేత […]
Published Date - 10:35 AM, Sat - 27 January 24